ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/I
స్వరూపం
| I | నేను |
| ice factory | మంచుకర్మాగారం |
| ice, snow | మంచు |
| icon | ప్రతీక చిహ్నం |
| idea | ఆలోచన |
| idea | భావం |
| ideal | ఆదర్శము |
| identical | ఒకేరకమైన |
| identification | గుర్తింపు |
| identity | గుర్తింపు |
| ideological | సైద్ధాంతిక |
| ideology | భావజాలము |
| idiom | జాతీయం |
| idiot | మందమతి |
| idle | సోమరిగా |
| idol | విగ్రహము |
| if | అయితే |
| if not | కాకపోతే |
| ignite | రగిలించు |
| ignorant | అమాయక |
| ignoring, neglecting | పట్టించుకోని |
| ill | అనారోగ్యంతో |
| ill tempered | ముక్కోపం గల |
| illegal practice | చట్టవిరుద్ధచర్య |
| illiteracy | నిరక్షరాస్యత |
| illuminate | ప్రకాశింపజేయు |
| illusion fancy | భ్రమ |
| illustrate | వర్ణించు, వివరించు |
| illustration | దృష్టాంతం |
| image statue | ప్రతిమ |
| imagery | ఊహాచిత్రం, కల్పన |
| imaginary | భావనలో మాత్రమున్న |
| imagine | అనుకొను |
| imitate | అనుకరించు |
| immaculate | స్వచ్ఛమైన |
| immaterial | ఏ ప్రాముఖ్యంలేని |
| immature | పూర్తిగా ఎదగని |
| immense | అపారమయిన |
| immerse | నిమగ్నమగు, |
| immigrant | వలస వచ్చినవాడు |
| Immigration, migration | వలస |
| immobile | చలించనట్టి, స్దిర |
| immoral | అనైతిక |
| immunity | రోగనిరోధక శక్తి |
| impair spoil | పాడుచేయు |
| impartial | నిష్పక్షపాతమైన |
| impartiality | నిష్పక్షపాతం |
| impatience | అసహనం |
| impeachment | అధిక్షేపం |
| impeachment | నిందారోపణ |
| impediment | ఆటంకం |
| imperative, writ | ఆదేశం |
| implant | లోపల అమర్చు |
| implantation | లోపల అమర్చటం |
| implement | అమలుచేయు |
| implementation | అమలు |
| implementing | అమలు చేయటం |
| implied | సూచించినట్లు |
| imply | అర్థమగునట్లు చేయు |
| import | దిగుమతి |
| import duty | దిగుమతి సుంకం |
| importance | ప్రాముఖ్యం |
| important, significant | ముఖ్య |
| importantly | ముఖ్యంగా |
| importer | దిగుమతి దారు |
| impose | పన్నులు వేయు |
| impose | విధించు |
| imposition | విధించటం |
| impossible | సాధ్యం కాని |
| impound | బందీచేయు |
| impress | మనసున నాటించు |
| impressive | మనసున నాటెడు |
| imprint | ముద్ర |
| imprison | జైలుశిక్ష విధించు |
| imprisonment | ఖైదు |
| Improper, unfair | తగని |
| improve | మెరుగుపరచు |
| improved | అభివృద్ధి పరచిన |
| improvement | అభివృద్ధి |
| improvement trust | అభివృద్ధి నిధి |
| improvident | ముందుచూపు లేని |
| improvise | అభివృద్ధి చేయు |
| impure | నిర్మలం కాని |
| in | లో, లోపల |
| in fact | నిజానికి |
| in service | ఉద్యోగ సేవచేయు |
| in this | ఇందులో |
| inability | అశక్తత |
| inability | అసమర్థత |
| inaction | సోమరితనం |
| inactive | చురుకుగా లేని |
| inadequacy | చాలినంత లేకపోవటం |
| inanimate | ప్రాణంలేని |
| inattention | పరాకు |
| inattentive | శ్రద్ధ లేని |
| inaugural | ప్రారంభ |
| inaugurate | ప్రారంభించు |
| incapacity | అసమర్థత |
| incarnation | అవతారం |
| incentive | ప్రోత్సాహకం |
| inception | ఆరంభం |
| incessant | ఆగని |
| incidental | ఆకస్మిక |
| incise | కోసివేయు |
| incision | గంటు, గాటు |
| incitement | ప్రేరేపణ |
| inclement | కరుణ లేని |
| inclination | వంపు |
| incline | వాలుగావుండు |
| include | ఉన్నాయి, (చేర్చుకొను) |
| including | సహా |
| income | ఆదాయము |
| income tax | ఆదాయంపన్ను |
| incoming | కొత్తగా వచ్చిన |
| incompetent | అర్హత లేని |
| incomplete | పూర్తికాని |
| inconvenience | అసౌకర్యం |
| incorporate | మొత్తం కలుపు |
| incorporation | నమోదు చేయటం |
| increased | పెరిగిన |
| increasing | పెరుగుతున్న |
| increasingly | పెరుగునట్లుగా |
| incredible | ఆశ్చర్యకరమైన |
| incredibly | నమ్మశక్యం కానట్లు |
| increment | వేతన వృద్ధి |
| incumbency | పూచీ |
| indebted | రుణపడిన |
| indebtedness | అప్పులభారం |
| indecent | సిగ్గులేని |
| indecision | అనిశ్చితస్థితి |
| indeed, really truly | నిజంగా |
| indefinite | అపారమయిన |
| independence | స్వాతంత్ర్యం |
| independent | స్వతంత్ర |
| index | సూచిక |
| index finger | చూపుడు వేలు |
| India | భారతదేశం |
| Indian | భారతదేశ వాసి |
| indicator | కనబరచు/చూపునది |
| indifference | ఉదాసీనత |
| indifferent | పట్టించుకొనని |
| indigenous | దేశీయమైన |
| indigo | నీలిమందు |
| indirect | పరోక్ష |
| indirect election | పరోక్షఎన్నిక |
| indiscriminate | విచక్షణారహిత |
| individual person | వ్యక్తి |
| individuality | వ్యక్తిత్వం |
| indivisible | అవిభాజ్యమైన |
| indoor | ఇంటి లోపల |
| induce, facilitate | సంభవింపజేయు |
| induct | ప్రతిష్టించు |
| induction | ప్రేరణ |
| indulge | ఉపయోగించుకొను |
| industrial | పారిశ్రామిక |
| industry | పరిశ్రమ |
| inefficient | అసమర్థుడైన |
| ineligibility | అనర్హత |
| inequality | అసమానత |
| inert | చలించ లేని |
| inevitable | అనివార్యమయిన |
| inevitably | అనివార్యంగా |
| inexpensive | చౌక అయిన |
| inexperience | అనుభవశూన్యత |
| inexperienced | అనుభవం లేని |
| infamous | కీర్తిలేని |
| infancy | శైశవం, శిశుదశ |
| infant | శిశువు |
| infanticide | శిశుహత్య |
| infection | సంక్రమణ |
| infer | హేతుబద్ధంగా కనుగొను |
| inference | అనుమానించడం |
| inferior | స్థాయి తక్కువ అయిన |
| inferiority | న్యూనత |
| infinity | అనంతసంఖ్య |
| infirmity | రోగ బలహీనత |
| inflame | మండునట్లుగా చేయు |
| inflammation | శోధము |
| inflate | ఉబ్బిపోవు |
| inflation | ద్రవ్యోల్బణం |
| infliction | బాధ కలిగించు |
| influence | పలుకుబడి వాడు |
| influential | ప్రభావవంతమైన |
| influenza | విషజ్వరం |
| info | సమాచారం |
| informal | క్రమరహితమైన |
| informant | సమాచారమిచ్చువాడు |
| information | సమాచారం |
| informer | సమాచారమిచ్చువాడు |
| infra | దిగువన |
| infrastructure | మౌలిక సదుపాయాలు |
| ingredient | పదార్థాలలో ఒకటి |
| inhabit | నివాసం ఏర్పరచుకొను |
| inhale | పీల్చు |
| inherent | స్వాభావికమైన |
| inherit | వారసత్వంగా పొందు |
| inheritance | వారసత్వం |
| inimical | వ్యతిరేకమైన |
| Initial | ప్రాధమిక |
| initially | ప్రారంభంలో |
| initiate | ప్రారంభించు |
| initiation | చొరవ |
| injunction | ఆదేశం |
| injure | హాని కలిగించు |
| injustice | అన్యాయం |
| ink | సిరా |
| inland | లోపలి ప్రాంతం |
| inland waterways | భూభాగ జలమార్గాలు |
| inmate | సహవాసి |
| inn | సత్రం |
| inner | లోపల ఉన్న |
| inning | ఆటలో భాగం |
| innocence | అమాయకత్వం |
| innocent | అమాయక |
| innovation | నవీనత |
| innovative | వినూత్న |
| inoperative | పనిచేయని |
| input | ప్రయత్నం భాగస్వామ్యం |
| inquire | విచారించు |
| inquiry | విచారణ |
| inquiry | విచారణ |
| insanitary | అపరిశుభ్రమైన |
| inscription | గీత |
| insect | కీటకము |
| insecticide | కీటక సంహారి |
| insecure | అరక్షిత |
| insecurity | అభద్రత |
| insensible | స్మృతిలేని |
| inseparable | విడదీయరాని |
| insert | చొప్పించు |
| insertion | దూర్చటం |
| inside within | లోపల |
| insider | సంస్ధలోని వ్యక్తి |
| insignificant | ప్రాముఖ్యం లేని |
| insist | గట్టిగా కోరు |
| insolvency | దివాలా |
| insomnia | నిద్రలేమి |
| inspect | తనిఖీ చేయు |
| inspection | తనిఖీ |
| inspector | తనిఖీదారు |
| inspiration | ప్రేరణ |
| inspire | ఆసక్తిని ప్రేరేపించు |
| install | సంస్ధాపించు |
| installation | సంస్థాపన |
| instalment | విడత, కిస్తీ |
| instant | తక్షణ |
| Instantly, immediately, | వెంటనే |
| instigate | రెచ్చగొట్టు |
| instinct | ఆత్మశక్తి |
| institute | ప్రారంభించు |
| institution | సంస్థ |
| institution | సంస్ధ |
| institutional | సంస్థ |
| instruct | ఆదేశించు |
| instruction | బోధన |
| instruction | విద్య |
| instructional | సూచనా సం |
| instructor | బోధకుడు |
| instrumental | సాధనంగా ఉన్న |
| insulate | ఏకాకిని చేయు |
| insulation | రక్షణ |
| insult | అవమానించు |
| insult | దూషణ |
| insulted | అవమానింప బడిన |
| insurance | బీమా |
| insure | బీమా చేయు |
| insurer | బీమాచేయు సంస్థ |
| intact | చెక్కుచెదరకుండా |
| integral | పూర్తిగా ఉన్న |
| integrate | భాగాలన్నింటిని కలుపు |
| integration | సమన్వయం |
| integrity | పరిపూర్ణత |
| intellect | తెలుసుకొనే శక్తి |
| intellectual | మేధావి |
| intelligence | గూఢచారవ్యవస్త |
| intelligent | తెలివైన |
| intend | ఉధ్దేశం కలిగిఉండు |
| intended | ఉద్దేశించబడిన |
| intent | ఉద్దేశం |
| intentional | ఉద్దేశ్యపూర్వక |
| interact | పరస్పరచర్య జరుపు |
| interaction | పరస్పరచర్య |
| interchange | మార్పిడి |
| intercity | రెండునగరాల మధ్య |
| intercourse | లైంగిక సంబంధం |
| interest | ఆసక్తి |
| interested | ఆసక్తి గల |
| interesting | ఆసక్తికరమైన |
| interim | తాత్కాలికమైన |
| interior | లోపలి |
| interlink | అనుసంధానపరచు |
| interlock | కలిపి కట్టు |
| interlude | కార్యక్రమ మధ్య విరామం |
| intermediate | రెంటి మధ్యగల |
| intermission | విరామ సమయం |
| intermittent | అప్పుడప్పుడు వచ్చు |
| intern | శిక్షణ పొందు వ్యక్తి |
| interpret | అర్థం వివరించు |
| interpretation | వ్యాఖ్యానం |
| interrogation | ప్రశ్నించటం |
| interrogation | విచారణ |
| interrupt | ఆటంకంకల్గించు |
| interval | విరామ సమయము |
| intervene | మధ్య వచ్చు |
| intervention | జోక్యం |
| interview | మౌఖిక పరీక్ష |
| intestate | వీలునామా లేని |
| intestine | పేగు |
| intimacy | సాన్నిహిత్యం |
| intimate, inform | తెలియపరచు |
| intimation | తెలియపరచటం |
| into | లోనికి |
| intolerance | అసహనం |
| intoxicate | మైకంకల్గించు |
| introduction | పరిచయము |
| introspection | స్వీయపరిశీలన |
| invade | పెద్దగా చొరబడు |
| invalid | చెల్లని |
| invalidity | చెల్లకపోవటం |
| invaluable | అమూల్యమైన |
| invasion | ఆక్రమణ |
| invasion | దండయాత్ర |
| invent | సృష్టించు |
| invention | ఆవిష్కరణ |
| invention | నూతన కల్పన |
| inventory | సమగ్ర జాబితా |
| inverse | విలోమ |
| invert | క్రమంమార్చు |
| invest | పెట్టుబడి పెట్టు |
| investigate | నేర పరిశోధన చేయు |
| investigation | పరిశోధన |
| investigator | పరిశోధకుడు |
| investment | పెట్టుబడి |
| investor | పెట్టుబడిదారు |
| invigilator | పర్యవేక్షకుడు |
| invitation | ఆహ్వానం |
| invite | ఆహ్వానించు |
| invoice | పట్టీ |
| involve | లీనమగు |
| involved | చేరి |
| involved | లీనమైన |
| involvement | ప్రమేయం |
| Iraqi | ఇరాక్ దేశస్థుడు |
| irate | ఆగ్రహించిన |
| ire, temper | ఆగ్రహం |
| Irish | ఐరిష్ దేశీయుడు |
| irk | విసుగు కలిగించు |
| iron | ఇనుము |
| iron | ఇస్త్రీ చేయు |
| ironical | పరిహాసపు |
| ironically | పరిహాస పూర్వకంగా |
| ironing | ఇస్త్రీ |
| irony | వ్యంగ్యము |
| irradiate | కిరణీకరణం చేయు |
| irrecoverable | తిరిగి పొందలేని |
| irregular | సక్రమంగా లేని |
| irregularity | అవక తవక |
| irrelevant | అసంబద్ధమైన |
| irrespective | లెక్కలోకి తీసుకొనని |
| irresponsible | బాధ్యతారహిత |
| irreversible | పూర్వరూపం తీసుకురాలేని |
| irrigate | పంటలను నీటితో తడుపు |
| irrigation | నీటిపారుదల |
| irritable | చికాకుకల్గించు |
| irritation | చికాకు |
| is, has | ఉంది, ఉన్నది |
| Islamic | ఇస్లామిక్ |
| island | ద్వీపం |
| islander | ద్వీపవాసి |
| isolate | వేరుగా ఉంచు |
| isolated | వేరుచేయబడిన |
| isolation | వేరుచేయటం |
| Israeli | ఇస్రాయిల్ దేశం |
| issue | జారీచేయు |
| issue | సమస్య |
| Italian | ఇటాలియన్ |
| itch | దురద |
| its | దాని |
| itself | దానికదే |