Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/లక్షణాలు

Wikibooks నుండి
లక్షణాలు गुण
ఎండిన सूखा
కఠినమైన कठिन
కష్టమైన कठिन
కాంతిగల प्रकाशमान
కొత్త नया
ఖరీదైన महंगा
ఖర్చు లేని सस्ता
ఖాళీయైన रिक्त
చాలా बहुत
చీకటిగా अंधेरा
చెడ్డ बुरा
తప్పుయైన ग़लत
తేమగల गीला
ధ్వనితో కూడిన शोरमय
నిండుగా पूर्ण
నిదానంగా धीमा
పాత, ముదుసలి पुराना, बुढ़ा
ప్రశాంతమైన शांत
బరువైన भारी
బలహీన कमज़ोर
మంచి अच्छा
మురికియైన गंदा
మృదువైన मुलायम
యువ युवा
విదేశీ विदेशी
శక్తిగల शक्तिशाली
సన్నని पतला
సరైన सही
సులభమైన आसान
స్ధానిక स्थानीय