Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/హ

Wikibooks నుండి
హంతకుడు हत्यारा
హంతకుడు कातिल
హంస हंस
హక్కు एकत्वअधिकार
హక్కు, విశేషహక్కు परमाधिकार
హక్కులరికార్డు अभिलेख
హడావుడి जल्दी
హత్తుకొను आलिंगन करना
హత్య हत्या*
హద్దు विस्तार
హద్దు ఏర్పరచుట परिसेमन
హద్దుల నిర్ణయం सीमांकन
హస్తకళ हस्तशिल्प
హస్తకళాకృతులు हस्तशिल्प
హాకీ हॉकी*
హాజరగు उपस्थित होना
హాజరు उपस्थिति*
హాని क्षतिपहुंचाना*
హాని असुरक्षित
హాని కలిగించు क्षति*
హాని కలిగించు चोटपहुंचाना*
హాని జరిగే అవకాశంగల कमजोर*छेद्य
హానికరమైన हानिकारक
హామీ गारंटी*
హామీ ज़ामीन
హామీ वारंटी*
హామీ ఇచ్చు विश्वासदिलाना
హాయ్ हेहलो
హాయ్ हाय
హారము, దండ माला
హార్మోన్ हॉर्मोन
హాస్యం कॉमेडी*
హాస్యం हास्य
హాస్యం हीज़िरजवाबी*
హాస్య ప్రసంగం मज़ा*, quip
హాస్యచిత్రం व्यंग्यचित्र
హాస్యజవాబు प्रत्युत्तर
హాస్యభరితమైన हास्यकर
హాస్యోక్తి मज़ाक
హింస यातना*
హింస हिंसा*
హింసాత్మక हिंसक
హింసించబడ్డ, పీడిత उत्पीडित
హు हू
హృదయపూర్వక हार्दिक
హెచ్చరించు सावधान करना
హెచ్చరించు चेतावनी*देना
హెచ్చరిక सावधानी*
హెచ్చరిక चेतावनी*
హెలికాప్టర్ हेलीकाप्टर
హేతుబద్దమైన तर्कसंगत
హేతుబద్ధంగా కనుగొను अनुमान करना
హేతుబద్ధంచేయు तर्कसंगत बनाना
హేతువాదం बुद्धिवाद
హేతువాది बुद्धिवादीई
హేయమైన घृणित
హోటల్ होटल
హోదా पदनाम
హోదా स्थिति, हैसियत*दरजा
హోమియోవైద్యం होमियोपैथी*