ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/House Articles
స్వరూపం
| HOUSE ARTICLES | గృహ వస్తువులు |
| house | ఇల్లు |
| ice box | మంచు పెట్టె |
| ink | సిరా |
| iron | ఇనుము |
| jacket | జాకెట్ |
| jar | కూజా |
| kerosene oil | కిరోసిన్ నూనె |
| key | తాళం చెవి |
| kitchen | వంట ఇల్లు |
| kitchen | వంట ఇల్లు |
| knife | చాకు |
| knitting needle | అల్లికసూది |
| lamp | దీపం |
| lamp | దీపము |
| latrine | మరుగు దొడ్డి |
| letter | ఉత్తరం |
| lock | బీగం, తాళం |
| map | పటం |
| mat | చాప |
| match box | అగ్గి పెట్టె |
| match stick | అగ్గి పుల్ల |
| mirror | అద్దం |
| mortar | రుబ్బు రోలు |
| needle | సూది |
| notebook | నోటు పుస్తకం |
| nut cracker | వక్క పగలగొట్టునది |
| pants | పొడవు కాళ్ల లాగు |
| paper | కాగితం |
| peep, hole | కంత, గూడు |
| peg | కొయ్యమేకు |
| pen | కలం |
| pencil | పెన్సిలు |
| picture | చిత్రం |
| pillow | దిండు |
| pillow cover | దిండు గలీబు |
| plate | పళ్లెం |
| platform | వేదిక |
| pot | కుండ |
| quilt | మెత్తని బొంత |
| reading room | పఠన గది |
| refrigerator | శీతల యంత్రం |
| roof | ఇంటి పైకప్పు |
| roof | పై కప్పు |
| room | గది |
| rope | పగ్గము |
| sack | బస్తా |
| safe | భద్రమైన పెట్టె |
| saucer | సాసర్ |
| scissors | కత్తెర |
| shampoo | షాంపూ |
| shed | కొష్టం |
| shirt | చొక్కా |
| shoes | పాదరక్షలు |
| sitting room | కూర్చొను గది |
| soap | సబ్బు |
| soap case | సబ్బు పెట్టె |
| socks | మేజోళ్లు |
| spoon | గరిటె |
| spoon | చెంచా |
| stick | కర్ర |
| store room | సరుకుల గది |
| storey | అంతస్తు |
| stove | పొయ్యి |
| stove | పొయ్యి |
| string | తీగ |
| study room | అధ్యయనగది |
| swing | ఊయల |
| table | టేబుల్ |
| table | బల్ల |
| table desk | టేబుల్ డెస్క్ |
| tap | కుళాయి |
| telephone | టెలిఫోను |
| television | టెలివిజన్ |
| terrace | ఇంటిపై ఖాళీస్ధలం |
| thread | దారం |
| tile | చదరపు పెంకు |
| toilet | మరుగు దొడ్డి |
| toilet | మరుగు దొడ్డి |
| Tooth brush | పండ్లుతోము కుంచె |
| Tooth paste | పండ్లుతోము ముద్ద |
| tooth powder | పండ్ల పొడి |
| towel | తువ్వాలు |
| tray | పళ్లెం |
| umbrella | గొడుగు |
| underground cell | భూగర్భ గది |
| urinal | మూత్ర విసర్జన చోటు |
| utensils | పాత్రలు |
| ventilator | గాలి కిటికి |
| verandah | వరండా |
| wall | గోడ |
| wallet | డబ్బు సంచి |
| washing machine | బట్టలుతుకు మర |
| Watch, clock | గడియారం |
| wick | వత్తి |
| window | కిటికి |