Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/J-K-L

Wikibooks నుండి
jack pot ఘనవిజయాలు
jackal గుంటనక్క
jacket రవిక
jackfruit పనస
jaggery బెల్లం
jail prison జైలు
jam పండ్లుపంచదార పాకం
Japanese జపాన్దేశసం
jar కూజా
jasmine మల్లెపూవు
jaundice కామెర్లు
jaw దవడ
jazz నృత్య సంగీతము
jealousy అసూయ
jeans మందపు నూలుగుడ్డ
jelly పండ్ల గుజ్జు పాకం
jerk ఒక కుదుపు
jest వేళాకోళం
jet జెట్ యంత్రం
Jew యూదుడు
jewel ఆభరణం
jeweller నగల వ్యాపారి
jewish యూదు సం
job centre ఉద్యోగ కేంద్రం
Job, work పని
jobless ఉద్యోగం లేని
jog కుదుపు
join చేరు
joining time పనిలోచేరు వేళ
joint కీలు
joint family ఉమ్మడికుటుంబం
jointly సంయుక్తంగా
joke హాస్యోక్తి
joker వినోదం పంచువాడు
jolly ఉల్లాసం గల
Journal, magazine పత్రిక
journalism పత్రికా రచన
journey ప్రయాణం
joy సంతోషం
judge తీర్పు చెప్పు
judge న్యాయమూర్తి
judgement తీర్పు
judicial న్యాయపరమైన
judicial power న్యాయాధికారం
judicial proceeding న్యాయఉత్తర్వు
judiciary న్యాయవ్యవస్థ
jug కూజా
juggler మాటల గారడి
juice పండ్ల సారము
juicy పండ్ల సారము గల
jumble గజిబిజిచేయు
jump దుముకు దూకు
junction కూడలి
juncture స్థితి
junior వయసులో చిన్న
junk చిల్లర
junk food చిరుతిండి
jurisdiction అధికార పరిధి
juror తీర్పుకు సహాయకుడు
jury న్యాయ సంఘము
just కేవలం
justice న్యాయం
justification సమర్థన
justify తగు కారణం చూపు
keen నిశితమైన
keep ఉంచు
keeper కాపాడువాడు
keeper రక్షకుడు
kernel విత్తనం కాయ మూలం
kettle పాత్ర
key తాళం చెవి
keyboard మీటల బల్ల
keyhole తాళంచెవి రంధ్రం
keynote speech కీలకప్రసంగం
kick తన్ను
kid పిల్ల
kidnapping అపహరణం
kidney మూత్రపిండం
killer హంతకుడు
killing చంపడం
kilogramme కిలోగ్రాము
kilometre కిలోమీటర్
kind దయగల
kindergarten శిశు శిక్షణాలయం
king రాజు
king cobra నాగుపాము
kingdom రాజ్యం
kinship బంధుత్వం
kiss ముద్దు
kiss ముద్దు పెట్టుకొను
kit సామాను పెట్టె
kitchen వంట ఇల్లు
kitchen ware వంట సామాను
kitchengarden పెరటితోట
kite గాలిపటము
knack లౌక్యం
knave వంచకుడు
knead పిండిని పిసికి కలుపు
knee మోకాలు
kneel మోకరిల్లు
knife కత్తి
knight యోధుడు
knit అల్లిక చేయు
knit wear అల్లిన దుస్తులు
knob పిడి
knock తట్టు
knot ముడి
know తెలుసుకొను
knowhow విజ్ఞానం
knowledge జ్ఞానం
Korean కొరియన్
lab, laboratory ప్రయోగశాల
label చీటి
laborious కష్టపడెడు
labour శ్రమ
labour union కార్మికసంఘం
lace తాడు
lack లేకపోవటం
lactation స్తన్యమివ్వడం
lacuna చిన్న ఖాళీ
ladder నిచ్చెన
lady మహిళ
lady like స్త్రీ వంటి
lag వెనకబడినది
lake సరస్సు
lamb గొర్రె పిల్ల
lame కుంటి
lament దుఃఖించు
lamentable విచారకరమైన
lamp దీపము
land నేలపై దిగు
land records భూమి దస్త్రాలు
land revenue భూమి రెవిన్యూ
land tenures భూమి పట్టా గడువు
landing రేవుచేరటం, నేలపైదిగటం
landlord భూస్వామి
landmark కీలక గుర్తు
landmark కొండ/ముఖ్యగుర్తు
landscape ప్రకృతి దృశ్యం
lane alley సందు
language భాష
lap ఒడి
lapse గతించు
laptop ఒడిలోని గణనయంత్రం
largely ఎక్కువగా
laser లేజర్ కిరణాలు
late ఆలస్యంగా
later తరువాత
lateral పక్కనున్న
lather నురుగు
Latin లాటిన్
latter తరువాతి
laughter నవ్వు
launch ఆరంభించు
lavatory మరుగు దొడ్డి
lavishly దుబారాగా
law చట్టం
lawful చట్టపరమైన
lawmaker చట్టం చేయువాడు
lawn పచ్చగడ్డి మైదానం
lawsuit ఫిర్యాదు
lay పెట్టు
layer పొర
layman సాధారణ వ్యక్తి
laziness సోమరితనం
lazy సోమరియైన
lead దారి చూపు
lead సీసం
leader నాయకుడు
leadership నాయకత్వం
leading ముఖ్యమైన
leaf ఆకు
leaflet కరపత్రం
league సంధి సమాఖ్య
leak కారుట
lean సన్నమైన
leap దుముకు
learn నేర్చుకొను
learner అభ్యసించేవాడు
learning అభ్యసించటం
lease కవులుకు ఇవ్వటం
least కనీసం
leather బాగుచేసిన తోలు
leave వదిలి వెళ్లు
lecture ఉపన్యాసం
ledger ఆవర్జా పుస్తకము
left ఎడమ పక్క
left మిగిలి పోయిన
left వదలి పోయెను
lefthanded ఎడమచేతివాటపు
leg కాలు
legacy ఆస్తి వారసత్వం
legal చట్టపరమైన
legally చట్టబద్ధంగా
legend ఇతిహాసం
legislation చట్టం
legislative శాసన
legislative assembly శాసనసభ
legislative council శాసన మండలి
legislative power శాసన అధికారం
legislator శాసన సభ్యులు
legislature శాసన సభ
legitimacy ధర్మం
legitimate చట్టబద్ధమైన
leisure తీరిక
lemonade నిమ్మ పానీయం
lend అప్పిచ్చు
lender రుణదాత
length పొడవు
lengthen, extend పొడిగించు
lengthy మిక్కిలి నిడివిగల
lentil కాయధాన్యం
leopard చిరుతపులి
leprosy కుష్టు వ్యాధి
lesion శరీర అవయవ గాయం
lessee ఒడంబడిక బాడుగదారు
lesson పాఠం
letter of credit పరపతిపత్రం
level స్థాయి
levy కూర్పు సేకరణ
levy విధింపు
liability బాధ్యత
liable బాధ్యుడైన
liar అబద్ధమాడువాడు
libel దూషణపత్రిక
liberal ఔదార్యము గల
liberate విడుదల చేయు
liberty స్వేచ్చ
librarian గ్రంథాలయ అధికారి
library గ్రంధాలయం
lice పేలు, తలలోపేలు
licence ఉత్తర్వు అనుమతి
license అనుమతి
licentiate అనుమతిగల వ్యక్తి
lick నాలుకతో నాకు
lid మూత
lie అబద్ధం
life జీవితం
lifelong జీవితకాల
lifestyle జీవనశైలి
lifetime జీవితకాలం
lift పైకెత్తు
light కాంతి
light తేలికైన
lighten తేలిక చేయు
lighting దీపాలు
lightly తేలికగా
lightning మెరుపు
like వంటి
likelihood ఒకేరకమైనది
likewise అలాగే
liking ఇష్టము
lily ఒక రకపు పుష్పం
lime lemon నిమ్మపండు
limitation హద్దు ఏర్పరచుట
limp కుంటుట
line పంక్తి
linen నార
linguistic skill భాషానైపుణ్యం
link అనుసంధానం
linseed అవిసె విత్తులు
lion సింహము
lioness ఆడ సింహము
lip పెదవి
lipstick పెదవి రంగు
liquid ద్రవం
list జాబితా
listen ఆలకించు, విను
listener వినేవారు/ శ్రోత
literally మాట ప్రకారము
literary సాహిత్య
literature సాహిత్యం
litigation వ్యాజ్యం
litter చెత్త
little finger చిటికిన వ్రేలు
live నివసించు
live, direct ప్రత్యక్ష
livelihood బ్రతుకు తెరువు
liver కాలేయం
livestock పశువులు
living నివసిస్తున్న
living wage జీవనవేతనం
loaf రొట్టె
loans రుణాలు
lobby ప్రవేశపు గది
lobe తమ్మె
local area స్ధానికప్రాంతం
local authorities స్థానికఅధికారులు
local body స్థానిక సంస్ధ
local government స్థానిక ప్రభుత్వం
local self government స్థానిక స్వపరిపాలన
locality ప్రాంతం
locate స్థానం కనుగొను
location ఉనికి
lock బీగం, తాళం
locker భద్రపరచు పెట్టె
locket పతకం
lockup నిర్బంధం
lodge వసతి
lodging బస, వసతి ఇల్లు
log మొద్దు
logbook ప్రయాణవివరాల పుస్తకం
logic తర్కశాస్త్రం
logical తార్కిక
logo చిహ్నం
loin waist నడుము
lone ఏకాంత, ఒంటరి
loneliness ఒంటరితనం
long దీర్ఘ పొడవైన
long పొడవైన
long sight దీర్ఘదృష్టి
long term దీర్ఘకాలిక
long time దీర్ఘకాలం
longevity దీర్ఘాయువు
look see చూడు
loom మగ్గం
loop మడత
loophole లొసుగు
loose వదులుగాఉన్న
loot దోపిడిచేయు
lord ప్రభువు
lose కోల్పోవు
loss నష్టం
lost కోల్పోయిన
lot మొత్తం
lot, poly, very చాలా
lotion పూత మందు
lotus తామర పువ్వు
loud aloud బిగ్గరగా
lounge విశ్రాంతి గది
louse పేను
lovable ప్రేమించదగిన
love ప్రేమ
lovely pretty మనోహరమైన
lover ప్రియుడు
low తక్కువ
low cost తక్కువ ఖర్చు
lower దిగువ
lower house దిగువ సభ
loyal విశ్వాసము గల
loyalty రాజభక్తి
lubricant కందెన
lucid తేటయైన
luck యోగం, అదృష్టం
luggage ప్రయాణ సామాను
lukewarm గోరు వెచ్చని
lull జోకొట్టు, నిద్రపుచ్చు
lump ఉండ, ముద్ద
lump paste ముద్ద
lunacy వెర్రి
lunar చంద్రుని సం
lunatic asylum మానసిక వైద్యశాల
lunch భోజనం
lung ఊపిరితిత్తి
lure ఎర
lust కామం
lustre flash మెరుపు
luxury విలాసం