Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/E

Wikibooks నుండి
eager ఆతురతగా
eagle గద్ద
ear చెవి
eardrum కర్ణభేరి
early ముందు, పెందలకడ
earn సంపాదించు
earnest money ధరావతుసొమ్ము
earning సంపాదన
earnings ఆదాయాలు
earring చెవి పోగు
earth భూమి
earthen మట్టితో చేసిన
earthquake భూకంపం
ease నెమ్మది, సులువు
easily సులభంగా
East తూర్పు
Eastern తూర్పు సంబంధించిన
easy సులభమైన
eat తిను
eating తినడం
ebb తగ్గు
eccentric ముక్కోపం గల
echo ప్రతిధ్వని
eclipse గ్రహణం
ecological పర్యావరణ సంబంధ
ecology జీవావరణ శాస్త్రం
economic ఆర్థిక
economically ఆర్థికంగా
economist అర్థశాస్త్రవేత్త
economy ఆర్థిక వ్యవస్థ
ecosystem జీవావరణవ్యవస్థ
edict శాసనం
edit సవరించు
edition ప్రతి ముద్రణ
editor సంపాదకుడు
educate తెలియచెప్పు
educated విద్యావంతుడైన
education విద్య
educational విద్యా సం
educator తెలియచెప్పేవాడు
efface తుడిచివేయు
effect impact ప్రభావం
effective ఫలవంతమైన
effective సమర్థవంతమైన
effectively ప్రభావవంతంగా
efficient సమర్థవంతమైన
efficient సామర్థ్యం గల
effort కృషి
egg గుడ్డు
ego , vanity అహంకారము
eight ఎనిమిది
eighth ఎనిమిదవ
either ఏదో ఒక
elaborate వివరించు
elaboration విస్తృతం
elapse గతించు
elastic సాగే గుణం గల
elate గర్వపడు
elbow మోచేయి
elder పెద్ద
elderly వయసు మళ్ళిన
elect ఎన్నుకొను
elected ఎన్నుకోబడిన
election ఎన్నిక
election ఎన్నిక
electoral roll ఓటర్లజాబితా
electorate ఓటర్లు
electric విద్యుత్
electrical విద్యుత్
electricity విద్యుత్ శక్తి
electronic ఎలెక్ట్రానిక్
electronics ఎలక్ట్రాన్ల శాస్త్రం
elegance రమ్యం
elegant సొంపైన
elementary primary ప్రాథమిక
elephant ఏనుగు
elevate పైకి ఎత్తు
elevation ఔన్నత్యము
elevator పైకివెళ్లు యంత్రం
eleven పదకొండు
eligibility అర్హత
eligible అర్హత కల
eliminate తొలగించు
elite ఉన్నత వర్గం
else లేకపోతే
elsewhere మిగిలిన ప్రాంతాల్లో
elucidation, interpretation వివరణ
elude తప్పించు
E-mail ఈ-తపాలా
emancipation విడుదల
embarrassed అసౌకర్యమైన
embarrassed ఇబ్బందికరమైన
embarrassing ఇబ్బందికరమైన
emblem చిహ్నం
embrace హత్తుకొను
embroider అలంకరణ కుట్లు వేయు
embryo foetus పిండం
emerge వెలువడు
emerging ఉద్భవిస్తున్న
emigration వలస పోవడం
emission ఉద్గారం
emoluments జీతభత్యాలు
emotion భావం
emotional భావోద్వేగ
emotionally ఆవేశంగా
emphasis ఒత్తి పలకటం
emphasize నొక్కి పలుకు
empire సామ్రాజ్యం
employ కొలువులో నియమించు
employee ఉద్యోగి
employer యజమాని
employment ఉద్యోగం
empty ఖాళీ
empty, vacate ఖాళీచేయు
enable వీలు కల్గించు
enact నటించు
enactment చట్టం చేయటం
encounter ఎదురు దాడి
encourage ప్రోత్సహించు
encouragement ప్రోత్సాహం
encouraging ప్రోత్సాహకరమైన
encroach, trespass ఆక్రమించు
encyclopaedia విజ్ఞాన సర్వస్వం
end చివర
endless అపరిమితమైన
endowment ధర్మ సంస్థ
endurance ఓపిక సహనం
endure ఓర్చుకొను
enemy శత్రువు
enemy foe శత్రువు
energy శక్తి
enforce అమలు పరచు
enforcement అమలు
engagement నిశ్చితార్థం
engine యంత్రం
engineer ఇంజినీరు
engineer యంత్ర నిపుణుడు
engineering యంత్రశాస్త్రం
English ఆంగ్లం
enhance పెంచు, విస్తరించు
enjoy ఆనందించు
enlarge పెద్దదిగా చేయు
enormous అపారమయిన
enough కావలసినంత
enquire విచారించు
enrol నమోదు చేయు
ensure నిర్ధరించు
enter నమోదు చేయు, ప్రవేశించు
enterprise వ్యాపారం
entertain వినోద పరచు
entertainment tax వినోదపు పన్ను
Entertainment, amusement వినోదం
enthusiasm ఉత్సాహం
entire , whole మొత్తం
entirely, fully, completely, totally పూర్తిగా
entitle యోగ్యత కలిగించు
entity, existence అస్తిత్వము
entrance ద్వారం, మార్గం
entrepreneur పారిశ్రామిక వేత్త
entry ప్రవేశం
envelope మూత సంచి
environment పర్యావరణం
environmental పర్యావరణ
envision ఊహ
envy అసూయ
epic ఇతిహాసం
epidemic ప్రబల అంటువ్యాధి
episode భాగం
equal సమానమైన
equality సమానత
equally సమానంగా
equation సమీకరణం
equator భూమధ్యరేఖ
equip సన్నాహం చేయు
equipment పరికరాలు
equitable న్యాయమైన
equity ఈక్విటీ
equity వాటా
equivalent సమానమైనది
era శకం
eradication నిర్మూలన
erase తుడుచు, చెరుపు
eraser, rubber చెరపునది, రబ్బరు
erect నిటారుగా ఉంచు
erode కోసుకుపోవు
erosion కోత(నేల)
error తప్పు
escape తప్పించుకొను
escheat సర్కారు ఆస్తులు
escort రక్షణదళం
especially, specifically ప్రత్యేకంగా
essay వ్యాసం
essence extract సారం
essential అవసరమైన
establish ఏర్పాటు చేయు
establishment స్థాపన సంస్ధ
estate, property, asset ఆస్తి, సంపద
esteem , honour గౌరవం
etc వగైరా, మొదలైన
eternal శాశ్వతమైన
eternity అనంతకాలం
ethical నైతికమైన
ethics నీతిశాస్త్రము
ethnic జాతిపరమైన
European యూరప్ వాసి
evacuee కాందిశీకుడు
evade తప్పించుకొను
evaluate మూల్యాంకనచేయు
evaluation మూల్యాంకనం
evaporate ఆవిరై పోవు
evasion ఎగవేయటం
even, moreover కూడా, పైగా
eveningP M p m సాయంత్రం
eventually తుదకు
ever ఎప్పుడూ
everybody ప్రతి ఒక్కరు
everyday ప్రతి రోజూ
everyone ప్రతి ఒక్క
everything ప్రతిదీ
everywhere ప్రతిచోటా
evidence సాక్ష్యం
evident స్పష్టమైన
evolution పరిణామం
evolve వికసించు
exact కచ్చితమైన
exactly సరిగా
examination test పరీక్ష
examine పరీక్షించు
examiner పరిశీలకుడు
example ఉదాహరణ
excavate తొలుచు
exceed మించు, అధిగమించు
excellence శ్రేష్ఠత
excellently అపూర్వముగా
except తప్ప
excess profit అధిక లాభం
exchange మార్పిడి
exchange మార్పిడి చేయు
excite ఉత్తేజపరచు
excited ఉత్తేజితమైన
excitement భావోద్రేకం
exciting ఉత్తేజకర
exclude మినహాయించు
exclusion తొలగింపు
exclusive ప్రత్యేకమైన
exclusive jurisdiction విస్తృత అధికార పరిధి
exclusively ప్రత్యేకంగా
excommunicated వెలివేసిన
excursion విజ్ఞానయాత్ర
excuse క్షమాపణ
excuse క్షమాపణకోరు
excuse క్షమించు
execute జరిగించు
execution ఉరితీయడం
executive కార్యనిర్వాహక అధికారం
executive కార్యనిర్వాహకుడు
exempt మినహాయించు
exemption మినహాయింపు
exercise సాధకం వ్యాయామం
exhaust ఖర్చుపెట్టు
exhibit ప్రదర్శించి చూపు
exhibition ప్రదర్శన
existence ఉనికి
existing ఇప్పటికే ఉన్న
existing ఉనికిలోగల
Ex-offico పదవి రీత్యా
exotic పరదేశ సంబంధమైన
expand extend విస్తరించు
expansion విస్తరణ
expect ఆశించు
expectation నిరీక్షణ
expected ఆశించిన
expedition సాహస యాత్ర
expel తొలగించు
expend ఖర్చుపెట్టు
expense spending ఖర్చు
experience అనుభవం
experienced అనుభవంగల
experiment ప్రయోగం
experimental ప్రయోగాత్మక
expert specialist నిపుణుడు
expertise నైపుణ్యం
expire గడువుతీరు
expiry కాలాతీతం
explain నచ్చచెప్పు
explain వివరించు
explanation వివరణ
explode పేలు
exploit దోపిడిచేయు
exploration అన్వేషణ
explore వెదుకు
explosives పేలుడు పదార్ధాలు
export ఎగుమతి
export duty ఎగుమతి పన్ను
export tax ఎగుమతి పన్ను
expose బహిరంగ పరచు
exposure బహిర్గతం
express చెప్పు, వ్యక్తపరచు
expression వ్యక్తీకరణ
extended పొడిగించిన
extensive విశాలమైన
extent మేరకు
external బాహ్య
external affairs విదేశీ వ్యవహారాలు
extinct చల్లారిన అంతరించిన
extinguish చల్లారు
extradition రప్పించడం
extraordinary అసాధారణమైన
extravagant ఆడంబరమైన
extreme తీవ్ర
extremely చాలా
eye కన్ను
eye ball కనుగుడ్డు
eyebrow కనుబొమ్మ
eyelid కనురెప్ప
eyes కళ్లు
eyesight దృష్టి