ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/A
స్వరూపం
| a little | కొంచెం |
| a, an | ఒక |
| aback | వెనక్కి |
| abandon | విడిచిపెట్టు |
| abandonment | విడచివేయటం |
| abbreviate | సంక్షేపించు |
| abbreviation | సంక్షేపం |
| abdomen | ఉదరం |
| abduction | అపహరణం |
| abetment | చెడు ప్రేరణ |
| abeyance | తత్కాల ఆపుదల |
| abide | కట్టుబడు |
| abject | కఠినమైన |
| abject | నికృష్టమైన, దయనీయ |
| able | చేయగల శక్తి గల |
| abode | గృహం |
| abode | నివాసం |
| abolish | నిర్మూలించు |
| abortion | గర్భస్రావం |
| about | గురించి |
| above atop | పైన |
| abroad | విదేశాలలో |
| abrogation | కొట్టివేయడం |
| abscess | చీముపుండు |
| abscond | తప్పించుకుతిరుగు |
| absence | గైరు హాజరు |
| absence | లేకపోవటం |
| absolute | సంపూర్ణ |
| absolutely | పూర్తిగా |
| absorb suck | పీల్చు |
| absorbed | ఇంకిన |
| absorption | శోషణ లీనమవటం |
| abstract | స్ధిరరూపం లేని |
| absurd | విపరీతమైన |
| abundance | విస్తారం |
| abuse | దుర్వినియోగం |
| academic | విద్యాసంబంధ |
| academic year | విద్యాసంవత్సరం |
| academy | విద్వత్సభ |
| accelerate | త్వరితం చేయు |
| accent | మాట్లాడు విధానం |
| access | ప్రవేశం |
| accessory | సహాయకం |
| accident, mishap | ప్రమాదం |
| acclaim | ప్రశంసించు |
| accommodate | వసతియిచ్చు |
| accommodation | వసతి |
| accompany | వెంటబోవు |
| accomplice | తోడుదొంగ |
| accomplish | సాధించు |
| accomplishment | పరిపూర్తి |
| accord | సరిపడు |
| accordance | అనుగుణ్యత |
| according | ప్రకారం |
| account | ఖాతా |
| accountability | జవాబుదారీ |
| accounting | లెక్కలు చూడటం |
| accrual | సంకలనం |
| accrued | వృద్ధి చెందిన |
| accumulate, amass | కూడబెట్టు |
| accuracy | కచ్చితత్వం |
| accurate | కచ్చితమైన |
| accurately | కచ్చితంగా |
| accusation | నిందారోపణ |
| accuse | నింద వేయు |
| accused | నిందితుడు |
| accustom | అలవాటుపడు |
| ache | బాధ |
| achieve | సాధించు |
| achievement | విజయం |
| acknowledgment, receipt voucher | రసీదు |
| acme | శిఖరం |
| acne | మొటిమలు |
| acquaint introduce | పరిచయం చేయు |
| Acquaintance, introduction | పరిచయం |
| acquire | సంపాదించు |
| acquisition | సముపార్జన |
| acquit | విముక్తిపొందు |
| acquittal | విముక్తి |
| act | చట్టం |
| act | పని |
| acting | నటించడం నటన |
| action | చర్య |
| actionable | వ్యాజ్యము వేయదగిన |
| active | చురుకైన |
| actively | చురుకుగా |
| activist | కార్యకర్త |
| activity | చర్య |
| actor | నటుడు |
| actress | నటీమణి |
| actual | నిజమైన |
| actually, virtually | నిజంగా |
| acute, intense | తీవ్ర |
| ad hoc | తాత్కాలిక |
| adaptability | సర్దుబాటుతనం |
| adaptation | అనువర్తనం |
| add | చేర్చు |
| add on | కూడిన మొత్తం |
| added | జోడించిన |
| addiction | వ్యసనం |
| address | చిరునామా |
| address | ప్రసంగించు |
| address | సంబోధన |
| addressee | చిరునామాదారు |
| addresser | ప్రసంగించువాడు |
| adequacy | సరిపడినంత |
| adequate | తగినంత |
| adhesive | జిగురు |
| adjacent | సమీప |
| adjective | విశేషణం |
| adjourn | వాయిదా వేయు |
| adjournment | వాయిదా |
| adjudge | తీర్పు చేయు |
| adjudication | న్యాయ నిర్ణయం |
| adjust | సర్దుబాటు చేసుకొను |
| adjustment | సర్దుబాటు |
| administer | పరిపాలించు |
| administered | పరిపాలించిన |
| administration | పరిపాలన |
| administrative | పాలనాసంబంధ |
| administrator | పరిపాలకుడు |
| admiration | ప్రశంస |
| admissible | స్వీకరించదగ్గ |
| admission | ప్రవేశం |
| admission | స్వీకరణ |
| admit | చేరనిచ్చు |
| adolescence | కౌమారం |
| adolescent | కౌమార |
| adopt | స్వీకరించు |
| adopted daughter | దత్తత కుమార్తె |
| adopted son | దత్తపుత్రుడు |
| adoption | స్వీకరణ |
| adoption | స్వీకరణ |
| adore | ఆరాధించు |
| adorn | అలంకరించు |
| adult | వయోజనుడు |
| adult education | వయోజనవిద్య |
| adult suffrage | వయోజన ఓటు హక్కు |
| adulteration | కల్తీ |
| advanced | ఆధునిక |
| advantage | ప్రయోజనం |
| adventure | సాహసం |
| adverb | క్రియావిశేషణం |
| adversary | విరోధి |
| adverse | ప్రతికూల, విరుద్ధ |
| adversity | ప్రతికూలత |
| advertise | ప్రకటించు |
| advertisement | ప్రకటన |
| advertising | ప్రకటనచేయటం |
| advice | సలహా |
| advise | సలహా ఇచ్చు |
| adviser | సలహాదారు |
| advisory | సలహా సం |
| advocate, lawyer, counsel | న్యాయవాది |
| aerial | ఆకాశ సం |
| aerodrome | విమానాశ్రయం |
| aeroplane | విమానం |
| aesthetic | కళాసౌందర్యాత్మక |
| affair | వ్యవహారం |
| affect | ప్రభావితం |
| affection | అభిమానం |
| affirmation | నిశ్చితపరచటం |
| affix | మాటకు చేర్చు |
| afford | భరించు |
| afraid | బెదిరిన |
| afraid | భయపడు |
| African | ఆఫ్రికన్ |
| afternoon, noon | మధ్యాహ్నం |
| afterward | తర్వాత |
| again | మళ్ళీ, మరల |
| against | వ్యతిరేకంగా |
| age | వయసు |
| ageing | వయసు పెరగడం |
| agency | సంస్థ |
| agenda | విషయ పట్టిక |
| aggression | ఆక్రమణ |
| aggressive | దాడి చేయు |
| aggrieve | దుఃఖపెట్టు, బాధించు |
| aggrieved | దుఃఖపడ్డ |
| agile | లాఘవం గల |
| agitate | ఆందోళన చెందు |
| ago | కిందట |
| agreement | ఒప్పందం |
| agricultural | వ్యవసాయ |
| ah | అబ్బా |
| ahead | ముందుగా |
| aid, assistance | సహాయం |
| aide, assistant | సహాయకుడు |
| AIDS | ఎయిడ్స్ వ్యాధి |
| aim | గురి |
| air force | వైమానిక దళం |
| air navigation | ఆకాశయానం |
| air traffic | విమానరాకపోకలు |
| air ways | వాయుమార్గాలు |
| air wind | గాలి |
| airline | వైమానిక సంస్థ |
| aisle | మధ్యదారి |
| album | చిత్రాల పుస్తకం |
| alcohol liquor | మద్యం |
| algebra | బీజగణితం |
| alien | విదేశీయుడు |
| alienation | పరగతం |
| alike | ఒక్కలాగా |
| alive | సజీవంగా ఉండు |
| all out | శక్తి మేర |
| all right | అన్నీ సరియైన |
| all round | అన్ని వైపుల చుట్టూ |
| all rounder | బహుళప్రజ్ఞాశాలి |
| all time | అన్ని కాలాల |
| all together | అన్నీ కలిసి |
| allay | తొలగించు |
| allegation | ఆరోపణ |
| allege | ఆరోపించు |
| alleged | ఆరోపిత |
| allegedly | ఆరోపించినట్లుగా |
| allegiance | విధేయత |
| alliance | సంబంధం |
| allied , subsidiary | అనుబంధ |
| allocation, allotment | కేటాయింపు |
| Allopathy | ఇంగ్లీషు వైద్యం |
| allot | కేటాయించు |
| allow | అనుమతించు |
| allowance | భత్యం |
| alloy | మిశ్రధాతువు |
| allusion | సందర్బ సూచన |
| ally | సహాయుడు |
| almighty | దేవుడు |
| almirah | అరమర |
| almond | బాదం |
| alms | దానధర్మాలు |
| alone lonely | ఒంటరిగా |
| along | వెంట |
| alongside | కలిసి |
| alphabet | వర్ణమాల, అక్షరమాల |
| already | ఇప్పటికే |
| Also, too | కూడా |
| alter | మార్చు |
| alteration change | మార్పు |
| alternate | ప్రత్యామ్నాయ |
| alternative | ప్రత్యామ్నాయం |
| although | అయినప్పటికీ |
| altogether | మొత్తానికి |
| aluminium | అల్యూమినియం |
| always | ఎప్పుడూ |
| am | ఉన్నాను (నేను) |
| amalgamation | సమ్మిశ్రమం, సమ్మేళనం |
| amazing | ఆశ్చర్య పరచు |
| ambassador | రాయబారి |
| ambition | వాంఛ |
| ambitious, hopeful | ఆశగల |
| ambulance | వైద్యసహాయ వాహనం |
| amend | చక్కదిద్దు, సవరించు |
| amendment | సవరణ |
| American | అమెరికా దేశస్థుడు |
| amid | మధ్య |
| amnesty | క్షమాభిక్ష |
| amount | మొత్తం |
| amphibian | ఉభయచర జంతువు |
| ample | పుష్కల |
| amuse | సంతోషపెట్టు |
| anaemia | రక్తహీనత |
| analysis | విశ్లేషణ |
| analyst | విశ్లేషకుడు |
| analyze | విశ్లేషించు |
| anatomy | శరీరనిర్మాణశాస్త్రం |
| ancestor | పూర్వీకుడు |
| ancestral | పూర్వీకుల |
| ancient | పురాతన |
| and | మరియు |
| and /or / | మరియు/ లేక |
| angel | దేవదూత |
| anger | కోపం |
| angle | కోణము |
| angry | కోపంగా |
| animation | సజీవత్వం |
| ankle | చీలమండ |
| annihilation | వినాశనం |
| anniversary | వార్షికోత్సవం |
| announce | చాటించు, ప్రకటించు |
| annual statement | వార్షిక నివేదిక |
| annual, yearly | వార్షిక |
| annually | ప్రతి సంవత్సరం |
| annuity | వార్షికం, వార్షిక భత్యం |
| annulment | రద్దు |
| anomaly | వ్యత్యాసం |
| anonymous | పేరులేని |
| answer | జవాబు |
| ant | చీమ |
| ante | ముందరి, గత |
| anthem | ప్రార్థన గీతం |
| anthill | చీమల పుట్ట |
| anti | నిరోధక వ్యతిరేక |
| anti aircraft gun | విమాన వ్యతిరేక తుపాకీ |
| anticipate | ముందే ఊహించు |
| anus | ముడ్డి |
| anxiety | ఆత్రుత |
| anxious | ఆత్రుతతో కూడిన |
| any | ఏదైనా |
| any thing | ఏదైనా |
| anybody | ఎవరయినా |
| anyhow | ఏమైనప్పటికి |
| anymore | ఇకపై |
| anyone | ఎవరైనా |
| anyway | ఏమైనప్పటికి |
| anywhere | ఎక్కడైనా |
| apart | వేరుగా/ విడిగా |
| apartment | గదులసమూహం |
| ape | కోతి |
| apologize | క్షమాపణ చెప్పు |
| apology | క్షమాపణ |
| apparent explicit | స్పష్టమైన |
| apparently | స్పష్టంగా |
| appeal | విజ్ఞప్తి |
| appeal | విజ్ఞప్తి చేయు |
| appear | కనిపించు |
| appearance | ప్రదర్శన |
| appended | జోడించబడిన |
| appendix | అనుబంధం |
| appetite hunger | ఆకలి |
| apple | ఆపిల్ పండు |
| appliance | ఉపకరణం |
| apply | దరఖాస్తు చేయు |
| appoint | నియమించు |
| appointment | నియామకం |
| appreciate | మెచ్చుకొను |
| appreciation | మెచ్చుకోలు |
| apprehension | దిగులు |
| apprentice | పని నేర్చుకొను వ్యక్తి |
| apprentice | శిక్షణ పొందు వ్యక్తి |
| approach | విధానం |
| appropriation | వినియోగం |
| appropriation bill | వినియోగ బిల్లు |
| approximately | సుమారుగా |
| apt | ఉచితమైన, తగిన |
| aptitude | అభిరుచి |
| Arab | అరబ్బీ |
| arbitration | మధ్యవర్తిత్వం |
| arbitrator | మధ్యవర్తి |
| arc | వర్తులభాగం |
| arch | విలువంపు |
| archaeology | పురాతత్వ శాస్త్రం |
| architect | వాస్తు శిల్పి |
| architecture | నిర్మాణ శాస్త్రం |
| are | ఉన్నారు |
| area | ప్రదేశం |
| arena | కార్యక్షేత్రం |
| argue | తర్కించు, వాదించు |
| arise | లేచు |
| armaments | యుద్ధబలం |
| armed | చేతులుగల |
| armed force | సాయుధ దళాలు |
| armour | రక్షక కవచం |
| armpit | చంక |
| army troop | సైన్యం |
| armytroops | సైన్యం, దళాలు |
| around | చుట్టూ |
| arrange | ఏర్పాటు చేయు |
| arrangement | ఏర్పాటు |
| arrest | నిర్బంధించు |
| arrival | రాక |
| arrive | చేరు |
| arrogant | అహంభావి అయిన |
| arrow | బాణం |
| art | కళ |
| art centre | కళా కేంద్రం |
| artefact | కళాకృతి |
| artery | ధమని |
| article | వ్యాసం |
| article | వ్యాసం నిబంధన |
| articulate | ఉచ్చరించు |
| artificial | కృత్రిమమైన |
| artisan | శిల్పకారుడు |
| artist | కళాకారుడు |
| artistic | కళాత్మకమైన |
| as | గా, వలె |
| ascent | ఆరోహణం |
| ascertain | రూఢిపరచు |
| ashes ash | చితాభస్మం, బూడిద |
| Asian | ఆసియా వాసి |
| aside | ఒక ప్రక్కన |
| asleep | నిద్రపోతున్న |
| aspirant | అపేక్షితుడు |
| aspiration | అభిలాష |
| aspire | కోరు |
| ass donkey | గాడిద |
| assail | పైబడు, దాడిచేయు |
| assault | దాడి |
| assemble | సమావేశపరచు |
| assembly | సభ |
| assent | సమ్మతి |
| assert | చెప్పు |
| assertion | గట్టిగా చెప్పేమాట |
| assessment, valuation | మదింపు |
| assets | ఆస్తులు |
| assign | ప్రత్యేకించు |
| assignment | అప్పగించిన పని |
| assimilation | సమీకరణం |
| assist | సహాయం చేయు |
| assistant | సహాయకుడు |
| associate | సంబంధం కూర్చు |
| associated | సంబంధం గల |
| assume | భావించు |
| assumption | ఊహ |
| assure | హామీ ఇచ్చు |
| asthma | ఉబ్బసం |
| astrology | జ్యోతిష్యం |
| astronomer | నక్షత్ర శాస్త్రజ్ఞడు |
| Astronomy | ఖగోళశాస్త్రం |
| at | వద్ద |
| athlete, sportsman, player | క్రీడాకారుడు |
| athletic | క్రీడా సంబంధ |
| atlas | పటాల పుస్తకం |
| atrocious | దారుణమైన |
| attachment | అనుబంధం |
| attack | పైబడు |
| attempt | ప్రయత్నం |
| attend | హాజరగు |
| attendance, appearance | హాజరు |
| attention | శ్రద్ధ |
| attest | ధృవీకరించు |
| attitude | వైఖరి |
| attorney | న్యాయసలహాదారు |
| attract | ఆకర్షించు |
| attraction | ఆకర్షణ |
| attractive | ఆకర్షణీయ |
| attribute | గుణం |
| auction | వేలం |
| auctioneer | వేలం వేసేవాడు |
| audible | వినగల |
| audience | శ్రోతలు |
| audio | ధ్వని |
| audit | లెక్కలు తనిఖీ చేయు |
| aunt | అత్త పిన్ని |
| aunt | తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ |
| aunt | తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ |
| auspicious | శుభప్రదమైన |
| authentic | నిజమైన |
| authentication | ప్రమాణీకరణ |
| author writer | రచయిత |
| authority | అధికారం |
| authorize | అధికారమిచ్చు |
| autobiography | స్వీయచరిత్ర |
| automatic | స్వయంచాలక |
| automobile | స్వయంచాలక వాహనం |
| autonomous | స్వయంప్రతిపత్తి గల |
| autonomous | స్వయంప్రతిపత్తిగల |
| autonomy | స్వయం ప్రతిపత్తి |
| Autumn | ఆకురాలుకాలం |
| auxiliary | సహయక |
| auxiliary verb | సహాయకక్రియ |
| avail | ఉపయోగించు |
| average | సరాసరి సగటు |
| aversion | అయిష్టత |
| avoid | తప్పించుకొను |
| await | ఎదురుచూచు |
| awake | మేల్కొలుపు |
| award | బహూకరించు |
| aware | తెలిసిన |
| awareness | అప్రమత్తజ్ఞానం |
| awful | భయంకర |
| awhile | కొంచెం సేపు |
| axe | గొడ్డలి |
| axle | ఇరుసు |