ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Mineral, Metals
స్వరూపం
| Mineral, metals | ఖనిజాలు, లోహాలు |
| bitumen | తారు |
| brass | ఇత్తడి |
| bronze | కంచు |
| chalk | సుద్ద |
| coal | బొగ్గు |
| copper | రాగి |
| fuller’s earth | చవిటిమట్టి |
| gold | బంగారం |
| iron | ఇనుము |
| iron ore | ఇనుప ఖనిజం |
| lead | సీసం |
| marble | చలువరాయి |
| mercury | పాదరసం |
| mica | అభ్రకం |
| mine | గని |
| miner | గని కార్మికుడు |
| mineral | ఖనిజం |
| mineral resources | ఖనిజ సంపద |
| platinum | ప్లాటినం |
| silver | వెండి |
| soap stone | సుద్ద రాయి |
| steel | ఉక్కు |
| sulphur | గంధకం |
| tin | తగరము |
| touchstone | గీటురాయి |
| white lead | తెల్ల సీసం |
| zinc | యశదం |