ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/House parts
స్వరూపం
| House parts | ఇంటి భాగాలు |
| almirah | అరమర |
| arch | కమాను వంపు |
| ash | బూడిద |
| balance | తూకం తాసు |
| bar | కడ్డీ |
| barrack | బారకాసు |
| basket | బుట్ట |
| bathroom | స్నానపు గది |
| bathroom | స్నానపు గది |
| beam | దూలం |
| bed | పడక |
| bed | పడక |
| bed | పరుపు |
| bedroom | పడక గది |
| bedroom | పడక గది |
| blanket | గొంగళి |
| blanket, bed sheet, rug, | దుప్పటి |
| bowl cup | గిన్నె |
| box | పెట్టె |
| broom | చీపురు |
| brush | కుంచె |
| bucket | బొక్కెన |
| button | గుండీ |
| candle | కొవ్వొత్తి |
| ceiling | పై కప్పు |
| cement | సిమెంటు |
| chain | గొలుసు |
| chair | కుర్చీ |
| chandelier | వేలాడు దీపం |
| chimney | పొగ గొట్టం |
| chimney | పొగ వెళ్లు గొట్టం |
| clothes | దుస్తులు |
| coat | కోటు |
| cobweb | సాలె గూడు |
| comb | దువ్వెన |
| cot | మంచం |
| courtyard | ఆవరణ |
| cupboard | అల్మరా |
| desk | మేజా బల్ల |
| dish | వెడల్పు మూతి గిన్నె |
| dome | గుమ్మటపు కప్పు |
| door | ద్వారము |
| door mat | కాళ్లు తుడుచు పట్ట |
| door, frame | ద్వార బంధం |
| drainage | మురుగు నీరు |
| drawing room | కూర్చొను గది |
| dress | దుస్తులు |
| electric stove | విద్యుత్ పొయ్యి |
| fire place | పొయ్యి |
| floor | నేల |
| flower vase | పూల కుండీ |
| fork | త్రిశూలం |
| fork | శూలము |
| foundation | పునాది |
| fountain | నీటి ఊట |
| fuel | ఇంధనము |
| funnel | గరాటు |
| furniture | సామగ్రి |
| furniture | సామగ్రి |
| glass | గ్లాసు |
| guest room | అతిధి గది |
| hat | టోపీ |