Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/G-H

Wikibooks నుండి
gain profit లాభం
galaxy నక్షత్ర మండలం
gale ఉత్సాహస్థితి
gallant శౌర్యం గల
gallant సాహసం గల
gallery వరుస ఆసనాలు
gamble జూదం ఆడు
gambling జూదం
game, sport ఆట
gang ముఠా
gap ఖాళీ స్థలము
garage మోటారు వాహనశాల
garbage ఇంటి చెత్త
garden తోట
gardener తోటమాలి
garland హారము, దండ
garlic వెల్లుల్లి
garment పై ముసుగు, దుస్తు
garnish వంటకాన్ని అలంకరించు
gas వాయువు
gasoline శిలాతైలం
gather ఒక చోటికి చేర్చు
gathering కూటమి
gauze పలుచని నేతగుడ్డ
gaze తదేకంగాచూచు
gazette అధికారిక ప్రచురణ
gear పళ్ల చక్రం
gem రత్నము
gender లింగం
gene జన్యువు
general election సాధారణ ఎన్నిక
generally సాధారణంగా
generate ఉత్పత్తిచేయు
generation తరం
generator పుట్టించేది
generous ఉదాత్తమైన
genetic జన్యు
genius మేధావి
genre కళా ప్రక్రియ
gentle సున్నితమైన
gentleman గౌరవ పురుషుడు
gently శాంతంగా
genuine ఎటువంటి వంచనలేని
geography భూగోళ శాస్త్రం
geology భూగర్భ శాస్త్రం
geometrical రేఖాగణిత సం
geometry జ్యామితి
germ క్రిమి
German జర్మనీదేశసం
germinate మొలకెత్తు
gesture సంజ్ఞ, శరీర భంగిమ
get పొందు
ghat pass కొండలలో కనుమదారి
ghee నెయ్యి
ghost మరణించిన వ్యక్తి ఆత్మ
giant రాక్షసుడు
gift బహుమతి
gifted ప్రతిభ గల
gingelly నువ్వులు
ginger అల్లం
girl బాలిక
girlfriend ప్రియురాలు
give ఇచ్చు
given ఇచ్చిన
glad సంతోషమైన
glamour రూప సౌందర్యం
glance తేరిపారజూచు
glass గాజు
glimpse స్వల్పంగా కనబడుట
global ప్రపంచ
globe భూగోళం
glory కీర్తి
gloss మెరుపు
glossary అపూర్వ పదాలపట్టిక
gloves చేతి తొడుగులు
glucose గ్లూకోజ్
glue జిగురు
go వెళ్ళు
go down గోదాము
goat మేక
God భగవంతుడు
goggles చలువ అద్దాలు
gold బంగారం
golden బంగారపు
goldsmith బంగారు పనివాడు
golf పచ్చికబయళ్లలో ఆడే ఆట
goodwill విశ్వసనీయత
gossip పిచ్చాపాటి బాతాఖాని
gourd కూరగాయ
govern పరిపాలించు
governing body పరిపాలన కార్యవర్గం
government ప్రభుత్వం
governor గవర్నర్
grace అనుగ్రహము
gradually క్రమేణ
graduate పట్టభద్రుడు
graduate పట్టభద్రుడు
graduation పట్టభద్రత
grammar వ్యాకరణం
grand ఉత్తమమైన
grand mother నాయనమ్మ
grandchild మనుమడు/మనుమరాలు
granddaughter మనుమరాలు
grandfather తాత
grandfather తాత
grandmother అవ్వ
grandparent తాత/అవ్వ
grandson మనుమడు
grandson మనుమడు
granite కొండరాయి
grant మంజూరు
grant విరాళం
grant-in-aid విరాళం
grape ద్రాక్షపండు
graph రేఖా చిత్రం
grasp గట్టిగా పట్టుకొను
grass నేలపై పెరిగే గడ్డి
grateful కృతజ్ఞత కలిగివున్న
gratification సంతోషం
gratuity పారితోషికం
grave తీవ్ర
grave సమాధి
gravel గులకరాయి
gravity భూమ్యాకర్షణ
gray grey బూడిద రంగు
graze బీడులో పశువులను మేపు
grease కందెన
great grandmother అవ్వ
greatly గొప్పగా
Greek గ్రీకు భాష
green ఆకుపచ్చ
green vendor ఆకుకూరల వ్యాపారి
greet నమస్కరించు
greeting అభినందన
grief sorrow దుఃఖం
grin ఇకిలించు
grind రుబ్బు
grinder రుబ్బు యంత్రం
grip పట్టుకొనే భాగం, పిడి
grocery ఇంటిసరుకులు
gross స్థూల
ground భూమి
groundnut peanut వేరుశనగ
group గుంపు
grow పెరుగు, పెద్దదగు, అధికమగు
growing పెరిగే
growth పెరుగుదల
guarantee హామీ
guard రక్షించు
guard, protector, saviour రక్షకుడు
guardian, custodian సంరక్షకుడు
guava జామపండు
guess ఊహించు
guest అతిథి
guidance మార్గదర్శనం
guide మార్గదర్శి
guide మార్గనిర్దేశనచేయు
guideline మార్గదర్శకం
guilt నేర భావం
guiltless నిరపరాధియైన
guilty దోషము గల
guise మారువేషం
guitar గిటార్
gulf సింధుశాఖ
gulp గుటకలు వేయు
gum చిగురు
gum బంక, జిగురు
gun తుపాకి
gurgle పుక్కిలించు
gut ఆంత్రము
guy కుర్రవాడు
gymnastic సాము సంబంధమైన
habeas corpus వ్యక్తిహాజరుకుఆజ్ఞ
habit అలవాటు
habitant నివాసి
habitat నివాసం
habitation ఆవాసం
habitual అలవాటుగా
habitual అలవాటైన
hacksaw లోహంకోసే రంపం
haemorrhage రక్తస్రావం
haemorrhoids మూల వ్యాధి
haft చేతి పిడి
hail వడగండ్లు
hailstorm వడగండ్ల వాన
hair జుట్టు
hair art జుట్టుఅలంకరణకళ
haircut కేశఖండన
hale ఆరోగ్యమైన
half సగం
half hearted అర్ధ మనసుగల
half yearly అర్ధ వార్షిక
halfway సగంలో, సగందారిలో
hall సభామందిరం
hallucination మతిభ్రమణం
hallway ప్రవేశగది దారి
halt నిలుచుట, మకాం
hamlet కుగ్రామం
hammer సుత్తి
hand చేయి
handcuffs చేతిసంకెళ్లు
handful కొంతమంది
handicap అవరోధం
handicraft హస్తకళ
handicrafts హస్తకళాకృతులు
handkerchief చేతి రుమాలు
handle నిర్వహించు
handle పిడి
handling నిర్వహణ
handmade చేతితో చేసిన
handwriting చేతివ్రాత
hang వేలాడదీయు
hanger వేలాడదీయునది
happen సంభవించు
happily సంతోషంగా
happy ఆనందంగా
happy సంతోషంగా
harass వేధించు
harassing బాధించే
harassment బాధ పెట్టటం
hard, rough, harsh, strict, rugged కఠినమైన
hardness గట్టితనము
hardship ఇబ్బంది
hardware ఇనుప సామగ్రి
harm హాని
harmony సమతూకం
harvest పంటకోత
haste త్వరితం
hatch పొదుగు
hate ద్వేషించు
haul లాగిపడవేయు
have కలిగిన
having కలిగియున్న
hawker వీధి వ్యాపారి
hawker సంచార వ్యాపారి
hay ఎండుగడ్డి
hazard ప్రమాదకరం
hazardous సాహసమైన
head తల
headache తలనొప్పి
heading శీర్షిక
headman ఊరిపెద్ద
headstrong తల బిరుసైన
headway ముందంజ
heal గుణపర్చు
healthcare ఆరోగ్యసంరక్షణ
healthy ఆరోగ్యకరమైన
hear చెవితో విను
hearing వినటం
heart గుండె
hearty హృదయపూర్వక
heat ఉష్ణము
hedge కంచె
heel కాలి మడమ
height ఎత్తు
heir వారసుడు
helicopter హెలికాప్టర్
hell పాతాళం, నరకం
helmet ఇనుప టోపి
help సహాయం
help సహాయం చేయు
helpful సహాయకర
helpline నిరంతరసహాయసేవ
hen ఆడకోడి, పెట్ట
henna గోరింట
herb మూలిక
herbal మూలికా సం
here ఇక్కడ
heredity వంశపారంపర్యం
heritage వారసత్వం
hermit తపస్వి, ముని
hero వీరుడు, నాయకుడు
heroine కథానాయిక
hesitate వెనకాడు
hesitation సందేహము
hey హాయ్
hi హాయ్
hidden దాచిన
hide దాచిపెట్టు
high ఎత్తయిన
high commission రాయబార కార్యాలయం
high court ఉన్నత న్యాయస్ధానం
high end అధిక ముగింపు
high tech అధిక సాంకేతిక
highlight విశేషం
highly ఎక్కువగా
highway రహదారి
highwayman కొల్లగొట్టువాడు
hike increase పెంపు
hill గుట్ట
himself తనకు తానే
hinge కీలు బందు
hint, indicate సూచించు
hip తుంటి
hire బాడుగకు తీసుకొను
his తన, అతని, వాని
hiss బుసకొట్టు
historian చరిత్రకారుడు
historic చారిత్రాత్మక
historically చారిత్రాత్మకంగా
history చరిత్ర
hit కొట్టు
hoard దొంగనిల్వ చేయు
hoarse కరకరమను, బొంగురు
hockey హాకీ
hold నొక్కి ఉంచు
hollow బోలుగా
holy, sacred, pious పవిత్రమైన
homeland స్వదేశము
homeless నివాసం లేని
homemade ఇంట్లో చేసిన
Homeopathy హోమియోవైద్యం
homesickness ఇంటిబెంగ
homework ఇంటివద్ద పని
homonym ఏకరూప పదం
honest, sincere నిజాయితీ గల
honesty, sincerity నిజాయితీ
honey తేనె
honeybee bee తేనెటీగ
honeymoon పెళ్లి తరువాత విహారయాత్ర
honorarium పారితోషికం
hook కొక్కీ
hook కొక్కీతగిలించు
hope ఆశ
hopefully ఆశాజనకంగా
horizon దిగంతం
horizontal సమాంతర
hormone హార్మోన్
horn కొమ్ము
horoscope జాతకచక్రం
horrible, terrific భయంకర
horror భయం
horse గుర్రము
hose వంగెడు పొడవైన గొట్టం
hosiery అల్లిన దుస్తులు
hospital వైద్యశాల
hospitality ఆతిథ్యం
host ఆతిధేయి
hostage శరణు
hostel విద్యార్ధుల వసతి గృహం
hostile విరోధభావం కల
hot వేడి
hotel హోటల్
hour గంట
hourly ప్రతిగంటకూ
house of people లోకసభ
household కుటుంబము
housekeeper గృహనిర్వాహకురాలు
housewife గృహిణి, ఇల్లాలు
housing గృహ వసతి
how ఎలా
how? ఎట్లా
however అయితే
hug, embrace కౌగిలించు
huge massive భారీ
huh హు
human మానవ
human trafficking మానవరవాణా
humane కారుణ్య
humanity మానవత్వం
humidity తేమ
humility వినయం
humorous హాస్యభరితమైన
humour హాస్యం
hundred వంద
hung వేలాడదీసిన
hungry ఆకలిగల
hunt వేటాడు
hunter వేటగాడు
hunter bird వేటాడు పక్షి
hunting వేట
hurl చుట్టి విసురు
hurricane సుడిగాలి
hurry హడావుడి
hurt, injury గాయం
husband భర్త
husbandry వ్యవసాయం
husband's elderbrother బావ, భర్త అన్న
husband's younger brother భర్త తమ్ముడు
hut గుడిసె, పాక
hybrid సంకర మిశ్రమజాతి
hypertension అధిక రక్తపోటు
hypocricy నటన
hypocrisy వంచన
hypothecate కుదవపెట్టు
hypothesis పరికల్పన