ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/P
స్వరూపం
| P A personal assistant | వ్యక్తిగత సహాయకుడు |
| P C / | వ్యక్తిగత గణనయంత్రం |
| P.A. , per annum | ఏడాదికి |
| pace | వేగం |
| pack | కట్ట మూటకట్టు |
| pad | పీల్చుకొను గుడ్డ |
| page | పేజీ, పుట |
| pain | నొప్పి |
| painful | బాధాకరమైన |
| painting | చిత్రరచన |
| pair | జంట |
| palace | రాజభవనం |
| pale | పాలిపోయిన |
| Palestinian | పాలస్తీనా సం |
| palm | అరచేయి |
| pan | పెనము |
| panel group | బృందం |
| panic stricken | భయాందోళనకు గురైన |
| panic terror | భీతి |
| pant | ఎగశ్వాస |
| pantry | చిన్నగది, వంటగది |
| pantry car | వంటచేయు రైలుపెట్టె |
| pants | పంట్లాము |
| paper | కాగితం |
| paper | కాగితం |
| paper mill | కాగితకర్మాగారం |
| para, paragraph | పేరా, పేరాగ్రాఫ్ |
| parable | నీతికథ |
| parachute | గాలి గుమ్మటం |
| parade | ఊరేగింపు |
| paradise heaven | స్వర్గం |
| paradox | వేర్వేరు అభిప్రాయాలు |
| paraffin | మైనము |
| parakeet | రామచిలుక |
| parallel | సమాంతర |
| parallel bars | సమాంతర కడ్డీలు |
| paralyse | స్తంభింపజేయు |
| paralysis | పక్షవాతం |
| paramount | సర్వోచ్ఛమైన |
| parapet | పిట్ట గోడ |
| paraphrase | సులభపదాల్లో రాయు |
| parasite | పరాన్నజీవి |
| parboil | కొద్దిగాఉడికిన |
| parcel | పొట్లం |
| parch | వేడిచేయు కాల్చు |
| pardon | క్షమాపణ |
| parent | కన్నఅమ్మ/నాన్న / |
| parental | మాతృక |
| parish | దేవాలయప్రాంతం |
| park | ఉద్యానవనం |
| parking | వాహనాలు నిలుపుచోటు |
| parliament | పార్లమెంటు |
| parry | తప్పించుకొను |
| part portion | భాగం |
| partial | అసంపూర్ణ పాక్షిక |
| partial | పాక్షిక |
| partially, partly | పాక్షికంగా |
| participant | పాల్గొనే వ్యక్తి |
| participate | పాల్గొను |
| participation | పాల్గొనటం |
| particle | కణము |
| particular, special | ప్రత్యేకమైన |
| particularly | ముఖ్యంగా |
| partner | భాగస్వామి |
| partnership | భాగస్వామ్యం |
| party | కక్షిదారు |
| pass | ఉత్తీర్ణత |
| passenger | ప్రయాణీకుడు |
| passing | ప్రస్తావ పూర్వకమైన |
| passion | అధిక కోపం |
| passport | ప్రవేశ పత్రం |
| past | గత |
| pastor | కాపరి |
| pat | మెల్లగా చప్పుడుచేయు |
| patch | మచ్చ, అతుకు |
| patent | సర్వసామ్య హక్కు |
| patent | హక్కు |
| path | మార్గం |
| patience | సహనం, ఓర్పు |
| patient | రోగి |
| patient | సహనం గల |
| patriotism | దేశభక్తి |
| patrol | గస్తీదారుడు |
| patron, benefactor | పోషకుడు |
| pattern | మాదిరి |
| pause | స్వల్ప విశ్రాంతి |
| pawn | తాకట్టు కుదువ |
| pay | వేతనం |
| payment | చెల్లింపు |
| peace | శాంతి |
| peaceful | శాంతియుతంగా |
| peak | శిఖరం |
| peasant, farmer | వ్యవసాయదారు, రైతు |
| peel | పై తొక్క |
| peer | సరివయస్కుడు |
| pen | కలం |
| pencil | పెన్సిల్ |
| pending | పరిశీలనలో గల |
| penis | పురుషాంగం |
| penitence | పశ్చాత్తాపం |
| pension | పింఛను |
| peon | బంట్రోతు |
| people | ప్రజలు |
| pepper | మిరియాలు |
| perceive | అవగాహన చేసుకొను |
| perceived | గ్రహించిన |
| percentage | శాతము |
| percept | కనిపించు వస్తువు |
| perception | జ్ఞానం |
| perception | తెలుసుకోవటం |
| perfect | పరిపూర్ణ |
| perfectly | సంపూర్ణంగా |
| perform | జరుపు |
| performance | నిర్వహణ |
| performer | ప్రదర్శకుడు |
| perhaps | బహుశ |
| period | కాలం |
| periodical | నియతకాలపు |
| permanent | శాశ్వతమైన |
| permission | అనుమతి |
| perpetual succession | శాశ్వత పరంపర |
| perplexed | గాబరా పడిన |
| perquisite | పరిలబ్ది |
| perseverance | పట్టుదల |
| Persian | పెర్షియా దేశ సం |
| personal | వ్యక్తిగత |
| personal law | వ్యక్తిపర శాసనం |
| personally | వ్యక్తిగతంగా |
| personnel | సిబ్బంది |
| perspective | దృష్టికోణం |
| persuade | నచ్చచెప్పు |
| pet | ఇష్టమైన పెంపుడు |
| phase | దశ |
| phenomenon | దృగ్గోచర విషయము |
| philosophical | తాత్విక |
| philosophy | తత్వశాస్త్రం |
| phone | ఫోన్ |
| photo | ఫోటో |
| photograph | కాంతి పరిణామ చిత్రం |
| photographer | ఛాయాచిత్రకారుడు |
| photography | ఛాయాగ్రహణం |
| phrase | పదబంధం |
| physical material | భౌతిక |
| physically | భౌతికంగా |
| physics | భౌతిక శాస్త్రం |
| piano | పియానో |
| pick | కోయు |
| pickup | అభివృద్ధి |
| picnic | వనవిహారం |
| picture | బొమ్మ |
| pie | పైస |
| pig | పంది |
| pigtail | పిలకజుత్తు |
| pile | కుప్ప |
| pill | మాత్ర |
| pillow | దిండు |
| pilot | విమాన చాలకుడు |
| pin | గుండు సూది |
| pin zip code | తపాలా గుర్తింపుసంఖ్య |
| pink | లేతఎరుపు |
| pipe | గొట్టము |
| piracy | దొంగతయారీ |
| pistol | పిస్టలు |
| pit | గుంత |
| pitch | కంఠము, గొంతు |
| pizza | పిజ్జా |
| place | ఉంచు |
| place | స్థలం |
| placement | నియామకం |
| plain | సాదా |
| Plane, aircraft | విమానం |
| planet | గ్రహము |
| plant | మొక్క |
| plastic | ప్లాస్టిక్ |
| plate | పళ్లెం |
| play | ఆటలాడు |
| play | ఆడు, నడుపు |
| player | నడుపునది |
| plea | విజ్ఞప్తి |
| pleasant | ఆహ్లాదకరమైన |
| please | దయచేసి |
| pleased | గర్వంగా |
| pleasure | ఆనందం |
| plenty | సమృద్ధియైన |
| plot | చిన్న స్థలము |
| plunge | గుచ్చు |
| plus | కూడు, కలుపు |
| జేబు | |
| జేబులో ఉంచు | |
| pocket money | జేబుడబ్బు |
| poem | కవిత |
| poet | కవి |
| poetess | కవయిత్రి |
| poetic | కవిత్వ సం |
| poetry | కవిత్వం |
| point | గురి పెట్టు |
| point | బిందువు, మొన |
| point | విషయం |
| poise | సమతుల్యంగా |
| polar | ధ్రువ |
| polarity | ధ్రువాభిముఖత |
| polarization | ధ్రువీకరణం |
| pole | ధ్రువం |
| police force | రక్షక బలగం |
| police policeman | రక్షక భటుడు |
| policeman | పోలీసు |
| policy | విధానం |
| policy of insurance | బీమాపట్టా |
| polio, poliomyelitis | పోలియోవ్యాధి |
| Polish | పోలెండ్ వాసి |
| polished | మెరుగుపెట్టిన |
| polite | సాధుత్వంగల |
| politeness | మర్యాద |
| political | రాజకీయ |
| politically | రాజకీయంగా |
| politics | రాజకీయాలు |
| pollen | పుప్పొడి |
| pollute | కలుషితపరచు |
| pollution | కాలుష్యం |
| polytechnic | బహుళ సాంకేతిక సంస్ధ |
| pomade | సుగంధ పూతపదార్ధం |
| pomegranate | దానిమ్మపండు |
| pomp | వైభవ ప్రదర్శన |
| pond | తటాకము, చెరువు |
| ponder | జాగ్రత్తగాయోచించు |
| pony | చిన్న గుర్రం |
| pony tail | గుర్రపు తోక |
| pool | కొలను |
| poor | పేద |
| popcorn | పేలాలు |
| Pope | మతాధికారి |
| poppy | గసగసాలు |
| populate | ప్రజలతోనింపు |
| porcelain | పింగాణీ పాత్రలు |
| porch | వాకిలి |
| porcupine | ముళ్ల పంది |
| pore | సూక్ష్మరంధ్రం |
| pork | పంది మాంసము |
| pornography | అసభ్య/అశ్లీల దృశ్యాలు |
| porridge | గంజి |
| porridge | జావ |
| port | ఓడరేవు |
| portage | మోసుకు పోవటం |
| porter | సామాను మోత కూలీ |
| porterage | మోత కూలి |
| portfolio | శాఖలు |
| portico | వరండా |
| portray | పాత్ర చిత్రించు |
| pose | నటించు |
| posh | విలాసవంతమైన |
| position | స్థానం |
| positive | సానుకూల |
| positively | సానుకూలంగా |
| possess | కలిగియుండు |
| possession | స్వాధీనం |
| possessive | కలిగియున్న |
| possibility | అవకాశం |
| possible | సాధ్యమైన |
| possibly, likely | బహుశా |
| post | ఉత్తరాలు పంపు |
| post | తపాల |
| post doctoral | పట్టభద్రానంతర |
| post entry | తరువాత పద్దు |
| post mortem | శవ పరీక్ష |
| post office | తపాలా కార్యాలయం |
| post pole | స్తంభం |
| postage | తపాలా బిళ్ల |
| poster | గోడ పత్రం |
| postgraduate | పట్టభద్రానంతర విద్యావంతుడు |
| postman | తపాలా ఉద్యోగి |
| postman | తపాలా వ్యక్తి |
| postman | తపాలా సేవకుడు |
| postmark | తపాలాముద్ర |
| postmaster | తపాలా అధికారి |
| postmeridian | సాయంకాలం |
| postnatal | ప్రసవానంతర |
| postpone | వాయిదా వేయు |
| postponement | వాయిదా |
| posture pose | భంగిమ |
| pot | కుండ |
| potato | ఉర్లగడ్డ, బంగాళాదుంప |
| Potency, strength | శక్తి |
| potent powerful | శక్తిగల |
| potential | శక్తి గల |
| potter | కుమ్మరి |
| Potty training | మలమూత్ర విసర్జన శిక్షణ |
| pouch | డబ్బు సంచి |
| poultry | కోళ్ల పెంపకం |
| pound | గుద్దు |
| pound | పౌండ్, డబ్బు విలువ |
| pounder | రోకలి |
| pour | ధారగా పోయు |
| poverty | పేదరికం |
| powder | పొడి |
| power | కార్యనిర్వాహక అధికారం |
| power | విద్యుత్తు |
| power | శక్తి, అధికారం |
| practicable | ఆచరణీయ |
| practical | ఆచరణాత్మక |
| practically | ఆచరణాత్మకంగా |
| practice | అలవాటు |
| practice | సాధన |
| practitioner | వృత్తిలో ఉన్న వ్యక్తి |
| pragmatism | వ్యావహారిక సత్తావాదం |
| praise | స్తోత్రము |
| praise, admire | ప్రశంసించు |
| Praise, worthy | ప్రశంసనీయ |
| prawn | రొయ్య |
| pray | ప్రార్థన చేయు |
| prayer, entreaty | ప్రార్థన |
| pre | ముందు |
| pre exist | ముందే ఉన్న |
| pre owned | పాత, మరొకరు వాడిన |
| preach | బోధించు |
| preacher | బోధకుడు |
| preamble | ఉపోద్ఘాత ప్రకటన |
| preamble, preface | ఉపోద్ఘాతం |
| precarious | భద్రతలేని |
| precast | ముందే పోతపోసిన |
| precaution | ముందు జాగ్రత్త |
| precede | ముందు జరుగు |
| preceding | ముందరి |
| preceding | ముందుజరిగిన |
| precept | నియమము |
| preceptor | గురువైన |
| precession | ముందుకు పోవటం |
| precinct | నగర జిల్లా |
| precious | మంచివిలువైన |
| precise | కచ్చితమైన |
| precisely | కచ్ఛితంగా |
| precision | కచ్చితం |
| predecessor | ముందు పనిచేసిన వాడు |
| prediction | జోస్యం |
| predictive ominous | భావి సూచకమైన |
| predispose | దారితీయు |
| predominance | ఆధిపత్యం |
| predominate | ఆధిక్యత చూపు |
| prefer | ప్రాధాన్యమిచ్చు |
| preference | ప్రాధాన్యత |
| preferential | ప్రాధాన్యత ప్రకారం |
| prefix | ఉపసర్గ |
| pregnancy | గర్భము |
| pregnant | గర్భిణీ |
| prehistoric | చరిత్రపూర్వ |
| prejudice | అపోహ |
| prejudice | పక్షపాతం |
| preliminary | ప్రారంభపోటీ |
| premature | అపరిపక్వ |
| premeditate | ముందే ఆలోచించు |
| premier | ప్రధానమంత్రి |
| premise | ఆధార ప్రతిపాదన |
| premium | అధిక వెల |
| prenatal | పుట్టుక ముందు |
| preoccupation | నిమగ్నత |
| prepaid | ముందే చెల్లించిన |
| preparation | తయారీ |
| prepare | సిధ్ధపరచు |
| prepay | ముందే చెల్లించు |
| preposition | విభక్తి ప్రత్యయము |
| prerequisite | అవసరం |
| prerogative | విశేష అధికారం |
| prerogative | హక్కు, విశేషహక్కు |
| prescribe | సలహా యిచ్చు |
| prescription | డాక్టరు సూచన |
| prescriptive | సూచనాత్మక |
| presence | ఉనికి |
| presentation | ప్రదర్శన |
| preservative | సంరక్షణకారిణి |
| preserve | పాడైపోకుండాఉంచు |
| preserver | సంరక్షించునది |
| preside | అధ్యక్షతవహించు |
| presidency | అధ్యక్ష పదవి |
| presidential | అధ్యక్ష |
| presiding officer | అధ్యక్ష అధికారి |
| press | నొక్కు, వత్తు |
| press | పాత్రికేయులు |
| press | ముద్రణాయంత్రం |
| pressure | ఒత్తిడి |
| prestige | పలుకుబడి |
| presumably | చాలావరకు |
| presume | భావించు |
| presumption | భావన |
| presumptive | ఊహించదగిన |
| presuppose | ముందుగా ఊహించు |
| pretension | నటన |
| pretext | నెపం |
| prevalence | ప్రాబల్యం |
| prevarication | వక్రోక్తి |
| prevent block | నిరోధించు |
| prevention | నివారణ |
| preventive | జరగకుండాచేసే |
| previous | మునుపటి |
| price | ధర వెల ఖరీదు |
| price list | ధరల పట్టిక |
| prick | గుచ్చు |
| prickle | చిన్న సూది |
| prickly | ముళ్లు గల |
| prickly heat | చెమటపొక్కులు |
| pride | గౌరవం |
| priest | పూజారి |
| priesthood | పూజారివృత్తి |
| prima facie | బాహ్యదృష్టికి |
| primacy | ఆధిక్యత |
| primal | మూల |
| primarily | ప్రధానంగా |
| prime minister | ప్రధానమంత్రి |
| primer | మొదటిరంగు |
| primitive | ప్రాచీన కాలపు |
| prince | యువరాజు |
| princess | యువరాణి |
| principle, tenet | సూత్రం |
| ముద్రించు | |
| Print, printing | ముద్రణ |
| printer | ముద్రణ కర్త |
| printing press | ముద్రణాయంత్రం |
| priority | ప్రాధాన్యత |
| prism | ముఖాలు గల పట్టకం |
| prison | కారాగారం |
| prisoner | ఖైదీ |
| prisoners of war | యుద్ధ ఖైదీలు |
| pristine | పుట్టుకతో వచ్చిన |
| privacy, secrecy | గోప్యత |
| private | రహస్య, స్వంత |
| privately | స్వంతంగా |
| privilege | ప్రత్యేక హక్కు |
| privileges | అధికారాలు |
| prize | బహుమతి |
| pro | అనుకూలుడు |
| pro tem | తాత్కాలిక |
| probability | బహుశా, కావచ్చు |
| probability | సంభావ్యత |
| probable | సంభవించగల |
| probation | గమనించటం, పరిశీలన |
| probationer | పరిశీలనలోగల వ్యక్తి |
| probe | విచారించు |
| problem | సమస్య |
| procedure | విధానం |
| proceed | కొనసాగు |
| proceeding | వ్యవహారం |
| process | ప్రక్రియ |
| processing | ప్రక్రియీకరణ |
| procession | ఊరేగింపు |
| proclamation announcement, declaration | ప్రకటన |
| procrastinate | వాయిదా వేయు |
| procreate | పిల్లలను కను |
| procure | సంపాదించు |
| procurement | సేకరణ |
| prod | పొడుచు |
| prodigal | వృధా చేయునట్టి |
| prodigy | బాలమేధావి |
| produce | ఉత్పత్తిచేయు |
| producer | నిర్మాత |
| product | ఉత్పాదన |
| production | ఉత్పత్తి |
| productive | ఫలవంతమైన |
| productivity | ఉత్పాదకత |
| profanation | అపచారం |
| profess | బహిరంగంగా ప్రకటించు |
| profession tax | వృత్తి పన్ను |
| professional | వృత్తి సంబంధ |
| professions | వృత్తులు |
| professor | ఆచార్యుడు |
| proficiency | ప్రావీణ్యం |
| profile | లక్షణాలు తెలుపు చిత్రం |
| profound | లోతైన |
| profuse | అమితమైన |
| profusely | అమితంగా |
| progeny | సంతానం |
| programme | కార్యక్రమం |
| programming | కార్యక్రమరచన |
| progress | పురోగతి |
| progressive | ప్రగతిశీల |
| prohibition | అధికారిక నిషేధం |
| prohibition | నిషేధం |
| project | పధకం, యోజన |
| project | ప్రణాళిక పని |
| project | యుక్తి, ప్రణాళిక, పని |
| projection | ప్రక్షేపణ |
| prolapse | అవయవంజారటం |
| prolific | ఫలవంతమైన |
| prologue | తొలిమాటలు |
| prominent | ప్రముఖ |
| promise | వాగ్దానం |
| Promise | వాగ్దానంచేయు |
| promising | ఆశాజనకమైన |
| promissory | వాగ్దాన పూర్వక |
| promote | ప్రచారం చేయు |
| promoter | ప్రచార కర్త |
| promotion | పదోన్నతి |
| prompt | తక్షణ |
| prompter | సహాయకుడు |
| promptly | తక్షణమే |
| promulgate | అధికారికంగా ప్రకటించు |
| promulgation | ప్రకటన |
| pronged | చీలికలు గల |
| pronoun | సర్వనామము |
| Pronounce, proclaim | ప్రకటించు |
| pronunciation | ఉచ్చారణ |
| proof | రుజువు |
| prop | ఆధారం |
| propaganda | ప్రచారం |
| propel | ప్రేరేపించు |
| propensity | ఇష్టత |
| proper | సరైన |
| properly | సరిగా |
| prophesy | భవిష్యత్తు చెప్పటం |
| prophet | ప్రవక్త |
| prophylactic | రాకుండా చేయునది |
| propitious | సానుకూల |
| proponent | సిద్ధాంతం |
| proportion | వాటా |
| proportionate | వాటా ప్రకారం |
| proposal | ప్రతిపాదన |
| proposed | ప్రతిపాదించబడిన |
| proprietary | యాజమాన్య |
| propriety | సముచితత్వం |
| propulsion | ముందుకు తోయటం |
| prorata | తలసరి |
| prorogue | చాలించు |
| prorogue | వాయిదా వేయు |
| prosaic | వచన రూపపు |
| prosaist | వచనరచయిత |
| proscribe | నిషేధించు |
| proscription | నిషేధం |
| prose | వచనం |
| prose writer | గద్యరచయిత |
| prosecute | నేరం మోపు |
| prosecution | నేరారోపణ |
| prosecution | విచారణలు |
| prosecutor | నేరారోపకుడు |
| prosody | ఛందస్సు |
| prospect | భవిష్యత్ దృశ్యం |
| prospectus | నియమావళి |
| prosper | విలసిల్లు, వర్ధిల్లు |
| prosthesis | కృత్రిమఅవయవం |
| prostrate | సాగిలపడు |
| protagonist | ముఖ్య పాత్రధారి |
| protect | రక్షించు, కాపాడు |
| protection | రక్షణ |
| protective | రక్షిత |
| protein | ప్రోటీన్ మాంసకృత్తు |
| protest | అసమ్మతి, నిరసన |
| protestation | నిరసన |
| protocol | ప్రవర్తనా నియమావళి |
| protoplasm | జీవపదార్థం |
| prototype | మొదటి చిత్రం |
| protract | ఆలస్యం చేయు |
| protractor | కోణమాని |
| protrusion | పొడుచుకు వచ్చినది |
| proud | గర్వం |
| prove | రుజువు చేయు |
| proven | నిరూపితమైన |
| proverb | సామెత సూక్తి |
| providence | పూర్వ వివేకం |
| provident | భవిష్య |
| province | రాష్ట్రం |
| provision | సదుపాయం |
| provisional | తాత్కాలిక |
| proviso | షరతులుగల వాక్యం |
| provocation | రెచ్చగొట్టటం |
| provoke | రెచ్చగొట్టు |
| proximity | సామీప్యత |
| Proxy, agent | ప్రతినిధి |
| prudent | జాగ్రత్తగల |
| prudent | శ్రద్ధగల |
| prune | కొమ్మలు కత్తిరించు |
| psalm | కీర్తన |
| pseudo | నకిలీ |
| Pseudonym | మారుపేరు |
| psychiatrist | మానసిక వైద్యుడు |
| psychiatry | మానసికరోగ చికిత్స |
| psychological | మానసిక |
| psychologist | మనస్తత్వవేత్త |
| psychology | మనస్తత్వ శాస్త్రం |
| puberty | యుక్తవయసు |
| publication | ప్రచురణ |
| publicity | ప్రచార వ్యవస్థ |
| publicly | బహిరంగంగా |
| publish | ప్రచురించు |
| puff | వేగంగా ఊపిరి పీల్చు |
| puffy | ఉబ్బిన |
| puke | వాంతి చేయునది |
| pull | గట్టిగా లాగు |
| pulley | గిలక |
| pulp | పండుగుజ్జు |
| pulse | నాడి |
| pulverize | పొడి చేయు |
| pump | తోడు యంత్రం |
| pump | ద్రవాలను పంపు |
| pumpkin | గుమ్మడికాయ |
| pun | శ్లేష |
| punch | పిడికిలితో కొట్టు |
| punctual | సమయాన్ని పాటించు |
| Punctuate | విరామ చిహ్నాలు ఉంచు |
| pungent | గాఢమైన ఘాటైన |
| punish | దండించు |
| punishment | శిక్ష/ దండన |
| punt | చిన్న పడవ |
| pup puppy | కుక్క పిల్ల |
| pupa | కీటక కోశస్థ దశ |
| Pupil, disciple | విద్యార్థి, శిష్యుడు |
| puppet | తోలు/ కీలు బొమ్మ |
| puppetry | కీలుబొమ్మలాట |
| purchase | కొనుగోలు |
| pure | స్వచ్ఛమైన |
| purgative | బేదిమందు, విరేచనకారి |
| purge | ప్రక్షాళన |
| purification | శుద్ధి చేయటం |
| purify | శుద్ధి |
| purity | స్వచ్ఛత |
| purple | ఊదా |
| purple | లేతఎరుపు |
| purport | ముఖ్యార్ధం |
| purpose | ప్రయోజనం |
| purse | చిన్నసంచి |
| pursuance | కొనసాగింపు |
| pursuant | అనుసరించునట్టి |
| pursue | వెంటబడు |
| pursuit, harmony | అనుసరణం |
| purulent | చీము పట్టిన |
| purview | విస్తృతి |
| pus | చీము |
| push | త్రోయు |
| pushing | నెట్టటం |
| pustule | చీము పొక్కు |
| put | ఉంచు |
| put off | వాయిదా వేయు |
| putrid | చెడిపోయిన |
| puzzle | కష్టమైన ప్రశ్న |
| pygmy | మరగుజ్జు |
| pylon | గోపురం |
| pyorrhoea | చిగుళ్ల చీము |
| pyramid | పిరమిడ్ |
| pyre | చితి |
| pyretic | జ్వరం కలిగించు |
| python | కొండసిలువ |