Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/మ

Wikibooks నుండి
మంగళ వారం मंगळवार
మంచం खाट
మంచి, బాగా अच्छीतरहसे
మంచిది अच्छा
మంచిది सबटीकहो, अच्छा
మంచివిలువైన मूल्यवान, अनमोल
మంచిస్ధితికి మారు पुनःअच्छीस्थिति*पाना
మంచు पालाकोहरा
మంచు बर्फ*
మంచుకర్మాగారం बर्फकारखाना
మంజూరు अनुदान
మంజూరు मंजूरी*, स्वीकृति
మండలి परिषद्*
మండునట్లుగా చేయు भड़काना
మంత్రసాని दाई*
మంత్రి मंत्री
మంత్రి మండలి मन्त्रिपरिषद्*
మంత్రివర్గం मंत्रिमंडल
మంత్రివర్గం मंत्रालय
మందం मोटाई*
మందంగా आलसीमंदा
మంద झुंड
మందపు నూలుగుడ్డ मोटासूतीकपड़
మందబుద్ధి सुस्ती*
మందమతి बेवकूफ
మందమైన सुस्त
మందలింపు निंदा*
మందు दवा*
మందుల వ్యాపారి रसायनज्ञ
మగ पुरुष
మగ జింక stagहिरन
మగత నిద్రపోవు झपकी*लेना
మగ్గం करघा
మచ్చ निशान
మచ్చ, అతుకు जोड़
మచ్చ, మరక दाग
మచ్చికచేసిన पालतू
మట్టి కళాకృతులు टेराकोटा
మట్టితో చేసిన मिट्टी*काबना
మడత मोड़
మడత पाश
మడత चुन्नट*
మడమ एड़ि*
మణికట్టు कलाई*
మణికట్టు గొలుసు कंगन
మతం धर्म
మత పరమైన सांप्रदायिक
మత ప్రచార సంస్ధ मिशनरी*
మతగురువు धर्माध्यक्ष
మతపరమైన धर्म
మతము धर्मनिरपेक्ष
మతాధికారి पोप, प्रधानधर्मगुरु
మతారాధన వ్యవస్థ पंथ
మతి భ్రమణం भ्रम
మతిభ్రమణం मतिविभ्रम*
మతిస్థిమితం లేని पागल
మత్స్యకారుడు मछुआरे
మత్స్యకారులు मछुआरे
మదింపు मूल्यांकन
మద్దతు समर्थन
మద్దతుఇచ్చెడు सहायक
మద్దతుదారు समर्थक
మద్యం शराब*
మద్యపానం मद्यपान
మధుమేహ వ్యాధి मधुमेह
మధ్య बीच, among, between
మధ్య मध्य, middle
మధ్య వచ్చు हस्तक्षेपकरना
మధ్యతరగతి मध्यमवर्गीय
మధ్యదారి बीचकारास्ता
మధ్యపదార్థంగల రొట్టె सैंडविच
మధ్యయుగ मध्ययुगीन
మధ్యలో बीचमें
మధ్యవర్తి मध्यस्थ
మధ్యవర్తి मध्यस्थ,
మధ్యవర్తి निर्देशी
మధ్యవర్తి अंपायर
మధ్యవర్తి రుసుము दलाली*
మధ్యవర్తిత్వం मध्यस्थता*
మధ్యవర్తిత్వం చేయు मध्यस्थता* करना
మధ్యవ్రేలు बीचकीउँगली*
మధ్యస్థం मध्यम
మధ్యాహ్నం दोपहर*
మధ్యాహ్నం दोपहर*
మనసు मन
మనసున నాటించు प्रभावित करना
మనసున నాటెడు प्रभावशाली
మనస్తత్వ శాస్త్రం मनोविज्ञान
మనస్తత్వవేత్త मनोविज्ञानी
మనిషి आदमी
మనుమడు पोता
మనుమడు पोता*
మనుమడు/మనుమరాలు पोतापेती
మనుమరాలు पोती*
మనుషులు గల मानव
మనోబలహీనత मानसिककमजोरी*
మనోభావము भाव
మనోవ్యాకులత मनस्ताप
మనోహరమైన आकर्षक
మనోహరమైన सुंदर
మన్నించు माफ करना
మన్నిక గల टीकाऊ
మన్యజ్వరము पीतज्वर
మర चक्की*
మరక धब्बा
మరగుజ్జు बौना
మరచిపోవు भूलना
మరణం मृत्युदर*death
మరణించిన వ్యక్తి ఆత్మ भूत
మరణించు मरना
మరమనిషి रोबोट
మరమ్మతు చేయు मरम्मत*करना
మరల ఆరంభించు फिरसेशुरू करना
మరల కూర్చు पुनःसंयोजनाकरना
మరల హామీఇవ్వటం आश्वासन
మరలమరల వచ్చు फिरसे होना
మరలు తిప్పు పరికరం नापनेवाला
మరసీల पेच
మరింత अधिक
మరియు और
మరియు/ లేక और/या
మరుగు దొడ్డి शौचासन
మరుగు దొడ్డి शौचालय
మరుగు దొడ్డి शौचालय
మరొక अन्य
మర్మవాది रहस्यवादी
మర్యాద शिष्टाचार
మర్యాద शालीनता*
మర్యాద शिष्टतआदाब*
మర్యాద सम्मान
మర్యాద గల सभ्य
మలం मल
మలమూత్ర విసర్జన శిక్షణ पॉटीप्रशिक्षण
మలినాలు తీయు परिष्कृत करना
మలుపు मोड़
మలేరియా, చలిజ్వరం मलेरिया
మల్లెపూవు चमेली*
మళ్లీయత్నించు पुनःप्रयास करना
మళ్లీసరిచేయు पुनःसमंजन* करना
మళ్ళీ చెప్పు दोहराना
మళ్ళీ చేయు दोहराना
మళ్ళీ మళ్ళీజరుగు आवर्ती
మళ్ళీ, మరల फिर
మసకగా मंद
మసాలా मसाला
మసి कालिखपता*
మహత్తు माहात्म्य*
మహాకావ్యాలు महाकाव्य
మహానగరం महानगर*
మహానగరవాసి महानगरीय
మహాసముద్రం महासागर
మహిళ महिला*
మహిళలు, స్త్రీలు महिलाएं
మహోన్నతమైన सर्वोच्च
మాంత్రికుడు जादूगर
మాంసం मांस
మా, మన हमारा
మాకు, మనకు हमें
మాకుమేమే, మనకుమనమే हमस्वयं
మాజీ भूतपूर्व
మాట ప్రకారము अक्षरश़ः
మాటకు చేర్చు प्रत्ययजोड़ना
మాటల గారడి बाज़ीगर
మాటలతో వర్ణించు शब्दोंमेंवर्णन करना
మాటలో అక్షరాలు वर्तनी*
మాట్లాడు बोलना
మాట్లాడు बात करना*
మాట్లాడు విధానం उच्चारण
మాతృ భూమి मातृभूमि*
మాతృ సంబంధ मातृ
మాతృక पैतृक
మాతృత్వం मातृत्व
మాతృభాష मातृभाषा*
మాత్ర गोली*
మాత్ర, బిళ్ల गोली*
మాత్రమే केवल
మాది, మనది हमारा
మాదిరి पैटर्न
మాదిరి नमूना
మానభంగం చేసినవాడు बलात्कारी
మానవ मानव
మానవజాతి मानवता*
మానవత్వం मानवता*
మానవరవాణా मानवतस्करी*
మానసికంగా मानसिकरूपसे
మానసిక मानसिक
మానసిక मनोवैज्ञानिक
మానసిక అస్వస్థత मानसिकबीमारी*
మానసిక విశ్రాంతి मनोरंजन
మానసిక వైద్యశాల पागलखाना
మానసిక వైద్యుడు मनोचिकित्सक
మానసిక స్థితి मनोदशा*
మానసికరోగ చికిత్స मानसिकचिकित्सा*
మామ मामा
మామలు ससुर
మారు बदलना
మారుతుండు भिन्नहोताहुवा
మారుతున్న परिवर्तनशीलि
మారుపేరు उपनाम
మారుపేరు छद्मनाम
మారువేషం वेश
మార్గం बांधपुल
మార్గం पाठ्यक्रम
మార్గం पथ
మార్గదర్శకం दिशानिर्देश
మార్గదర్శనం मार्गदर्शन
మార్గదర్శి गाइड
మార్గనిర్దేశనచేయు मार्गदर्शन करना
మార్గము पथ
మార్గాలు साधन
మార్చగలిగే परिवर्तनीय
మార్చు बदल
మార్చు परिवर्तित करना
మార్చు बदलना
మార్చుట संशोधन करना
మార్పిడి रूपांतरण
మార్పిడి विनिमय करना
మార్పిడి विनिमय करना
మార్పిడి చేయు विनिमय करना
మార్పు परिवर्तन
మార్పు संक्रमण
మార్పులేని, ఏకరీతి एकरूप
మాసిన मैला*
మింగు निगलना
మించి परे
మించి చేయు अधिककरना
మించి పెరుగు सेअधिक होना
మించు, అధిగమించు बहुतछोटा
మిక్కిలి చిన్న छोटे
మిక్కిలి నిడివిగల लंबा
మిగిలి పోయిన शेष
మిగిలిన बाकी
మిగిలిన अवशिष्ट
మిగిలిన ప్రాంతాల్లో अन्यत्र
మిగిలియుండు रहना
మిగులు अधिशेष
మిఠాయి मिठाई*
మిఠాయికొట్టు हलवाईकीदुकान*
మిణుకుమని ప్రకాశించు टिमटिमाना
మితిమించిన अत्यधिक
మితిమించిన ప్రభావం अनुचितप्रभाव
మినహాయించు निकालना
మినహాయించు मुक्त करना
మినహాయింపు छूट*
మినుకు మినుకుమను टिमटिमाना
మిరపకాయ मिर्च*
మిరియాలు कालीमिर्च*
మిరుమిట్లు గొలుపు चकाचौंध करना*
మిళితమైన, కలిసిన संयुक्त
మిశ్రధాతువు मिश्रधातु*
మిశ్రమం मिश्रण
మిశ్రమం చేయు मिलाना
మిశ్రమ मिश्रित
మీ, నీ, తమ तेरा, तुम्हारा, आपका
మీకు మీరు, నీకు నీవు तु/तुम/आपस्वयं
మీగడ मलाई*
మీట लीवर
మీటర్ मीटर
మీటల బల్ల कुंजीपटल
మీద ऊपर , on upon
మీది, నీది, తమది तेरा, तुम्हारा, आपका
మీరు, నీవు, తమరు तू, तम, आप
మీసము मूंछ*
ముంచుట डुबाना
ముందంజ प्रगति*
ముందరి पूर्ववर्ती
ముందరి, గత पूर्व
ముందు पहले
ముందు सामने
ముందు पूर्व
ముందు జరుగు पूर्वमेंहोना
ముందు జాగ్రత్త एहतियात
ముందు పనిచేసిన వాడు पूर्ववर्ती
ముందు, పెందలకడ शीघ्र
ముందుకు आगे
ముందుకు తోయటం धक्का
ముందుకు నెట్టుట बढ़ावादेना
ముందుకు పంపు దస్త్రం अग्रवर्तीपैड
ముందుకు పోవటం अग्रगामन
ముందుకునెట్టు ప్రేరణ प्रेरणा*
ముందుగా आगे, prior
ముందుగా ఊహించు पूर्वानुमानकरना
ముందుచూపు दूरद़ष्टि*
ముందుచూపు లేని अदूरदर्शी
ముందుజరిగిన पूर्ववर्ती
ముందుమాట प्राक्कथन
ముందే ఆలోచించు पूर्वचिन्तनकरना
ముందే ఉన్న पहलेसेहोना
ముందే ఊహించు आशा*करना
ముందే చెల్లించిన पूर्वदत्त
ముందే చెల్లించు अग्रिमभरना
ముందే చేసిన बनाबनाया
ముందే పోతపోసిన पूर्वनिर्मित
ముక్క खंड
ముక్కలుగా తరుగు क़ीमाटुकडेटुकडेकरना
ముక్కు नाक*
ముక్కు రంధ్రము नथुना
ముక్కుదిబ్బడ नाकबंदहोना*
ముక్కోపం గల सनकी
ముక్కోపం గల क्रोधी
ముఖం चेहरा
ముఖచర్మ ఛాయ रंग
ముఖానికి సం चेहरेका
ముఖాముఖి आमनेसामने
ముఖాలు గల పట్టకం प्रिज्म
ముఖ్యంగా मुख्य रूपसे*
ముఖ్యంగా विशेषरूपसे
ముఖ్య प्रमुख
ముఖ్య महत्वपूर्ण
ముఖ్య పాత్రధారి नायक
ముఖ్య, ప్రధాన प्रमुख
ముఖ్యమంత్రి मुख्यमंत्री
ముఖ్యమైన प्रमुख
ముఖ్యవర్తకుడు प्रमुखव्यापारी
ముఖ్యార్ధం तात्पर्य
ముగించు निष्कर्षनिकालना
ముగించు खत्म करना
ముగించు समाप्त करना
ముగింపు समापन
ముగింపు दीक्षांत
ముగింపు समाप्ति*
ముచ్చటించు बातचीत* करना
ముట్టు, బహిష్టు मासिकधर्म
ముట్లు ఉడగటం रजोनिवृत्ति*
ముఠా गिरोह
ముఠా, బృందం कर्मीदल
ముడత शिकन*
ముడి गाँठ*
ముడి कच्चा
ముడి ఖనిజం कच्चीधातु*
ముడి పదార్థం कच्चामाल
ముడ్డి गुदा
ముడ్డి గుడ్డ डायपर
ముతక मोटा
ముదరా, తగ్గింపు छूट*
ముద్ద पिंड
ముద్దగా చేయు लुगदी बनाना*
ముద్దు चुंबन
ముద్దు పెట్టుకొను चुंबन करनाचूमना
ముద్ర छाप*
ముద్ర टिकट,
ముద్ర, ముద్ర వేయు मुहर लगाना*
ముద్రణ मुद्रण
ముద్రణ కర్త मुद्रक
ముద్రణాయంత్రం प्रेस
ముద్రణాయంత్రం मुद्रणालय
ముద్రించు छापना
ముని संत*
మునిమాపు गोधूलिबेला*
మునిసిపల్ కార్పొరేషన్ नगरनिगम
మునుగు डूबना
మునుపటి पिछला
మున్సిపల్ కమిటీ नगरपालिका*समिति*
మున్సిపల్ ప్రాంతం नगरपालिकाक्षेत्र*
ముప్ఫయ్ तीस
మురికి गंदगी*
మురికి గల गंदा
మురికి చేయు गंधा करना
మురికి పోగొట్టునది डिटर्जेंट
మురికిగా गंदा
మురుగు నీరు जलनिकासी*
మురుగునీరు गंदीनालीकापानी*
ముల్లంగి मूली
ముల్లు कांटा
ముళ్ల పంది साही*
ముళ్లు గల कांटेदार
ముష్టి యుద్ధం बॉक्सिंग
ముసలి बूढा
ముసుగు मुखौटा
ముసుగు घूंघट
ముసుగు తీయు पर्दाहटाना
ముస్లిం ప్రార్ధనాలయం मस्जिद
ముస్లిం మత సం मुसलमान
మూకాభినయం मूकअभिनय
మూగ मूक
మూడవ तीसरा
మూడవ నకలు तीसरीप्रति
మూడవ వ్యక్తి अन्यव्यक्ति
మూడింట 2 వంతులు दोतिहाई
మూడింతలు तीनगुना
మూడు तीन
మూడు పక్కలుగల त्रिपक्षीय
మూడు భాషలు గల त्रिभाषी
మూడు వస్తువులు तिकड़ी*
మూడేళ్లకు ఒకసారి त्रैवार्षिक
మూడో వంతు तिहाई*
మూడోకోణం तीसराआयाम*
మూఢ నమ్మకం अंधविश्वास
మూత ढक लेना
మూత ढक्कन
మూత సంచి लिफाफा
మూతపెట్టు, దాచిఉంచు कवर
మూత్రం విసర్జించు पेशाब करना*
మూత్ర తిత్తి मूत्राशय
మూత్ర విసర్జన స్థలం मूत्रालय
మూత్ర సంబంధ मूत्रसंबंधी
మూత్రపిండం गुर्दा
మూత్రపిండ సం गुद्देका
మూత్రపు తిత్తి मूत्राशय
మూత్రము मूत्र
మూత్రవిసర్జన मूत्रविसर्जन
మూపు गुद्दी
మూయు बंद करना
మూర్చ मूर्छा*मिरगी*
మూర్ఛపోవు बेहोश होना
మూలం मूल
మూలం स्रोत
మూలం, చేవ केंद्र
మూల कोना
మూల मौलिक
మూల వ్యాధి बवासीर*
మూల, మౌలిక बुनियादी
మూలిక जड़ीबूटी*
మూలికా సం जड़ीबूटीसंबंधी
మూల్యాంకనం मूल्यांकन
మూల్యాంకనచేయు मूल्यांकन करना
మూస రకం एकरूप
మూసివేయబడిన बंद
మృతులకర్మకాండ क्रियाकर्म
మృదు సామగ్రి सॉफ्टवेयर
మృదుత్వం संवेदनशीलता*
మృదువుగా नरमीसे
మృదువుగా చేయు नरम करना
మృదువైన नरम, flexible
మెక్సికన్ मेक्सिकन
మెచ్చుకొను सराहना
మెచ్చుకోలు प्रशंसा*
మెట్టు सीढ़ी*
మెట్టు कदम
మెట్లవరుస ढलाना
మెట్లవరుస सीढ़ी*
మెడ गरदन*
మెడపట్టీ पट्टा
మెత్తని బొంత रजाई*
మెత్తబరచు कोमल बनाना
మెదడు मस्तिष्क
మెరుగుపరచు सुधरना
మెరుగుపెట్టిన परिथ्क़्रुत
మెరుపు चमकदमक*
మెరుపు बिजली*
మెరుపు चमक*
మెల్లగా చప్పుడుచేయు थपथपाना
మెల్లని నడక मंदगमन
మే నెల मई
మేక बकरी*
మేకు कील*
మేఘం बादल
మేజోడు मोज़ा
మేడమీద ऊपर
మేత चारा
మేత ख़ुराक*
మేధావి प्रतिभावान
మేధావి बुद्धिमान, प्रतिभावान
మేము, మనం हम
మేరకు सीमा*
మేలుకొని యుండు जागना
మేల్కొన్న जागरूक
మేల్కొలుపు जगाना
మేషరాశి పొటేలు मेष
మైకంకల్గించు मदमत्तबनाना
మైనము पैराफिन
మైనము मोम
మైమరవటం तन्मयता*
మొండెము धड़
మొక్క पौधा
మొక్కజొన్న मकई*
మొక్కజొన్న मक्का
మొగ్గ कली*
మొటిమలు मुँहासा
మొత్తం राशि*
మొత్తం संपूर्ण
మొత్తం बहुत
మొత్తం मात्रा*
మొత్తం योग
మొత్తం कुल
మొత్తం అమ్మకం कुलकारोबार
మొత్తం కలుపు शामिलकरना
మొత్తం మీద कुलमिलाकर
మొత్తానికి कुलमिलाकर
మొదటి पहला
మొదటి చిత్రం मूलरूप
మొదటి పఠనం प्रधमपठन
మొదటిరంగు रंगरोगनकीपहलीतह
మొదలు शुरूआत*
మొద్దు कुंदा
మొద్దుబారిన कुंद
మొద్దుబారుట सुन्नहेन
మొరుగు भौंकना
మొలక अंकुर
మొలకెత్తు उगना
మొలకెత్తు अंकुरित होना
మొసలి घड़ियाल
మోకరిల్లు घुटनेटेकना
మోకాలు घुटना
మోక్షం मोक्ष
మోచేయి कोहनी*
మోటారు వాహనశాల गेराज
మోత కూలి ढुलाई*
మోతాదు खुराक*
మోయు लेजाना
మోసం చేయు धोखादेना
మోసగించు धोखादेना
మోసము धोखा
మోసుకు పోవటం भारवाहन
మోహింపజేయు बहकाना*
మౌఖిక పరీక్ష मौखिकपरीक्षा*
మౌనంగా ఉన్న मूक
మౌలికంగా मूलरूपसे
మౌలిక సదుపాయాలు बुनियादीसुविधाएं*