ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Numbers(0-100)
స్వరూపం
| zero (0)జీరో | సున్న |
| one (1)వన్ | ఒకటి |
| two (2)టు | రెండు |
| three (౩)త్రీ | మూడు |
| four (4)ఫోర్ | నాలుగు |
| five (5)ఫైవ్ | ఐదు |
| six (6)సిక్స్ | ఆరు |
| seven (7)సెవెన్ | ఏడు |
| eight (8)ఎయిట్ | ఎనిమిది |
| nine (9)నైన్ | తొమ్మిది |
| ten (10)టెన్ | పది |
| eleven (11)ఎలెవెన్ | పదకొండు |
| twelve (12)ట్వల్వ్ | పన్నెండు |
| thirteen (1౩)తర్టీన్ | పదమూడు |
| fourteen (14)ఫోర్టీన్ | పదునాలుగు |
| fifteen (15)ఫిఫ్‌టీన్ | పదిహేను |
| sixteen (16)సిక్స్టీన్ | పదహారు |
| seventeen (17)సెవెన్టీన్ | పదిహేడు |
| eighteen (18)ఎయిటీన్ | పదునెనిమిది |
| nineteen (19)నైన్టీన్ | పందొమ్మిది |
| twenty (20)ట్వంటీ | ఇరవై |
| twenty one (21)ట్వంటీవన్ | ఇరవై ఒకటి |
| twenty two (22)ట్వంటీటు | ఇరవై రెండు |
| twenty three (23)ట్వంటీత్రీ | ఇరవై మూడు |
| twenty four (24)ట్వంటీఫోర్ | ఇరవై నాలుగు |
| twenty five (25)ట్వంటీఫైవ్ | ఇరవై ఐదు |
| twenty six (26) ట్వంటీసిక్స్ | ఇరవై ఆరు |
| twenty seven (27) ట్వంటీ సెవెన్ | ఇరవై ఏడు |
| twenty eight (28) ట్వంటీ ఎయిట్ | ఇరవై ఎనిమిది |
| twenty nine (29) ట్వంటీ నైన్ | ఇరవై తొమ్మిది |
| thirty (౩0) తర్టీ | ముప్ఫయ్ |
| thirty one (౩1) తర్టీ వన్ | ముప్ఫయ్ ఒకటి |
| thirty two (౩2) తర్టీ టు | ముప్ఫయ్ రెండు |
| thirty three (౩౩)తర్టీ త్రీ | ముప్ఫయ్ మూడు |
| thirty four (౩4) తర్టీ ఫోర్ | ముప్ఫయ్ నాలుగు |
| thirty five (౩5) తర్టీ ఫైవ్ | ముప్ఫయ్ ఐదు |
| thirty six (౩6) తర్టీ సిక్స్ | ముప్ఫయ్ ఆరు |
| thirty seven (౩7) తర్టీ సెవెన్ | ముప్ఫయ్ ఏడు |
| thirty eight (౩8) తర్టీ ఎయిట్ | ముప్ఫయ్ ఎనిమిది |
| thirty nine (౩9) తర్టీ నైన్ | ముప్ఫయ్ తొమ్మిది |
| forty (40)ఫార్టీ | నలభై |
| forty one (41)ఫార్టీ వన్ | నలభై ఒకటి |
| forty two (42) ఫార్టీ టూ | నలభై రెండు |
| forty three (4౩) ఫార్టీ త్రీ | నలభై మూడు |
| forty four (44) ఫార్టీ ఫోర్ | నలభై నాలుగు |
| forty five (45) ఫార్టీ ఫైవ్ | నలభై ఐదు |
| forty six (46)ఫార్టీ సిక్స్ | నలభై ఆరు |
| forty seven (47)ఫార్టీ సెవెన్ | నలభై ఏడు |
| forty eight (48) ఫార్టీ ఎయిట్ | నలభై ఎనిమిది |
| forty nine (49) ఫార్టీ నైన్ | నలభై తొమ్మిది |
| fifty (50)ఫిప్టీ | యాభై |
| fifty one (51) ఫిప్టీవన్ | యాభై ఒకటి |
| fifty two (52) ఫిప్టీటు | యాభై రెండు |
| fifty three (5౩) ఫిప్టీత్రీ | యాభై మూడు |
| fifty four (54) ఫిప్టీఫోర్ | యాభై నాలుగు |
| fifty five (55) ఫిప్టీఫైవ్ | యాభై ఐదు |
| fifty six (56)ఫిప్టీసిక్స్ | యాభై ఆరు |
| fifty seven (57) ఫిప్టీసెవెన్ | యాభై ఏడు |
| fifty eight (58)ఫిప్టీఎయిట్ | యాభై ఎనిమిది |
| fifty nine (59) ఫిప్టీనైన్ | యాభై తొమ్మిది |
| sixty (60)సిక్స్ టీ | అరవై |
| sixty one (61) సిక్స్ టీవన్ | అరవై ఒకటి |
| sixty two (62) సిక్స్ టీటు | అరవై రెండు |
| sixty three (6౩) సిక్స్ టీత్రీ | అరవై మూడు |
| sixty four (64)సిక్స్ టీఫోర్ | అరవై నాలుగు |
| sixty five (65) సిక్స్ టీఫైవ్ | అరవై ఐదు |
| sixty six (66)సిక్స్ టీసిక్స్ | అరవై ఆరు |
| sixty seven (67) సిక్స్ టీసెవెన్ | అరవై ఏడు |
| sixty eight (68) సిక్స్ టీఎయిట్ | అరవై ఎనిమిది |
| sixty nine (69) సిక్స్ టీనైన్ | అరవై తొమ్మిది |
| seventy (70)సెవెంటీ | డెబ్భయ్ |
| seventy one (71)సెవెంటీవన్ | డెబ్భయ్ ఒకటి |
| seventy two (72)సెవెంటీటు | డెబ్భయ్ రెండు |
| seventy three (7౩)సెవెంటీత్రీ | డెబ్భయ్ మూడు |
| seventy four (74)సెవెంటీఫోర్ | డెబ్భయ్ నాలుగు |
| seventy five (75)సెవెంటీఫైవ్ | డెబ్భయ్ ఐదు |
| seventy six (76)సెవెంటీసిక్స్ | డెబ్భయ్ ఆరు |
| seventy seven (77)సెవెంటీసెవెన్ | డెబ్భయ్ ఏడు |
| seventy eight (78)సెవెంటీఎయిట్ | డెబ్భయ్ ఎనిమిది |
| seventy nine (79)సెవెంటీనైన్ | డెబ్భయ్ తొమ్మిది |
| eighty (80)ఎయిటీ | ఎనభై |
| eighty one (81)ఎయిటీవన్ | ఎనభై ఒకటి |
| eighty two (82)ఎయిటీటు | ఎనభై రెండు |
| eighty three (8౩)ఎయిటీత్రీ | ఎనభై మూడు |
| eighty four (84)ఎయిటీఫోర్ | ఎనభై నాలుగు |
| eighty five (85)ఎయిటీఫైవ్ | ఎనభై ఐదు |
| eighty six (86)ఎయిటీసిక్స్ | ఎనభై ఆరు |
| eighty seven (87)ఎయిటీసెవెన్ | ఎనభై ఏడు |
| eighty eight (88)ఎయిటీఎయిట్ | ఎనభై ఎనిమిది |
| eighty nine (89)ఎయిటీనైన్ | ఎనభై తొమ్మిది |
| ninety (90)నైంటీ | తొంభయ్ |
| ninety one (91)నైంటీవన్ | తొంభయ్ ఒకటి |
| ninety two (92)నైంటీటు | తొంభయ్ రెండు |
| ninety three (9౩)నైంటీత్రీ | తొంభయ్ మూడు |
| ninety four (94)నైంటీఫోర్ | తొంభయ్ నాలుగు |
| ninety five (95)నైంటీఫైవ్ | తొంభయ్ ఐదు |
| ninety six (96)నైంటీసిక్స్ | తొంభయ్ ఆరు |
| ninety seven (97)నైంటీసెవెన్ | తొంభయ్ ఏడు |
| ninety eight (98)నైంటీఎయిట్ | తొంభయ్ ఎనిమిది |
| ninety nine (99)నైంటీనైన్ | తొంభయ్ తొమ్మిది |
| (one) hundred (100)హండ్రడ్ | వంద, నూరు |