ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/B
స్వరూపం
| baby | పాప |
| baby | శిశువు |
| baby food | శిశు ఆహారం |
| baby wear | బిడ్డలదుస్తులు |
| babyhood | శిశు దశ |
| babyish | బాలల వంటి |
| bacilli | కర్ర ఆకార సూక్ష్మజీవి |
| bacillus | దండాకారసూక్ష్మజీవులు |
| back | వీపు |
| back | వీపు వెనుక |
| back biting | వెన్నుపోటు |
| backbone | వెన్నెముక |
| backdoor | దొడ్డి దారి |
| background | నేపథ్యం |
| backside | వెనకవైపు |
| backup | అవసరానికి నిల్వ |
| backward | వెనక్కు |
| backwardness | వెనకబాటు |
| backyard | పెరడు |
| bacteria | సూక్ష్మ జీవులు |
| bactericide | సూక్ష్మజీవనాశని |
| bacteriology | జీవాణువిజ్ఞానం |
| badge | గుర్తు పట్టీ |
| badly | చెడ్డగా |
| bag | సంచి |
| baggage | సామాను |
| baggy | వదులుగాఉన్న |
| bail | జామీను |
| bait | ఎరబెట్టు |
| bake | రొట్టెలు కాల్చు |
| baker | రొట్టెలు కాల్చువాడు |
| bakery | రొట్టెలు చేయు చోటు |
| balance | సమతుల్యం |
| balanced | సంతులిత |
| bald | బోడి |
| ball | బంతి |
| balloon | బూర |
| ballot | ఓట్లు వేయు |
| balm | పూత మందు |
| bamboo | వెదురు |
| ban | నిషేధించు |
| banana | అరటి పండు |
| band | పట్టీ |
| band | బృందం |
| bandage | కట్టు |
| bang | బాదు |
| bangle | గాజు |
| banish | బహిష్కరించు |
| bank | బ్యాంకు |
| banker | బ్యాంకు అధికారి |
| banking | బ్యాంకింగ్ |
| bankrupt | దివాలా తీయు |
| banner | ప్రదర్శన గుడ్డ |
| bar | న్యాయవాదులసంఘం |
| barber | క్షురకుడు |
| bare naked | దిగంబరమైన |
| barefoot | చెప్పులు లేని కాళ్ళు |
| barely | కేవలం |
| bargain | బేరం |
| bark | మొరుగు |
| barn | గాదె |
| barrel | పీపా |
| barrier | అవరోధం |
| based | ఆధార పడిన |
| baseless | నిరాధారమైన |
| basement | పునాది |
| basic | మూల, మౌలిక |
| basically | మౌలికంగా |
| basil | తులసి |
| basin | పరీవాహక ప్రాంతం |
| basket | బుట్ట |
| bat | గబ్బిలం, ఆట కర్ర |
| bath | స్నానం |
| bathroom | స్నానాల గది |
| battery | బ్యాటరీ |
| battle ground | యుద్ధ రంగం |
| battle war | యుద్ధం |
| battlefield | యుద్దభూమి |
| battleship | యుద్ధనౌక |
| Be, will | ఉంటుంది |
| bead | పూస |
| beading | పూసలు కూర్చటం |
| beak | పక్షిముక్కు |
| beam | కిరణం |
| bean | చిక్కుడుకాయ |
| bear | భరించు |
| bearable | భరించదగిన |
| beard | గడ్డం |
| bearer | వాహకుడు |
| beast | వన్యమృగం |
| because | ఎందుకంటే |
| bed | పడక పరుపు |
| bedding | పరుపు |
| bedroom | పడక గది |
| bedspread | దుప్పటి |
| bedtime | నిద్రవేళ |
| Beef, steak | పశు మాంసం |
| beer | బీరు మద్యం |
| bees wax | తేనె మైనం |
| beetroot | బీటు దుంప |
| before | ముందు |
| beg | వేడుకొను |
| beggar | బిచ్చగాడు |
| begin, commence | ప్రారంభించు |
| beginner | ప్రారంభస్ధాయి వ్యక్తి |
| beginning | ప్రారంభం |
| behalf | తరపున |
| behave | ప్రవర్తించు |
| behind | వెనక |
| behold | తెలుసుకొను |
| being | ఉనికి |
| belch | తేపు, తేనుపు |
| belief | నమ్మకం |
| believe | నమ్ము |
| believer | నమ్మినవాడు, విశ్వాసి |
| bell | గంట |
| belligerent nation | యుద్ధంకోరు దేశం |
| belly | పొట్ట |
| belonging | చెందిన |
| below | క్రింద |
| belt | నడి కట్టు |
| bench | బల్ల |
| bend | వంగు |
| beneficiary | లబ్ధిదారు |
| benefit | లాభం |
| berth | పదవి |
| beside | పక్కన |
| besides | ఇదికాకుండా |
| best | ఉత్తమ |
| bestow | ఇచ్చు |
| bet | పందెం |
| betel leaf | తమలపాకు |
| betel nut | వక్క |
| betrothed | నిశ్చితార్థం జరిగిన |
| better, superior | బాగామెరుగైన |
| betterment | వాసిపెంచటం |
| betting | పందెములు కట్టడం |
| beware | జాగ్రత్తపడు |
| beyond | మించి |
| bias partiality | పక్షపాతం |
| bible | బైబిలు పరిశుద్ధ గ్రంధం |
| bicameral | ద్విసభా |
| bickering | కలహం |
| bicycle | సైకిల్ |
| bid | పేలం పాటపాడు |
| bidder | పందెం కాసినవాడు |
| big | పెద్ద |
| Big, large | పెద్ద |
| bike | ద్విచక్ర వాహనం |
| bile | పైత్యరసం |
| bill | బిల్లు |
| bill of exchange | వినిమయపత్రం |
| bill of indemnity | నష్టపూర్తి బిల్ |
| bill of lading | సరుకుఎక్కింపు బిల్లు |
| billion | బిలియన్(100 కోట్లు) |
| bin | గాదె, డబ్బా |
| bind | కలిపి కట్టు |
| binding | కలిపి కట్టటం |
| biography | జీవిత చరిత్ర |
| biological | జీవసంబంధ |
| biology | జీవశాస్త్రం |
| bird | పక్షి |
| bird quail | పిట్ట |
| birth | పుట్టుక |
| birthday | పుట్టిన రోజు |
| biscuit | బిస్కట్ |
| bishop | మతగురువు |
| bit | చిన్న ముక్క |
| bitch | ఆడకుక్క |
| bite | కొరుకు |
| bitter | చేదుగా |
| bitterness | చేదు, తీవ్రం |
| black | నలుపు |
| black | నల్లని |
| black list | అర్హతలేనివారి జాబితా |
| black magic | చేతబడి |
| black money | నల్లడబ్బు |
| blackboard | నల్లబల్ల |
| blackmail | బెదిరించి వసూలుచేయు |
| blacksmith | కమ్మరి |
| bladder | మూత్రపు తిత్తి |
| blade | సన్న కత్తి |
| blame | నింద, అభిశంసన |
| blame, censure | అభిశంసన |
| blank | ఖాళీ |
| blanket | దుప్పటి గొంగళి |
| blast explosion | పేలుడు |
| bleach | తెల్లగా చేయు |
| bleed | రక్తస్రావం |
| blemish | కళంకం |
| blend | కలుపు |
| bless | అనుగ్రహించు |
| blessed | ఆశీర్వదించబడిన |
| blessing | దీవెన |
| blind | చూపులేని, అంధ |
| blink | రెప్పపాటు |
| bliss | పరమానందం |
| blister | పొక్కు |
| bloat | ఉబ్బు |
| blockade | ఆటంకం |
| blood clot | రక్తం గడ్డకట్టు |
| bloodshed | రక్తపాతం |
| bloody | నెత్తురోడుతున్న |
| bloom | వికసించు, వర్ధిల్లు |
| blouse | జాకెట్టు |
| blow | వీచు |
| blue | నీలం |
| blunder | పెద్ద తప్పు |
| blunt | మొద్దుబారిన |
| blur | కళంకం |
| board | బల్ల |
| board | బోర్డు |
| boat | పడవ |
| body | శరీరం |
| body language | శరీరభాష |
| body parts | శరీర భాగాలు |
| bogus | బూటకపు |
| boil | కాగబెట్టు |
| boil | బొబ్బ |
| boiler | వేడిచేయునది |
| bold | ధైర్యం/సాహసంగల |
| bold | సాహసం గల |
| bomb | బాంబు |
| bombing | బాంబు వేయటం |
| bona fide | అధికారిక |
| bond | బంధం, పత్రం |
| bone | ఎముక |
| bonus | ఉపరి బహుమానం |
| book | పుస్తకం |
| booking office | టికెట్లు ఇచ్చుచోటు |
| booklet | చిన్న పుస్తకం |
| bookseller | పుస్తక విక్రేత |
| boom | అభివృద్ధిచెందు |
| boon | వరం |
| boost | ముందుకు నెట్టుట |
| boot | పాదరక్ష |
| booth | తాత్కాలిక గృహం |
| bored | విసుగు చెందిన |
| boring | గొట్టపుబావి |
| born | పుట్టిన |
| borrow | అప్పుతీసుకొను |
| borrowing | అప్పు తీసుకోవటం |
| boss | పై అధికారి |
| botany | వృక్ష శాస్త్రం |
| both | ఇద్దరు |
| bother | కోపం తెప్పించు |
| bottle | సీసా |
| bottle gourd | సొరకాయ |
| bottom | దిగువన |
| bounce | చివుక్కున పైకి లేచు |
| boundary border | సరిహద్దు |
| bouquet | పుష్పగుచ్చం |
| bow | విల్లు, విల్లంబు |
| bowel | పేగు, ఆంత్రము |
| bowl | గిన్నె |
| bowling | బంతి విసురుట |
| box | పెట్టె |
| boxing | ముష్టి యుద్ధం |
| boy | బాలుడు |
| boycott | నిషేధం |
| boyfriend lover | ప్రియుడు |
| boyhood | బాల్యం |
| bracelet | మణికట్టు గొలుసు |
| brain | మెదడు |
| brake | వేగనిరోధము |
| bran | తవుడు |
| branch | శాఖ, కొమ్మ |
| brass | ఇత్తడి |
| brassiere | ఛాతీ దుస్తు |
| brave | ధైర్యం గల |
| breach, violation | ఉల్లంఘన |
| bread | రొట్టె |
| breadth width | వెడల్పు |
| break | పగులు, పగల గొట్టు |
| break | విరామం |
| breakage | పగిలిపోయినవి |
| breakfast | ఉదయపు ఆహారం |
| breast | స్తనము |
| breast milk | చనుపాలు |
| breath | శ్వాస |
| breathe | పీల్చు, శ్వాసించు |
| breathing | ఊపిరి పీల్చుట |
| breech | పిరుదులు |
| breed | జాతి |
| breeze | చల్లటి గాలి |
| brevity | సంక్షిప్తం |
| brick | ఇటుక |
| bridal | వివాహ/వధువు సం |
| bride | వధువు |
| bridegroom | వరుడు |
| bridge | వంతెన |
| bridge | వారధి కట్టు |
| bridle | కళ్లెం వేయు |
| briefly | క్లుప్తంగా |
| bright, radiant | ప్రకాశించెడు |
| brilliant | చాలా కాంతిగల |
| bring | తెచ్చు |
| brinjal | వంకాయ |
| brisk | చురుకైన |
| British | బ్రిటిష్ |
| broad | విశాలమైన |
| broadcast, transmission | ప్రసారం |
| brochure | కరపత్రం |
| broil | అరుపులతో తగాదా |
| broken | విరిగిపోయిన |
| broker | దళారి |
| bronze | కంచు, కాంస్యం |
| broom | చీపురు |
| brother | సోదరుడు |
| brother-in-law | బావ, బావమరది |
| brown | గోధుమ |
| brown | గోధుమ రంగు |
| browse | విహరించు |
| brush | కుంచె |
| brutal | క్రూరమైన |
| bubble | బుడగ |
| buck | మగ జింక |
| bucket | బొక్కెన |
| buckle | కొక్కెం |
| bud | మొగ్గ |
| buddy friend | స్నేహితుడు |
| budget | ఆదాయవ్యయ అంచనా |
| buffalo | గేదె |
| buffoon clown zany | విదూషకుడు |
| bug | నల్లి |
| build, construct | నిర్మించు |
| builder | నిర్మించువాడు |
| building | భవనం |
| bulb | దుంప |
| bulk | ఎక్కువ పరిమాణం |
| bull ox | ఎద్దు |
| bullet | తుపాకి గుండు |
| bullock | కోడెదూడ |
| bumper, great, noble | గొప్ప |
| bun | రొట్టె |
| bunch | గుత్తి |
| burden | భారం |
| bureau | వ్యాపార కార్యాలయం |
| burn | కాల్చు |
| burning | కాల్చటం |
| burst | పేలిపోవు, పేలు |
| bury | పూడ్చు |
| bus | ప్రయాణ వాహనం |
| bush | పొద |
| business trade | వ్యాపారం |
| Businessman, merchant | వ్యాపారస్థుడు, వ్యాపారి |
| busy | తీరిక లేని |
| but | కాని |
| butcher | కసాయివాడు |
| butt | తుపాకి మడమ |
| butter | వెన్న |
| butterfly | సీతాకోకచిలుక |
| buttock | పిరుదు, పిర్ర |
| button | గుండీ |
| buy | కొనుగోలు |
| buyer, purchaser | కొనుగోలుదారు |
| by air | వాయుయానంలో |
| by bus | బస్సు ద్వారా |
| by train | రైలు ద్వారా |
| bye election | ఉప ఎన్నిక |
| bye law | నిబంధన |