ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/N-O
స్వరూపం
| nail | గోరు |
| nail | గోరు, మేకు |
| nail bed | గోరు మొదలు |
| nail biting | గోళ్ళు కొరుకుట |
| nail polish | గోళ్ల రంగు |
| name | పేరు |
| nap | అల్పనిద్ర |
| nape | మూపు |
| Napkin, kerchief | రుమాలు |
| narrate, describe | వర్ణించు |
| narration | వృత్తాంతము |
| narrative | కథ |
| narrative | వర్ణించెడు |
| narrator | కథకుడు |
| narrow | ఇరుకైన |
| narrow | ఇరుకైన |
| nastiness | అసహ్యం |
| nasty | అసహ్యంగా |
| nation | దేశం జాతి |
| national | జాతీయ |
| nationalhighways | జాతీయరహదారులు |
| nationality | జాతీయత |
| nationwide | దేశవ్యాప్తంగా |
| native | స్థానిక |
| natural | సహజమైన |
| natural gas | సహజ వాయువు |
| naturalization | ప్రకృతీకరణం |
| naturally | సహజంగా |
| nature | ప్రకృతి |
| naval | ఓడలకు సం |
| naval | వాయు సేనా సం |
| navel | నాభి, బొడ్డు |
| navigation | పేజీకి సం లింకులు |
| navy | నౌకా బలం |
| near | దగ్గర |
| nearby | సమీపంలోని |
| nearly, almost | దాదాపు |
| neatness | శుభ్రత |
| necessarily | విధిలేక, తప్పని సరిగా |
| neck | మెడ |
| necklace | కంఠహారం |
| nectar | అమృతం |
| need | అవసరం |
| needle | సూది |
| neem tree | వేప చెట్టు |
| negation | కాదనడం |
| negative | ప్రతికూల |
| neglect | ఉపేక్షచేయు |
| negotiable | బేరమాడదగిన |
| negotiate | బేరమాడు |
| negotiation | సంప్రదింపు |
| neighbour | పొరుగింటివాడు |
| neighbourhood | పొరుగు |
| neighbouring | పొరుగున ఉన్న |
| neither | రెండూ కాదు |
| nephew | సోదరి కుమారుడు |
| nephew | సోదరుని కుమారుడు |
| nepotism | స్వాభిమానం |
| Neptune | వరుణుడు |
| nerve | నరము |
| nervous | నరాల సంబంధ |
| nest | పక్షిగూడు |
| net | వల |
| network | అనుసంధాన వ్యవస్ధ |
| neutral | తటస్థ |
| never | ఎప్పుడూ లేదు/ కాదు |
| never something | ఎప్పుడూ ఏదీ లేదు |
| nevertheless | అయినా |
| new | కొత్త |
| new moon | నెలవంక |
| new year | కొత్త సంవత్సరం |
| newborn | అప్పుడే పుట్టినబిడ్డ |
| newcomer | కొత్తగా వచ్చిన వ్యక్తి |
| newly | కొత్తగా |
| news | వార్తలు |
| newspaper | వార్తాపత్రిక |
| next | తర్వాత |
| nice , good | బాగుంది, మంచి |
| nick | చిన్న కోత |
| nickname | మారుపేరు |
| niece | సోదరి కుమార్తె |
| niece | సోదరుని కుమార్తె |
| night | రాత్రి |
| night soil, stool | మలం |
| night time | రాత్రి |
| night watch | రాత్రికాపలా |
| nightfall | సంధ్యవేళ |
| nightmare | పీడకల |
| nil | శూన్యము |
| nine | తొమ్మిది |
| nineteen | పందొమ్మిది |
| ninetieth | తొంభయ్యవ |
| ninety | తొంభై |
| ninth | తొమ్మిదవ |
| nip | గిల్లు |
| nipple | చనుమొన |
| nitrogen | నత్రజని |
| no not | లేదు, కాదు |
| no way | ఏ దారీ లేదు |
| no ways | దారులు లేవు |
| nobility | ఉదాత్తత |
| nobody | ఎవరూ లేకపోవడం |
| nod | సమ్మతి తెలుపు |
| node | కణుపు |
| nodule | కణితి |
| noise | ధ్వని |
| noise | శబ్దం |
| nominal | నామమాత్ర |
| nominate | నియమించు |
| nomination | నామ నిర్దేశనం |
| nominee | ఉద్దేశించబడ్డవాడు |
| non | కాని |
| non resident | ప్రవాసి |
| non resident Indian | ప్రవాస భారతీయుడు |
| none | ఏదీ కాదు, ఎవరూ కాదు |
| nonetheless | ఏదేమైనా |
| non-profit | లాభాపేక్షలేని |
| nonsense | అర్థం లేనిది |
| nonsensical | పనికిమాలిన |
| nor | లేదు, ఏదీ లేదు |
| norm | కట్టుబాటు |
| normal | సాధారణ |
| north | ఉత్తరం దిక్కు |
| northeast | ఈశాన్య దిశ |
| northern | ఉత్తరపు |
| northwest | వాయువ్య |
| nose | ముక్కు |
| nostril | ముక్కు రంధ్రము |
| note | గమనించు |
| note | గమనిక |
| notebook | నోటు పుస్తకం |
| noted | బాగా తెలిసిన |
| nothing | ఏమీ లేదు |
| notice | గమనించు |
| notice in writing | లిఖితహెచ్చరిక |
| notification | అధికారిక ప్రకటన |
| notification | ప్రకటన |
| notion | భావము |
| noun | నామవాచకం |
| nourish | పోషించు |
| novel | నవల |
| novelist | నవలారచయిత |
| novelty | వింత |
| now | ఇప్పుడు |
| nowadays | ప్రస్తుత రోజుల్లో |
| nowhere | ఎక్కడా లేదు |
| nozzle | సన్న రంధ్రం |
| nucleus | కేంద్రకము |
| nudity | నగ్నత్వము |
| nuisance | ఇబ్బంది |
| number | సంఖ్య |
| numbness | మొద్దుబారుట |
| numerical | సంఖ్యాపరమైన |
| numerous | అనేకమైన |
| nun | సన్యాసిని |
| nuptial | శోభనం |
| nurse | నర్స్ |
| nursery | చిన్నపిల్లల బడి |
| nurture | పోషణ |
| nut | పెంకుగల కాయ |
| nutmeg | జాజికాయ |
| nutrient | పోషణకారి |
| nutshell | సారాంశం |
| oak | సింధూర వృక్షం |
| oar | పడవ తెడ్డు |
| oath | ప్రమాణం |
| oats | వోట్స్ ధాన్యం |
| obedience | విధేయత |
| obese | స్థూలకాయం గల |
| obesity | ఊబకాయం |
| obituary | శ్రద్ధాంజలి |
| object | అభ్యంతర పెట్టు |
| objection | ఆక్షేపణ |
| obligation | ఉపకారము |
| obligatory | చట్ట రీత్యా |
| oblige | ఉపకారంచేయు |
| obliging | దయాగుణం గల |
| oblivion | ఉపేక్ష |
| oblong | దీర్ఘచతురస్ర |
| obscene | అశ్లీల |
| obscenity | అసభ్యత |
| obscure | అస్పష్టత |
| obsequies | మృతులకర్మకాండ |
| observable | పరిశీలించదగిన |
| observance | ఆచరణము |
| observation | పరిశీలన |
| observatory | నక్షత్ర పరిశీలనాకేంద్రం |
| observe | గమనించు |
| observer | గమనించు వాడు |
| obsess, | పట్టి పీడించు |
| obsolete | వాడుకలో లేని |
| obstetrician | ప్రసూతి వైద్యుడు |
| obstetrics | ప్రసూతి శాస్త్రము |
| obstinate | పట్టు వదలని |
| obtain, derive | పొందు |
| obtainment | పొందటం |
| obverse | ప్రతిమూర్తి నకలు |
| obvious legible | స్పష్టమైన |
| obviously | ప్రత్యక్ష |
| occasion | సందర్భం |
| occasional | సందర్భానుసారం |
| occasionally | అప్పుడప్పుడు |
| occident | పశ్చిమ దేశాలు |
| occult | రహస్య |
| occupancy | ఆక్రమణ |
| occupation, profession, vocation | వృత్తి |
| occupied | ఆక్రమిత |
| occupier | ఆక్రమణదారు |
| occupy | ఆక్రమించు |
| occur | జరుగు, సంభవించు |
| occurrence | సంభవించినది |
| ocean | మహాసముద్రం |
| oceanography | సముద్రశాస్త్రం |
| o'clock | గంటలు |
| octagon | అష్టభుజి |
| octopus | అష్టపాది |
| octroi | సరుకులపై సుంకం |
| octroipost | సుంకంవసూలుచోటు |
| ocular | కంటి సంబంధ |
| odd | వింతైన |
| odd jobs | చిల్లర ఉద్యోగాలు |
| oddity | వింత |
| odds | అసమానతలు |
| ode | గేయ కావ్యం |
| odour | వాసన |
| of | యొక్క |
| off | ఆపు, తీసివేయు |
| offense, crime | నేరం |
| offer | బహూకరణ |
| offering | నైవేద్యము |
| office | కార్యాలయం |
| officer | అధికారి |
| official | అధికారిక |
| officially | అధికారికంగా |
| often | తరచుగా |
| oh | ఓహ్ |
| oil | చమురు, నూనె |
| oil press | నూనె గానుగ |
| oilman | నూనెల వ్యాపారి |
| oily | జిడ్డుగా |
| ok okay | సరే అలాగే |
| okay | మంచిది |
| okra ladyfinger | బెండ |
| old | ముసలి |
| old-fashioned | పాతకాలపు |
| olfactory | ఘ్రాణశక్తి సంబంధ |
| Olympiad | ఒలింపిక్ క్రీడాస్ధలం |
| Olympic | ఒలింపిక్ క్రీడల |
| ombudsmen | ప్రభుత్వేతర పరిశీలకుడు |
| omelette | గుడ్డుతో వేసిన అట్టు |
| omen | శకునము |
| omission | పరిహరించడం |
| omit | వదిలివేయు |
| Omni | సర్వసమర్థ |
| omnibus | పెద్దబండి |
| omnipotent | సర్వసమర్డుడు, దేవుడు |
| on foot | కాలి నడకన |
| once | ఒకసారి |
| oncology | క్యాన్సరు అధ్యయనం |
| one | ఒకటి |
| one act play | ఏకాంకిక |
| one sided | ఏకపక్ష |
| one third | మూడో వంతు |
| onion | ఉల్లిగడ్డ |
| online | అనుసంధాన వ్యవస్ధ |
| onlooker | ప్రేక్షకుడు |
| only solely | మాత్రమే |
| onslaught | ఎదురు దాడి |
| onto | లోకి |
| onus | జవాబుదారి |
| onward pad | ముందుకు పంపు దస్త్రం |
| ooze | స్రవించు |
| opaque | అపారదర్శక |
| open | తెరచు |
| open | బహిరంగ |
| open eyed | కళ్లు తెరచియున్న |
| open market | బహిరంగవిపణి |
| opening | ద్వారం, మార్గం |
| opening | ప్రారంభం |
| openly | నిష్కపటంగా |
| openminded | బహిరంగ మనసుగల |
| openness | స్పష్టత |
| operate | జరుపు, నిర్వహించు |
| operating | నిర్వహిస్తున్న |
| operating profit | నిర్వహణలాభం |
| operation | యుద్ధ చర్య |
| operator | నిర్వాహకుడు |
| ophthalmic | కంటి సంబంధ |
| opine | వెల్లడించు |
| opinion | అభిప్రాయం |
| opium | నల్లమందు |
| opponent | ప్రత్యర్థి |
| opportunist | అవకాశవాది |
| opportunity | అవకాశం |
| oppose | ఎదిరించు |
| opposed | విరుద్ధమైన |
| opposer | ప్రత్యర్థి |
| opposite | ఎదురుగా |
| opposition | ప్రతిపక్షం |
| oppressed | హింసించబడ్డ, పీడిత |
| opt, choose | ఎంచుకొను |
| optic | కంటి సంబంధ |
| optical | దృష్టి సంబంధించిన |
| optics | దృశ్యాలు |
| optimistic | ఆశావాద |
| optimum | చాలా ఉత్తమమైన |
| option | ఐచ్ఛికం |
| optional | ఐచ్ఛిక |
| or | లేక |
| oracle | దైవవాక్యం |
| oral | నోటి సం |
| orange | కమలాపండు |
| orange | నారింజ |
| oration | ఉపన్యాసం |
| orator | ప్రసంగికుడు |
| orbit | కక్ష్య |
| orchard | పండ్లతోట |
| ordain | నిర్ణయించు |
| ordeal | కఠిన పరీక్ష |
| order | ఉత్తర్వు |
| orderless | క్రమత లేమి |
| orderly | క్రమంగా |
| ordinal | క్రమమును తెలిపే |
| ordinance | విధి |
| ordinary | సాధారణమైన |
| ordination | సమన్వయం |
| ordnance | ఫిరంగులు |
| ore | ముడి ఖనిజం |
| organ | అవయవం |
| organic | సేంద్రీయ |
| organic chemistry | సేంద్రీయ రసాయనశాస్త్రం |
| organic evolution | సేంద్రీయ పరిణామం |
| organic manure | సేంద్రీయ ఎరువు |
| organism | జీవి |
| organization | సంస్థ |
| organizational | సంస్థాగత |
| organized | నిర్వహించబడ్డ |
| orient | భూగోళ తూర్పుప్రాంతం |
| oriental | భూగోళ తూర్పు ప్రాంత |
| orientation | స్థలం, దిశా సం. జ్ఞానం |
| origin | మూలం |
| original | అసలైన |
| originality | నవకల్పనాశక్తి |
| originate | పుట్టు |
| originator | సృష్టికర్త |
| ornamental | అలంకారపు |
| ornithology | పక్షుల అధ్యయనం |
| orphan | అనాథ |
| orphanage | అనాథ శరణాలయం |
| orphanage | అనాథాశ్రమం |
| orthodox | సాంప్రదాయకమైన |
| orthopaedic | కీళ్ళుఎముకల సం |
| orthopaedics | ఎముకల శాస్త్రం |
| oscillate | ఊగిసలాడు |
| osteology | ఎముకల శాస్త్రం |
| other another | మరొక |
| others | ఇతరులు |
| otherwise | లేకపోతే |
| ought | తప్పక చేయవలసిన |
| our | మా, మన |
| ours | మాది, మనది |
| ourselves | మాకుమేమే, మనకుమనమే |
| outcome | కనిపించే ఫలితం |
| outdoor | ఇంటి వెలుపల |
| outfit | సామాను |
| outline | ఆకారం |
| output | ఉత్పత్తి |
| outside | వెలుపల |
| outsider | ఇతరుడు, పరాయివాడు |
| oven stove | పొయ్యి |
| over | మీద |
| over joy | అమితానందం |
| over skip | దాటవేయు |
| overall | మొత్తం మీద |
| overcome | అధిగమించు |
| overdo | మించి చేయు |
| overdose | అధిక మోతాదు |
| overdraft | అధిక ఉపసంహరణ |
| overflow | పొంగి పొర్లు |
| overgrow | మించి పెరుగు |
| overhand | ఆధిక్యత |
| overhaul | తనిఖీ చేయు |
| overheat | బాగావేడిచేయు |
| overlap | వేరొకదానిపైకెక్కు |
| overload | అధికభారం వేయు |
| overlook | క్షమించు, ఉపేక్షించు |
| overnight | రాత్రికి అంతా |
| overpower | శక్తిలో మించు |
| overrule, cancel | రద్దు చేయు |
| oversee | పర్యవేక్షించు |
| overseer | పర్యవేక్షకుడు |
| oversight | పొరపాటు |
| overstay | గడువుమించి నివసించు |
| overstep | దాటిఅడుగువేయు |
| overstock | అధికనిల్వచేయు |
| overt | బహిరంగమైన |
| overtake | దాటిపోవు |
| overthrow | పదవి తొలగించు |
| overtime | అధిక సమయం |
| overturn | తారుమారగు |
| overvalue | అధికవిలువ ఇచ్చు |
| owe | బాకీయుండు |
| owl | గుడ్లగూబ |
| own | తన, స్వంత |
| own | స్వీయ |
| ownership | యాజమాన్యం |
| oxygen | ప్రాణవాయువు |
| oxygen mask | ప్రాణవాయు కవచం |