ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/D
స్వరూపం
| dacoit | దోపిడి దొంగ |
| dad father | తండ్రి |
| daddy | నాన్న |
| daily | రోజువారీ |
| Dais, platform, stage | వేదిక |
| dal | పప్పు |
| dam | ఆనకట్ట |
| damage | హాని |
| damage | హాని కలిగించు |
| damages | నష్టాలు |
| damn | చెడ్డదిగా ప్రకటించు |
| dancer | నర్తకి, నర్తకుడు |
| dancer | నృత్యంచేయువ్యక్తి |
| dancing | నృత్యం చేస్తున్న |
| danger | అపాయం |
| dangerous | అపాయకరమైన |
| daring | తెగువగల |
| dark | చీకటిగా నల్లని |
| darkness | చీకటి |
| data | సమాచారాంశాలు |
| database | డేటాబేస్ |
| date | ఖర్జూర |
| date | తేదీ |
| daugher in law | కోడలు |
| daughter | కుమార్తె |
| daughter - in - law | కోడలు |
| dawn | తెల్లవారు సమయం |
| day | రోజు |
| dazzle | మిరుమిట్లు గొలుపు |
| dead | చనిపోయిన |
| deadline | గడువు |
| deadly | ప్రాణాంతకమైన |
| deaf | వినిపించని |
| deal | ఒప్పందం |
| dealer trader | వర్తకుడు |
| dealing | లావాదేవీ |
| dear | ప్రియమైన |
| debar | బహిష్కరించు |
| debate | చర్చ |
| debenture | ప్రభుత్వ అప్పుపత్రం |
| debility | బలహీనత |
| Debit, expenditure | ఖర్చు |
| debris | చెల్లాచెదరు, చెత్త |
| debt | అప్పు |
| debtor | ఋణగ్రస్తుడు |
| debtor | రుణగ్రస్తుడు |
| debut | తొలి |
| decade | దశాబ్దము |
| decay | కుళ్ళిపోవుట |
| decay | క్షయం, శిధిలం |
| deceit | వంచన |
| deceive | మోసం చేయు |
| decency | మర్యాద |
| decency | శుభ్రత |
| decent | మర్యాద గల |
| decide | నిర్ణయించు |
| decision | నిర్ణయం |
| deck | బస్సులో ఒక అంతస్తు |
| declare | తెలుపు, ప్రకటించు |
| decline | క్షీణదశ |
| decompose | కుళ్లిపోవు |
| decompose | కుళ్లిపోవు |
| decree | ఆదేశం |
| deduct | తీసివేయు |
| deduction | కోత |
| deed | కార్యము |
| deem | పరిగణించు |
| deep | లోతైన |
| deep thinking | దీర్ఘాలోచన |
| deeply | లోతుగా |
| deer | జింక |
| deface | రూపం చెడగొట్టు |
| defamation | అపకీర్తి |
| defamation | పరువు నష్టం |
| defeat | ఓటమి |
| defence | రక్షణ |
| defence fund | రక్షణ నిధి |
| defence service | రక్షణ రంగం |
| Defence, defense | రక్షణ |
| defend | సమర్ధించు |
| defendant, respondent | ప్రతివాది |
| defender | కాపాడు వ్యక్తి |
| defensive | రక్షణార్థమైన |
| deficiency | లోపం |
| deficit | కొరత |
| define | నిర్వచించు |
| definite | నిర్ణయమైన |
| definitely | కచ్చితంగా |
| definition | నిర్వచనం |
| deform | రూపం చెడగొట్టు |
| deformity | వైకల్యం |
| defunct | పని చేయని |
| degree | డిగ్రీ |
| dehydration | నిర్జలీకరణము |
| deity | దేవుడు |
| delay | ఆలస్యం చేయు |
| delay | జాప్యము |
| delegate | అధికారబదిలీ చేయు |
| deliberate | ఉద్దేశ్యపూర్వక |
| deliberately | ఉద్దేశపూర్వకంగా |
| deliberation | యోచన |
| delicate | సున్నితమైన |
| delicious tasty | రుచికరమైన |
| delight, gladness | ఆనందం |
| delimitation | పరిమితి రద్దు |
| deliver, entrust | అప్పగించు |
| delivery | అప్పగింత |
| delude | భ్రమకలిగించు |
| deluge | గొప్ప వరద |
| delusion | మతి భ్రమణం |
| demand | గిరాకీ |
| demarcation | హద్దుల నిర్ణయం |
| demobilisation | సైన్య నియోజనం |
| demolish | పడగొట్టు |
| demon | దయ్యం |
| demonstrate | ప్రదర్శించి చూపు |
| den | నేరాలు జరిగేచోటు |
| denial | ఒప్పుకొనక పోవటం |
| denomination | విలువ |
| dense | దట్టమైన |
| density | సాంద్రత |
| dent | చెప్పుకోదగ్గ ఫలితము |
| dental | దంతాల సంబంధ |
| dentist | దంత వైద్యుడు |
| dentistry | దంత వైద్యం |
| deny | నిరాకరించు |
| department | విభాగం/ శాఖ |
| departure | విడిపోవుట |
| depend | ఆధారపడు |
| dependent | ఆధారపడిన వ్యక్తి |
| depending | ఆధార పడిన |
| depict | మాటలతో వర్ణించు |
| deplore | దుఃఖించు |
| deploy | రంగంలోకి దింపు |
| deponent | ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి |
| deposit | జమ |
| deposit | జమచేయు |
| deposit | భద్రతకై ఉంచిన వస్తువు |
| depress | నిరుత్సాహపడు |
| depressed | నిస్పృహలో గల |
| depression | కుంగిపోవటం |
| deprive | వంచించు |
| depth | లోతు |
| deputation | పురమాయింపు |
| deputy chairman | ఉపాధ్యక్షుడు |
| deputy speaker | ఉపసభాపతి |
| derange | గందరగోళం చేయు |
| deranged | క్రమంతప్పిన |
| dermal | చర్మ సం |
| derogation | అవమానం |
| descend | పడుట, పతనం |
| descent | సంతతి |
| descent birth | పుట్టటం |
| description | వర్ణన, వివరణ |
| desert | ఇసుక మైదానం, ఎడారి |
| desert | ఎడారి |
| desertion | విడిచివేయటం |
| deserving | అర్హత కల |
| design | ఆకృతి |
| design | రూపకల్పన |
| design | రూపకల్పన చేయు |
| designation | హోదా |
| designer | రూపకర్త రూపశిల్పి |
| desire | కోరిక |
| desk | బల్ల |
| despair | నిరాశ |
| despatch | పంపిణీ చేయు |
| desperate | ఆశలేని |
| desperately | నిరాశగా |
| despite spite | ఉన్నప్పటికీ |
| dessert | తీపి పదార్థం |
| destination | గమ్యం |
| destroy | నాశనంచేయు |
| destruction | విధ్వంసం |
| detach | విడగొట్టు, వేరుచేయు |
| detail | వివరం |
| detailed | వివరమైన |
| detain | నిర్బంధించు |
| detect | గుర్తించు |
| detective | నేర పరిశోధకుడు |
| detention | నిర్బంధం |
| detergent | మురికి పోగొట్టునది |
| deteriorate | క్షీణించు |
| determination | నిశ్చయం |
| determine | నిర్ణయించు |
| detrimental | హానికరమైన |
| devalue | విలువ తగ్గించు |
| devastating | విధ్వంసకర |
| develop | అభివృద్ధి పరచు |
| developer | అభివృద్ధి కర్త |
| developing | అభివృద్ధి చెందు |
| development | అభివృద్ధి |
| developmental | అభివృద్ధి సం |
| deviate | పక్కదారి పట్టించు |
| device instrument | పరికరం |
| devil monster | భూతము |
| devise | కల్పించు |
| devote | అర్పించు |
| devotee | భక్తుడు |
| devotion | భక్తి |
| dew | పొగమంచు |
| diabetes | మధుమేహ వ్యాధి |
| dial | గడియార అంకెలఫలకం |
| dialogue | ఇరువురి సంభాషణ |
| diameter | వ్యాసం (వృత్తపు) |
| diamond | వజ్రం |
| diaper | ముడ్డి గుడ్డ |
| diary | దినచర్య పుస్తకం |
| dictate | చెప్పి రాయించు |
| dictator | నియంత |
| dictionary | నిఘంటువు |
| die | మరణించు |
| differ | విభేదించు |
| difference | వ్యత్యాసం |
| different | వివిధ |
| differently | విభిన్నంగా |
| difficult | కష్టమైన |
| difficulty | కష్టం |
| dig | యంత్రంతో తవ్వుట |
| digest | జీర్ణించు |
| digestion | జీర్ణము |
| dignity | ఆత్మాభిమానం |
| dilemma | అనిశ్చితస్థితి |
| dilute | నీరుగార్చు, పల్చన చేయు |
| dim | మసకగా |
| dimension | కొలత |
| diminish less | తగ్గించు |
| dining | భోజనాల వడ్డన |
| dinner | విందు/రాత్రిభోజనం |
| dip | ముంచుట |
| diplomat | దౌత్యవేత్త |
| diplomatic | దౌత్య సంబంధ |
| direct | దర్శకత్వంచేయు |
| directelection | ప్రత్యక్షఎన్నిక |
| direction | దిక్కు |
| directly | నేరుగా |
| director | దర్శకుడు |
| dirt | ధూళి, మురికి |
| dirty | మురికి గల |
| dirty | మురికిగా |
| disability | అశక్తత |
| disability | చేతకాని స్థితి |
| disabled | వైకల్యం గల |
| disadvantage | ప్రతికూల పరిస్థితి |
| disagree | సమ్మతించకపోవు |
| disagreement | పొసగక పోవటం |
| disappear | లేకుండా పోవు |
| disappointed | నిరాశ గల |
| disappointment | ఆశాభంగం |
| disaster | విపత్తు |
| disburse | పంచి పెట్టు |
| disburse | పంపిణీ చేయు |
| disc | చక్రం |
| discard | తొలగించు |
| discharge | విడుదల చేయు |
| discharge, liberation | విడుదల |
| disciple | శిష్యుడు |
| disciplinary | క్రమశిక్షణగల |
| discipline | క్రమశిక్షణ |
| disclose | ఆచ్ఛాదన తీయు |
| discomfort | అసౌకర్యం |
| disconnect | సంబంధం తొలగించు |
| discord | శ్రుతి లేకపోవుట |
| discount, remission | ముదరా, తగ్గింపు |
| discourage | నిరుత్సాహపరచు |
| discourse | సంభాషణ ప్రసంగం |
| discover | కనుగొను |
| discovery | కనుగొనటం |
| discretion | విచక్షణ |
| discrimination | వివక్ష |
| discuss | చర్చించు |
| discussion | చర్చ |
| dish | వెడల్పు మూతి గిన్నె |
| disk | పళ్లెం |
| dislike | అయిష్టపడు |
| dislocate | స్ధానంమార్చు |
| disorder | క్రమరాహిత్యం |
| disorder | రుగ్మత |
| dispatch | పంపించటం |
| dispensary | ఔషధశాల |
| displace | స్థలం తప్పించు |
| display | ప్రదర్శన |
| dispute, contention | వివాదం |
| disqualification | అనర్హత |
| disqualify | అర్హతతొలగించు |
| disrupt | భంగం కలిగించు |
| dissent | నిరసన |
| dissent | వేరు అభిప్రాయం |
| dissolution | కరగటం |
| dissolve | ద్రవములో కరిగించు |
| distil | సారం తీయు |
| distinct | ప్రత్యేక |
| distinction | విశిష్టత |
| distinctive | విశేషమైన |
| distinguish | స్పష్టంగా చూపు |
| distortion | అవలక్షణం |
| distract | తికమకపెట్టు |
| distract | దృష్టి మరల్చు |
| distress | క్షోభ, కష్టం |
| distribution | పంపిణీ |
| district | జిల్లా |
| district board | జిల్లా బోర్డు |
| district council | జిల్లా కౌన్సిల్ |
| district court | జిల్లా న్యాయస్ధానం |
| district fund | జిల్లా నిధి |
| disturb | క్రమంలేకుండా చేయు |
| disturbance | క్రమభంగం, ఇబ్బంది |
| diverse | విభిన్న |
| diversion | దారి మళ్లింపు |
| divert | దృష్టి మరల్చు |
| divide | భాగాలు చేయు |
| divide | విభజించు |
| dividend | లాభాంశం |
| divine | దివ్యమైన |
| divine | దైవ సంబంధమైన |
| division | విభాగం/ శాఖ |
| divorce | విడాకులు |
| do render | చేయు |
| dock | రేవుచేర్చి కట్టివేయు |
| doctor | వైద్యుడు |
| doctor physician | వైద్యుడు |
| doctrine | మతము |
| document | పత్రం |
| Document | పత్రంగా దాచు |
| documentary | వివరణాత్మక రూపకం |
| doer | కర్త |
| dog | కుక్క |
| doll | పిల్లల ఆటబొమ్మ |
| dollar | డబ్బు ప్రమాణం |
| domain | ప్రమాణం కొలమానం |
| dome | గుమ్మటపు కప్పు |
| domestic | దేశీయ |
| dominant | ఆధిపత్యంచలాయించు |
| dominate | ఆధిపత్యం చూపు |
| dominion | రాజ్యము |
| donate | విరాళమిచ్చు |
| donation | విరాళం |
| done | చేయబడిన |
| donor | దాత |
| door | తలుపు, ద్వారము |
| doorway | ద్వారం, మార్గం |
| dose | మోతాదు |
| dot | చుక్క, బిందువు |
| double | రెండింతలు |
| double | రెట్టింపు |
| doubt | అనుమానం |
| doubtful | సందేహ పూరిత |
| dove | పావురం |
| down under | కింద |
| downtown | పట్టణ దిగువప్రాంతం |
| dowry | కట్నం |
| doze | మగత నిద్రపోవు |
| draft | చిత్తు |
| draftsman | చిత్రలేఖకుడు |
| drag | లాగు, ఈడ్చు |
| drain | నీటిని పిండు |
| drainage | మురుగు నీరు |
| drama | నాటకము |
| dramatic | నాటకీయమైన |
| dramatically | నాటకీయంగా |
| dramatist | నాటకకర్త |
| drastic | తీవ్ర |
| draw | ఆకర్షించు |
| drawback | అసౌకర్యం |
| drawer | పైకం తీసుకునే వ్యక్తి |
| drawing | చిత్రలేఖనం |
| dread | భయం |
| dream | కల |
| dribble | చుక్కలుగా పడు |
| dried | ఎండబెట్టిన |
| drift | మెల్లని నడక |
| drill | బెజ్జం వేయు |
| drink | తాగు |
| drink beverage | పానీయం |
| drinking | మద్యపానం |
| drive | నడుపు |
| drive excursion | విహారం |
| driver | వాహన చాలకుడు |
| driveway | వాహన మార్గం |
| driving | వాహనం నడపటం |
| drop | చుక్క, బిందువు |
| drop | పడవేయు |
| drop | బిందువు |
| drought | కరువు |
| drove | మంద |
| drown | మునుగు |
| drug | మందు |
| drum | ఢంకా |
| drunk | తాగిన |
| dry | పొడిగా |
| duck | బాతు |
| duct | నాళం |
| due | బాకీ |
| due | వలన, బకాయి |
| duet | యుగళగీతం |
| dull | మందమైన |
| dullness | మందబుద్ధి |
| dumb mute | మూగ |
| dump | పోగుగా పడవేయు |
| duplicate | నకలు |
| durable | మన్నిక గల |
| during | సమయంలో |
| dusk | మునిమాపు |
| dust | దుమ్ము |
| dustbin | చెత్త బుట్ట |
| duster | దుమ్ము తుడుచునది |
| Dutch | డచ్ దేశవాసి |
| duty | కర్తవ్యం |
| duty | సుంకం |
| dynamic | ప్రగతిశీల |
| dynamics | గతిశాస్త్రం |