Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Q-R

Wikibooks నుండి
quack బాతు కూత
quadra చతురస్రాకారఅంచు
quadrangle చతుర్భుజం
quadrant వర్తుల నాలుగో భాగం
quadratic సమచతురస్రం
quadrilateral నాలుగుపక్కలున్న
quadrisyllable నాలుగచ్చుల మాట
quadruped నాలుగు కాళ్ళ జీవి
quadruple నాలుగింతలు
quagmire చిత్తడి, ఊబి నేల
quaint చమత్కారపు
quake కంపము
qualification అర్హత
qualified అర్హత కల
qualify అర్హత పొందు
qualitative గుణాత్మక
qualitative analysis గుణాత్మక విశ్లేషణ
quality నాణ్యత
quality control నాణ్యనియంత్రణ
qualm మనోవ్యాకులత
quandary విభ్రాంతి
quantification కొలతచూపటం
quantity పరిమాణం
quantum మొత్తం
quarantine బంధించు
quarantine వేరుగా ఉంచు
quarrel తగాదా
quarrelsome తగాదాలు పెట్టుకొను
quarry తవ్వి తీయు గుంట
quarrying గనుల తవ్వకం
quarter నాలుగో వంతు
quarterly త్రైమాసిక
quartz ఒక రకం శిల
quasi contract పాక్షిక ఒప్పందం
Queen రాణి
queen bee రాణి తేనెటీగ
queer వింతైన
Query, question ప్రశ్న
quest వెతకటం
question mark ప్రశ్న గుర్తు
question of law చట్టసంబంధ ప్రశ్న
question time ప్రశ్న సమయం
question, answer ప్రశ్నజవాబు
questionable ప్రశ్నించదగిన
questionless ప్రశ్న లేని
questionnaire ప్రశ్నల పట్టీ
questions ప్రశ్నలు
quick తక్షణ
quick త్వరితమైన
quick step శీఘ్ర అడుగు
quick tempered శీఘ్రంగా కోపంవచ్చు
quick turn శీఘ్రమలుపు
quicklime పొడిసున్నం
quickly త్వరగా
quickness త్వరితం
quiet నిశ్చల
quietly నిశ్శబ్దంగా
quietness ప్రశాంతత
quill ఈక
quilt మెత్తని బొంత
quintuple ఐదురెట్లున్న
quit వదలిపెట్టు
quitting వదిలిపెట్టడం
quiver అమ్ముల పొది
quiz ప్రశ్నావినోదం
quiz game క్విజ్ ఆట
quizmaster ప్రశ్నించు వ్యక్తి
quorum కనీస సంఖ్య
quota కేటాయించిన వాటా
quota system కోటా వ్యవస్థ
quotable ఉదహరించగల
quotation సూక్తి, ఉటంకం
quotationmark ఉటంకచిహ్నం
quote యథాతథంగా చెప్పు
quotient భాగఫలం
rabbit hare కుందేలు
rabid పిచ్చిపట్టిన
rabies వెర్రికుక్క కాటు వ్యాధి
race జాతి
race పందెం
race horse పందెంగుర్రం
racecourse పందెపు బాట
racial జాతిసం
racism జాతివాదం
rack అర
radiance ప్రకాశం
radiate ప్రకాశించు
radiation రశ్మ్యు ద్గారం
radiator యంత్రశీతల భాగం
radical తీవ్రవాది
radio రేడియో
radio astronomy రేడియో ఖగోళశాస్త్రం
radioactivity రేడియోధార్మికత
radish ముల్లంగి
radium రేడియం
radius వ్యాసార్ధం
raffle లాటరీ
raft దుంగ
rafter దూలము
rag వేళాకోళం చేయు
rage విపరీతమైన కోపం
ragpicker గుడ్డపేలికలు ఏరువాడు
raid దాడి
rail రైలు
railing ఇనుప కంచె
railroad రైలు మార్గం
railway రైల్వే
rain gauge వర్షమాపకం
rainbow ఇంద్రధనస్సు
rainfall వర్షపాతం
rainy day వర్షపురోజు
raise పెంచు
raisin ఎండు ద్రాక్ష
rake గడ్డి పోగుచేయు దంతె
rally బహిరంగ ప్రదర్శన
ram మేషరాశి పొటేలు
rambler సంచారి
ramification శాఖలుగా చీలటం
ramp మెట్లవరుస
rampage విధ్వంసం
rampant ప్రబలంగా
ranch పచ్చని బయలు
rancid చెడిపోయిన
random యాదృచ్ఛిక
range శ్రేణి
rank పదవి క్రమ హోదా
rank హోదా
ransack దోచుకొను
ransom విమోచనకు ఇచ్చు డబ్బు
rap చిన్న దెబ్బ
rapid వేగవంతమైన
rapidity వేగం
rapidly వేగంగా
rapidness వేగం
rapist మానభంగం చేసినవాడు
rapport సత్సంబంధం
rapt తన్మయంగా
rapture తన్మయం
rare అరుదైన
rarely అరుదుగా
rarity అరుదు
rascal దుష్టుడు
rash దద్దుర్లు
rat ఎలుక
rat race పైస్ధాయికి పోటీ
rat snake జెర్రి పాము
rate రేటు
ratepayer, tax payer పన్ను చెల్లింపుదారు
rates ధరలు
ratification ఒప్పంద ఆమోదం
ratify ధృవీకరించు
rating ప్రమాణం
ratio నిష్పత్తి
ration నిర్ణీత కేటాయింపు
rational హేతుబద్దమైన
rationale ఔచిత్యం
rationalise హేతుబద్ధంచేయు
rationalism హేతువాదం
rationalist హేతువాది
rationality సహేతుకత్వం
ratoon పిలక
rattan పేము కాడలు
rattle గలగల మాట్లాడు
rattrap ఎలుక బోను
ravage ధ్వంసం
raw ముడి
raw material ముడి పదార్థం
raze పగల గొట్టు
razor కత్తి
razor edge కత్తి అంచు
re తిరిగి
re echo పునః ప్రతిధ్వని
re- elect తిరిగిఎన్నుకొను
re take తిరిగి తీసుకొను
reach చేరుకొను
react స్పందించు
reaction స్పందన
readable చదువదగిన
reader పాఠకుడు, చదువరి
readership చదువరులు
readily తక్షణమే
readiness సంసిద్ధత
reading చదవటం
reading, studying చదువుట
readjust మళ్లీసరిచేయు
readmission పునఃప్రవేశం
ready సిద్ధంగా
ready mix సిద్ధమిశ్రమం
readymade ముందే చేసిన
reagent చర్యకారక పదార్ధం
real అసలైన
real వాస్తవమైన
realistic వాస్తవిక
reality వాస్తవం
realization పరిపూర్ణ అవగాహన
realize అవగాహన చేసుకొను
realm రాజ్యము ప్రాంతం
realtor స్ధిరాస్తి వ్యాపారి
reap ఫలితం పొందు
reappear తిరిగి కనిపడు
rear లాలించు
rear వెనుక భాగము
reason, cause కారణం
reasonable సహేతుకమైన
reasoning తార్కికం
reassemble మరల కూర్చు
reassertion తిరిగి చెప్పటం
reassume తిరిగి తీసుకొను
reassurance మరల హామీఇవ్వటం
reassure భరోసాఇచ్చు
reattempt మళ్లీయత్నించు
rebate, remission తగ్గింపు
rebel, insurgent తిరుగుబాటుదారు
rebellion revolt తిరుగుబాటు
rebirth reincarnation పునర్జన్మ
rebound మంచిస్ధితికి మారు
rebuke చీవాట్లుపెట్టు
recall ఉపసంహరణ
recede వెనుకకు పోవు, తగ్గు
receipt (paper) రసీదు
receiver గ్రహీత
recently lately ఇటీవల
reception స్వీకరణ
recess విరామం
recession తిరోగమనము
recipe వంటకం
recipient స్వీకర్త
reciprocal పరస్పర
reciprocate పరస్పరం మార్చుకొను
recital గానం
recitation పారాయణ
recite వల్లించు
recline విశ్రాంతి తీసుకొను
recluse ఒంటరిగా ఉన్న
recognise గుర్తించు
recognition గుర్తింపు
recoil వెనుకకు ముడుచుకొను
recollect గుర్తు చేసుకొను
recollection జ్ఞప్తికి తెచ్చుకొను
recombine తిరిగి కలుపు
recommend సిఫార్సు చేయు
recommendation సిఫారసు
reconcile పరిష్కరించు
reconciliation సయోధ్య
reconstruct పునర్నిర్మాణం చేయు
record నమోదు చేయు
record of rights హక్కులరికార్డు
recorder నమోదు చేయునది
recording రాయటం, నమోదు
recount అన్ని వివరించు
recoup నష్టపరిహారమిచ్చు
recourse ఆశ్రయం
recover తిరిగిస్వాధీనపరచుకొను
recovery స్వాధీన పరచుకోవటం
recreate ఉల్లాసపరచు
recreation మానసిక విశ్రాంతి
recruit కొత్తగా పనిలో తీసుకున్న
recruitment భర్తీ నియామకం
rectangle ధీర్ఘ చతురస్రము
rectifiable సవరించగల
rectification సరిదిద్దుట
rectify సరిచేయు
rector పూజ చేయువాడు
rectum పురీష ద్వారము, ముడ్డి
recumbent సోమరియైన, పరుండిన
recuperate ఆరోగ్యవంతుడగు
recur మరలమరల వచ్చు
recurrent మళ్ళీ మళ్ళీజరుగు
recurring ఆవృత
recycle పునఃచక్రీకరణ చేయు
red ఎరుపు
red ఎరుపు రంగు
red handed నేరసమయాన పట్టుకొను
red hot ఎర్రని వేడి
red tapism నియమనెపంతో ఆలస్యం
redemption charges విమోచన ఖర్చులు
redness, red ఎరుపు
redress విరుగుడు చేయు
reduce తగ్గించు
reduction తగ్గింపు
reed రెల్లు
reel కండె
refer చూడండి
referee మధ్యవర్తి
reference పరామర్శ
reference సూచన
refill తిరిగి నింపు
refine మలినాలు తీయు
refined శుద్ధిచేసిన
refinery శుద్ధి కర్మాగారం
reflect ప్రతిబింబించు
reflection ప్రతిబింబించటం
reflective ప్రతిబింబించెడు
reflow తిరిగి ప్రవహించు
reflux వెనుకకు గుంజుకొను
reform reformation సంస్కరణ
reformatory సంస్కరణాలయం
reformer సంస్కర్త
refract వక్రీకరించు
refraction వక్రీకరణ
refresh సేద దీర్చు
refreshing సేద దీర్చునట్టి
refrigerant శీతలీకరపదార్ధం
refuge ఆశ్రయం
refugee ఆశ్రయం పొందువాడు
refund తిరిగి చెల్లింపు
refundable వాపసు చేయదగిన
refusal నిరాకరణ
refuse తిరస్కరించు
refute ఖండించు
regain తిరిగి పొందు
regard గౌరవించు
regarding సంబంధించిన
regardless సంబంధం లేకుండా
regenerate నూతనజన్మ నిచ్చు
regime పరిపాలనా కాలం
regiment సైనిక దళం
region ప్రాంతం
regional ప్రాంతీయ
regional commissioner ప్రాంతీయ కమిషనర్
regional council ప్రాంతీయ మండలి
regional fund ప్రాంతీయ నిధి
register నమోదు చేయు
registrar రిజిస్ట్రార్
registration నమోదు
regress తిరోగమించు
regret నిరాశ పడు
regular క్రమమైన
regularly క్రమం తప్పక
regulate క్రమబద్ధంచేయు
regulation నిబంధన
regulation నియంత్రణ
regulator నియంత్రిణి
regulatory నియంత్రణా సం
rehabilitate పునరావాసం కల్పించు
rehear తిరిగి విను
reign పాలన
reign of terror భయంకర పాలనాకాలం
reimbursement ఖర్చు పూరణ
reinforce పటిష్టపరచు
reinforcement పటిష్టపరచటం
reinstate పూర్వస్థానంలో వుంచు
reiterate మళ్ళీ చెప్పు
reject తిరస్కరించు
rejection నిరాకరణ
rejoice సంతోషించు
rejoinder సరైన జవాబు
relapse తిరగబెట్టు
relate సంబంధం కలుపు
related సంబంధించిన
Relatiionships బంధుత్వాలు
relatively సాపేక్షంగా
relativity సాపేక్షత
relay ప్రసారం
release విడుదల
release విడుదల చేయు
relent కాఠిన్యం లేని
relentless లొంగని, తీవ్ర
relevance సంబంధం
relevancy ఔచిత్యం
relevant సంబంధించిన
reliable నమ్మదగిన
reliance నమ్మకం
relic అవశేషం
relief ఉపశమనం
relieve ఊరట కలిగించు
religion మతం
religious మతపరమైన
relinquish వదులుకొను
relish రుచిని ఇష్టపడు
reluctance అయిష్టత
reluctant అయిష్టతగా యున్న
relying పూర్తిగా ఆధారపడిన
remain మిగిలియుండు
remaining మిగిలిన
remains residue అవశేషాలు
remand నిర్బంధం
remark విశేషంగా చెప్పినది
remarkable గొప్ప
remedial నివారణా సంబంధ
remedy విరుగుడు
remember గుర్తుంచుకొను
remind గుర్తుచేయు
reminder జ్ఞప్తి చేయునది
reminiscence జ్ఞాపకం
remit సొమ్ము పంపు
remittance చెల్లింపు
remitter చెల్లింపు దారు
remorse పశ్చాత్తాపం
removable తొలగించగల
removal తొలగింపు
remove తొలగించు
remuneration వేతనం
renaissance పునరుజ్జీవనం
renal మూత్రపిండ సం
renew పునరుద్ధరించు
renewal పునరుద్ధరణ
renounce త్యజించు
renouncement త్యజించటం
renovate పునరుద్ధరించు
renovation పునరుద్ధరణ
renowned పేరుగల
repair మరమ్మతు చేయు
repartee హాస్యజవాబు
repatriate స్వదేశానికి పంపు
repay తిరిగి చెల్లించు
repeal ఉపసంహరించుకొను
repeat మళ్ళీ చేయు
repeatedly పదే పదే
repellent తిప్పి కొట్టునది
repent పశ్చాత్తాప పడు
repercussion ప్రతిధ్వని
repetition పునరావృతం
replace భర్తీ చేయు
replacement భర్తీ
replication సరైన నకలు
reply ప్రత్యుత్తరం
report నివేదిక
reportedly నివేదిక ప్రకారం
reporter journalist విలేఖరి
reporting నమోదు చేయటం
represent ప్రాతినిధ్యంవహించు
representation ప్రాతినిధ్యం
representative ప్రతినిధి
reprieve శిక్షను నిలుపు
reprimand తీవ్రంగా మందలించు
reprint పునర్ముద్రణ
reproach మందలింపు
reproduction పునరుత్పత్తి
reproduction సంతానోత్పత్తి
reptile సరీసృపం
republic గణతంత్రరాజ్యము
republican గణతంత్ర
repudiation తిరస్కారం
repugnant ప్రతికూలత గల
repulse తరిమి వేయటం
reputation కీర్తి
repute ఖ్యాతి, ప్రఖ్యాతి
request అభ్యర్థన
request అభ్యర్థించు
require అవసరమగు
required అవసరమైన
requirement అవసరం
requisite కావలసిన
requisition రాతపూర్వక విజ్ఞప్తి
resale పునఃవిక్రయం
rescue ఆపదనుంచి కాపాడటం
research పరిశోధన
researcher పరిశోధకుడు
resemblance పోలిక
resemble పోలియుండు
reservation ఆరక్షణ
reservation కేటాయింపు
reserve నిలిపి ఉంచు
reserved forest రక్షిత అడవి
reservoir నీటినిల్వ స్థలము
reside నివసించు
residency నివాసం
Resident, occupant నివాసి
residential నివాస
residual మిగిలిన
resign రాజీనామా చేయు
resignation రాజీనామా
resist వ్యతిరేకించు
resistance నిరోధక శక్తి
resolute నిశ్చయంగా
resolution తీర్మానం
resolution నిశ్చయం
resolve పరిష్కరించు
resource వనరు
respect మర్యాద
respectively వరుసగా
respiration శ్వాసక్రియ
respite కొంచెం విశ్రాంతి
respond స్పందించు
response ప్రతిస్పందన
responsibility బాధ్యత
responsible బాధ్యత గల
rest విశ్రాంతి
rest house విశ్రాంతి గృహం
restaurant ఫలాహారశాల
restless విరామం లేని
restoration పునరుద్ధరణ
restore పునరుద్ధరించు
restrain నిగ్రహించు
restraint నిగ్రహం
restriction నిబంధన
result ఫలితం
resume మరల ఆరంభించు
resumption పునఃప్రారంభం
retail చిల్లర
retailer చిల్లర వ్యాపారి
retain ఉంచుకొను
retaliate ప్రతీకారం చేయు
retard తగ్గించు, నిలుపు
retention నిలుపుదల
retina కంటి తెర
retire పదవీ విరమణ చేయు
retired పదవీ విరమణచేసిన
retirement పదవీ విరమణ
retreat ఉపసంహరించుకొను
retrench తగ్గించు
retrieval వెలికితీత
retrospect పునర్విమర్శ చేయు
return తిరిగి ఇచ్చు
return నివేదిక
reveal బహిర్గతం చేయు
revelation జ్ఞానోదయం
revenge పగ ప్రతీకారం
revenue ఆదాయము
reverence గౌరవం
reverse వెనకకు తిరుగు
reversion యధాస్థితికి రావటం
review సమీక్ష
revision పునఃశ్చరణ
revival పునరుజ్జీవనం
revive చైతన్యం కలిగించు
revolt rebellion తిరుగుబాటు
revolution విప్లవం
revolutionary విప్లవాత్మక
revolve చుట్టూ తిరుగు
rewrite తిరిగి రాయు
rheumatism కీళ్ళనొప్పి
rhinoceros ఖడ్గమృగం
rhyme ప్రాసపదం
rhythm లయ
rib పక్కటెముక
rice బియ్యం
rich ధనిక
rid వదిలించుకొను
riddle చిక్కు ప్రశ్న
ride స్వారీ చేయు
rider స్వారీ చేయువ్యక్తి
ridge ఎత్తయిన కొండ
ridicule ఎగతాళి చేయు
ridiculous పరిహాసాస్పదం
riffraff చెత్త
rifle తుపాకి
rift బీట
rigging దొంగఓట్లు వేయటం
right కుడిపక్క
right సరయిన
right సరైన
righteous న్యాయంగా
rightly సరిగా
rigid స్థిరంగావున్న
ring ఉంగరం
ring finger ఉంగరపు వ్రేలు
ringworm తామర
rinse ఝాడించు
rip చీల్చివేయు
ripeness పక్వత
rise పైకి లేచు
risk ప్రమాద సంభావ్యత
risky ప్రమాదకర
rite సాంప్రదాయ ఆచారం
ritual కర్మ
rival విరోధి
river నది
rivet మేకు
road రహదారి
roaming లక్ష్యరహితంగా తిరుగు
roar గట్టిగా అరచు, గర్జించు
rob కొల్లగొట్టు
robbery దోపిడీ
robot మరమనిషి
rock ఒక నృత్యం
rock బండ రాయి
rod bar కడ్డీ
rogue వంచకుడు
role పాత్ర
role model నమూనా పాత్ర
roll దొర్లిపోవు
roller గుండ్రని రాయి
rolling చుట్ట చుట్టటం
Roman రోమన్
romance శృంగారం
romantic శృంగార
roof ఇంటి పైకప్పు
room గది
root వేరు
rope పగ్గం తాడు, మోకు
rose గులాబీ
rot శక్తిని కోల్పోవు
rotate వలయంగా తిరుగు
rotation భ్రమణం
rotten కుళ్ళిన
round గుండ్రని
roundabout చుట్టుతిరుగుడు
rout beat defeat ఓడించు
route దారి
routine, usual, general, common సాధారణ
routinely, normally సాధారణంగా
row వరుస
rowdy పోకిరి
rowdyism దౌర్జన్యం
royal రాజ
royalty ప్రతిఫల చెల్లింపు
rub రుద్దు
rubbish నిరుపయోగవస్తువు
rude సభ్యతలేని, మొరటు
rug తివాచి
ruin నాశనము
rule గీత
rule నియమం
rule govern పాలించు
rule of the road రోడ్డు నియమం
ruler పాలకుడు
ruling తీర్పు, నిర్ణయం
ruminate నెమరువేయు
rumour పుకారు
run పరుగెత్తు
runner పరుగెత్తు వాడు
running, ongoing నడుస్తున్న
rupee రూపాయి
rupture ఘర్షణ
rural గ్రామీణ
rush రద్దీ
Russian రష్యన్
rust తుప్పు
ryot రైతు