ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/M
స్వరూపం
| machine | యంత్రం |
| machine gun | యంత్ర తుపాకి |
| machinery | యంత్రాంగం |
| macro | స్థూల |
| mad | మతిస్థిమితం లేని |
| madam | అమ్మగారు |
| made | చేసిన |
| magic | ఇంద్రజాలం |
| magician | ఇంద్రజాలికుడు |
| magisterial | న్యాయాధికారి సం |
| magistrate | న్యాయాధికారి |
| magnanimity | మహత్తు |
| magnetic | ఆకర్షణీయ |
| magnetism | అయస్కాంతత్వం |
| magnificence | శోభ |
| magnitude | పరిమాణం |
| maid | పని మనిషి |
| maid servant | పనిమనిషి |
| టపాలు | |
| mainly | ప్రధానంగా |
| mainstream | ప్రధాన స్రవంతి |
| maintain | పోషించు |
| maintenance | నిర్వహణ |
| maize | మొక్కజొన్న |
| majesty | ఘనత |
| majority | ఆధిక్యత |
| make | తయారు చేయు |
| maker | చేయువాడు |
| makeup | అలంకరణ |
| making | చేయటం |
| malaria | మలేరియా, చలిజ్వరం |
| male | మగ |
| malice | దుర్బుద్ధి |
| malign | దూషించు |
| mall | పెద్ద దుకాణం |
| mallet | సుత్తి |
| malpractice | తప్పుచేయటం |
| mammal | క్షీరదం, పాలిచ్చుజంతువు |
| mammoth | భారీ మహా |
| man | మనిషి |
| manage | నిర్వహించు |
| management | నిర్వహణ |
| manager | నిర్వాహకుడు |
| managing | నిర్వహించడం |
| mandamus | ఆదేశాలు జారీ |
| mandate | విధిగాచేయాల్సింది |
| manhandle | చేతులతో నెట్టు |
| mania | ఉన్మాదం |
| manifestation | అభివ్యక్తి |
| manifesto | ప్రకటన పత్రం |
| manipulate | నడుపు |
| mankind | మానవజాతి |
| manned | మనుషులు గల |
| manner behaviour | ప్రవర్తన |
| mannerism | అలవాటు |
| mansion | భవనం |
| manual | చేతితో చేసిన |
| manufacture | తయారీ చేయు |
| manufacturer | ఉత్పాదకుడు |
| manufacturing | తయారీ |
| manure | ఎరువు |
| manuscript | రాత |
| many | అనేక, చాలా |
| map | పటం |
| marble | గోలీ |
| march | నిదానంగానడుచు |
| marine | సముద్రసంబంధ |
| marital | వైవాహిక |
| mark | గుర్తు |
| mark | గుర్తు పెట్టు |
| marker | గుర్తు పెట్టు కలం |
| market | దుకాణ సముదాయం |
| market | విపణి |
| marketing | వ్యాపారం |
| marketplace | వ్యాపార కూడలి |
| marriage, wedding | వివాహం |
| married | వివాహం చేసుకున్న |
| marry | వివాహం చేసుకొను |
| martial art | యుద్ధ కళ |
| martyr | అమరవీరుడు |
| masculine | పుంలింగం |
| mash | ముద్దగా చేయు |
| mask | ముసుగు |
| mason | తాపీ పనివాడు |
| masonry | తాపీపని |
| mass | రాశి |
| massacre | నరమేధం |
| massage | రుద్దడం, మర్దన |
| master, owner, proprietor | యజమాని |
| mastery | పాండిత్యం |
| mat | చాప |
| match | పందెం |
| match | సరిపోల్చు |
| matchless | సరిలేని |
| mate | చెలికాడు |
| material | పదార్థం |
| materialism | భౌతికవాదం |
| materialist | భౌతికవాది |
| materialize | క్రియారూపమిచ్చు |
| maternal | మాతృ సంబంధ |
| maternal grandmother | అమ్మమ్మ |
| maternity relief | ప్రసూతి ఉపశమనం |
| math mathematics | గణితం |
| mathematician | గణితశాస్త్రజ్ఞుడు |
| matinee | పగటి ప్రదర్శన |
| matrimony | వివాహం |
| matron | యజమానురాలు |
| matter | పదార్థం, విషయం |
| mattress | పరుపు |
| mature | పరిపక్వమగు |
| max maxi | గరిష్ఠంగా |
| maxim | సామెత |
| maximum | గరిష్ఠ |
| may | కావచ్చు |
| May | మే నెల |
| maybe | జరిగిఉండవచ్చు |
| mayor | నగర పాలకుడు |
| maze | చిక్కు |
| me | నాకు, నన్ను |
| meagre | అల్ప |
| meal | భోజనం |
| mean | నీచమైన |
| meaning, sense | అర్థం |
| meaningful | అర్థవంతమైన |
| means | అనగా |
| means | మార్గాలు |
| means of communication | ప్రసార మాధ్యమాలు |
| meantime | ఈ సమయంలో |
| measles | దద్దు |
| measure | కొలత |
| mechanic | యంత్రకారుడు |
| mechanical | యాంత్రిక |
| mechanism | యంత్రవ్యవస్ధ |
| medal | పతకం |
| media | ప్రసార మాధ్యమం |
| mediate | మధ్యవర్తిత్వం చేయు |
| mediator | మధ్యవర్తి |
| medical | వైద్య |
| medication | ఔషధవాడకం |
| medicine | ఔషధం |
| medico | వైద్య విద్యార్ధి |
| medieval | మధ్యయుగ |
| meditate | ధ్యానంచేయు |
| meditation | ధ్యానం |
| medium | ఒక మోస్తరు |
| medium | మధ్యస్థం |
| meek | వినయం గల |
| meet | సమావేశపరచు, సమావేశమగు |
| meeting | సమావేశం |
| melodious | శ్రావ్యమైన |
| melody | శ్రావ్యత |
| melon, watermelon | పుచ్చకాయ |
| melt | కరుగు |
| member | సభ్యుడు |
| membership | సభ్యత్వం |
| membrane | పొర |
| memento | జ్ఞాపిక |
| memo | గుర్తుచేయునది |
| memorable | స్మరణీయ |
| memorandum | విజ్ఞాపన |
| memorial | స్మారక కట్టడం |
| memory | జ్ఞాపకశక్తి |
| men | పురుషులు, మగవారు |
| menace | పీడ |
| menace | భయం |
| menial | నీచమైన |
| menopause | ముట్లు ఉడగటం |
| menses | ముట్టు, బహిష్టు |
| mental | మానసిక |
| mental weakness | మనోబలహీనత |
| mentally | మానసికంగా |
| mention | ఉదహరించు |
| mentor | గురువు |
| merchandise | సరుకు |
| mercury | పాదరసం |
| mercy | దయ, జాలి, కరుణ |
| mere | కేవలం |
| Merely, Simply | కేవలంగా |
| merge | మిశ్రమం చేయు |
| meritorious | ప్రతిభావంతులైన |
| merry | ఆనందం |
| mess | భోజన శాల |
| message | సందేశం |
| metal | లోహం |
| metaphor | రూపకం |
| meter | కొలత |
| method | పద్ధతి |
| methodology | విధాన పరంపర |
| meticulous | నిశితమైన |
| metre | మీటర్ |
| metropolis | మహానగరం |
| metropolitan | మహానగరవాసి |
| Mexican | మెక్సికన్ |
| mice | చిట్టి ఎలుకలు |
| micro | సూక్ష్మ |
| microbe germ | సూక్ష్మక్రిమి |
| microbiology | సూక్ష్మజీవశాస్త్రం |
| microphone | ధ్వని పెంచుసాధనం |
| microscope | సూక్ష్మదర్శిని |
| mid | మధ్య |
| midday | మధ్యాహ్నం |
| middle finger | మధ్యవ్రేలు |
| middleclass | మధ్యతరగతి |
| midnight | అర్ధరాత్రి |
| midst amongst | మధ్యలో |
| midwife | మంత్రసాని |
| migraine | పార్శ్వపు నొప్పి |
| mild | సాధు, మృదు |
| mildew | బూజు |
| mileage | ఇంధన సామర్ధ్యం |
| military | సైనిక |
| milk | పాలు |
| mill | మర |
| millennium | సహస్రాబ్ది |
| millet | చిరుధాన్యం |
| million | పది లక్షలు |
| millionaire | బహు లక్షాధికారి |
| mime | మూకాభినయం |
| mimicry | అనుకరణ |
| mince | ముక్కలుగా తరుగు |
| mind | గమనించు |
| mind | మనసు |
| mini, small | చిన్న |
| miniature | చాలాచిన్న |
| minimal | కనిష్ట |
| minimize, decrease | తగ్గించు |
| minimum | కనిష్ట |
| minister | మంత్రి |
| ministry | మంత్రివర్గం |
| minor | చిన్న |
| minority | అల్ప సంఖ్యాకులు |
| minus | తీసివేయు |
| minute | చాలాచిన్న |
| minute | నిమిషం |
| misappropriation | దుర్వినియోగం |
| misbehaviour | చెడుప్రవర్తన |
| miscellaneous | వివిధ, చిల్లర |
| mischief | కొంటెపని |
| mischievous | కొంటెతనపు |
| misconduct | దుష్ప్రవర్తన |
| miscreant | దోషి |
| miserlyness | పిసినారితనం |
| mislead | దారి తప్పించు |
| mismanage | చెడుగానిర్వహించు |
| misplacement | తగనిచోట ఉంచటం |
| misrule | చెడ్డ పాలన |
| miss | బాలిక కుమారి |
| missile | రాకెట్టు, క్షిపణి |
| missing | తప్పిపోయిన |
| mission | రాయబారం |
| missionary | మత ప్రచార సంస్ధ |
| mist | పొగమంచు |
| mistake | పొరపాటు |
| mistaken | తప్పుగా గ్రహించిన |
| misunderstand | అపార్థం చేసుకొను |
| misuse | దుర్వినియోగం |
| mix | కలుపు |
| mixed | మిశ్రమ |
| moan | వేదన చెందు |
| mobility | చలన శక్తి |
| mock | వెక్కిరించు |
| mode | విధానం |
| model | నమూనా |
| moderate | ఒక మోస్తరు |
| modern | ఆధునిక |
| modification | మార్చుట |
| modify revise | సవరించు |
| molar teeth | దవడల పళ్ళు |
| mole | పుట్టు మచ్చ |
| moment | క్షణం |
| momentary | క్షణికమైన |
| momentum | కదలిక వేగం |
| mommy | అమ్మ గారు |
| Monday | సోమవారం |
| monetary | ద్రవ్య |
| money | డబ్బు |
| monitor | నడుపు |
| monk | సన్యాసి |
| monkey | కోతి |
| mono | ఏక |
| monopolist | గుత్తాధికారి |
| monopoly | గుత్తాధిపత్యం |
| monotonous | మార్పులేని, ఏకరీతి |
| monsoon | రుతుపవనాలు |
| monstrous | రాక్షస |
| month | నెల |
| monthly | నెలవారీ |
| monument | స్మారక కట్టడం |
| mood | మానసిక స్థితి |
| moon | చంద్రుడు |
| moonlight | వెన్నెల |
| moral | నైతిక, నీతి |
| morale | ఆత్మవిశ్వాస స్థాయి |
| morality | నైతికత |
| more | మరింత |
| morning | ఉదయం |
| mortality | మరణం |
| mortgage | తనఖా |
| mortgagee | తనఖాపెట్టుకొనువ్యక్తి |
| mortgager | తనఖాపెట్టువాడు |
| mortuary | శవాలను భద్రపరిచే గది |
| mosque | ముస్లిం ప్రార్ధనాలయం |
| mosquito | దోమ |
| moss | నాచు |
| most | చాలా |
| mostly | ఎక్కువగా |
| moth worm | పురుగు, కీటకం |
| mother | అమ్మ |
| mother | అమ్మ |
| mother | తల్లి |
| mother | తల్లి అమ్మ |
| mother - in - law | అత్త |
| mother tongue | మాతృభాష |
| mother’s sister, maternal aunt | పిన్ని, పెద్దమ్మ |
| motherhood | మాతృత్వం |
| motherland | మాతృ భూమి |
| motion | తీర్మానం |
| motivate | చైతన్యపరచు |
| motivation | ముందుకునెట్టు ప్రేరణ |
| motive | ఉద్దేశం |
| motor | చలన యంత్రం |
| motto | ఆశయం |
| mould | ఆకుపచ్చని బూజు |
| mount | శిఖరం |
| mountain | పర్వతం |
| mountaineer | పర్వతారోహకుడు |
| mourn | విచారం తెలుపు |
| mourner | బాధలో ఉన్నవాడు |
| mouse | చిట్టి ఎలుక |
| moustache | మీసము |
| mouth | నోరు |
| move | తరలించు, కదిలించు |
| movement | ఉద్యమం |
| movie | చిత్రం |
| movies | సినిమాలు |
| moving | కదిలే |
| Mrs | శ్రీమతి |
| ms | కుమారి |
| much | ఎక్కువగా |
| mucous | శ్లేష్మం సంబంధించిన |
| mucus | చీమిడి |
| mud | బురద |
| mug | అమాయకుడు |
| mulch | రక్షక కవచం |
| mule | కంచర గాడిద |
| multi | బహుళ |
| multiple | బహుళ |
| multiplication | గుణకము |
| multiply | సంఖ్యలో వృద్దియగుట |
| multitude | పెద్ద ప్రజాసమూహం |
| mum | నోరు తెరవని |
| mummy | తల్లి |
| mundane | ప్రాపంచికమైన |
| municipal | పురపాలక |
| municipal area | మున్సిపల్ ప్రాంతం |
| municipal committee | మున్సిపల్ కమిటీ |
| municipal corporation | మునిసిపల్ కార్పొరేషన్ |
| municipality | పురపాలకసంఘం |
| murder | హత్య |
| murderer | హంతకుడు |
| murmur | గొణుగుడు మాటలు |
| muscle | కండరము |
| muse | ఊహల్లో విహరించు |
| museum | ప్రదర్శన శాల |
| mushroom | పుట్టగొడుగు |
| musician | సంగీతకారుడు |
| musk | కస్తూరి |
| Muslim | ముస్లిం మత సం |
| must | నొక్కిచెప్పటానికి |
| mustard | ఆవాలు |
| mutiny | తిరుగుబాటు |
| mutter | గుసగుసలాడు |
| mutton meat | మాంసం |
| mutual | పరస్పర |
| muzzle | తుపాకీ గొట్టము |
| my | నా, నాయొక్క |
| myself | నాకు నేనే |
| mysterious | రహస్య |
| mystery | రహస్యము |
| mystic | మర్మవాది |
| myth | పురాణం |
| mythology | పురాణాలు |