Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Music

Wikibooks నుండి
Music సంగీతం
composer సంగీత కూర్పరి
conch శంఖువు
cymbal కంచుతాళం
flute వేణువు
guitar గిటార్
harmonium సంగీత పెట్టె
music సంగీతం
musical సంగీత
musical instrument సంగీత వాద్యం
musician సంగీతకారుడు
opera సంగీత నాటకం
piano పియానో
sarod సరోద్
sitar సితార్
tomtom తప్పెట
violin వయోలిన్
whistle ఈల, పీక
wire తీగ