ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Places
స్వరూపం
| Places | వివిధ ప్రదేశాలు |
| art centre | కళా కేంద్రం |
| bank | బ్యాంకు |
| beach | సముద్రతీరం |
| bicycle | సైకిలు |
| by air | వాయుయానం |
| by bus | బస్సు ప్రయాణం |
| by train | రైలు ద్వారా |
| cafe | పలహారశాల |
| country | దేశం |
| desert | ఎడారి |
| earth | భూమి |
| flowers | పువ్వులు |
| football | కాలిబంతి ఆట |
| forest | అడవి |
| game | ఆట |
| garden | తోట |
| house | ఇల్లు |
| island | ద్వీపం |
| lake | సరస్సు |
| library | గ్రంథాలయం |
| moon | చంద్రుడు |
| mountain | పర్వతం |
| movies | సినిమాలు |
| music | సంగీతం |
| ocean | మహాసముద్రం |
| office | కార్యాలయం |
| on foot | కాలి నడకన |
| player | క్రీడాకారుడు |
| river | నది |
| science | శాస్త్రం |
| sea | సముద్రం |
| sky | ఆకాశం |
| soccer | కాలిబంతి ఆట |
| stars | నక్షత్రాలు |
| supermarket | పెద్ద దుకాణం |
| swimming pool | ఈత కొలను |
| theater | రంగస్ధలం |
| tree | చెట్టు |