Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/ప-ఫ

Wikibooks నుండి
పంక్తి पंक्ति*
పంచాంగం कैलेंडर
పంచి పెట్టు बांटना
పంచుకున్న साझा
పంజరం पिंजरा
పంజా पंजा
పంట फसल*
పంటకోత कटाईफसल*
పంటలను నీటితో తడుపు सींचना
పంటలు పండించు खेतीविकसित करना
పంట్లాము पैंट
పండితుడు विद्वान
పండు फल
పండుగ त्योहार
పండుగుజ్జు लुगदी*
పండ్ల గుజ్జు పాకం जेली*
పండ్ల సారము रस
పండ్ల సారము గల रसदार
పండ్లతోట बाग
పండ్లు రావడం दांतआना
పండ్లుపంచదార పాకం जाम
పంది सुअर
పంది మాంసము सुअरकामांस
పందెం शर्त*
పందెం मैच
పందెం दौड़*
పందెం दांव
పందెం కాసినవాడు बोलीदाता
పందెంగుర్రం घुड़दौड़*काघोड़ा
పందెపు బాట दौड़धौड़*कामैदान
పందెపు బాట ट्रैक
పందెములు కట్టడం बाजी*लगाना
పందొమ్మిది उन्नीस
పంపించటం प्रेषण
పంపించు भेजना
పంపిణీ वितरण करना
పంపిణీ చేయు भेजना
పంపిణీ చేయు चुकाना
పక్క पक्ष
పక్కటెముక पसली*
పక్కదారి పట్టించు बहकाना
పక్కన बगल*में
పక్కనున్న पार्श्विक
పక్వత पक्वता*
పక్షం రోజులు पख वाड़ा
పక్షపాతం पक्षपात
పక్షపాతం पूर्वाग्रह
పక్షపాతము లేని निष्पक्ष
పక్షవాతం पक्षाघात
పక్షి पक्षी
పక్షిగూడు घोंसला
పక్షిముక్కు चोंच*
పక్షుల అధ్యయనం पक्षीविज्ञान
పగ ప్రతీకారం बदला
పగటి ప్రదర్శన मैटिनी
పగల గొట్టు मटियामेट करना
పగలగొట్టు कुचलना
పగలనట్టి గట్టి कड़ा
పగలని अटूट
పగిలి పోగల नाजुक
పగిలిపోయినవి टूटफूट*
పగులు, గాడి झिरी
పగులు, పగల గొట్టు तोड़ना
పగ్గం తాడు, మోకు रस्सी*
పచ్చగడ్డి మైదానం लॉन
పచ్చడి चटनी*
పచ్చని బయలు पशुपालनाकेंद्र
పచ్చబొట్టు गुदना
పచ్చికబయళ్లలో ఆడే ఆట गोल्फ
పటం नक्शा
పటకారు चिमटा
పటాల పుస్తకం एटलस
పటిష్ట పరచు मजबूत करना
పటిష్టపరచటం सुदृढीकरण
పటిష్టపరచు सुदृढ़करा
పట్టణం बस्ती*, town
పట్టణ शहरी
పట్టణ దిగువప్రాంతం व्यापारकेंद्र
పట్టణమండలి नगरपरिषद*
పట్టభద్రత स्नातकउपाधि*की प्राप्ती*
పట్టభద్రానంతర पोस्टडॉक्टरल
పట్టభద్రానంతర విద్యావంతుడు पोस्टग्रेजुएट
పట్టభద్రుడు स्नातक
పట్టభద్రుడు स्नातक, ग्रेजुयेट
పట్టించుకొనని उदासीन
పట్టించుకొను देखभाल*करना
పట్టించుకోని लापरवाह
పట్టి పీడించు परेशान करना
పట్టిక सारणी*
పట్టీ बैंड
పట్టీ बीजक
పట్టీ पट्टा
పట్టీ टेप
పట్టు కాయ कोकून
పట్టు వదలని हठी
పట్టుకొను पकड़ना
పట్టుకొను సాధనం क्लिप
పట్టుకొనే భాగం, పిడి मूठ
పట్టుదల लगन*
పట్టుదారం रेशम
పట్టుపురుగు रेशमकाकीड़ा
పడక बिछौना
పడక గది शयनकक्ष
పడక పరుపు बिस्तर
పడగొట్టు ध्वस्त करना
పడవ नाव*
పడవ తెడ్డు डांड़
పడవపై షికారు नौकायान
పడవేయు गिराना
పడుట, పతనం उतरना, गिराना
పతకం लॉकेट
పతకం पदक
పతనం गिर
పతనం मंदी*
పతనం अप्रत्याशितलाभ
పతాక సన్నివేశం चरमोत्कर्ष
పత్రం दस्तावेज़
పత్రంగా దాచు दस्तावेज़ बनाना
పత్రిక पत्रिका*
పత్రికా భాగం, స్ధంభం स्तंभ
పత్రికా రచన पत्रकारिता*
పథకం योजना*
పదం शब्द
పద వాడకం, ప్రయోగం शब्द
పదకొండు ग्यारह
పదజాలం शब्दावली*
పదబంధం वाक्यांश
పదవి पद
పదవి క్రమ హోదా ओहदा
పదవి తొలగించు पदच्यत करना
పదవి రీత్యా पदेन
పదవీ విరమణ सेवानिवृत्ति*
పదవీ విరమణ చేయు सेवानिवृत्ति
పదవీ విరమణచేసిన सेवानिवृत्त होना
పదార్థం पदार्थ
పదార్థం, విషయం बात*
పదార్థం, విషయం पदार्थ
పదార్థాలలో ఒకటి घटक
పది दस
పది లక్షలు दसलाख
పదునయిదు पंद्रह
పదే పదే बारबार
పదోన్నతి पदोन्नति*
పద్ధతి पद्धति*
పద్ధతి ప్రకారమైన औपचारिक
పద్యము छंदपद्य
పద్యరచన पद्यरचना*
పధకం, యోజన परियोजना*
పనస कटहल
పని कार्य
పని काम
పని చేయటం काम करना
పని చేయని निष्क्रिय
పని నేర్చుకొను వ్యక్తి शिक्षु
పని మనిషి नौकरानी*
పనికాలం पारी*
పనికిమాలిన निरर्धक
పనిచేయని निष्क्रिय
పనిచేయు कार्य करना
పనిచేయు చోటు, కర్మాగారం कार्यशाला*
పనిచేయు రోజు कार्यदिवस
పనిచేస్తుంది चालू, सक्रिय
పనితనం कारीगरी*
పనిదొంగ कामचोर
పనిమనిషి नौकरानी*
పనిముట్టు उपकरण
పనిముట్ల సంచి थौलाझोला
పనిలేక తిరుగువాడు आवारा
పనిలోచేరు వేళ कार्यग्रहणअवधि*
పన్ను कर, toll
పన్ను కాని రుసుం उपकर
పన్ను చెల్లింపుదారు करदाता
పన్ను నొప్పి दांतदर्द
పన్ను విధింపు कराधान
పన్నులు వేయు थोपना
పన్నెండు बारह
పప్పు दाल*
పరగతం अन्यसंक्रामण
పరదేశ సంబంధమైన विदेशी
పరదేశి परदेशी
పరపతి ఓట్లు साख*केवोट
పరపతిపత్రం साखपत्र
పరమానందం परमआनंद
పరస్పరం మార్చుకొను विनिमयकरना
పరస్పర आपसी
పరస్పర पारस्परिक
పరస్పర విరుద్ధ परस्परविरोधी
పరస్పరచర్య बातचीत*परस्परक्रिया*
పరస్పరచర్య జరుపు बातचीत, परस्परक्रिया*करना
పరాకు असावधानी*
పరాక్రమము वीरता*
పరాన్నజీవి परजीवी
పరామర్శ हवाला
పరికరం साधन
పరికరాలు उपकरण
పరికల్పన परिकल्पना*
పరిగణించు विचार करना
పరిగణించు समझना
పరిచయం परिचय करना
పరిచయం చేయు परिचय करना
పరిచయము परिचय
పరిణామం विकास
పరిణామపూర్వక परिणामी
పరిపక్వమగు परिपक्व
పరిపాలకుడు प्रशासक
పరిపాలన प्रशासन
పరిపాలన కార్యవర్గం प्रबंधनिकाय
పరిపాలనా కాలం शासनकाल
పరిపాలించిన प्रशासित
పరిపాలించు प्रशासन करना
పరిపాలించు शासन करना
పరిపూర్ణ परिपूर्ण
పరిపూర్ణ అవగాహన पूरीसमझ*
పరిపూర్ణత संपूर्णता*
పరిపూర్ణమైన पौष्टिक
పరిపూర్తి परिपूर्ति*
పరిభాష शब्दावली*
పరిమళం खुशबू*
పరిమాణం परिमाण
పరిమాణం मात्रा*
పరిమాణం आकार
పరిమాణం इकाई*
పరిమాణాలు आकार
పరిమితి రద్దు परिसीमन
పరిరక్షణ संरक्षण
పరిలబ్ది परिलब्दि*
పరివర్తనా సం परिवर्तनसंबंधी
పరిశీలకుడు परीक्षक
పరిశీలన अवलोकन
పరిశీలనలో గల लंबितअनिर्णीत
పరిశీలనలోగల వ్యక్తి पर्यवेक्षणीय
పరిశీలించదగిన पर्यवेक्षण करना
పరిశీలించు निगरानी
పరిశోధకుడు अन्वेषक
పరిశోధకుడు अनुसंधानकर्ता
పరిశోధన जांच*
పరిశోధన अनुसंधान
పరిశ్రమ उद्योग
పరిష్కరించు समाधानकरना
పరిష్కరించు संकल्पकरना
పరిష్కరించు हलकरना
పరిష్కారం निपटारा
పరిష్కారం समाधान
పరిసర परिसर, आसपास
పరిస్థితి परिस्थिति*
పరిస్థితి स्थिति*
పరిహరించడం चूक*
పరిహారం मुआवजा
పరిహాసం व्यंग्य
పరిహాస పూర్వకంగా व्यंग्यपूर्णठंगसे
పరిహాసపు व्यंग्यात्मक
పరిహాసాస్పదం हास्यास्पद
పరీక్ష परीक्षा*
పరీక్ష परीक्षण
పరీక్ష నాళిక परखनली*
పరీక్షణ संवीक्षा*
పరీక్షించు जांचना
పరీవాహక ప్రాంతం बेसिन
పరుగెత్తు धौड़ना
పరుగెత్తు వాడు धावक
పరుపు बिस्तर
పరుపు गद्दा
పరువు నష్టం मानहानि*
పరోక్ష अप्रत्यक्ष
పరోక్షఎన్నిక अप्रत्यक्षचुनाव
పర్యటన दौरा
పర్యవసానం परिणाम
పర్యవేక్షకుడు निरीक्षक
పర్యవేక్షకుడు ओवरसियर
పర్యవేక్షకుడు अधीक्षक
పర్యవేక్షకుడు पर्यवेक्षक
పర్యవేక్షణ अधीक्षण
పర్యవేక్షణ पर्यवेक्षण*
పర్యవేక్షణ निगरानी
పర్యవేక్షించు देखरेख*करना
పర్యాటక శాఖ पर्यटन
పర్యాయపదము पर्याय
పర్యావరణం पर्यावरण
పర్యావరణ पर्यावरणसंबंधी
పర్యావరణ సంబంధ पारिस्थितिक
పర్వతం पहाड़
పర్వతారోహకుడు पर्वतारोही
పలక स्लेट
పలక బల్ల पटिया*
పలచని, సన్నని पतला
పలహారశాల कैफे
పలాయనమైన भगोड़ा
పలుకు उक्ति*
పలుకుబడి प्रतिष्ठा*
పలుకుబడి వాడు प्रभावडालना
పలుచని నేతగుడ్డ गाज़
పలుచని ముక్క चिप
పళ్ల చక్రం गियर
పళ్లు తోము కుంచె टूथब्रश
పళ్లెం डिस्क
పళ్లెం प्लेट*
పళ్లెం ट्रे
పవిత్రం కాని अपवित्र
పవిత్రమైన पवित्र
పశు మాంసం गोमांस
పశు వైద్యం पशुचिकित्सा*
పశువుల పాక पशुशाला*
పశువులు मवेशी
పశువులు पशुधन
పశ్చాత్తాపం पश्छात्ताप
పశ్చాత్తాపం पछतावा
పశ్చాత్తాప పడు पछताना
పశ్చిమం, పడమర पश्चिम
పశ్చిమ దేశాలు पश्छिमीदेश
పశ్చిమ, పడమర पश्चिमी
పసుపు हल्दी*
పసుపు పచ్చ पीला
పసుపు రంగుగల पीला
పసుపురంగు पीला
పాండిత్యం विद्वत्ता*
పాక, రేకుల పంచ शेड
పాకుడు పేరుడు गाद*
పాకుతూ పోవు रेंगना
పాక్షికంగా आंशिकरूपसे
పాక్షిక आंशिक
పాక్షిక ఒప్పందం अंशिकसंविदा*
పాట गीत
పాఠం पाठ
పాఠకుడు, చదువరి पाठक
పాఠశాల स्कूल, पाठशाला, मदरसा
పాఠాలు చెప్పటం अध्यापन
పాఠ్య ప్రణాళిక पाठ्यचर्या*
పాఠ్యపుస్తకం पाठ्यपुस्तक*
పాఠ్యాంశాలు पाठ्यक्रम
పాడుచేయు खराब करना
పాడైపోకుండాఉంచు सुरक्षितरखना
పాత, మరొకరు వాడిన पुराना
పాతకాలపు पुरानेढंगका
పాతాళం, నరకం नरक
పాత్ర केतली*
పాత్ర भूमिका*
పాత్ర फूलदान
పాత్ర बर्तन
పాత్ర చిత్రించు चित्र बनाना
పాత్ర, సాధనము बर्तन
పాత్రికేయులు प्रेस
పాదచారి, నడచువ్యక్తి पादचारी
పాదరక్ష बूट
పాదరక్ష जूता
పాదరక్షల తయారీదారు मोची
పాదరసం पारा
పానీయం पेय
పాప बच्चा
పాపము पाप
పాము साँप
పారదర్శక पारदर्शी
పారదర్శకత पारदर्शिता
పారాయణ सस्वरपाठ
పారితోషికం उपदान
పారితోషికం मानदेय
పారిపోవు पलायन करना
పారిశుద్ధ్యం सफाई*
పారిశుద్ధ్య स्वच्छता*संबंधी
పారిశ్రామిక औद्योगिक
పారిశ్రామిక వేత్త उद्येगपति
పార్లమెంటు संसद*
పార్శ్వపు నొప్పి अर्धकपाली*
పాలకుడు शासक
పాలన राज्य
పాలనాసంబంధ प्रशासनिक
పాలస్తీనా సం फ़िलिस्तीनी
పాలించు शासन करना
పాలిపోయిన पीला
పాలు दूध
పాల్గొనటం सहभागिता*
పాల్గొను भाग लेना
పాల్గొనే వ్యక్తి सहभागी
పావురం कबूतर
పాశ్చాత్యుడు पाश्चात्य
పింగాణీ मिट्टीकेबरतन
పింగాణీ పాత్రలు चीनीमिट्टीपात्र
పింఛను पेंशन
పిండం भ्रूण
పిండపు తొలిదశ युग्मज
పిండి स्टार्च
పిండి, రొట్టెలపిండి आटा
పిండిని పిసికి కలుపు गूँधना
పిండివంట मिष्टान्न, पकवान
పిండివేయు निचोड़ना
పిండు, మెలిపెట్టు ऐंठना
పిక్క पिंडली*
పిచ్చాపాటి బాతాఖాని गपशप*
పిచ్చిపట్టిన पागल
పిచ్చుక गौरैया*
పిజ్జా पिज़्ज़ा
పిట్ట चिड़िया*
పిట్ట గోడ मुंड़ेर*
పిడి मूठ*
పిడి घुंडी*
పిడికిలి मुट्ठी*
పిడికిలితో కొట్టు घूंसामारना
పిన్న వయసుగల छोटा
పిన్ని, పెద్దమ్మ माँकी, बहन*
పియానో पियानो
పిరమిడ్ पिरामिड
పిరికితనం గల डरपोक
పిరికిపంద कायर
పిరికివాడైన डरपोक
పిరికివ్యక్తి कायर
పిరుదు, పిర్ర कूल्हा
పిరుదులు नितंब
పిలక पेड़ी*
పిలకజుత్తు चोटी*
పిలుచు बुलाना
పిలుపు बुलावा
పిల్ల बच्चा
పిల్లల ఆటబొమ్మ गुड़िया*
పిల్లలను కను पैदा करना
పిల్లలు बच्चे
పిల్లి बिल्ली*
పిసినారితనం कंजूसी
పిస్టలు पिस्तौल*
పీచు रेशा
పీఠభూమి पठारा
పీడ भीती*
పీడకల दुःस्वप्न
పీత, ఎండ్రకాయ केकड़ा
పీపా पीपा
పీల్చు चूसना
పీల్చు सांस लेना*
పీల్చు, శ్వాసించు साँस*लेना
పీల్చుకొను గుడ్డ सोखता
పుంలింగం पुल्लिंग
పుకారు अफवाह*
పుక్కిలించు कुल्ला करना
పుచ్చకాయ तरबूज
పుట్టగొడుగు कुकुरमुत्ता
పుట్టటం जन्म
పుట్టించేది उत्पादक
పుట్టిన पेदाजात
పుట్టిన రోజు जन्मदिन
పుట్టు पैदा होना
పుట్టు మచ్చ तिल
పుట్టుక जन्म
పుట్టుక ముందు जन्मकेपूर्वका
పుట్టుకతో కల जन्मजात
పుట్టుకతో వచ్చిన मूल
పునః ప్రతిధ్వని गूंजना
పునఃచక్రీకరణ చేయు पुनरावर्तन
పునఃప్రవేశం पुनःप्रवेश
పునఃప్రారంభం पुनरारंभ
పునఃవిక్రయం पुनर्विक्रय
పునఃశ్చరణ पुनरीक्षण
పునరావాసం కల్పించు पुनर्वासदेना
పునరావృతం पुनरावृत्ति*
పునరుజ్జీవనం पुनर्जागरण
పునరుజ్జీవనం पुनरुद्धार
పునరుత్పత్తి पुनरुत्पादन
పునరుద్ధరణ नवीकरण
పునరుద్ధరణ पुनरुद्धार
పునరుద్ధరణ बहाली*
పునరుద్ధరించు नवीनीकृतकरना
పునరుద్ధరించు सुधारना
పునరుద్ధరించు बहाल करना
పునర్జన్మ पुनर्जन्म
పునర్నిర్మాణం చేయు फिरसेबनाना
పునర్ముద్రణ पुनर्मुद्रण
పునర్విమర్శ చేయు सिंहावलोकन
పునాది नींव*
పునాది बुनियाद*
పుప్పొడి पराग
పురపాలక नगरपालिका*
పురపాలకసంఘం नगरपालिका
పురమాయింపు प्रतिनियुक्ति*
పురాణం पुराण
పురాణాలు पौराणिककथाएं
పురాతత్వ శాస్త్రం पुरातत्त्व
పురాతన प्राचीन
పురిబెట్టు बलदेना
పురీష ద్వారము, ముడ్డి गुदा
పురుగు, కీటకం कीट
పురుషాంగం शिस्नलिंग
పురుషులు, మగవారు पुरुष
పురోగతి प्रगति*
పుర్రె खोपड़ी*
పులి बाघ
పులిపిరి मस्सा
పులుపు खट्टा
పులుసు शोरबा
పుల్లని खट्टा
పువ్వు फूल
పువ్వులు फूल
పుష్కల पर्याप्त
పుష్టిగలవాడు पहलवान
పుష్పగుచ్చం गुलदस्ता
పుష్పగుచ్ఛం माला*
పుష్పసంబంధమైన पुष्पसंबंधी
పుస్తకం किताब*
పుస్తక విక్రేత पुस्तकविक्रेता
పూచీ बाध्यता*
పూజ చేయువాడు याजक
పూజారి पुजारी
పూజారివృత్తి पौरोहित्य
పూజించు, ఆరాధించు पूजा करना*
పూడ్చు दफनाना
పూత लेपन
పూత మందు मलहम
పూత మందు लोशन
పూరకం पूरक
పూరకం, పూరించునది पूरक
పూర్ణ బిందువు पूर्णविराम
పూర్తి समापन
పూర్తి पूर्ण
పూర్తికాని अधूरा
పూర్తికాని अधूरा
పూర్తికాలపు पूर्णकालिक
పూర్తిగా पूर्णत
పూర్తిగా पूरीतरहसे
పూర్తిగా बिलकुल
పూర్తిగా ఆధారపడిన आश्ररित
పూర్తిగా ఉన్న अभिन्न
పూర్తిగా ఎదగని अपरिपक्व
పూర్తిచేయు पूरा करना
పూర్తియైన संपूर्ण
పూర్వ వివేకం पूर्वविवेक
పూర్వరూపం తీసుకురాలేని अपरिवर्तनीय
పూర్వస్థానంలో వుంచు बहाल करना
పూర్వీకుడు पूर्वज
పూర్వీకుల पैतृक
పూస मनका
పూసలు కూర్చటం मनकेडालना
పెంకుగల కాయ बडाना
పెంచు बडाना
పెంచు, విస్తరించు बढ़ाना
పెంచు, విస్తృతం చేయు चौड़ा करना
పెండ్లాడు शादी*करना
పెంపు वृद्धि*
పెట్టు रखना
పెట్టుబడి निवेश
పెట్టుబడి పెట్టు निवेश करना
పెట్టుబడి విలువ पूंजीगतमूल्य
పెట్టుబడిదారు पूंजीपति
పెట్టుబడిదారు निवेशक
పెట్టె पेटि*
పెదవి ओंठ
పెదవి రంగు लिपस्टिक
పెద్ద बड़ा
పెద్ద बड़ा
పెద్ద बड़ा
పెద్ద वरिष्ठ
పెద్ద గది कक्ष
పెద్ద తప్పు गलती
పెద్ద దుకాణం मॉल
పెద్ద దుకాణం सुपरमार्केट
పెద్ద ప్రజాసమూహం भीड़*
పెద్ద సంచి, బస్తా बोरा
పెద్దగరిటె(15మిలీ बड़ाचम्मच
పెద్దగా చొరబడు आक्रमण करना
పెద్దదిగా చేయు बढ़ाना
పెద్దబండి आम्नीबस
పెనము तवा
పెనుగులాట हाथापाई*
పెనుతుఫాను आंधी*
పెన్సిల్ पेंसिल*
పెరటితోట शाकवाटिका*
పెరడు पिछवाड़ा
పెరిగిన बडाहुआ
పెరిగే वर्धमान
పెరుగు వంటిది दही
పెరుగు, దధి दही
పెరుగు, పెద్దదగు, అధికమగు बढ़ना
పెరుగుతున్న बढ़ताहुआ
పెరుగుదల वृद्धि*
పెరుగునట్లుగా अधिकाधिक
పెర్షియా దేశ సం फ़ारसी
పెళ్లి తరువాత విహారయాత్ర हनीमून
పేగు आंत
పేగు, ఆంత్రము आंत्*
పేజీ, పుట पृष्ट
పేజీకి సం లింకులు नेविगेशन
పేద गरीब
పేదరికం निर्धनता*
పేను जूं*
పేము కాడలు बेंत
పేరా, పేరాగ్రాఫ్ अनुच्छेद
పేరు नाम
పేరుగల विख्यात
పేరుగల బల్ల साइनबोर्ड
పేరులేని गुमनाम
పేర్కొను निर्दिष्ट करना
పేలం పాటపాడు बोली*लगाना
పేలాలు पॉपकॉर्न
పేలిక पट्टी*
పేలిపోవు, పేలు फटना
పేలు विस्फोट होना
పేలు, తలలోపేలు जूँ*
పేలుడు विस्फोट
పేలుడు పదార్ధాలు विस्फोटक
పై అధికారి मालिक
పై తొక్క छिलका
పై భాగం ऊपरीभाग
పై ముసుగు, దుస్తు परिधान
పైకం తీసుకునే వ్యక్తి आहर्ता
పైకి ऊपर
పైకి ఎగురు ऊंचीउड़ान*भरना
పైకి ఎత్తు ऊपरउठाना
పైకి కనిపించు बाहरी
పైకి తీసుకొను ऊपर लेना
పైకి లేచు ऊपरउठाना
పైకి, కిందికి ऊपरऔरनीचे
పైకివెళ్లు యంత్రం लिफ्ट
పైకెత్తు उठाना
పైత్యరసం पित्त
పైన ऊपर
పైన చుట్టు కాగితం आवरण
పైన చుట్టు పొట్లం కట్టు लपेटना
పైన, పై భాగం शीर्ष
పైబడు हमलाकरना
పైబడు, దాడిచేయు आक्रमणकरना
పైస पैसा
పైస్ధాయికి పోటీ अंथीदौड*
పొంగి పొర్లు उमढ़ना
పొందటం प्राप्ति*
పొందు मिलना
పొందు प्राप्त करना
పొక్కు छाला
పొగ धूआं
పొగ చుట్ట सिगार
పొగడ్త प्रशंसा*
పొగమంచు धुं
పొగమంచు कोहरा
పొగమంచు धुंध*
పొగాకు तंबाकू
పొట్ట पेट
పొట్టి नाटा
పొట్లం पार्सल
పొట్లకాయ चिचिंडा
పొడవు लंबाई*
పొడవైన लम्बा
పొడవైన लंबा
పొడి चूर्ण
పొడి కప్ప भेक
పొడి చేయు चूरचूर करना
పొడిగా सूखा
పొడిగించిన विस्तारित
పొడిగించు बढ़ाना
పొడిసున్నం बिनाबुझायाचूना
పొడుచు चुभोना
పొడుచుకు వచ్చినది निस्सरण
పొద अंडेसेना*
పొదుగు पक्षियोंकेबच्चे
పొదుపు किफ़ायत*
పొదుపు, మదుపు बचत*
పొయ్యి चूल्हा
పొర परत*
పొర झिल्ली*
పొరపాటు गलती*
పొరపాటు चूक*
పొరపాట్లు చేయు गलती*करना
పొరుగింటివాడు पड़ोसी
పొరుగు पड़ोस
పొరుగున ఉన్న पड़ोसी
పొలం దున్ను जोतना
పొసగక పోవటం असहमति*
పోకిరి उपद्रवी
పోగుగా పడవేయు धेर लगाना
పోటీ प्रतियोगिता*
పోటీ प्रतियोगिता*
పోటీ स्पर्धा*
పోటీ పడు मुकाबला करना
పోటీచేయు प्रतिस्पर्धा*करना
పోటీచేయువాడు प्रतियोगी
పోటీపడగల प्रतियोगी
పోటు నీరు ज्वारजल
పోట్లాడు लड़ाई*करना
పోరాటం संघर्ष
పోరాడు संघर्ष करना
పోరు, పోరాటం लड़ाई*
పోలిక तुलना*
పోలిక सादृश्य
పోలిన समान
పోలియుండు सदृश होना
పోలియోవ్యాధి पोलियो
పోలీసు पुलिस
పోలీసు అధికారి पुलिस*
పోలెండ్ వాసి पॉलिश
పోల్చదగిన तुलनीय
పోల్చిచూపు तुलना*करना
పోషకుడు संरक्षक
పోషకుడు प्रायोजक
పోషణ पोषण
పోషణకారి पोषक
పోషించు खिलाना
పోషించు बनाएरखना
పోషించు पोषणरखना
పౌండ్, డబ్బు విలువ पौंड
పౌనఃపున్యం आवृत्ति*
పౌర नागरिक
పౌరసత్వం नागरिकता*
పౌరుడు असैनिक
పౌరుషము धैर्य
పౌర్ణమి पूर्णिमा*
ప్రకటన विज्ञापन
ప్రకటన अधिसूचना*
ప్రకటన घोषणा*
ప్రకటన एलान
ప్రకటన పత్రం घोषणापत्र
ప్రకటన పత్రిక परिपत्र
ప్రకటనచేయటం विज्ञापन करना
ప్రకటించు विज्ञापित करना
ప్రకటించు उद्गोषणा*करना
ప్రకారం अनुसार
ప్రకాశం प्रकाशचमक
ప్రకాశము धूप*
ప్రకాశించు प्रकाशफेंकना
ప్రకాశించు चमकना
ప్రకాశించెడు उज्ज्वल
ప్రకాశింపజేయు रोशन करना
ప్రకృతి प्रकृति*
ప్రకృతి దృశ్యం प्रकृतिदृश्य
ప్రకృతీకరణం देशीकरण
ప్రక్రియ प्रक्रिया*
ప్రక్రియీకరణ प्रसंस्करण
ప్రక్షాళన शुद्ध करना
ప్రక్షేపణ प्रक्षेपण
ప్రగతిశీల गतिशील
ప్రగతిశీల प्रगतिशील
ప్రచారం अभियान
ప్రచారం प्रचार
ప్రచారం చేయు बढ़ावादेना
ప్రచార కర్త प्रवर्तक
ప్రచార వ్యవస్థ प्रचार
ప్రచురణ प्रकाशन
ప్రచురించు प्रकाशित करना
ప్రజలతోనింపు आबद करना
ప్రజలు लोग
ప్రణాళిక పని परियोजना*
ప్రతి ఒక్క हरएक
ప్రతి ఒక్కరు हरएक
ప్రతి ముద్రణ संस्करण
ప్రతి రోజూ हररोज़
ప్రతి సంవత్సరం प्रतिवर्ष
ప్రతికూలం प्रतिकूलता*
ప్రతికూల प्रतिकूल
ప్రతికూల పరిస్థితి प्रतिकूलअवस्ध*
ప్రతికూల, విరుద్ధ प्रतिकूल
ప్రతికూలత प्रतिकूलता*
ప్రతికూలత గల प्रतिकूल
ప్రతిక్షేపించు स्थानापन्न करना
ప్రతిగంటకూ प्रतिघंटा
ప్రతిచోటా हरजगह
ప్రతిదీ सबकुछ
ప్రతిధ్వని गूंज*
ప్రతిధ్వని प्रतिध्वनि
ప్రతిన పూను प्रतिज्ञा*करना
ప్రతినాయకుడు खलनायक
ప్రతినిధి एजेंट
ప్రతినిధి प्रतिनिधि
ప్రతినిధి प्रवक्ता
ప్రతిపక్షం विपक्ष
ప్రతిపాదన प्रस्ताव
ప్రతిపాదించబడిన प्रस्तावित
ప్రతిఫలం प्रतिफल
ప్రతిఫల చెల్లింపు रॉयल्टी*
ప్రతిబింబించటం प्रतिबिंब
ప్రతిబింబించు प्रतिबिंबित करना
ప్రతిబింబించెడు प्रतिबिंबक
ప్రతిభ प्रतिभा*
ప్రతిభ గల विश्यात
ప్రతిభ గల प्रतिभाशाली
ప్రతిభావంతులైన मेधावी
ప్రతిభావంతులైన प्रतिभावान
ప్రతిమ प्रतिमा*
ప్రతిమూర్తి నకలు प्रतिवृत्त
ప్రతివాది प्रतिवादी
ప్రతిష్టించు प्रतिष्ठित करना
ప్రతిస్పందన प्रतिक्रिया*
ప్రతీక చిహ్నం आइकॉन
ప్రతీకగా प्रतीकात्मकरूपसे
ప్రతీకారం చేయు प्रतिकारकरना
ప్రత్తి, పత్తి कपास*
ప్రత్యక్ష प्रत्यक्ष
ప్రత్యక్ష जाहिरहै
ప్రత్యక్షఎన్నిక प्रत्यक्षचुनाव
ప్రత్యయం చివరచేర్చునది प्रत्यय
ప్రత్యర్థి प्रतिद्वंद्वी
ప్రత్యర్థి सामनाकरनॆवाला
ప్రత్యామ్నాయం विकल्प
ప్రత్యామ్నాయ वैकल्पिक
ప్రత్యామ్నాయ మంజూరు अनुपूरकअनुदान
ప్రత్యుత్తరం उत्तर
ప్రత్యేకంగా विशेषरूपसे
ప్రత్యేకంగా अनन्यरूपसे
ప్రత్యేక अलग
ప్రత్యేక विशिष्ट
ప్రత్యేక अद्वितीय
ప్రత్యేక గుణగణం लक्षणविशेषता*
ప్రత్యేక హక్కు विशेषाधिकार
ప్రత్యేకత विशेषता*
ప్రత్యేకత కల్గించు विशिष्टबनाना
ప్రత్యేకమైన अनन्य
ప్రత్యేకమైన विशेष
ప్రత్యేకవిధుల దళం कोर
ప్రత్యేకించు निश्चित करना
ప్రత్యేకించు अलग करना
ప్రదర్శకుడు प्रदर्शक
ప్రదర్శన दर्शन
ప్రదర్శన प्रदर्शन
ప్రదర్శన प्रदर्शनी*
ప్రదర్శన प्रस्तुति*
ప్రదర్శన గుడ్డ बैनर
ప్రదర్శన శాల संग्रहालय
ప్రదర్శన శాల शोरूम
ప్రదర్శించి చూపు दिखाना
ప్రదర్శించి చూపు प्रदर्शित करना
ప్రదేశం क्षेत्र
ప్రధానంగా मुख्यतः
ప్రధానంగా मुख्यरूपसे
ప్రధాన న్యాయమూర్తి मुख्यन्यायाधीश
ప్రధాన స్రవంతి मुख्यधारा*
ప్రధానమంత్రి प्रधानमंत्री
ప్రధానమంత్రి प्रधानमंत्री, पी
ప్రపంచం दुनिया*
ప్రపంచ वैश्विक
ప్రపంచవ్యాప్తంగా दुनिया*भरमें
ప్రబలంగా प्रबल
ప్రబల అంటువ్యాధి महामारी*
ప్రభావం प्रभाव
ప్రభావవంతంగా प्रभावीरूपसे
ప్రభావవంతమైన प्रभावशाली
ప్రభావితం प्रभावित
ప్రభావితంచేయు శక్తి आकर्षण
ప్రభుత్వం सरकार*
ప్రభుత్వ అప్పుపత్రం डिबेंचर
ప్రభుత్వేతర పరిశీలకుడు लोकपाल
ప్రభువు प्रभु
ప్రమాణం शपथ*
ప్రమాణం दर्ज़ा
ప్రమాణం पैमानास्केल
ప్రమాణం కొలమానం डोमेन
ప్రమాణం చేయు कसम*खाना
ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి साक्षी
ప్రమాణము मानक
ప్రమాణికత वैधता*
ప్రమాణీకరణ प्रमाणीकरण
ప్రమాణీకరించు मान्य बनाना
ప్రమాదం दुर्घटना*
ప్రమాద సంభావ్యత जोखिम
ప్రమాదకరం खतरा
ప్రమాదకర जोखिमभरा
ప్రమాదమృతుడు हताहतमृत्यु
ప్రముఖ प्रमुख
ప్రముఖ కీర్తిగల प्रसिद्ध
ప్రముఖ వ్యక్తి प्रसिद्धव्यक्ति
ప్రమేయం भागीदारी*
ప్రయత్నం प्रयास
ప్రయత్నం భాగస్వామ్యం निवेश
ప్రయత్నించు कोशिश*करना
ప్రయాణం यात्रा*
ప్రయాణ అనుమతిపత్రం टिकट
ప్రయాణ రుసుము प्रभार
ప్రయాణ వాహనం बस*
ప్రయాణ వెల किराया
ప్రయాణ సామాను सामान
ప్రయాణవివరాల పుస్తకం कार्यपंजी
ప్రయాణీకుడు यात्री
ప్రయోగం प्रयोग
ప్రయోగశాల प्रयोगशाला*
ప్రయోగాత్మక प्रयोगात्मक
ప్రయోజనం लाभ
ప్రయోజనం उद्देश्य
ప్రయోజనం उपयोगिता*
ప్రలోభం प्रलोभन
ప్రలోభపెట్టు लुभाना
ప్రవక్త पैगंबर
ప్రవర్తన व्यवहार
ప్రవర్తనా నియమావళి प्रोटोकॉल
ప్రవర్తించు व्यवहार करना
ప్రవహించు बहना
ప్రవాస భారతీయుడు निवासीभारतीय
ప్రవాసి अनिवासी
ప్రవాహం धारा*
ప్రవేశం पहुँच*
ప్రవేశం प्रवेश
ప్రవేశం प्रविष्टि*,
ప్రవేశ పత్రం पासपोर्ट
ప్రవేశగది దారి दालान
ప్రవేశద్వారం प्रवेशद्वार, मार्ग
ప్రవేశపు గది लॉबी*
ప్రశంస प्रशंसा*
ప్రశంసనీయ सराहनीय
ప్రశంసనీయ प्रशंसायोग्य*
ప్రశంసించు अभिनंदन करना
ప్రశంసించు प्रशंसा*करना
ప్రశాంతత शांति*
ప్రశాంతపరచు शांत करना
ప్రశ్న प्रश्न
ప్రశ్న గుర్తు प्रश्नचिह्न
ప్రశ్న లేని निस्संदेह
ప్రశ్న సమయం प्रश्नसमय
ప్రశ్నజవాబు प्रश्न उत्तर
ప్రశ్నల పట్టీ प्रश्नावली
ప్రశ్నలు सवाल
ప్రశ్నావినోదం प्रश्नोत्तरी
ప్రశ్నించటం पूछताछ
ప్రశ్నించదగిన शंकास्पद
ప్రశ్నించు వ్యక్తి क्विजमास्टर
ప్రసంగం वार्ता*
ప్రసంగించు संबोधित करना
ప్రసంగించువాడు निवेदक
ప్రసంగికుడు वक्ता
ప్రసరణము परिसंचरण
ప్రసవానంతర प्रसवकेबादका
ప్రసారం प्रसारण
ప్రసారం पुनःप्रसारण
ప్రసారంచేయు संप्रेषित करना
ప్రసార మాధ్యమం मीडिया
ప్రసార మాధ్యమాలు प्रसारमाध्यम
ప్రసారణ संचार
ప్రసూతి ఉపశమనం प्रसूतिसहायता*
ప్రసూతి వైద్యుడు प्रसूतिवौद्याविशेषज्ञ
ప్రసూతి శాస్త్రము प्रसूतिशास्त्र
ప్రస్తావ పూర్వకమైన पारक
ప్రస్తుత वर्तमान
ప్రస్తుత రోజుల్లో आजकल
ప్రస్తుతానికి फिलहाल
ప్రాంగణం कैंपस, premises
ప్రాంతం इलाका
ప్రాంతం क्षेत्र
ప్రాంతీయ क्षेत्रीय
ప్రాంతీయ आंचलिक
ప్రాంతీయ కమిషనర్ क्षेत्रीयआयुक्त
ప్రాంతీయ నిధి क्षेत्रीयनिधि*
ప్రాంతీయ మండలి क्षेत्रीयपरिषद्
ప్రాచీన కాలపు आदिकालीन
ప్రాణంలేని निर्जीव
ప్రాణవాయు కవచం ऑक्सीजनमास्क
ప్రాణవాయువు ऑक्सीजन
ప్రాణాంతకమైన प्राणघातक
ప్రాణావశ్యమైన महत्वपूर्ण
ప్రాతినిధ్యం प्रतिनिधित्व
ప్రాతినిధ్యంవహించు प्रतिनिधित्व करना
ప్రాథమిక प्राथमिक
ప్రాథమిక मौलिक
ప్రాదేశిక क्षेत्रीयप्रादेशिक
ప్రాదేశిక జలాల भूभागीसमुद्र
ప్రాదేశిక విధింపు प्रादेशिकप्रभार
ప్రాధమిక मौलिक
ప్రాధమిక प्रारंभिक
ప్రాధాన్యం ప్రమాణం मापदंड
ప్రాధాన్యత वरीयता*
ప్రాధాన్యత प्राथमिकता*
ప్రాధాన్యత ప్రకారం अधिमान्य
ప్రాధాన్యమిచ్చు वरीयतादेना
ప్రాన్సుదేశ సం फ्रांसीसी
ప్రాపంచికమైన सांसारिक
ప్రాబల్యం प्रबलता*
ప్రామాణిక क्लासिक
ప్రాముఖ్యం महत्व
ప్రాముఖ్యం లేని महत्वहीन
ప్రారంభం शुरुआत*
ప్రారంభం उद्घाटन
ప్రారంభంలో शुरूमें
ప్రారంభ उद्घाटनसंबंधी
ప్రారంభపోటీ प्रारंभिकस्पर्धा*
ప్రారంభస్ధాయి వ్యక్తి नौसिखिया*
ప్రారంభించు शुरू करना
ప్రారంభించు उद्घाटन करना
ప్రారంభించు आरंभकरना
ప్రారంభించు प्रारंभकरना
ప్రారంభించు प्रारंभ करना
ప్రారంభించునది प्रवर्तक
ప్రార్థన प्रारथना*
ప్రార్థన గీతం गान
ప్రార్థన చేయు प्रार्थना* करना
ప్రావీణ్యం प्रवीणता*
ప్రావీణ్యం కలవాడు निपुण
ప్రాసపదం तुक*
ప్రియమైన प्रिय
ప్రియమైన पसंदीदा प्रेमपात्र
ప్రియుడు प्रेमी
ప్రియుడు प्रेमी
ప్రియురాలు प्रेमिका*
ప్రేక్షకుడు दर्शक
ప్రేక్షకుడు साक्षी
ప్రేమ दया*
ప్రేమ प्यार
ప్రేమించదగిన प्याराप्रेमयोग्य
ప్రేరణ प्रेरण
ప్రేరణ प्रेरणा*
ప్రేరేపణ उकसाहट*
ప్రేరేపించు प्रेरित करना
ప్రోటీన్ మాంసకృత్తు प्रोटीन
ప్రోత్సహించు प्रोत्साहित करना
ప్రోత్సాహం प्रोत्साहन
ప్రోత్సాహకం प्रोत्साहन
ప్రోత్సాహకరమైన प्रोत्साहक
ప్లాస్టిక్ प्लास्टिक
ప్లీహము तिल्ली
ఫంగస్, బూజు फफूंद*
ఫలవంతమైన प्रभावी
ఫలవంతమైన उत्पादक
ఫలవంతమైన उर्वर
ఫలాహారశాల कैफ़े
ఫలాహారశాల रेस्टोरेंट
ఫలితం परिणाम
ఫలితం పొందు परिणामपाना
ఫిరంగులు तोपखाना
ఫిర్యాదు शिकायत*
ఫిర్యాదు मुकदमा
ఫిర్యాదు చేయు शिकायत*करना
ఫీజు शुल्क
ఫైనాన్స్ కమిషన్ वित्तआयोग
ఫోటో फ़ोटो
ఫోన్ फ़ोन