ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/F
స్వరూపం
| fable | కట్టుకథ |
| fabricate | కధ అల్లు |
| fabrication | కల్పన |
| face | ఎదుర్కొను |
| face | ముఖం |
| face to face | ముఖాముఖి |
| facial | ముఖానికి సం |
| facilitate | సులభపరచు |
| Facility, amenity | సౌకర్యం |
| faction | కక్ష, ముఠా తగాదా |
| factor | కారకం |
| factory | కర్మాగారం |
| faculty | అధ్యాపకులు |
| fade | వాడిపోవు |
| fail | విఫలమగు |
| failure | వైఫల్యం |
| faint | మూర్ఛపోవు |
| fair | న్యాయమైన |
| fairly | న్యాయంగా |
| faith | విశ్వాసము |
| faithful | విశ్వాసము గల |
| faithfully | విశ్వాసంగా |
| fall | పతనం |
| fall | రాలు, కింద పడు |
| fame | కీర్తి |
| familiar | బాగా తెలిసిన |
| family | కుటుంబం |
| family | వంశము |
| family planning | కుటుంబ నియంత్రణ |
| famine | క్షామము |
| famous | ప్రముఖ కీర్తిగల |
| fan | అభిమాని |
| fantastic | చోద్యమైన |
| fantasy, fiction | కల్పన |
| fare | ప్రయాణ వెల |
| fare | బాడుగ |
| farewell | వీడ్కోలు |
| farm | వ్యవసాయక్షేత్రం |
| farmer | రైతు, వ్యవసాయదారు |
| farming | వ్యవసాయం |
| fascinating | మనోహరమైన |
| fashion | ఆధునికత |
| fast | ఉపవాసం |
| fast | శీఘ్ర |
| faster | వేగంగా |
| fat | కొవ్వు |
| fatal | ఆపదలో పడిపోవు |
| fate | విధి |
| father | తండ్రి |
| fathers- in- law | మామలు |
| fatigue | నీరసం |
| fault | తప్పిదము |
| favour | దయ |
| favourable | అనుకూలమైన |
| favourite | ప్రియమైన |
| fear | భయం |
| fear | భయము |
| fearful | భయంకరమైన |
| feast | విందు |
| feather | ఈక |
| federal | సమాఖ్య |
| federal | సమాఖ్య సం |
| federation | సమాఖ్య |
| fee | ఫీజు |
| fee | రుసుము |
| feeble, weak | బలహీనమైన |
| feed | పోషించు |
| feed back | స్పందన |
| feed fodder | మేత |
| feel | అనుభూతి |
| feel | అనుభూతి చెందు |
| feeling | దయగల |
| fellow | సహచరుడు |
| female | స్త్రీ |
| feminist | స్త్రీవాది |
| fence | దడి, కంచె |
| festival | పండుగ |
| fever | జ్వరము |
| fewer, less | తక్కువ |
| fibre | పీచు |
| fictitious | కల్పితమైన |
| field | క్షేత్రం |
| field marshal | సైనికాధికారి |
| fierce | క్రూరమైన |
| fifteen | పదునయిదు |
| fifth | అయిదవ |
| fifty | యాభై |
| fight | పోట్లాడు |
| fighter | యుద్ధ వీరుడు |
| fighter plane | యుద్ధ విమానం |
| fighting | పోరు, పోరాటం |
| figure | ఆకృతి |
| file | దస్త్రం, ఆకురాయి |
| fill | నింపు |
| film | చిత్రం |
| filter | వడపోత పోయు |
| filth | మురికి |
| final last | చివరి |
| finally ultimately | చివరకు |
| finance | డబ్బు |
| finance | రాజస్వము, విత్తం |
| finance bill | విత్త బిల్లు |
| finance commission | ఫైనాన్స్ కమిషన్ |
| financial | ఆర్థిక |
| financial obligation | ఆర్థిక బాధ్యత |
| find | కనుగొను |
| finding | కనుగొన్నది |
| fine | దివ్యమైన |
| fine | మంచిది |
| fine penalty | జరిమానా |
| finger | చేతివ్రేలు |
| finish | ముగించు |
| fire | కాల్పు, అగ్ని |
| firing | కాల్పులు జరపటం |
| firmly | దృఢముగా |
| first | మొదటి |
| first reading | మొదటి పఠనం |
| fiscal store | భండారము |
| fish | చేప |
| fisherman | మత్స్యకారుడు |
| fisherman | మత్స్యకారులు |
| fishery | చేపల వర్తకం |
| fishing | చేపలు పట్టడం |
| fist | పిడికిలి |
| fit | తగిన |
| fit | మూర్చ |
| fitness | సమర్ధత |
| five | అయిదు |
| fixed | స్ధిరంగా గల |
| fixture | బిగించినది |
| flag | జెండా |
| flame | జ్వాల |
| flat | చదునైన |
| flat | భవనంలో గృహం |
| flee | పారిపోవు |
| fleet | ఓడల వరుస |
| flesh | కండ |
| flexibility | సరళత్వం |
| flight | విమానం |
| flip | కుదుపు |
| float | తేలు, తేలియాడు |
| floating | తేలుచున్న |
| flood | వరద |
| floor | నేల |
| floral | పుష్పసంబంధమైన |
| flour, dough | పిండి, రొట్టెలపిండి |
| flourish | వర్దిల్లు |
| flow | ప్రవహించు |
| flower | పువ్వు |
| flowers | పువ్వులు |
| fluency | ధారాళము |
| fluently | అనర్గళంగా |
| fluid | ద్రవం |
| flute | వేణువు |
| fly | ఎగురు |
| flying | ఎగురుతూ |
| focus | దృష్టి |
| fog | పొగమంచు |
| fold | మడత |
| fold | రెట్టు |
| folk | జానపద |
| follow | అనుసరించు |
| following | అనుసరించే |
| fool | అవివేకి |
| football | కాలి బంతి |
| football/soccer | కాలిబంతి ఆట |
| for | కోసం |
| for sale | అమ్మకానికి |
| for the time being | ప్రస్తుతానికి |
| forage | మేత |
| forbid | నిషేధించు |
| forbidden | నిషేధించబడిన |
| force | శక్తి |
| forces | బలాలు |
| fore sight | ముందుచూపు |
| forego | విడిచిపెట్టు |
| forehead | నొసలు |
| foreign exchange | విదేశీ మారకం |
| foreign overseas | విదేశీ |
| foreigner | పరదేశి |
| forenoon | ఉదయం |
| forever | ఎప్పటికీ |
| foreword | ముందుమాట |
| forgery | దొంగ సంతకం |
| forget | మరచిపోవు |
| forgive | మన్నించు |
| fork | శూలము |
| form | ఏర్పాటుచేయు |
| form | రూపం |
| formal | పద్ధతి ప్రకారమైన |
| formation | నిర్మాణం |
| former | మాజీ |
| Formerly, previously | గతంలో |
| formidable | భయంకరమైన |
| formula | సూత్రం |
| formulated | రూపొందించిన |
| fort, castle | కోట |
| forth, further, forward | ముందుకు |
| fortitude | పౌరుషము |
| forty | నలభై |
| foster | కాపాడు, రక్షించు |
| foul | మాసిన |
| found | కనుగొనబడిన |
| foundation | పునాది |
| founder | స్థాపకుడు |
| four | నాలుగు |
| fourth | నాలుగో, నాలుగవ |
| fox | నక్క |
| fraction | భిన్నము |
| fracture | ఎముక విరగటం |
| fragile | పగిలి పోగల |
| fragment | తునక |
| fragrance | పరిమళం |
| frame | చట్రం |
| frame | రూపొందించు |
| framework | చట్రం |
| frankly | ధైర్యంగా |
| fraud | మోసము |
| free | ఉచిత |
| freedom | స్వతంత్రం |
| freedom of speech | వాక్ స్వాతంత్ర్యం |
| freely | స్వేచ్ఛగా |
| freeze | గడ్డకట్టు |
| freight | సరుకుతో నింపు |
| French | ప్రాన్సుదేశ సం |
| frequency | పౌనఃపున్యం |
| frequently | తరచుగా |
| fresh | తాజా |
| fresh | తాజా |
| freshman | అనుభవం లేని వాడు |
| friction | రాపిడి |
| Friday | శుక్రవారం |
| fridge, refrigerator | శీతలయంత్రం |
| fried | వేయించిన |
| friendly | స్నేహపూర్వక |
| friendship | స్నేహం |
| frog | కప్ప |
| from | నుండి |
| front | కూటమి |
| front | ముందు |
| frontier | సరిహద్దు |
| frontiers | సరిహద్దులు |
| frost | మంచు |
| froth, foam | నురుగు |
| frown | కోపముఖం చూపు |
| frozen | స్తంభించిన |
| fruit | పండు |
| frustrate | విసిగి పోవు |
| frustration | నిస్పృహ |
| frustration | భంగం |
| fry | వేపు |
| fuel | ఇంధనం |
| fuel | ఇంధనం చేర్చు |
| fugitive | పలాయనమైన |
| fulfil | ఈడేర్చు, నెరవేర్చు |
| full | పూర్తి |
| full moon | పౌర్ణమి |
| full stop | పూర్ణ బిందువు |
| fulltime | పూర్తికాలపు |
| fun | తమాషా |
| function | ఉత్సవం |
| function | పనిచేయు |
| function | విధి |
| functional | క్రియాత్మక |
| fund | నిధి |
| fundamental | ప్రాథమిక |
| fundamental | ప్రాధమిక |
| funding | నిధులు |
| funeral | ఉత్తరక్రియ |
| fungus | ఫంగస్, బూజు |
| funny | ఎగతాళియైన |
| fur | బొచ్చు |
| furnish | సిద్ధపరుచు |
| furniture | సామాను |
| furthermore | ఇంకా |
| fuse | కరుగు |
| future | భవిష్యత్తు |
| future market | భవిష్య విపణి |