Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/స

Wikibooks నుండి
సంకర మిశ్రమజాతి संकर
సంకలనం प्रोद्भवन
సంకల్పం अभिलाषा*
సంకల్పబలం इच्छा शक्ति, संकल्पबल*
సంకీర్ణం गठबंधन
సంకేతం संकेत
సంకేతం ఇచ్చు संकेतदेना
సంకోచము संकुचन
సంక్రమణ संक्रमण
సంక్లిష్టత जटिलता*
సంక్షిప్తం संक्षिप्तता*
సంక్షేపం संक्षिप्तीकरण
సంక్షేపించు संक्षिप्त करना
సంక్షేమం कल्याण
సంక్షోభం संकट
సంక్షోభం अशांति*
సంఖ్య संख्या*
సంఖ్యలో వృద్దియగుట गुणा करना
సంఖ్యాపరమైన संख्यात्मक
సంగీతకారుడు संगीतकार
సంచార వ్యాపారి फेरीवाला
సంచారి पर्यटक
సంచి थैला
సంజవెలుగు गोधूलि*वेला*
సంజ్ఞ, శరీర భంగిమ इशारा
సంజ్ఞతోచేయు సూచన संकेत
సంతకం हस्ताक्षर*
సంతకం చేయు हस्ताक्षर करना
సంతతి वंश
సంతానం संतान*
సంతానోత్పత్తి संतानोत्पत्ति*
సంతులిత संतुलित
సంతోషం संतोष
సంతోషం आनंद
సంతోషం లేని दुखी
సంతోషంగా सुखसे
సంతోషంగా खुश
సంతోషపెట్టు मनोरंजन करना
సంతోషమైన खुशगवार*
సంతోషించు आनंद लेना
సందర్బ సూచన संकेत
సందర్భం संदर्भ
సందర్భం अवसर
సందర్భానుసారం प्रासंगिक
సందర్శకుడు आगंतुक
సందర్శించు भेंट करना*
సందు गली*
సందేశం संदेश
సందేహ పూరిత संदिग्ध
సందేహము झिझक*
సందేహించు संदेह करना
సంధి సమాఖ్య संघ
సంధ్యవేళ संध्या
సంపద संपदा*
సంపాదకుడు संपादक
సంపాదన कमाई*
సంపాదించు अधिग्रहण करना
సంపాదించు कमाना
సంపాదించు प्राप्त करना
సంపూర్ణంగా पूरीतरहसे
సంపూర్ణ पूर्ण
సంప్రదాయం परिपाटी*
సంప్రదాయం परंपरा*
సంప్రదాయ शास्त्रीय
సంప్రదాయ परंपरागत
సంప్రదాయక परम्परागत
సంప్రదాయబద్ధంగా परंपरागतरूपसे
సంప్రదాయవాది रूढ़िवादी
సంప్రదించు संपर्क करना
సంప్రదింపు बातचीत*
సంబంధం रिश्ता
సంబంధం संबंध
సంబంధం प्रासंगिकता*
సంబంధం కలుపు रिश्ताजोड़ना
సంబంధం కూర్చు निरपेक्ष
సంబంధం గల संबद्ध
సంబంధం తొలగించు काट
సంబంధం లేకుండా चाहे
సంబంధించిన संबंधी
సంబంధించిన केबारेमें
సంబంధించిన संबंधित
సంబంధించిన प्रासंगिक
సంబంధిత अनुरूप
సంబరం చేసుకొను उत्सवमनाना
సంబోధన संबोधन
సంభవించగల संभावित
సంభవించినది घटना*
సంభవించు होना
సంభవింపజేయు सुसाध्य बनाना
సంభావ్యత प्रेरित करना
సంభాషణ बातचीत*
సంభాషణ ప్రసంగం प्रवचन
సంభాషించు बातचीत* करना
సంయుక్తంగా संयुक्तरूपसे
సంరక్షకుడు अभिभावक
సంరక్షకులమైనర్ల కోర్టు प्रतिपालकअधिकरण
సంరక్షణ संरक्षण
సంరక్షణకారిణి परिरक्षक
సంరక్షించునది परिरक्षक
సంవత్సరం పొడవునా वर्षभर
సంవత్సరము वर्ष
సంవిధాన సభ संविधानसभा*
సంవేదన सनसनी*
సంసిద్ధత तत्परता*
సంస్కరణ सुधार
సంస్కరణాలయం सुधारालय
సంస్కర్త सुधारक
సంస్కృతి संस्कृति*
సంస్థ एजेंसी*
సంస్థ कंपनी*
సంస్థ संस्था*
సంస్థ संस्थागत
సంస్థ संगठन, firm,
సంస్థాగత संगठनात्मक
సంస్థాపన स्थापना*
సంస్ధ संस्था
సంస్ధ నిబంధనలు चार्टर
సంస్ధలోని వ్యక్తి अंतरंगी
సంస్ధాపించు स्थापित करना
సకర్మక सकर्मक
సక్రమంగా లేని अनियमित
సగం आधा
సగంలో, సగందారిలో आधेरास्तामें
సజీవంగా ఉండు जिंदा
సజీవత్వం सजीवन
సత్యమని ధ్రువపరుచు प्रमाणित करना
సత్రం धर्मशाला
సత్రం सराय*
సత్సంబంధం घनिष्टता*
సదస్సు संगोष्ठी*
సదుపాయం व्यवस्था*
సద్దుమణుగు शांतहोजाना
సన్న కత్తి ब्लेड
సన్న రంధ్రం नोक*
సన్నని नाजुक
సన్నని पतला, subtle
సన్నమైన दुबलापतला
సన్నాహం చేయు लैस करना
సన్నిపాత జ్వరం टाइफाइड
సన్నిహిత బంధువు करीबीरिश्तैदार
సన్యాసి मठवासि
సన్యాసిని मठवासिनी*
సబ్బు साबुन
సభ सभा*
సభామందిరం सभाभवन
సభ్యతలేని, మొరటు असभ्य
సభ్యత్వం सदस्यता*
సభ్యుడు सदस्य
సమకాలీన समकालीन
సమగ్ర జాబితా सूची*
సమగ్రమైన व्यापक
సమచతురస్రం चतुष्कोण
సమతుల్యం संतुलन
సమతుల్యంగా संतुलन
సమతూకం सामंजस्य
సమన్వయం एकीकरण
సమన్వయం विन्यसन
సమన్వయం संश्लेषण
సమన్వయకర్త समन्वयक
సమన్వయపరచు समन्वय करना
సమయంలో दौरान
సమయ నిర్ణయం समयनिर्धारण
సమయాన్ని పాటించు समयनिष्ठ
సమయోచితమైన समयपर
సమర్థన औचित्य
సమర్థవంతమైన प्रभावी
సమర్థవంతమైన कुशल
సమర్ధత क्षमता*
సమర్ధించు समर्धन करना
సమర్పించు प्रस्तुत करना
సమష్టిగా सामूहिक
సమస్య मुद्दा
సమస్య समस्या*
సమస్యాత్మక अशांत
సమాంతర समतल,
సమాంతర समानांतर
సమాంతర కడ్డీలు समानांतर सलाखों
సమాఖ్య संघीय
సమాఖ్య महासंघ
సమాఖ్య సం संघीय
సమాచారం सूचना*
సమాచారం जानकारी*
సమాచారమిచ్చువాడు मुखबिर
సమాచారమిచ్చువాడు मुखबिर
సమాచారాంశాలు डेटा
సమాధి समाधि*
సమాధి मकबरा*
సమాధి శిలాఫలకం समाधि*कापत्थर
సమానంగా समानरूपसे
సమాన హోదా వ్యక్తి प्रतिरूप
సమానత समानता*
సమానమైన बराबर
సమానమైనది बराबर
సమావేశం सम्मेलन
సమావేశం बैठक*
సమావేశం सत्र
సమావేశ సం सम्मेलनसंबंधी
సమావేశపరచు एकत्र करना
సమావేశపరచు संयोजन करना
సమావేశపరచు, సమావేశమగు मिलना
సమీకరణం समीकरण
సమీకరణం समीकरण
సమీక్ష समीक्षा*
సమీపంలోని निकटवर्ती
సమీప आसन्न
సముచితత్వం औचित्य
సముదాయం समुदाय
సముద్రం समुद्र
సముద్ర ప్రయాణం समुद्रयात्रा*
సముద్రతల మట్టము समुद्रतल
సముద్రతీరం समुद्रतट
సముద్రతీరం समुद्रतट
సముద్రపు చేప सामन
సముద్రము समुद्र
సముద్రశాస్త్రం समुद्रविज्ञान
సముద్రసంబంధ समुद्री
సముపార్జన अर्जन
సమూలంగా పెకలించు जड़*सेउखाड़ना
సమూహం सेट
సమృద్ధియైన बहुत
సమ్మతించకపోవు असहमत होना
సమ్మతి स्वीकृति*
సమ్మతి स्वीकृति*
సమ్మతి सहमति*
సమ్మతి सहमति*
సమ్మతి मताधिकार
సమ్మతి తెలుపు सहमती*प्रकट करना
సమ్మర్దమైన अतिसंकुल
సమ్మిశ్రమం, సమ్మేళనం समामेलन
సమ్మె हड़ताल*
సయోధ్య सुलह*
సరకు రవాణా माल
సరకులను తరలించు वहन करना
సరదా కోరిక मनकीलहर*
సరదా జలప్రయాణం पोतविहार
సరఫరాదారు आपूर्तिकर्ता
సరయిన सही
సరళత్వం लचीलापन
సరస్సు झील*
సరాసరి సగటు औसत
సరి/రుజువు చూచు मिलान करना
సరికాని गलत
సరిగా ठीकठीक
సరిగా अच्छीतरह
సరిగా ठीक
సరిగ్గా सहीढंगसे
సరిచేయు सुधारना
సరిచేయు ठीक करना
సరిదిద్దుట संशोधन
సరిపడినంత अनुरूप होना*
సరిపడినంత पर्याप्त
సరిపడు अनुकूल होना
సరిపడు तुलना करना
సరిపోల్చు मैच
సరిలేని अतुलनीय
సరివయస్కుడు समकक्षिव्यक्ति
సరిహద్దు सरीसृप*
సరిహద్దు सरहदें*
సరిహద్దులు सरहद
సరీసృపం साँप
సరుకు व्यापारमाल
సరుకు రవాణా వాహనం मालगाड़ी*
సరుకు, వస్తువు वस्तु*
సరుకుఎక్కింపు బిల్లు लदानपत्र
సరుకుతో నింపు लादना
సరుకులపై సుంకం चुंगी*
సరుగుడు చెట్టు देवनार
సరే అలాగే ठीकहै
సరైన उचित
సరైన सही
సరైన జవాబు प्रत्युत्तर
సరైన నకలు प्रतिकृति*
సరైనది सही
సర్కారు ఆస్తులు सरकारीसंपत्ती*
సర్దుబాటు अनुकूलन
సర్దుబాటు చేసుకొను अनुकूलितकरना
సర్దుబాటుతనం अनुकूलनशीलता*
సర్వ సైన్యాధిపతి प्रधानसेनापति
సర్వనామము सर्वनाम
సర్వసమర్డుడు, దేవుడు सर्वशक्तिमान
సర్వసమర్థ सर्वसमर्थ
సర్వసామ్య హక్కు एकस्वअधिकार
సర్వాధిపత్యం सर्वोच्छप्रभुत*
సర్వామోదం आमराय*
సర్వేక్షకుడు सर्वेक्षक
సర్వేక్షణ सर्वेक्षण
సర్వోచ్ఛమైన सर्वोपरि
సర్వోన్నత న్యాయ స్ధానం उच्चतमन्यायालय
సలహా सलाह*
సలహా सुझाव
సలహా ఇచ్చు सलाहदेना
సలహా ఇచ్చు వ్యక్తి सलाहकार
సలహా ఇవ్వటం परामर्शसलाहदेना*
సలహా కోరు परामर्श करना
సలహా యిచ్చు निर्धंत करना
సలహా సం सलाहकार
సలహాదారు सलाहकार
సవరణ संशोधन
సవరించగల शोधनीय
సవరించు संपादन करना
సవరించు संशोधित करना
సవాలు चुनौती*
సహకారం सहयोग
సహకార सहकारी
సహకార సంఘం हकारीसोसायटी*
సహచరుడు साथी
సహచరుడు सहचर, सहयोगी
సహజంగా स्वभाविकरूपसे
సహజ వాయువు प्राकृतिक वायु*
సహజమైన प्राकृतिकस्वभाविक
సహనం గల सहनशील
సహనం, ఓర్పు सब्र, धैर्य
సహయక सहायक
సహవాసి सहवासी
సహవిద్యార్ధి सहपाठी
సహస్రాబ్ది सहस्राब्दी*
సహా सहित
సహాయం सहायता*
సహాయం योगदान,
సహాయం मदद*, aid
సహాయం చేయు सहायता* करना
సహాయం చేయు योगदान करना
సహాయం చేయు मदद करना*
సహాయ ధనము सब्सिडी*
సహాయకం गौण
సహాయకక్రియ सहायकक्रिया*
సహాయకర सहायक
సహాయకుడు सहायक
సహాయకుడు सहायक
సహాయకుడు योगदानकर्ता
సహాయకుడు अनुबोधक
సహాయుడు मित्र
సహించ లేని असहनीय
సహించు बर्दाश्त करना, सहना
సహింపదగిన सहनीय
సహేతుకత్వం तर्कशक्ति*
సహేతుకమైన उचित
సహోత్తేజనం सहक्रिया*
సహోద్యోగి सहयोगी
సాంకేతిక तकनीकीतंत्री
సాంకేతిక तकनीक
సాంకేతిక నిపుణుడు तकनीशियन
సాంకేతిక నిపుణుడు टेक्नोक्रैट
సాంకేతిక మద్దతు तकनीकीसमर्थन
సాంకేతిక లిపి बीजलेख
సాంకేతిక విజ్ఞానం प्रौद्योगिकी*
సాంకేతిక శిక్షణ तकनीकीप्रशिक्षण
సాంకేతిక సం प्रौद्योगिकीय
సాంకేతికత तकनीक*
సాంఘిక భద్రత सामाजिकसुरक्षा*
సాంద్రత घनत्व
సాంప్రదాయ ఆచారం संस्कार
సాంప్రదాయకమైన रूढ़िवादी
సాంస్కృతిక सांस्कृतिक
సాకెట్ गर्तिका*
సాక్షి गवाहसाक्षी
సాక్ష్యం सबूत, साक्ष्य
సాక్ష్యము गवाही*
సాక్ష్యాలతోసమర్ధించు सिद्ध करना
సాగిపోవు बहजाना*
సాగిలపడు स्ष्टांगप्रणाम करना
సాగు చేయటం खैतीदारी*
సాగెడు తీగెచుట్ట कमानीस्प्रिंग*
సాగే గుణం గల लोचदार
సాదా सादा
సాధకం వ్యాయామం व्यायाम
సాధనంగా ఉన్న सहायक
సాధన अभ्यास*साधना
సాధారణంగా आकस्मिक
సాధారణంగా सामान्यतः
సాధారణంగా आमतौरपर
సాధారణంగా सामान्यरूपसे
సాధారణంగా आमतौरपर
సాధారణ साधारण
సాధారణ सामान्य
సాధారణ ఎన్నిక आमचुनाव
సాధారణ ముద్ర सामान्यमुहर*
సాధారణ వ్యక్తి आमआदमी
సాధారణమైన साधारण
సాధించ లేని अविजेय
సాధించు पूरा करना
సాధించు प्राप्त करना
సాధించు सफल होना
సాధు, మృదు नरम
సాధుత్వంగల विनम्र
సాధ్యం కాని असंभव
సాధ్యం కాని असमर्थ
సాధ్యమైన संभव
సానుకూలంగా सकारात्मकरूपसे
సానుకూల सकारात्मक
సానుకూల अनुकूल
సానుభూతి सहानुभूति*
సానుభూతి గల सहानुभूतियुक्त
సాన్నిహిత్యం आत्मीयता*
సాపేక్షంగా अपेक्षाकृत
సాపేక్షత सापेक्षता*
సామర్థ్యం दक्षता*
సామర్థ్యం గల सक्षम
సామర్థ్యం గల कुशल
సామాజికంగా सामाजिकदृष्टिसे*
సామాజిక सामाजिक
సామాజిక అధ్యయనాలు सामाजिकअध्ययन
సామాజిక బీమా सामाजिकबीमा
సామాజిక శాస్త్రం समाजशास्त्र
సామాను सामान
సామాను फर्नीचर
సామాను उपकरण
సామాను పెట్టె किट
సామాను పెట్టె सूटकेस
సామాను మోత కూలీ कुली
సామీప్యత निकटता*
సాము సంబంధమైన व्यायामिक
సామెత कहावत*
సామెత సూక్తి कहावत*
సామ్యవాదం साम्यवाद
సామ్రాజ్యం साम्राज्य
సాయంకాలం अपराह्न*
సాయంత్రం शाम*
సాయుధ దళాలు सशस्त्रसेना*
సారం सार
సారం తీయు आसवन करना
సారాంశం संक्षेप, gist
సారూప్య విరుద్ధపద నిఘంటువు थिसारस
సారూప్యత शब्दकोश*
సార్వత్రిక सार्वभौम
సార్వభౌమాధికారం संप्रभुता*
సార్వభౌముడు प्रभु
సాలీడు जाल*
సాలెగూడు मकड़ीकाजाला*, वेब
సాహసం साहसिककार्य
సాహసం గల बोल्ड
సాహసం గల निडर
సాహస కార్యం उद्यम
సాహస యాత్ర अभियान
సాహసమైన जोखिमी
సాహిత్యం साहित्य
సాహిత్య साहित्यिक
సింధుశాఖ खाड़ी*
సింధూర వృక్షం बलूत
సింహము शेर
సింహాసనం सिंहासन
సిగరెట్టు सिगरेट*
సిగ్గు పడవలసిన పని बुराई*
సిగ్గులేని निर्लज्ज
సిద్ధంగా तैयार
సిద్ధంగా లేని अप्रस्तुत
సిద్ధపరుచు प्रस्तुत करना
సిద్ధమిశ్రమం तैयारमिश्रण
సిద్ధాంతం प्रस्तावक
సిద్ధాంతం प्रमेय
సిద్ధాంతం सिद्धांत
సిద్ధాంతం शोधप्रबंध
సిధ్ధపరచు तैयार करना
సినిమాలు फिल्में
సిఫారసు सिफारिश*
సిఫార్సు చేయు सिफारिश* करना
సిబ్బంది चालकदल
సిబ్బంది कार्मिक
సిబ్బంది स्टाफ
సిమెంటు सीमेंट
సిర नस*
సిరా स्याही*
సివిల్ नागरिक
సివిల్ అధికారం शासनाधिकार
సివిల్ కోర్టు दीवानीअदालत*
సివిల్ దావా दीवानीमुकदमा
సివిల్ న్యాయస్ధానం दीवानीकचहरी*
సీతాకోకచిలుక तितली
సీమ కోడి टर्की
సీసం सीसा
సీసా बोतल*
సుంకం शुल्क*
సుంకం टैरिफ
సుంకంవసూలుచోటు चुंगीनाका
సుఖం आराम
సుగంధ పూతపదార్ధం गरागपोमेड
సుగుణం गुण
సుడి चक्कर
సుడి గుండం भँवर
సుడిగాలి तूफान
సుడిగాలి बवंडर
సుత్తి हथौड़ा
సుత్తి मुंगरा*
సుద్ద खड़िया*
సున్న शून्य
సున్నితంగా आसान से*
సున్నితమైన नाजुक
సున్నితమైన कोमल
సున్నితమైన संवेदनशील
సుమారుగా लगभग
సురక్షణ रक्षा*
సురక్షితంగా सुरक्षितरूपसे
సులభంగా आसानीसे*
సులభగెలుపు आसानजीत*
సులభపదాల్లో రాయు व्यख्या*
సులభపరచు सरल बनाना*
సులభమైన आसान
సులభమైన सरल
సూక్తి कहावत*
సూక్తి, ఉటంకం उद्धरण
సూక్ష్మ सूक्ष्म
సూక్ష్మ జీవులు जीवाणु
సూక్ష్మక్రిమి सूक्ष्मरोगाणु*
సూక్ష్మజీవనాశని जीवाणुनाशक
సూక్ష్మజీవశాస్త్రం सूक्ष्मजीवविज्ञान
సూక్ష్మజీవులచే ఏర్పడ్డ विषाक्त
సూక్ష్మదర్శిని सूक्ष्मदर्शी
సూక్ష్మరంధ్రం छिद्ररोमकूप
సూచన संदर्भ
సూచనా సం शैक्षिक
సూచనాత్మక आदेशात्मक
సూచించినట్లు अंतर्निहित
సూచించు संकेतदेना
సూచించు सुझावदेना
సూచిక अनुक्रमणिका
సూత్రం सूत्र
సూత్రం सिद्धांत
సూది सुई*
సూదిదారంతో కుట్టు सीना
సూదిమందు పరికరం सिरिंज
సూర్యకాంతి धूप*
సూర్యకాంతిపువ్వు सूरजमुखी
సూర్యాస్తమయం सूर्यास्त
సూర్యుడు सूरज
సూర్యోదయం सूर्योदय
సృజనాత్మక रचनात्मक
సృజనాత్మకత रचनात्मकशक्ति*
సృష్టించడం कौशलआविष्कार करना
సృష్టించు बनाना
సృష్టించు आविष्कार
సృష్టి निर्माण
సృష్టికర్త प्रवर्तक
సెకను सेकंड
సెక్రటేరియట్ सचिवालय
సెనెటర్ सभासद्
సెషన్ న్యాయ స్ధానం सत्र न्यायालय
సేంద్రీయ जैविक, जैव*
సేంద్రీయ ఎరువు कम्पोस्ट
సేంద్రీయ ఎరువు जैवखाद
సేంద్రీయ పరిణామం जैविकविकास
సేంద్రీయ రసాయనశాస్త్రం जैविरसायनविज्ञान
సేకరణ संग्रह
సేకరణ प्राप्ति*
సేకరించు इकट्ठा करना
సేద దీర్చు ताज़ा करना
సేద దీర్చునట్టి ताज़ा
సేవ सेवा
సేవ చేయు सेवा करना*
సేవకుడు नौकर
సేవా నిబంధనలు सेवाकीशर्तें*
సేవారుసుం सेवाप्रभार*
సైకిల్ साइकिल*
సైద్ధాంతిక वैचारिक
సైద్ధాంతిక सैद्धांतिक
సైనిక सैन्य
సైనిక దళం रेजिमेंट
సైనిక ప్రదేశం छावनी*
సైనికాధికారి सेनाधिपति
సైనికుడు सैनिक
సైన్యం सेना*
సైన్యం, దళాలు सैन्यदल
సైన్య నియోజనం सैन्य विघटन
సొంపైన रमणीय
సొగసైన सुव्यवस्थित
సొమ్ము పంపు प्रेषित करना
సొరకాయ लौकी*
సొరచేప शार्क
సోదరి बहन*
సోదరి కుమారుడు भानजा
సోదరి కుమార్తె भतीजी
సోదరుడు भाई
సోదరుని కుమారుడు भतीज
సోదరుని కుమార్తె भतीजे
సోఫా सोफा
సోమరిగా आलसी
సోమరితనం निष्क्रियता*
సోమరితనం आलस्य
సోమరియైన आलसी
సోమరియైన, పరుండిన निष्क्रिय
సోమవారం सोमवार
సౌకర్యం सुविधा*
సౌకర్యవంతమైన आरामदायक
సౌర सौर
సౌష్టవ सममितसुड़ौल
స్టాంపు పన్నులు स्टांपशुल्क
స్టాంప్ సుంకం स्टांपशुल्क
స్టాక్ మార్చుచోటు शेयर बाजार
స్టూడియో स्टूडियो
స్తంభం स्तंभ
స్తంభించిన जमेहुआ
స్తంభింపజేయు थपकरदेना
స్తనము स्तन
స్తన్యమివ్వడం स्तन्यदान
స్తోత్రము प्रशंसा*
స్త్రీ महिला*
స్త్రీ వంటి महिलोचित*
స్త్రీత్వం स्त्रीत्व
స్త్రీవాది नारीवादी
స్థలం जगह*
స్థలం తప్పించు विस्थपित करना
స్థలం, దిశా సం. జ్ఞానం स्थितिनिर्धारण
స్థలము स्थान
స్థలాకృతి स्थलाकृति*
స్థానం स्थिति*
స్థానం కనుగొను पतालगाना
స్థానిక देशी , local
స్థానిక ప్రభుత్వం स्थानीयसरकार*
స్థానిక సంస్ధ स्थानीयनिकाय
స్థానిక స్వపరిపాలన
స్థానికఅధికారులు स्थानीयअधिकारि
స్థానికసంస్థకు చెందిన नागरिक
స్థాపకుడు संस्थापक
స్థాపన సంస్ధ स्थापना*
స్థాయి स्तर
స్థాయి తక్కువ అయిన अवर
స్థితి समय
స్థితి स्थिति*
స్థిరంగావున్న कठोर
స్థిరపరచు समेकित करना
స్థిరమైన स्थिर
స్థిరమైన स्थायी
స్థూపం बेलन
స్థూల सकल
స్థూల महाबड़ा
స్థూలకాయం గల मोटा
స్ధానంమార్చు विस्थापित करना
స్ధానికప్రాంతం स्थानीयक्षेत्र
స్ధాపన स्थापना*
స్ధాయీ ఆదేశాలు स्थायीआदेश
స్ధిరంగా గల स्थिर
స్ధిరరూపం లేని आमूर्त
స్ధిరాస్తి వ్యాపారి भूसंपत्तिदलाल
స్నాతకోత్సవం दीक्षान्तसमारोह
స్నానం स्नान
స్నానాల గది स्नानघर
స్నేహం दोस्ती*
స్నేహపూర్వక मित्रतापार्ण
స్నేహితుడు दोस्त
స్పందన प्रतिपुष्टि*प्रतिसूचना*
స్పందన प्रतिक्रिया*
స్పందించు प्रतिक्रिया*करना
స్పందించు प्रतिक्रिया*दिखाना
స్పర్శ రేఖ स्पर्शरेखा*
స్పర్శ సంబంధించిన स्पर्शसंबंधी
స్పష్టంగా स्पष्टरूपसे
స్పష్టంగా स्पष्टरूपसे
స్పష్టంగా చూపు अंतर करना
స్పష్ట పరచు स्पष्ट करना
స్పష్టత खुलापन
స్పష్టమైన स्पष्ट
స్పష్టమైన साफ़
స్పష్టమైన स्पष्ट
స్పష్టమైన सुपाठ्य,
స్పష్టీకరణ स्पष्टीकरण
స్పెయిన్ దేశ సం स्पेनिश
స్ఫటికం स्फटिक
స్మరణీయ यादगार*
స్మశాన వాటిక कब्रिस्तान
స్మశాన వాటిక श्मशान
స్మారక కట్టడం स्मारक
స్మారక కట్టడం स्मारक
స్మారకస్థితి चेतना*
స్మృతి తప్పిన बेहोश
స్మృతి సంచిక स्मारिका*
స్మృతిలేని बेसुध
స్రవించు रिसना
స్వంతంగా निजीतौरपर
స్వచ్ఛంద स्वैच्छिक
స్వచ్ఛంద కార్యకర్త स्वयंसेवक
స్వచ్ఛత पवित्रता*स्वच्छता*
స్వచ్ఛమైన निर्मल
స్వచ్ఛమైన शुद्ध
స్వతంత్రం स्वतंत्रता*
స్వతంత్ర स्वतंत्र
స్వదేశము मातृभूमि*
స్వదేశానికి పంపు स्वदेशकोभेजना
స్వభావం चरित्र
స్వభావం स्वभाव
స్వయం ప్రతిపత్తి स्वायत्तता*
స్వయంచాలక स्वचालित, स्वतः
స్వయంచాలక వాహనం स्वचालितवाहन
స్వయంప్రతిపత్తి గల स्वायत्त
స్వయంప్రతిపత్తిగల स्वायत्त
స్వయంసేవ स्वयंसहायता*
స్వర్గం स्वर्ग
స్వల్పంగా కనబడుట झलक*
స్వల్ప విశ్రాంతి विराम
స్వల్పకాలిక अल्पावधि*
స్వాగతించు स्वागत करना
స్వాతంత్ర్యం स्वतंत्रता*
స్వాధీనం आधिपत्य
స్వాధీన పరచుకోవటం पुनःप्राप्त करना
స్వాభావికమైన अभिलाक्षणिक
స్వాభావికమైన स्वाभविक
స్వాభిమానం भाईभतीजावाद
స్వామ్యహక్కు रचनास्वत्व
స్వారీ చేయు सवारी करना*
స్వారీ చేయువ్యక్తి सवार
స్వార్ధం स्वार्थ
స్వీకరణ प्रवेश
స్వీకరణ गोद लेना*
స్వీకరణ दत्तकग्रहण
స్వీకరణ स्वागत
స్వీకరించదగ్గ स्वीकार्य
స్వీకరించు अपनाना
స్వీకర్త प्राप्तकर्ता
స్వీయ अपना
స్వీయ గౌరవం आत्मसम्मान
స్వీయచరిత్ర आत्मकथा*
స్వీయపరిశీలన आत्मनिरीक्षण
స్వేచ్చ स्वतंत्रता*
స్వేచ్ఛగా आज़ादी*से