ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Qualities
స్వరూపం
| Qualities | లక్షణాలు |
| bad | చెడ్డ |
| correct | సరైన |
| dark | చీకటిగా |
| difficult | కష్టమైన |
| dirty | మురికియైన |
| dry | ఎండిన |
| easy | సులభమైన |
| empty | ఖాళీయైన |
| expensive | ఖరీదైన |
| foreign | విదేశీ |
| full | నిండుగా |
| good | మంచి |
| hard | కఠినమైన |
| heavy | బరువైన |
| inexpensive | ఖర్చు లేని |
| lean | సన్నని |
| lighted | కాంతిగల |
| local | స్ధానిక |
| new | కొత్త |
| noisy | ధ్వనితో కూడిన |
| old | పాత, ముదుసలి |
| powerful | శక్తిగల |
| quiet | ప్రశాంతమైన |
| slow | నిదానంగా |
| soft | మృదువైన |
| very | చాలా |
| weak | బలహీన |
| wet | తేమగల |
| wrong | తప్పుయైన |
| young | యువ |