ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/C
స్వరూపం
| cab | బాడుగకారు, బాడుగ వాహనం, కారు |
| cabinet | మంత్రివర్గం |
| cafe | కాఫీ దుకాణం |
| cafe | పలహారశాల |
| cafe | ఫలాహారశాల |
| cage | పంజరం |
| cake | తీపి రొట్టె |
| calamity | ఉపద్రవము |
| calamity | గొప్ప విపత్తు |
| calculate | గణించు |
| calculation | లెక్కింపు |
| calculator | గణనయంత్రం |
| calendar | దినవార సూచిక |
| calendar | పంచాంగం |
| calf | పిక్క |
| call | పిలుచు |
| calling | పిలుపు |
| calm cool | ఉధృతి లేని |
| calmed | నెమ్మదించిన |
| calorie | కెలొరీ ఉష్ణ ప్రమాణం |
| calory | కెలొరీ ఉష్ణ ప్రమాణం |
| camel | ఒంటె |
| camera | కెమెరా |
| camp | శిబిరం |
| campaign | ప్రచారం |
| camphor | కర్పూరము |
| campus | ప్రాంగణం |
| can | చెయ్యవచ్చు |
| Canadian | కెనడా దేశస్థుడు |
| canal | కాలువ |
| cancel | రద్దు చేయు |
| cancer | క్యాన్సర్, పుట్టకురుపు |
| candidate | అభ్యర్థి |
| candle | కొవ్వొత్తి |
| candy | మిఠాయి |
| cane | బెత్తం |
| canteen | అల్పాహారశాల |
| cantonment | సైనిక ప్రదేశం |
| canvas | గుడారాల గుడ్డ |
| cap hat | టోపీ |
| capability, ability, capacity, efficiency | సామర్థ్యం |
| capable | సామర్థ్యం గల |
| cape | శిఖరం |
| capital | రాజధాని |
| capital value | పెట్టుబడి విలువ |
| capitalist | పెట్టుబడిదారు |
| capitation tax | క్యాపిటేషన్ పన్ను |
| capsicum | బొంత మిరపకాయ |
| capsize | నావ తలకిందగు |
| capsule | గొట్టం |
| captain | కెప్టెన్ నాయకుడు |
| capture | బంధించు |
| car | కారు |
| carbon | బొగ్గు |
| card | కార్డు |
| cardiac | గుండె సంబంధ |
| cardinal | చర్చి మతాధిపతి |
| care | పట్టించుకొను |
| care | సంరక్షణ |
| career | జీవన వ్యాపకం |
| careful | జాగ్రత్తగల |
| carefully | జాగ్రత్తగా |
| cargo | సరకు రవాణా |
| caricature | హాస్యచిత్రం |
| carpenter | వడ్రంగి |
| carpentry | వడ్రంగం |
| carpet | తివాచీ |
| carriage | వాహనం |
| carrier | వాహనం, మోయునది |
| carrot | క్యారెట్ దుంప |
| carry | మోయు |
| cart | లాగుడు బండి |
| cart vehicle | బండి |
| cartoon | వ్యంగ్య చిత్రం |
| cartoonist | వ్యంగ్యచిత్రకారుడు |
| carve | ఆకారాలు చెక్కు |
| carving | నగిషీ |
| case | దావా |
| cash | నగదు |
| cash crop | నగదు పంట |
| cashbook | నగదు పుస్తకం |
| cashier | నగదు ఉద్యోగి |
| casino | జూదగృహం |
| cast | తారాగణం |
| caste | కులం |
| casting vote | నిర్ణాయక ఓటు |
| casual | సాధారణంగా |
| casualty | ప్రమాదమృతుడు |
| casuarina | సరుగుడు చెట్టు |
| cat | పిల్లి |
| catalogue | వివరాల పుస్తకం |
| cataract | శుక్లం (కంటి) |
| catarrh | ముక్కుదిబ్బడ |
| catastrophe | విపత్తు |
| catch hold seize | పట్టుకొను |
| category | వర్గం |
| caterpillar | గొంగళి పురుగు |
| catholic | కాథలిక్ శాఖా సం |
| cattle | పశువులు |
| cattle shed | పశువుల పాక |
| cauliflower | కాలీఫ్లవర్ |
| cause of action | దావాకారణం |
| causeway | మార్గం |
| caution | హెచ్చరించు |
| caution | హెచ్చరిక |
| cave | గుహ |
| cavity | వస్తువులో గుల్లభాగం |
| cease | నిలుపు |
| cedar | దేవదారు |
| ceiling | గరిష్ఠమితి |
| celebrate | సంబరం చేసుకొను |
| celebrated | ప్రతిభ గల |
| celebration | వేడుక |
| celebrity | ప్రముఖ వ్యక్తి |
| cell, cabin | చిన్నగది, ఘటం, కణం |
| cellar | భూగర్భ గది |
| cement | సిమెంటు |
| cemetery | స్మశాన వాటిక |
| central | కేంద్ర |
| Central Intelligence Bureau | కేంద్ర నిఘాసంస్ధ |
| centre | కేంద్రం |
| century | శతాబ్దం |
| ceramics | పింగాణీ |
| cereal grain | ధాన్యజాతి |
| ceremony | వేడుక |
| certain some few | కొన్ని |
| certainly | తప్పనిసరిగా |
| certificate | ధృవీకరణ పత్రం |
| certify | సత్యమని ధ్రువపరుచు |
| cess | పన్ను కాని రుసుం |
| chaff | ఊక, పొట్టు |
| chain | గొలుసు |
| chair | కుర్చీ |
| chairman, president | అధ్యక్షుడు |
| chairperson | అధ్యక్షుడు |
| chalk | సుద్ద |
| challenge | సవాలు |
| challenge, dare | వ్యక్తిని సవాలు చేయు |
| chamber | కేంద్రం |
| chamber | పెద్ద గది |
| champion | విజేత |
| championship | విజయచిహ్నం |
| chance | అవకాశం |
| chancellor | కులపతి |
| change | మారు |
| changeable | మార్చగలిగే |
| changing | మారుతున్న |
| channel | వాహిక |
| chaos | గందరగోళం |
| chapter | అధ్యాయం |
| character | స్వభావం |
| characteristic | స్వాభావికమైన |
| characterize | వర్గీకరించు |
| charcoal | కాల్చిన బొగ్గు |
| charge | ఆరోపణ |
| charge | ప్రయాణ రుసుము |
| charge | వసూలు |
| charitable | దానధర్మ సం |
| charitable institution | ధర్మ సంస్థ |
| charity | ధర్మం |
| charm | ప్రభావితంచేయు శక్తి |
| chart | చిత్రం, రేఖాచిత్రం |
| charter | సంస్ధ నిబంధనలు |
| chase | వెంటాడు |
| chat | ముచ్చటించు |
| cheap | చవకైన |
| cheat deceive | మోసగించు |
| Check | తనిఖీ చేయు |
| cheek | బుగ్గ, చెంప |
| cheeks | బుగ్గలు |
| cheer | కేరింతలు కొట్టు |
| cheese | జున్ను |
| cheetah | చిరుత |
| chef | వంట మనిషి |
| chemical | రసాయన |
| chemist | మందుల వ్యాపారి |
| chemistry | రసాయనశాస్త్రం |
| cheque | బ్యాంకు చీటి |
| chess | చదరంగం |
| chest | ఛాతీ |
| chew | నమలు |
| chick | కోడిపిల్ల |
| chicken, hen/cock | కోడి |
| chickenpox | ఆటలమ్మ |
| chief | ముఖ్య |
| chief justice | ప్రధాన న్యాయమూర్తి |
| chief major | ముఖ్య, ప్రధాన |
| chief minister | ముఖ్యమంత్రి |
| child | బిడ్డ |
| childhood | చిన్నతనం, బాల్యం |
| children | పిల్లలు |
| chill | వణుకు |
| chilli | మిరపకాయ |
| chin | గడ్డం |
| Chinese | చైనావాసి, చైనా భాష |
| chip | పలుచని ముక్క |
| chisel | ఉలి, వడ్రంగి పనిముట్టు |
| chit slip | చీటి |
| chocolate | చాక్లెట్ |
| choice | ఎంపిక |
| cholesterol | కొలెస్ట్రాల్ కొవ్వు |
| chop | గొడ్డలితో నరకడం |
| chorus | బృందగానం |
| choultry | సత్రం |
| Christian | క్రైస్తవుడు |
| Christianity | క్రైస్తవ మతం |
| Christmas | క్రిస్మస్ |
| chronic | దీర్ఘకాలిక |
| chunk piece | కర్రముక్క భాగం |
| church | చర్చి |
| churn | చిలుకు, మధించు |
| chutney | పచ్చడి |
| cigar | పొగ చుట్ట |
| cigarette | సిగరెట్టు |
| cinnamon | దాల్చిన చెక్క |
| cipher | సాంకేతిక లిపి |
| circle | వృత్తం |
| circuit | వలయం |
| circular | ప్రకటన పత్రిక |
| circulation | ప్రసరణము |
| circumstance | పరిస్థితి |
| citizenship | పౌరసత్వం |
| citric | నిమ్మజాతి |
| city | నగరం |
| civic | స్థానికసంస్థకు చెందిన |
| civil | పౌర |
| civil | సివిల్ |
| civil court | సివిల్ కోర్టు |
| civil court | సివిల్ న్యాయస్ధానం |
| civil power | సివిల్ అధికారం |
| civil suit | సివిల్ దావా |
| civilian | పౌరుడు |
| civilization | నాగరకత |
| claim | యాజమాన్య హక్కు |
| clan | తెగ |
| clap | చప్పట్లు కొట్టు |
| clarification | స్పష్టీకరణ |
| clash | ఘర్షణ |
| class | తరగతి |
| classic | ప్రామాణిక |
| classical | సంప్రదాయ |
| classics | మహాకావ్యాలు |
| classification | వర్గీకరణ |
| classify | వర్గీకరించు, |
| classmate | సహవిద్యార్ధి |
| classroom | తరగతిగది |
| clause | చట్టం |
| clause | నిబంధన చట్టం |
| claw | పంజా |
| clay | బంక మన్ను |
| clean | శుభ్ర పరచు |
| clean neat tidy | శుభ్రమైన |
| cleaner | శుభ్రపరచు వ్యక్తి |
| cleaning | శుభ్రపరచటం |
| clear | స్పష్ట పరచు |
| clear | స్పష్టమైన |
| clearly, frankly | స్పష్టంగా |
| clerk | గుమస్తా |
| clever | తెలివైన |
| client | కక్షిదారు |
| cliff | చిన్న కొండ |
| climax | పతాక సన్నివేశం |
| climb | కాళ్లు చేతులతో పైకెక్కు |
| clinic | వైద్య కేంద్రం |
| clinical | రోగ లక్షణాలకు సం |
| clip | పట్టుకొను సాధనం |
| clock watch, imepiece | గడియారం |
| close | దగ్గరగా |
| closed | మూసివేయబడిన |
| closely | దగ్గరగా |
| closer | దగ్గరగా |
| cloud | మేఘం |
| clue | ఆధారం |
| cluster | గుంపు, గుత్తి |
| co operative society | సహకార సంఘం |
| coach | శిక్షణ ఇచ్చు వ్యక్తి |
| coal | బొగ్గు |
| coalition | సంకీర్ణం |
| coarse | ముతక |
| coastal | తీర ప్రాంత |
| coat | చొక్కాపై దుస్తు |
| coating | పూత |
| cobbler | తోలుపనులు చేయువ్యక్తి |
| cobweb | సాలెగూడు |
| cock | కోడిపుంజు |
| cockroach | బొద్దింక |
| coconut | కొబ్బరి |
| cocoon | పట్టు కాయ |
| coeducation | బాలబాలికల సహవిద్య |
| coffee | కాఫీ |
| coffin | శవపేటిక |
| cognitive | జ్ఞాన సం |
| coil | చుట్ట |
| coin | నాణెం |
| coinage | డబ్బు తయారు |
| coincide | ఏకకాలానజరుగు |
| coir | కొబ్బరి పీచు |
| cold | చలి |
| cold | చల్లని |
| cold | జలుబు |
| collaboration, cooperation | సహకారం |
| collapse | కుప్ప కూలడం |
| collar | మెడపట్టీ |
| collar bone | భుజ ఎముక |
| colleague | సహోద్యోగి |
| collect | సేకరించు |
| collection | సేకరణ |
| collective | సమష్టిగా |
| collector | కలెక్టరు |
| college | కళాశాల |
| colonial | వలస సం |
| colony | కొత్త నివాసప్రాంతం |
| colours | రంగులు |
| column | పత్రికా భాగం, స్ధంభం |
| columnist | వ్యాస పాత్రికేయుడు |
| comb | దువ్వెన |
| combat | యుద్ధం, పోరాటం |
| combination | కలయిక |
| combine | కలుపు |
| combined | మిళితమైన, కలిసిన |
| come | వచ్చు |
| comedy | హాస్యం |
| comet | తోకచుక్క |
| comfort | సుఖం |
| comfortable | సౌకర్యవంతమైన |
| coming | రాబోయే |
| command | ఆజ్ఞ |
| command | ఆదేశం |
| commander | ఆజ్ఞాపించువాడు |
| commander- in- chief | సర్వ సైన్యాధిపతి |
| commendable | ప్రశంసనీయ |
| comment | వ్యాఖ్య |
| commentator | వ్యాఖ్యాత |
| commerce | వాణిజ్యం |
| commerce | వ్యాపారం |
| commercial | వాణిజ్య |
| commission | కమిషన్ |
| commission | మధ్యవర్తి రుసుము |
| commissioner | ఎన్నికల కమీషనర్ |
| commissioner | కమీషనరు |
| commit | తప్పుచేయు |
| commitment | నిబద్ధత |
| committee | కమిటీ |
| commode | మరుగు దొడ్డి |
| commodity | కావాల్సిన వస్తువు |
| commodity | సరుకు, వస్తువు |
| common seal | సాధారణ ముద్ర |
| commonly | సాధారణంగా |
| communal | మత పరమైన |
| communicate | తెలియజేయు |
| communication | ప్రసారణ |
| community | సముదాయం |
| commutation | తగ్గింపు |
| compact | చిక్కని దట్టమైన |
| companion | తోడుగా ఉండే వ్యక్తి |
| company | కంపెనీ |
| company | సంస్థ |
| comparable | పోల్చదగిన |
| compare | పోల్చిచూపు |
| comparison | పోలిక |
| compartment | అర |
| compartment | రైలు పెట్టె |
| compassion | ప్రేమ |
| compassionate | కారుణ్య |
| compel | ఆదేశించు |
| compelling | బలవంతపు |
| compendium | క్లుప్తీకరణ |
| compensation | పరిహారం |
| competent | తగిన అర్హతగల |
| competition, contest | పోటీ |
| competitive | పోటీపడగల |
| competitor | పోటీచేయువాడు |
| complain | ఫిర్యాదు చేయు |
| complainant | ఆరోపణదారు |
| complaint | ఫిర్యాదు |
| complement | పూరకం, పూరించునది |
| complete | పూర్తిచేయు |
| completion | పూర్తి |
| complex | క్లిష్టమైన |
| complexion | ముఖచర్మ ఛాయ |
| complexity | సంక్లిష్టత |
| compliance | సమ్మతి |
| complicated | చిక్కులు కల |
| compliment | పొగడ్త |
| comply | అనుగుణంగా ప్రవర్తించు |
| component | భాగం |
| compose | భాగాలు కూర్చు |
| composition, mixture | మిశ్రమం |
| compost | సేంద్రీయ ఎరువు |
| compound | ఆవరణ |
| comprehensive | సమగ్రమైన |
| compress | కుదించు, తగ్గించు, వత్తు |
| compression | కుదింపు |
| comprise | కలిగిఉన్న |
| compromise | రాజీ |
| compulsory | తప్పనిసరి |
| computer | గణనయంత్రం |
| conceal | రహస్యంగా ఉంచు |
| concealed | దాగియున్న |
| concede | ఓడిపోవు |
| conceive | గర్భందాల్చు |
| concentrate | కేంద్రీకరించు |
| concentration | కేంద్రీకరణం |
| concept | భావన |
| conception | గర్భధారణ |
| concern | ఆందోళన |
| concerned | ఆందోళన గల |
| concerning | సంబంధించిన |
| concert | కచ్చేరి |
| concession | తగ్గింపు |
| conciliation | రాజీ |
| concise | క్లుప్తమైన |
| conclude | ముగించు |
| conclusion | ముగింపు |
| concrete | కాంక్రీటు |
| concurrence, consent | సమ్మతి |
| concurrent list | ఉభయ సామాన్య జాబితా |
| condemn | ఖండించు |
| condensation | వాయువు ద్రవంగా మార్చుట |
| condense | ఘనీభవించు |
| conditional | షరతులతో కూడిన |
| conditions of service | సేవా నిబంధనలు |
| conduct | నిర్వహించు |
| conductor | నిర్వాహకుడు |
| cone | శంఖువు |
| confectionery | మిఠాయికొట్టు |
| conference, congress | సమావేశం |
| confess | నేరంఒప్పుకొను |
| confession | ఒప్పుకోలు |
| confidant | ఆంతరంగికుడు |
| confidence | విశ్వాసం |
| confident | తనపై నమ్మకంగల |
| configuration | అమరిక |
| confirm | నిర్ధరించు |
| conflict | పోరాటం |
| confront | ఎదురుపడు |
| confuse | చిందరవందరచేయు |
| confusion | గజిబిజి, గందరగోళం |
| congenital, inborn | పుట్టుకతో కల |
| congested | సమ్మర్దమైన |
| congratulate | అభినందించు |
| congratulation | అభినందన |
| congressional | సమావేశ సం |
| connect | అనుసంధానపరచు |
| connection | సంబంధం |
| conquer | విజయం సాధించు |
| conscious | మేల్కొన్న |
| consciousness | స్మారకస్థితి |
| consecutive | వరుసగా |
| consensus | సర్వామోదం |
| consent | సమ్మతి |
| consequence | పర్యవసానం |
| consequential | పరిణామపూర్వక |
| consequently | తత్పలితంగా |
| conservation | పరిరక్షణ |
| conservative | సంప్రదాయవాది |
| consider | పరిగణించు |
| considerable | గణనీయ |
| considerably | గణనీయంగా |
| consideration reward | ప్రతిఫలం |
| consist | కలిగియుండు |
| consistent | ఒకేరీతిగా స్ధిరంగా |
| consistently | నిలకడగా |
| consolation | ఓదార్పు |
| consolidate | స్థిరపరచు |
| conspiracy | కుట్ర |
| conspirer | కుతంత్రం చేయువాడు |
| constable | రక్షక భటుడు |
| constancy | నిలకడ, స్ధిరత్వం |
| constantly | నిరంతరంగా |
| constituency | నియోజకవర్గం |
| constituent assembly | సంవిధాన సభ |
| constitute | కలిగియుండు |
| constitution | రాజ్యాంగం |
| constitutional | రాజ్యాంగ |
| construe | అర్థం చెప్పు |
| consul | దౌత్యవేత్త |
| consult | సలహా కోరు |
| consultant | నిపుణ సలహాదారు |
| consume | వినియోగించు |
| consumer | వినియోగదారుడు |
| consumption | వినియోగం |
| contact | సంప్రదించు |
| contain | కలిగియుండు |
| container | డబ్బా పెట్టె |
| contaminate | కలుషితపరచు |
| contemplate | భావించు |
| contemporary | సమకాలీన |
| contempt | ధిక్కారం |
| contempt of court | న్యాయస్థానధిక్కారం |
| contemptible | హేయమైన |
| contend | పోటీ పడు |
| content | లోపల కలవి |
| contest, compete | పోటీచేయు |
| contest, competition | పోటీ |
| context | సందర్భం |
| continent | ఖండం |
| contingency fund | ఆకస్మికఖర్చుల నిధి |
| continuation | కొనసాగింపు |
| continue | కొనసాగించు |
| continued | కొనసాగించ బడిన |
| continuing | కొనసాగుతున్న |
| continuous, ceaseless | నిరంతర |
| contract | ఒప్పందం |
| contraction | సంకోచము |
| contractor | గుత్తకాడు, గుత్తేదారు |
| contractor | గుత్తేదారు |
| contradiction | కాదనుట, ఖండన |
| contradictory | పరస్పర విరుద్ధ |
| contrast | దీనికి విరుద్ధంగా |
| contravention | ప్రతికూలం |
| contribute | సహాయం చేయు |
| contribution | భాగస్వామ్యం |
| contribution | సహాయం |
| contributor | సహాయకుడు |
| control | నియంత్రించు |
| controller | నియంత్రించు వ్యక్తి/భాగం |
| controversial | వివాదాస్పద |
| controversy | వివాదాస్పదం |
| convene | సమావేశపరచు |
| convenience | వసతి |
| convention | సంప్రదాయం |
| conventional | సంప్రదాయక |
| conversation | సంభాషణ |
| converse | సంభాషించు |
| conversion | మార్పిడి |
| convert | మార్చు |
| convey | సరకులను తరలించు |
| conveyance | రవాణా |
| convict | నేరం నిరూపించు |
| convicted | దోషి |
| conviction | నమ్మకం |
| convince | ఒప్పించు |
| convinced | ఒప్పించబడిన |
| convocation | స్నాతకోత్సవం |
| cook | వంటచేయు |
| cook | వంటమనిషి |
| cooking | వంట |
| cooler | శీతలయంత్రం |
| cooly coolie | కూలీ |
| cooperate | కలిసి పనిచేయు |
| cooperative | సహకార |
| coordinate | సమన్వయపరచు |
| coordinator | సమన్వయకర్త |
| cop | పోలీసు అధికారి |
| cope | నెరవేర్చు |
| copper | రాగి |
| copra | కొబ్బరి |
| copy | నకలు |
| copy | నకలు రాయు |
| copyright | స్వామ్యహక్కు |
| cord | తాడు |
| core | మూలం, చేవ |
| coriander | ధనియాలు |
| cork | బెండు, చెక్క |
| corn | మొక్కజొన్న |
| cornea | కంటి భాగం |
| corner | మూల |
| corporate | బృంద |
| corporation | నగరపాలక సంస్ధ |
| corporation tax | కంపెనీ ఆదాయపన్ను |
| corps | ప్రత్యేకవిధుల దళం |
| corpse | శవం |
| correct | సరైనది |
| correctly | సరిగ్గా |
| correlation | అన్యోన్య సంబంధం |
| correspondent | జాబులురాయువ్యక్తి |
| corresponding | సంబంధిత |
| corridor | నడవ |
| corrupt | అవినీతికర |
| corruption | అవినీతి |
| cost | ఖర్చు |
| cost | ఖర్చు, వెల |
| costly expensive | ఖరీదైన |
| costume | రంగస్ధల దుస్తులు |
| cot | మంచం |
| cottage | గుడిసె, గుడారం |
| cotton | ప్రత్తి, పత్తి |
| couch | పడక |
| cough | దగ్గు |
| could | అనుకొనుట |
| council | కౌన్సిల్ సమితి |
| council | మండలి |
| council of ministers | మంత్రి మండలి |
| council of states | రాష్ట్రాల కౌన్సిల్ |
| counselling | సలహా ఇవ్వటం |
| counsellor | సలహా ఇచ్చు వ్యక్తి |
| count | గణన |
| count | లెక్కించు |
| counter | జవాబు |
| counter | విరుగుడు |
| counterpart | సమాన హోదా వ్యక్తి |
| country | దేశం |
| coup | ఆకస్మికతిరుగుబాటు |
| couple | జంట |
| coupling | కలుపుభాగం |
| courage | ధైర్యం |
| courier | వార్తాహరుడు |
| course | మార్గం |
| course, syllabus | పాఠ్యాంశాలు |
| court | కోర్టు, న్యాయస్ధానం |
| court | న్యాయస్ధానం |
| court of appeal | అపీలు కోర్టు |
| court of wards | సంరక్షకులమైనర్ల కోర్టు |
| courtesy | మర్యాద |
| courtroom | న్యాయస్థాన గది |
| cousin | సన్నిహిత బంధువు |
| cover | దాచి ఉంచు, దాచు |
| cover | మూత |
| cover | మూతపెట్టు, దాచిఉంచు |
| coverage | బీమా మొత్తం |
| cow | ఆవు |
| cow | గోవు, ఆవు |
| coward | పిరికివ్యక్తి |
| crab | పీత, ఎండ్రకాయ |
| crack | చీలిక, నెర్రె |
| cracker | టపాసు |
| cradle | ఊయల |
| craft | సృష్టించడం |
| cram | ఆబగా తినడం |
| crash | కుప్పకూలు |
| crave | తపించు |
| craving | తీవ్ర వాంఛ |
| crawl | పాకుతూ పోవు |
| craze | వ్యామోహం |
| crazy, lunatic | వెర్రియైన |
| cream | మీగడ |
| crease | కాగితం మడత |
| create | సృష్టించు |
| creation | సృష్టి |
| creative | సృజనాత్మక |
| creativity | సృజనాత్మకత |
| creature | జీవి |
| creche | శిశు సంరక్షణ శాల |
| credibility, reliability | విశ్వసనీయత |
| credit | అప్పు |
| credit | రుణం అప్పు |
| creep | నెమ్మదిగా పాకు |
| cremate | దహనంచేయు |
| cremation | దహించటం |
| crematorium | స్మశాన వాటిక |
| crescent | చంద్రవంక |
| crew | ముఠా, బృందం |
| crew | సిబ్బంది |
| criminal | నేర సం |
| criminal | నేరస్తుడు |
| criminal law | క్రిమినల్ న్యాయం |
| criminology | నేరశాస్త్రము |
| crippled | విభిన్న సమర్ధులు |
| crisis | సంక్షోభం |
| crisp | కరకరలాడెడు |
| criteria | ప్రాధాన్యం ప్రమాణం |
| critic | విమర్శకుడు |
| critical | క్లిష్టమైన |
| criticism | విమర్శ |
| criticize | విమర్శించు |
| crocodile | మొసలి |
| crop | పంట |
| cross | దాటు |
| crow | కాకి |
| crowbar | గునపం |
| crowd | గుంపు |
| crowd, raff | క్రమశిక్షణలేని గుంపు |
| crowded | రద్దీగా ఉన్న |
| crown | కిరీటం |
| crucial | కీలకమైన |
| crude | నాగరికత తెలియని |
| cruel | క్రూరమైన |
| cruise | సరదా జలప్రయాణం |
| crush | పగలగొట్టు |
| crutch | ఊతకర్ర |
| cry | శోకించు ఏడ్చు |
| crystal | స్ఫటికం |
| cube | ఘనాకార వస్తువు |
| cucumber | దోసకాయ |
| cuddle | గట్టిగా కౌగిలించు |
| cue | సంజ్ఞతోచేయు సూచన |
| cuisine | వంట సరంజామా |
| culprit, offender | అపరాధి |
| cult | మతారాధన వ్యవస్థ |
| cultivate | పంటలు పండించు |
| cultivator | కాపు |
| cultural | సాంస్కృతిక |
| culture | సంస్కృతి |
| culvert | వంతెన |
| cunning | జిత్తులు వేయగల |
| cup | గిన్నె |
| cupboard | అలమరా |
| cupboard | అల్మరా |
| curd | పెరుగు, దధి |
| curfew | నిషేదాజ్ఞ |
| curiosity | తెలుసుకోవాలనే ఆసక్తి |
| curious | ఆసక్తికరమైన |
| curl | వలయాలుగా తిరుగు |
| currency | ద్రవ్యం |
| current present | ప్రస్తుత |
| currently | ఈ కాలంలో |
| curriculum | పాఠ్య ప్రణాళిక |
| curry | కూర |
| curry leaf | కరివేపాకు |
| curse | శపించు |
| curtain | తెర |
| curve | వక్ర రేఖ |
| custody | రక్షణ బాధ్యత |
| custom | ఆచారం |
| custom duty | కస్టమ్ డ్యూటీ |
| customer | ఖాతాదారు |
| cut | కోత, తెగినగాయం |
| cut | కోయు, నరుకు |
| cute | ఆకర్షణీయ |
| cycle | చక్రం |
| cyclone | తుపాను, సుడిగాలి |
| cyclopaedia | విజ్ఞాన సర్వస్వం |
| cylinder | స్థూపం |