Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/శ-ష

Wikibooks నుండి
శంఖువు शंकु
శకం युगशक
శకునము शकुन
శక్తి ऊर्जा*
శక్తి बल
శక్తి शक्ति*
శక్తి గల समर्थ
శక్తి మేర भरसक
శక్తి, అధికారం शक्ति*
శక్తిగల शक्तिशाली
శక్తిని కోల్పోవు अपक्षय होना
శక్తిలో మించు हीवीहोजाना
శతాబ్దం सदी*
శత్రువు दुश्मन
శత్రువు दुश्मन
శని గ్రహం शनिग्रह
శనివారం शनिवार
శపించు अभिशापदेना
శబ్దం शोर*
శబ్దం సంబంధించిన ध्वनिसंबंधी
శబ్దంతోగాలిపీల్చు हूहूहोहोजैसीध्वनी
శబ్ద లక్షణము लहजा
శబ్దము ध्वनि*
శరణు आश्रयसंरक्षण
శరీరం शरीर
శరీరం గాయం आघात
శరీర అవయవ గాయం घाव
శరీర భాగాలు शरीरकेअंग
శరీరనిర్మాణశాస్త్రం शरीररचना विज्ञान
శరీరభాష शरीरकीभाषा*
శలవు leaveछुट्टी*
శవం लाश*
శవ పరీక్ష शवपरीक्षा*
శవపేటిక ताबूत
శవాలను భద్రపరిచే గది मुर्दाघर
శస్త్ర చికిత్స शस्त्रचिकित्सा*
శస్త్రవైద్యుడు सर्जन
శాంతంగా शांतिपूर्वक
శాంతమైన शांत
శాంతి शांति*
శాంతియుతంగా शांतिपूर्ण
శాకాహారి शाकाहारी
శాఖ, కొమ్మ शाखा*
శాఖలు संविभाग, विभाग
శాఖలుగా చీలటం शाखा विभाजन*
శాతము प्रतिशतता*
శాశ్వత పరంపర शाश्वत, उत्तराधिकार
శాశ్వతమైన अनन्त
శాశ్వతమైన स्थायी
శాసనం राजाशासन
శాసనం संविधि*
శాసన विधायी*
శాసన అధికారం वैधानिकसत्ता*
శాసన మండలి विधानपरिषद*
శాసన సభ विधानमंडल
శాసన సభ్యులు विधायक
శాసనసభ विधानसभा*
శాస్త్రం विज्ञान
శాస్త్రవేత్త वैज्ञानिक
శాస్త్రీయ वैज्ञानिक
శిక్ష/ దండన सज़ा*
శిక్షకుడు शिक्षक
శిక్షణ प्रशिक्षण
శిక్షణ ఇచ్చు प्रशिक्षणदेना
శిక్షణ ఇచ్చు వ్యక్తి कोच
శిక్షణ పొందు వ్యక్తి शिक्षु
శిక్షణ పొందు వ్యక్తి प्रशिक्षु
శిక్షను నిలుపు प्रविलंबन करना
శిఖరం पराकाष्टा*
శిఖరం अंतरीप
శిఖరం पर्वत
శిఖరం शिखर
శిఖర సమ్మేళనం शिखरसम्मेलन
శిబిరం शिविर
శిలాతైలం पेट्रोल
శిల్పకారుడు कारीगर
శిల్పము मूर्तिकला**
శిల్పి मूर्तिकार
శిశు ఆహారం शिशुआहार
శిశు దశ शैशव
శిశు శిక్షణాలయం बालवाड़ी*
శిశు సంరక్షణ శాల शिशुगृह
శిశువు बच्चा
శిశువు शिशु*
శిశుహత్య शिशुहत्या
శిష్యుడు शिष्य
శీఘ్రంగా కోపంవచ్చు क्रोधी
శీఘ్ర तेज
శీఘ్ర అడుగు सैनिकगति*
శీఘ్రమలుపు तुरंतघुमाव
శీతలయంత్రం शीतलयंत्र
శీతలయంత్రం फ्रिज
శీతలీకరపదార్ధం प्रशीतकद्रव्य
శీతాకాలం सर्दी*
శీర్షిక शीर्षक
శీర్షిక పుట ముఖ పుట मुखपृष्ठ
శుక్రము, వీర్యం वीर्रय, शुक्राणु
శుక్రవారం शुक्रवार
శుక్రుడు గ్రహం शुक्र
శుక్లం (కంటి) मोतियाबिंद
శుద్ధి शुद्ध करना
శుద్ధి కర్మాగారం रिफाइनरी*
శుద్ధి చేయటం शुद्धि*
శుద్ధిచేసిన परिष्कृत
శుభప్రదమైన शुभ
శుభ్రంగా स्वख्छता*सॆ
శుభ్ర పరచు साफ करना
శుభ్రత शालीनता*
శుభ్రత स्वच्छता*
శుభ్రపరచటం सफाई*
శుభ్రపరచు వ్యక్తి क्लीनर
శుభ్రమైన स्वच्छ
శూన్య ప్రదేశం शून्यता*
శూన్య సమయం शून्यकाल
శూన్యము शून्य
శూరుడు योद्धा
శూలము कांटा
శృంగారం श्रुंगार
శృంగార रोमानी, श्रुंगार
శైలి शैली*
శైశవం, శిశుదశ बचपन
శోకించు ఏడ్చు रोना
శోధము जलन*
శోభ भव्यता*
శోభనం विवाहसंबंधी
శోషణ లీనమవటం अवशोषण
శౌర్యం గల वीर
శ్రద్ధ ध्यान
శ్రద్ధ లేని असावधान
శ్రద్ధగల सतर्क
శ్రద్ధాంజలి श्रद्धांजलि*
శ్రద్ధాంజలి श्रद्धांजलि*
శ్రమ श्रम
శ్రమ सख़्तमेहनत*करना
శ్రవణాతీత ధ్వని సం श्रवाणातीत
శ్రామికుడు कामगार
శ్రావ్యత स्वरमाधुर्य
శ్రావ్యమైన मधुर
శ్రీమతి श्रीमती
శ్రుతి లేకపోవుట मनमुटाव
శ్రేణి इलाका
శ్రేణి श्रृंखला*
శ్రేయోభిలాషి शुभचिंतक
శ్రేష్ఠత उत्कृष्टता*
శ్రోతలు दर्शक
శ్లేష श्लेष
శ్లేష్మం సంబంధించిన श्लेष्मसंबंधी
శ్వాస सांस*
శ్వాసక్రియ श्वसन
షరతులతో కూడిన सशर्त
షరతులుగల వాక్యం परंतुक
షికారు పడవ नौका*