Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Jewellery

Wikibooks నుండి
Jewellery ఆభరణాలు
anklet కడియం, కాలి పట్టా
armlet వంకీ
bangle గాజు
belt వడ్డాణం
bracelet కంకణం
brooch పైట పిన్ను
cat’s eye పిల్లి కన్ను రాయి
chain గొలుసు
coral పగడం
diamond వజ్రం
ear stud చెవి కమ్మ, దుద్దు
earring చెవి పోగులు
garland హారం
hair pin జుట్టు పిన్
head locket పాపిడి బిళ్ల
jeweller నగలవ్యాపారి
jewellery నగలు, ఆభరణాలు
medal పతకం
necklace కంఠహారం
nose pin ముక్కు పుడక
ornament నగ, అలంకరణం
pearl ముత్యం
ring ఉంగరం
silver వెండి
wristlet మణికట్టు గొలుసు