ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Diseases
స్వరూపం
| Diseases | వ్యాధులు |
| abortion | గర్భస్రావం |
| acidity | ఆమ్లత |
| acne | మొటిమలు |
| anaemia | రక్తహీనత |
| anorexia | ఆకలిలేకపోవడం |
| asthama | ఉబ్బసం |
| bald | బోడి |
| belching | తేపు |
| bleeding | రక్తస్రావము |
| blind | అంధ, చూపులేని |
| boil | బొబ్బ |
| breath | శ్వాస |
| Bronchitis | శ్వాసనాళ వాపు |
| cancer | క్యాన్సర్ |
| cataract | కంటిశుక్లం |
| chill | చలి |
| cholera | కలరా |
| colic pain | శూలనొప్పి |
| constipation | మలబద్ధకం |
| consumption | క్షయరోగము |
| container | డబ్బాసీసాపెట్టె |
| coryza | ముక్కుపడిశం |
| cough | దగ్గు |
| cure | వ్యాధినయంచేయు |
| diabetes | మధుమేహవ్యాధి |
| diagnose | వ్యాధినిర్థరించు |
| diagnosis | వ్యాధినిర్దారణ |
| diarrhoea | నీళ్లవిరోచనాలు |
| disease | వ్యాధి |
| dropsy | జలోదరం |
| dumb | మూగ |
| dwarf | మరగుజ్జు |
| dysentry | విరోచనాలు |
| eczema | తామర |
| elephantiasis | బోదవ్యాధి |
| epilepsy | కాకిమూర్ఛ |
| epistaxis | ముక్కురక్తంకారుట |
| exercise | వ్యాయామం |
| fever | జ్వరము |
| fistula | నాళవ్రణము |
| giddiness | తలతిప్పడము |
| gland | గ్రంథి |
| gonorrhoea | గనేరియా |
| gymnasium | వ్యాయామశాల |
| headache | తలనొప్పి |
| health | ఆరోగ్యం |
| healthy | ఆరోగ్యకరమైన |
| heat | ఉష్ణము |
| hepatitis | కాలేయవ్యాధి |
| hernia | గిలక |
| hiccup | ఎక్కిళ్ళు |
| hoarseness | గొంతురాపిడి |
| hospital | వైద్యశాల |
| hurt | గాయము |
| immune | వ్యాధినిరోధక |
| immunity | వ్యాధినిరోధకశక్తి |
| indication | వ్యాథిసూచన |
| indigestion | అజీర్ణము |
| influenza | విషజ్వరం |
| insanity | మానసికఅనారోగ్యం |
| insomnia | నిద్రలేమి |
| itch | దురద |
| jaundice | కామెర్లు |
| lack of appetite | ఆకలితగ్గడం |
| lame | చొట్టయైన, కుంటి |
| lean | సన్నమైన |
| leprosy | కుష్ఠురోగము |
| long sight | దూరదృష్టి |
| loose motion | నీళ్లవిరోచనం |
| lunacy | మనోవ్యాకులత |
| lunatic asylum | మానసికవైద్యశాల |
| malaria | చలిజ్వరం |
| measles | దద్దు |
| obesity | స్థూలకాయత |
| pain | నొప్పి |
| phlegm | కఫము |
| piles | మూలశంక |
| pimple | మొటిమ |
| plaster | అతికించుపట్టి |
| psychosis | మనోవ్యాకులత |
| pus | చీము |
| rheumatism | కీళ్ళనొప్పి |
| ringworm | తామర |
| saliva | లాలాజలముఉమ్మి |
| scabies | గజ్జి |
| short sight | హ్రస్వదృష్టి |
| sleep | నిద్రపోవునిద్ర |
| sprain | బాధ |
| stair | మెట్టు |
| stomachache | కడుపునొప్పి |
| stone | రాయి |
| stool | మలము |
| sweat | చెమట |
| swelling | వాపు |
| syphilis | కొరుకుడుపుండు |
| tears | కన్నీరు |
| temple | ఆలయం |
| thirst | దాహం |
| tonsil | గొంతుబిళ్ల |
| toothache | పంటినొప్పి |
| toxin | వ్యాధిక్రిములవిషం |
| tuberculosis | క్షయరోగము |
| tumour | కణితి |
| typhoid | టైఫాయిడ్ జ్వరం |
| urine | మూత్రము |
| voice | కంఠస్వరం |
| vomit | వాంతి |
| wart | పులిపిరి |
| workout | వ్యాయామం |
| worm | పురుగు |
| worry | మనోవ్యాకులత |
| wound | గాయము |
| yawn | ఆవలించు |
| yawning | ఆవులింత |