Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/ల-వ

Wikibooks నుండి
లంగా लहंगा
లక్షణ సంపుటి लक्षणसंहति
లక్షణాలు తెలుపు చిత్రం रूपरेखा*
లక్ష్యరహితంగా తిరుగు निरुद्देशघूमना
లఘుచిత్రాలు लघुचित्र
లబ్ధిదారు लाभार्थी
లయ लय*
లాగి తీసుకొని పోవుట कर्षण
లాగిపడవేయు ढोना
లాగు బండి ट्राली*
లాగు, ఈడ్చు खींचना
లాగుడు బండి गाड़ी*
లాగులు पतलून
లాఘవం గల चुस्त
లాటరీ लाटरी*
లాటిన్ लैटिन
లాభం लाभ
లాభం लाभ
లాభాంశం लाभांश
లాభాపేక్షలేని लाभरहितगैरलाभ
లాలాజలం लार*
లాలించు पालना
లావాదేవీ व्यवहार
లావాదేవీ लेनदेन
లావాదేవీ జరుపు लेनादेना करना
లావైన मोटा
లింగం लिंग
లింగం, కామం लिंग
లిఖితహెచ్చరిక लिखितनोटिस*
లిపి लिपि*
లీనమగు शामिल करना
లీనమైన शामिल
లెక్కలు చూడటం लेखांकन
లెక్కలు తనిఖీ చేయు लेखापरीक्षा*
లెక్కలోకి తీసుకొనని विचारकियेबिना
లెక్కించు गणना* करना
లెక్కింపు गणना*
లేక या
లేకపోతే अन्यथा
లేకపోతే अन्यथा
లేకపోవటం अभाव
లేకపోవటం कमी*
లేకుండా बिना
లేకుండా పోవు गायब होना
లేచు उठना
లేజర్ కిరణాలు लेज़र
లేత कोमल*
లేత రంగు हल्काशारंग
లేతఎరుపు गुलाबी
లేతఎరుపు बैंगनी
లేదా चाहे
లేదు, ఏదీ లేదు औरनही
లేదు, కాదు नहीं
లేని (వ్యతిరేక ప్రత్యయం) रहित
లైంగికంగా लैंगिकरूपसे
లైంగిక यौन
లైంగిక సంబంధం संभोग
లైంగికత్వం कामुकता*
లొంగని, తీవ్ర क्रूर
లొంగిపోవు आत्मसमर्पण
లొసుగు बचावकारास्ता
లో, లోపల में
లోకసభ लोकसभा*
లోకి व्यक्तिसंबंधी
లోతు गहराई*
లోతు లేని उथला
లోతుగా गहरा
లోతైన गहरा
లోతైన गहरा
లోనికి में
లోనికి పీల్చు चूसना
లోపం कमी*
లోపల अंदर
లోపల అమర్చటం निरोपण
లోపల అమర్చు रोपना
లోపల ఉన్న आंतरिक
లోపల కలవి सामग्री*
లోపలి आंतरिक
లోపలి ప్రాంతం अन्तर्देशीय
లోయ घाटी*
లోహం धातु*
లోహంకోసే రంపం लोहाकाटनेकी आरी*
లోహపు పనివాడు लुहार
లోహాలను అతుకు झूलनावॆल्ड करना
లౌకికవాదం धर्मनिरपेक्षता*
లౌక్యం कौसल*
వంకాయ बैंगन
వంగని कड़ा
వంగిపోవు झुकजाना
వంగు मुड़ना
వంగెడు పొడవైన గొట్టం नली*
వంచకుడు धूर्तलुच्चा
వంచకుడు दुष्ट
వంచన छल
వంచన पाखंड
వంచన घोटाला
వంచన चाल*
వంచించు वंचित करना
వంట रसोई*
వంట ఇల్లు रसोईघर
వంట మనిషి महाराज
వంట సరంజామా भोजनसामग्री*
వంట సామాను रसोई*केबर्तन
వంటకం व्यंजनबनानेगीविधि*
వంటకాన్ని అలంకరించు रसोईकोसजाना*
వంటచేయు खानापकाना
వంటచేయు రైలుపెట్టె पेंट्रीकार*
వంటమనిషి खानापकानेवाला, रसोयिया
వంటి जैसा
వంతెన पुल
వంతెన पुलिया*
వంద सौ
వంపు झुकाव
వంశపారంపర్యం आनुवंशिकता*
వంశము वंश, खानदान*
వక్క सुपारी*
వక్ర రేఖ वक्र
వక్రీకరణ अपवर्तन
వక్రీకరించు परावर्तित होना
వక్రీకరించు मरोढ़ना
వక్రోక్తి वाक्छल
వగైరా, మొదలైన आदि
వచనం गद्य
వచన రూపపు गद्यात्मक
వచనరచయిత गद्यकार
వచ్చు आना
వజ్రం हीरा
వడగండ్ల వాన ओलावृष्टि*
వడగండ్లు ओलों*
వడదెబ్బ लूलगना*
వడపోత పోయు छानना
వడ్డన भोजनपरोसना
వడ్రంగం बढ़ईगीरी*
వడ్రంగి बढ़ई
వడ్రంగి పిట్ట कठफोड़वा
వణుకు कंपन
వణుకు कंपकंपी*
వత్తి बाती*
వదలి పోయెను छोड़दिया
వదలి వేయు छोड़ना
వదలి వేయు उतारना
వదలిపెట్టు छोड़ना
వదిన మరదలు भाभी*
వదిలించుకొను छुटकारापाना
వదిలి వెళ్లు छुट्टी*
వదిలిపెట్టడం छोड़ना
వదిలివేయు नआना
వదులుకొను त्यागना
వదులుగాఉన్న ढीलाढाला
వదులుగాఉన్న ढीला
వద్ద पर, केपास
వధించటం, చంపటం वध करना
వధువు दुल्हन*
వనరు संसाधन
వనవిహారం वनविहार
వనిత, స్త్రీ, ఆడమనిషి महिला*
వన్యప్రాణులు वन्यजीवन
వన్యమృగం जंगलीजानवर
వయసు उम्र*
వయసు చాలని कमवर्षवाला
వయసు పెరగడం उम्रबढ़ना*
వయసు మళ్ళిన बुजुर्ग
వయసులో చిన్న कनिष्ट, जूनियर
వయోజన ఓటు హక్కు वयस्क, मताधिकार
వయోజనవిద్య प्रौढ़शिक्षा*
వయోజనుడు वयस्क
వరం वरदान
వరండా बरामदा
వరకు तक
వరకు जबतक
వరద बाढ़*
వరదలా ముంచు डूबना
వరుడు दूल्हा
వరుణుడు वरूण
వరుస पंक्ति*
వరుస स्धर
వరుస ఆసనాలు गैलरी*
వరుసగా लगातार
వరుసగా क्रमश
వర్గం श्रेणी*
వర్గీకరణ वर्गीकरण
వర్గీకరించు विशेषताप्रदानकरना*
వర్గీకరించు, वर्गीकृत करना
వర్ణన, వివరణ विवरण
వర్ణమాల, అక్షరమాల वर्णमाला*
వర్ణించు वर्णनकरना
వర్ణించు, వివరించు स्पष्टकरना
వర్ణించెడు वर्णनात्मक
వర్తకుడు व्यापारी
వర్తుల నాలుగో భాగం वृत्तका, चतुर्थभाग
వర్తులభాగం चाप
వర్దిల్లు उन्नतिकरना*
వర్షపాతం वर्षा*
వర్షపురోజు बरसात*कादिन
వర్షమాపకం वर्षामापक
వల जाल
వల फंदा
వలన, బకాయి कारणवशदेय
వలపన్ను जालबिछाना
వలయం घेनासर्किट
వలయంగా తిరుగు परिभ्रमण करना
వలయాలుగా తిరుగు चक्कर करना
వలస प्रवास
వలస పోవడం उत्प्रवास
వలస వచ్చినవాడు आप्रवासी
వలస సం औपनिवेशिक
వలెను चाहिए
వల్లించు सुनाना
వసంత కాలం/రుతువు वसंत
వసతి आवास
వసతి सुविधा*
వసతి आवास
వసతియిచ్చు आवासदेना
వసారా बरामदा
వసూలు प्रभार
వస్తువులో గుల్లభాగం गुहा*
వాంఛ महत्वाकांक्षा*
వాంఛ लालसा*
వాంఛ इच्छा*
వాంతి చేయునది वमनकारी
వాంతి చేసుకొను वमन करना
వాకిలి दालान
వాక్ స్వాతంత్ర్యం भाषणस्वतंत्रता*
వాక్యం वाक्य
వాగ్దానం वादा करना
వాగ్దానంచేయు मुकदमाकरनेयोग्य
వాగ్దాన పూర్వక वचनपूर्वक
వాచు सूजना
వాటా लाभांश
వాటా अनुपात
వాటా लाभांश
వాటా ప్రకారం समानुपातिक
వాటాదారు हिस्सेदार
వాడిపోవు फीका होना
వాడుక प्रयोग
వాడుకదారు उपयोगकर्ता
వాడుకలో లేని अप्रचलित
వాణిజ్యం वाणिज्य, कॉमर्स
వాణిజ్యం व्यापार
వాణిజ్య वाणिज्यिक
వాపసు చేయదగిన वापसीयोग्य
వాపు सूजन
వాయిదా स्धगन
వాయిదా स्थगन
వాయిదా వేయు स्थगित करना
వాయిదా వేయు स्थगित करना
వాయిదా వేయు स्थगितरखना
వాయిదా వేయు सेस्थगन करना
వాయిదా వేయు स्थगित करना
వాయు సేనా సం नौसेनाका*
వాయునాళం सांस*कीनली*
వాయుమార్గాలు वायुमार्ग
వాయుయానంలో वायुयानसे
వాయువు गैस*
వాయువు ద్రవంగా మార్చుట द्रवण
వాయువ్య उत्तरपश्चिम
వారం వారం साप्ताहिक
వారంలో రోజులు दिन
వారధి కట్టు पुल बनाना
వారము सप्ताह
వారసత్వం विरासत*
వారసత్వం विरासत*
వారసత్వం उत्तराधिकार
వారసత్వంగా పొందు उत्तराधिकारमेँपाना
వారసుడు वारिस
వారాంతం सप्ताहांत
వారానికి 3 సార్లు त्रिसाप्ताहिक
వారి యొక్క उनका
వారికి వారే अपनेआप
వారిని వారికి उन्हेँउनको
వారు वे
వార్తలు समाचार
వార్తాపత్రిక अख़बार
వార్తాహరుడు कूरियर
వార్షికం, వార్షిక భత్యం वार्षिकी*
వార్షిక वार्षिक
వార్షిక నివేదిక वार्षिकविवरण
వార్షికపుస్తకం अब्दकोष
వార్షికోత్సవం वार्षिकोत्सव*
వాలు ढलाना
వాలుగావుండు झकना
వాసన गंध*
వాసన खुशबू*
వాసన सूंघना
వాసన చూచు गंध
వాసిపెంచటం समुन्नति*
వాస్తవం वास्तविकता*
వాస్తవ वास्तविक
వాస్తవమైన असली
వాస్తవిక यथार्थवादी
వాస్తు శిల్పి वास्तुकार
వాహకుడు वाहक
వాహనం गाड़ी*
వాహనం वाहन
వాహనం నడపటం गाडीचलाना*
వాహనం, మోయునది वाहक
వాహన చాలకుడు चालक
వాహన మార్గం सड़क*
వాహనాలు నిలుపుచోటు पार्किंग
వాహిక चैनल
వింత नवीनता*
వింత विषमता*
వింతైన अजीब
వింతైన विचित्र
విందు दावत*
విందు/రాత్రిభోజనం रात*काभोजन
వికసించు विकसित होना
వికసించు, వర్ధిల్లు बड़ना
వికారమైన कुरूप
విక్రేత विक्रेता
విగ్రహము मूर्ति*
విచక్షణ विवेक
విచక్షణారహిత अंधाधुंध
విచారం తెలుపు शोकप्रकट करना
విచారంగా दुःखसे
విచారకరమైన शोचनीय
విచారణ जांच*
విచారణ जांच*, trial
విచారణ पूछताछ*
విచారణలు मुकदमाचलाना
విచారించు पूछताछ*करना
విచారించు जांच*करना
విచారించు जांच* करना
విచిత్రమైన अजीब
విజయం उपलब्धि*
విజయం सफलता*
విజయం जीत*
విజయం సాధించు जीतना
విజయ చిహ్నము विजयचिह्न*
విజయచిహ్నం सर्वोपरित्व
విజయవంతంగా सफलतापूर्वक
విజయవంతమైన सफल
విజేత चैंपियन
విజేత विजेता
విజ్ఞప్తి विज्ञप्ति*
విజ్ఞప్తి दलील*
విజ్ఞప్తి చేయు विज्ञप्ति*करना
విజ్ఞానం जानकारी*
విజ్ఞాన సర్వస్వం विश्वकोष
విజ్ఞాన సర్వస్వం
విజ్ఞానయాత్ర अध्यनयात्र
విజ్ఞాపన ज्ञापन
విటమిన్ विटामिन
విడగొట్టు, వేరుచేయు अलग करना
విడచివేయటం परित्याग करना
విడత, కిస్తీ किस्त*
విడదీయరాని अविभाज्य
విడాకులు तलाक
విడిచిపెట్టు छोड़देना
విడిచిపెట్టు त्यागना
విడిచివేయటం परित्याग करना
విడిపోవుట विदा होना
విడుదల मुक्ति*
విడుదల बंधनमुक्ति*
విడుదల छुटकारा
విడుదల కాని अनुन्मुक्त
విడుదల చేయు मुक्ति*देना
విడుదల చేయు मुक्त करना
విడుదల చేయు जारी करना
వితంతువు विधवा*
విత్త బిల్లు वित्तविधेयक
విత్తనం बीज
విత్తనం కాయ మూలం गिरी*
విత్తనాలు నాటు बोना
విదూషకుడు विदूषक
విదేశ ప్రయాణ అనుమతి वीज़ा
విదేశాలలో विदेशमें
విదేశీ विदेशी
విదేశీ మారకం विदेशीमुद्रा*
విదేశీ వ్యవహారాలు विदेशीमामले
విదేశీయుడు विदेशी
విద్య शिक्षा*
విద్య शिक्षा
విద్యా సం शैक्षिक
విద్యార్థి छात्र
విద్యార్థి, శిష్యుడు शिष्य
విద్యార్ధుల వసతి గృహం छात्रावास
విద్యావంతుడైన शिक्षित
విద్యాసంబంధ शैक्षिक
విద్యాసంవత్సరం शैक्षिकवर्ष
విద్యుత్ बिजली*
విద్యుత్ विद्युतसंबंधी
విద్యుత్ బలప్రమాణం वाट
విద్యుత్ శక్తి बिजली*
విద్యుత్తు बिजली*
విద్రోహి देशद्रोही
విద్వత్సభ अकादमी*
విద్వేషంతో గూడిన द्वेषपूर्ण
విధానం दृष्टिकोण
విధానం पद्धति*
విధానం नीति*
విధానం प्रक्रिया*
విధాన పరంపర कार्यप्रणाली*
విధించటం अधिरोपण
విధించు थोपना
విధించు तय करना
విధింపు आरोपण, लेवी
విధి भाग्य,
విధి कर्तव्य
విధి अध्यादेश
విధి/చేయవలసిన పని कार्य
విధిగాచేయాల్సింది आवश्यकतौरपर
విధిలేక, తప్పని సరిగా जरूरी
విధేయత निष्ठा*
విధేయత आज्ञाकारिता*
విధ్వంసం विनाश
విధ్వంసం हिंसात्मकआचरण
విధ్వంసకర भयानक
వినగల श्रव्य
వినటం सुनवाई, सुनना*
వినయం विनम्रत*
వినయం గల नम्र
వినాశనం विनाश
వినిపించని बहरा
వినిమయపత్రం विनिमयबिल
వినియోగం विनियोग
వినియోగం उपभोग
వినియోగ బిల్లు विनियोजनबिल
వినియోగదారుడు उपभोक्ता
వినియోగించు उपभोग करना
వినూత్న अभिनव
వినేవారు/ శ్రోత श्रोता
వినోదం मनोरंजन
వినోదం పంచువాడు जोकर
వినోద పరచు मनोरंजन करना
వినోదపు పన్ను मनोरंजनकर
విపణి बाजार
విపత్తు विपत्ति*
విపత్తు आपदा*
విపరీతమైన अनर्गल
విపరీతమైన కోపం क्रोध
విప్పు खोलना
విప్లవం क्रांति
విప్లవాత్మక क्रांतिकारी
విఫలమగు असफल होना
విభక్తి ప్రత్యయము पूर्वसर्ग
విభజన जुदाई*
విభజించు विभजित करना
విభాగం/ శాఖ विभाग
విభాగం/ శాఖ प्रभाग
విభాగము अनुभाग
విభిన్నంగా अलगप्रकारसे
విభిన్న विविध
విభిన్న సమర్ధులు विकलांग, अपंग
విభేదించు असहमत होना
విభ్రాంతి दुविधा*
విమర్శ आलोचना*
విమర్శకుడు आलोचक
విమర్శించు आलोचना*करना*
విమానం हवाईजहाज
విమానం उड़ान*
విమానం विमान
విమాన చాలకుడు पायलट
విమాన వ్యతిరేక తుపాకీ विमानवेधीतोप
విమానరాకపోకలు हवाईयातायात
విమానాశ్రయం हवाईअड्डा
విముక్తి दोषमुक्ति*
విముక్తిపొందు अपराधमुक्त करना
విమోచన ఖర్చులు मोचनशुल्क
విమోచనకు ఇచ్చు డబ్బు फिरौती*
విరామం स्वल्पवीराम
విరామం अवकाश
విరామం లేని बेचैन
విరామ చిహ్నాలు ఉంచు विरामचिह्न लगाना
విరామ సమయం मध्यांतर
విరామ సమయము अंतराल
విరాళం दान
విరాళం अनुदान
విరాళం सहायता*अनुदान
విరాళమిచ్చు दान करना
విరిగిపోయిన टूटाहुआ
విరుగుడు मुकाबला
విరుగుడు उपाय
విరుగుడు చేయు निवारण करना
విరుద్ధంగా बनाम
విరుద్ధమైన प्रतिकूलविरोध
విరోధభావం కల प्रतिकूल
విరోధి विरोधी
విరోధి प्रतिद्वंद्वी
విలక్షణంగా विशिष्टरूप से
విలక్షణ विशिष्ट
విలసిల్లు, వర్ధిల్లు समृद्ध होना
విలాసం विलास*
విలాసవంతమైన आलीशान
విలువంపు महराबचाप
విలువ मूल्यवर्ग
విలువ मूल्य
విలువ తగ్గించు अवमूल्यन करना
విలువలేని बेकार
విలువైన बहुमूल्य
విలేఖరి पत्रकार
విలోమ विलोम
విల్లు, విల్లంబు धनुष
వివక్ష भेदभाव
వివరం विस्तार
వివరణ व्याख्या*
వివరణ स्पष्टीकरण
వివరణ विनिर्देश
వివరణాత్మక రూపకం वृत्तचित्र
వివరమైన विस्तृत
వివరాల పుస్తకం सूची*
వివరించు विस्तृत करना
వివరించు समझाना
వివాదం विवाद
వివాదాస్పదం विवाद
వివాదాస్పద विवादास्पद
వివాహం शादी*
వివాహం विवाह
వివాహం కాని अविवाहित
వివాహం చేసుకున్న विवाहित
వివాహం చేసుకొను शादी*करना
వివాహ/వధువు సం दुल्हन*
వివిధ अलगअलग
వివిధ विभिन्न
వివిధ, చిల్లర विविध
వివిధములైన विविध
వివేకపు समझदार
విశాలమైన विस्तृत
విశాలమైన व्यापक
విశాలమైన चौड़ा
విశాలమైన चौड़ा
విశిష్టత विशिष्टता*
విశేషం विशेषता*
విశేషంగా చెప్పినది टिप्पणी*
విశేష అధికారం विशेषाधिकार
విశేషణం विशेषण
విశేషమైన विशिष्ट
విశ్రాంతి आराम
విశ్రాంతి గది लाउन्ज
విశ్రాంతి గృహం विश्रामगृह
విశ్రాంతి తీసుకొను झुकना
విశ్లేషకుడు विश्लेषक
విశ్లేషణ विश्लेषण
విశ్లేషించు विश्लेषणकरना
విశ్వము ब्रह्माण्ड
విశ్వవిద్యాలయం विश्वविद्यालय
విశ్వసనీయత विश्वसनीयता*
విశ్వసనీయత साख*
విశ్వసించు भरोसाकरना, विशवासरखना
విశ్వాసం आत्मविश्वास
విశ్వాసం भरोसा
విశ్వాసంగా ईमानदारीसे*
విశ్వాస రాహిత్యం विश्वासकाअभाव
విశ్వాసము विश्वास
విశ్వాసము గల वफादार
విశ్వాసము గల निष्ठावान
విష दोषपूर्ण
విషజ్వరం इन्फ्लूएंजा
విషము जहर
విషము గల विषाक्त
విషయం बिंदु
విషయం विषयवस्तु*
విషయం विषय
విషయ పట్టిక कार्यसूची*
విషాద दुखद
విషాదాంతము त्रासदी*दुःखांत
విసరబడిన फेंकाहुआ
విసిగి పోవు हताश होना
విసుగు थकावट
విసుగు కలిగించు थकान
విసుగు చెందిన ऊबाहुआ
విస్తరణ विस्तार
విస్తరించు विस्तृत होना
విస్తారం प्रचुरता*
విస్తారమైన विशाल
విస్తృతం विस्तार
విస్తృతంగా व्यापकरूपसे
విస్తృత सुविस्तृत
విస్తృత అధికార పరిధి अनन्यक्षेत्राधिकार
విస్తృత శ్రేణి वर्णक्रम
విస్తృతి विस्तार
విహరించు ब्राउज़ करना
విహారం भ्रमण
వీక్షకుడు दर्शक
వీక్షణ देखना
వీచు हवा*काचलना
వీడియో वीडियो
వీడ్కోలు विदाई*
వీధి వ్యాపారి फेरीवाला
వీధి, బజారు सड़क*
వీధులు ఊడ్చువాడు मेहतर
వీపు पीठ*
వీపు వెనుక पीछे
వీరుడు, నాయకుడు नायक
వీర్యం वीर्य
వీలు కల్గించు सक्षम बनाना
వీలునామా లేని बिनावशीयत*
వీలునామా సంకల్పం अभिलाषा*
వృక్ష శాస్త్రం वनस्पतिविज्ञान
వృత్తం व़ृत्तचक्र
వృత్తాంతము कथन
వృత్తి व्यवसाय
వృత్తి పన్ను य्यवसायकर
వృత్తి సంబంధ व्यवसाइक
వృత్తిలో ఉన్న వ్యక్తి व्यवसाई
వృత్తులు व्यवसाय
వృద్ధి చెందిన उपार्जित
వృద్ధి పొందు उन्नती करना
వృధా व्यर्थ
వృధా చేయునట్టి उपव्यई
వెంట साथमें
వెంటనే तुरंत
వెంటనే जल्दी, तत्काल
వెంటబడు पीछा करना
వెంటబోవు केसाथ
వెంటాడు पीछा करना
వెండి, రజితం चांदी*
వెక్కిరించు मजाकउड़ाना
వెక్కిళ్లు పెట్టు हिचकी*लेना
వెచ్చదనం गर्मी*
వెచ్చని गर्म
వెడల్పు चौड़ाई*
వెడల్పు మూతి గిన్నె कटोरी*
వెతకటం खोज*
వెతకటం खोजना
వెతుకు तलाश*करना
వెదజల్లు बिखराव करना
వెదుకు पता लगाना
వెదురు बांस
వెనక पीछे
వెనకకు తిరుగు पलटना
వెనకబడటం पीछेचलना
వెనకబడినది पीछेरहजाना
వెనకబాటు पिछड़ापन
వెనకవైపు पीछेकी तरफ*
వెనకాడు संकोचकरोना
వెనక్కి पीछेकी ओर*
వెనక్కు पीछे
వెనుక భాగము पृष्टभाग
వెనుకకు గుంజుకొను उल्टाबहना
వెనుకకు పోవు, తగ్గు पीछेजाना
వెనుకకు ముడుచుకొను पीछेहटना
వెనుకపోవునది अनुयानट्रेलर
వెన్న मक्खन
వెన్నుపోటు पीछेसेमारना
వెన్నెముక रीढ़*
వెన్నెముక रीढ़*कीहड्डी
వెన్నెముక గల ప్రాణులు रीढ़दारप्राणी
వెన్నెల चांदनी*
వెయ్యి हजार
వెర్రి पागलपन
వెర్రికుక్క కాటు వ్యాధి जलातंक
వెర్రియైన पागल
వెలగపండు कपित्थ
వెలికితీత बाहरलाना
వెలివేసిన बहिष्कृत
వెలుపల बाहर
వెలువడు उभरना
వెల్లడించు विचारव्यक्त करना
వెల్లుల్లి लहसुन
వెళ్ళారు, వెళ్లెను चलागया, चलेगया
వెళ్ళు जाना
వేగం गति*
వేగం तेज़ी
వేగం द्रुतगति*
వేగంగా अधिकतेज
వేగంగా तेजीसे*
వేగంగా शीघ्रता*से
వేగంగా ఊపిరి పీల్చు हांफना
వేగనిరోధము ब्रेक
వేగవంతమైన तीव्र
వేచి యుండు प्रतीक्षा*करना
వేచియుండు గది प्रतीक्षासूची
వేచియున్నజాబితా वेटिंगलिस्ट*
వేట शिकार
వేటగాడు शिकारी
వేటగాడు పోవు దారి अनुपध
వేటాడు शिकार करना
వేటాడు పక్షి शिकारीपक्षी
వేడి गरम
వేడిచేయు కాల్చు भूनना
వేడిచేయునది पतीली*
వేడుక उत्सव
వేడుక समारोह
వేడుకొను विनती*करना
వేణువు बांसुरी*
వేతనం वेतन
వేతనం पारिश्रमिक
వేతనంపొందువాడు श्रमजीवी
వేతన వృద్ధి वेतनवृद्धि*
వేద वैदिक
వేదన చెందు दुःख
వేదాంత ధోరణి आध्यात्मिक
వేదాంత శాస్త్రము धर्मशास्त्र
వేదిక मंच
వేదిక स्थल
వేధించు परेशान करना
వేధించు तंग करना
వేధించు यातना*देना
వేప చెట్టు नीम
వేపు तलना, roast
వేయించిన तलाहुआ
వేరు जड़*
వేరు అభిప్రాయం मतभेद*
వేరుగా ఉంచు अलगरखना
వేరుగా ఉంచు संगरोध
వేరుగా/ విడిగా अलग
వేరుచేయటం अलगाव
వేరుచేయబడిన अलगकियाहुआ
వేరుభాషలో రాయు लिप्यन्तरण करना
వేరుశనగ मूंगफली*
వేరొకదానిపైకెక్కు ओवरलैप
వేర్వేరు అభిప్రాయాలు विरोधाभास
వేలం नीलामी*
వేలం వేసేవాడు नीलामकर्ता
వేలాడదీయు लटकाना
వేలాడదీయునది कुहनीहैंगर*
వేలాడదీసిన लटकाहुआ
వేళాకోళం मज़ाक
వేళాకోళం చేయు मजाक करना
వేసవి गर्मी*
వైకల్యం विकृति*
వైకల్యం గల विकलांग
వైఖరి दृष्टिकोण
వైఖరి रुख
వైద్య चिकित्सा*
వైద్య కేంద్రం चिकित्सा*केंद्र
వైద్య విద్యార్ధి मेडिको
వైద్యశాల अस्पताल
వైద్యసహాయ వాహనం एम्बुलेंस
వైద్యుడు चिकित्सक
వైద్యుడు चिकित्सक
వైపుకు कीओर*
వైఫల్యం विफलता*
వైభవ ప్రదర్శన धूमधाम*
వైమానిక దళం वायुसेना*
వైమానిక సంస్థ एयरलाइन*
వైవాహిక वैवाहिक
వైవిధ్యం विविधता*
వైవిధ్యం विविधता*
వోట్స్ ధాన్యం जई*
వ్యంగ్య చిత్రం कार्टून
వ్యంగ్యచిత్రకారుడు व्यंग्यचित्रकार
వ్యంగ్యము व्यंग्य
వ్యక్తి व्यक्ति
వ్యక్తిగతంగా व्यक्तिगतरूपसे
వ్యక్తిగత व्यक्तिगत
వ్యక్తిగత గణనయంత్రం पी सी, निजीकंप्यूटर
వ్యక్తిగత సహాయకుడు व्यक्तिगतसहायक
వ్యక్తిత్వం व्यक्तित्व
వ్యక్తిని సవాలు చేయు चुनौती*देनेवाला
వ్యక్తిపర శాసనం व्यक्तिगतकानून
వ్యక్తిహాజరుకుఆజ్ఞ बन्दी प्रत्यक्षीकरण
వ్యక్తీకరణ अभिव्यक्ति*
వ్యతిరేకంగా केखिलाफ
వ్యతిరేకమైన विरोधी
వ్యతిరేకించు विरोध करना
వ్యత్యాసం असंगति*
వ్యత్యాసం अंतर
వ్యర్థం, వృధా क्षति,
వ్యవకలనం, తీసివేత घटाव
వ్యవసాయం खेती*
వ్యవసాయం खेतीकिसानी*
వ్యవసాయ कृषि*
వ్యవసాయక్షేత్రం खेत
వ్యవసాయదారు, రైతు किसान
వ్యవస్థ प्रणाली*
వ్యవస్థల విశ్లేషకుడు प्रणालिविश्लेषक
వ్యవస్థీకృతమైన
వ్యవహారం मामला
వ్యవహారం व्यवहार
వ్యసనం लत*
వ్యాకరణం व्याकरण
వ్యాఖ్య टिप्पणी*
వ్యాఖ్యాత व्याख्याता
వ్యాఖ్యానం व्याख्या*
వ్యాజ్యం मुकदमा
వ్యాజ్యమాడు मुकदमा करना
వ్యాజ్యము వేయదగిన मुकदम करनेयोग्य
వ్యాపారం व्यापार
వ్యాపారం वाणिज्य
వ్యాపారం उद्यम
వ్యాపారం विपणन
వ్యాపార కార్యాలయం ब्यूरो
వ్యాపార కూడలి बाजार
వ్యాపార గుర్తులు ट्रेडमार्क
వ్యాపార చిహ్నం ट्रेडमार्क
వ్యాపార ధర थोकभाव
వ్యాపార సామాను बिक्रीकामाल*
వ్యాపారస్థుడు, వ్యాపారి व्यापारी
వ్యాప్తి చెందు फैलना
వ్యామోహం उन्माद
వ్యావహారిక సత్తావాదం व्यावहारवाद*
వ్యాసం लेख
వ్యాసం निबंध
వ్యాసం (వృత్తపు) व्यास
వ్యాసం నిబంధన लेख
వ్యాస పాత్రికేయుడు स्तम्भकार
వ్యాసార్ధం व्यासार्ध*
వ్యూహం रणनीति*
వ్యూహం युक्ति*
వ్యూహాత్మక सामरिक
వ్యూహాలు युक्ति*
వ్రణము పుండు व्रण