Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/న

Wikibooks నుండి
నకలు प्रतिलिपि*
నకలు नकल*प्रतिलिपि*
నకలు ముద్రణ छायाप्रति*बनाना
నకలు రాయు प्रतिलिपि बनाना
నకలుయంత్రం ज़ेरॉक्समशीन
నకిలీ छद्म
నక్క लोमड़ी*
నక్షత్రం, తార सितारा
నక్షత్ర పరిశీలనాకేంద్రం वेधशाला*
నక్షత్ర మండలం आकाशगंगा*
నక్షత్ర శాస్త్రజ్ఞడు खगोलशास्त्री
నక్షత్రాలు सितारे
నగదు नकदनकदी*
నగదు ఉద్యోగి खजांची
నగదు పంట नकदीफसल*
నగదు పుస్తకం नकदी*बही*
నగరం शहर
నగర జిల్లా नगरआला
నగర పాలకుడు महापौर
నగర ప్రాంతం उपनगरीय
నగర సమీపము उपनगर
నగరపాలక సంస్ధ निगम
నగల వ్యాపారి जौहरी
నగిషీ नक्कासी*
నగ్నత్వము नग्नता*
నచ్చచెప్పు समझाना
నచ్చచెప్పు मनाना
నట సమాజం मंडली*
నటన ढोंग
నటన बहाना करना
నటించడం నటన अभिनय
నటించు अभिनय करना
నటించు ढोंग करना
నటీమణి अभिनेत्री*
నటుడు अभिनेता
నడక चाल*
నడచిపోవు चलना
నడవ गलियारा
నడవటం घूमना, टहलना
నడి కట్టు कटीबंध
నడుపు चलाना,
నడుపు छलयोजना*करना
నడుపు निगरानीकरना*
నడుపునది स्वचालितवाद्य
నడుము कमर*
నడుస్తున్న चालू
నత్త घोंघापता
నత్రజని नाइट्रोजन*
నది नदी
నమలు जुगल, चबाना
నమస్కరించు नमस्कारकरना
నమస్కరించు सलामीदेना
నమూనా मॉडल
నమూనా नमूना
నమూనా रेखाचित्र
నమూనా పాత్ర रोलमॉडल
నమోదు पंजीकरण
నమోదు చేయటం निगमन
నమోదు చేయటం सूचनादेना
నమోదు చేయు नामांकितकरना
నమోదు చేయు अंकितकरना
నమోదు చేయు दर्ज, नमोद् करना
నమోదు చేయు, ప్రవేశించు प्रवेश होना
నమోదు చేయునది रिकॉर्डर
నమ్మకం विश्वास
నమ్మకం धृढविश्वास
నమ్మకం भरोसा
నమ్మదగని अविश्वसनीय
నమ్మదగని अनिश्चित
నమ్మదగిన विश्वसनीय
నమ్మశక్యం కానట్లు अविश्वसनीयरूपसे
నమ్మినవాడు, విశ్వాసి विश्वासी
నమ్ము मानना
నరము नस*
నరమేధం नरसंहार
నరాల సంబంధ स्नायविक
నర్తకి, నర్తకుడు नर्तकी*नर्तक
నర్స్ नर्स*
నలభై चालीस
నలుపు काला
నల్లడబ్బు कालाधन
నల్లని काला
నల్లని నీడ प्रच्छाया*
నల్లబల్ల ब्लैकबोर्ड, श्यामपट
నల్లమందు अफीम*
నల్లి खटमल
నవకల్పనాశక్తి मौलिकता*
నవల उपन्यास
నవలారచయిత उपन्यासकार
నవీనత नवीनता
నవ్వు हंसी*
నష్టం हानि*
నష్టపరిహారమిచ్చు क्षतिपूर्ति करना
నష్టపూర్తి బిల్ क्षतिपूर्तिबिल*
నష్టాలు क्षतिपूर्ति*
నా, నాయొక్క मेरा, मेरे, मेरी
నాకు నేనే अपनेआप
నాకు, నన్ను मुझे
నాగరకత सभ्यता*
నాగరికత తెలియని अपरिष्कृत
నాగుపాము नागराज, नाग
నాచు काई
నాటకకర్త नाटककार
నాటకము नाटक
నాటకీయంగా नाटकीयरूपसे
నాటకీయమైన नाटकीय
నాడి नाड़ी*
నాణెం सिक्का
నాణెం ఎగురవేయు टॉस
నాణ్యత गुणवत्ता*
నాణ్యనియంత్రణ गुणवत्ता*नियंत्रण
నానబెట్టు भिगोना
నాన్న पिताजी
నాభి, బొడ్డు नाभि*
నాభి/ బొడ్డు సంబంధ नाल
నామ నిర్దేశనం नामांकन
నామమాత్ర नाममात्र
నామవాచకం संज्ञा*
నాయకత్వం नेतृत्व
నాయకుడు नेता
నాయనమ్మ नानी*
నార लिनन
నారింజ नारंगी
నారు నాటుట प्रतिरोपण
నాలుక जीभ*
నాలుకతో నాకు चाटना
నాలుగచ్చుల మాట चारअक्षरोंकाशब्द
నాలుగింతలు चौगुना
నాలుగు चार
నాలుగు కాళ్ళ జీవి चौपाया
నాలుగుపక్కలున్న चतुर्भुज
నాలుగో వంతు चतुर्धांश
నాలుగో, నాలుగవ चौथा
నాళం नलिका*
నాళము नली
నావ తలకిందగు नावकाउलटना*
నాశనంచేయు नष्ट करना
నాశనము विनाश
నింద వేయు आरोप लगाना
నింద, అభిశంసన दोषारोपण*
నిందారోపణ आरोप
నిందారోపణ महाभियोग
నిందితుడు अभियुक्त
నింపు भरना
నికృష్టమైన, దయనీయ नीच
నిగూఢమైన अंतर्निहित
నిగ్రహం संयम
నిగ్రహించు नियंत्रित करना
నిఘంటువు शब्दकोश
నిఘా सतर्कता*
నిచ్చెన सीढ़ी*
నిజం, వాస్తవం सच
నిజంగా वास्तवमें
నిజంగా वास्तवमें
నిజమైన वास्तविक
నిజమైన प्रामाणिक
నిజానికి असलमें
నిజాయితీ ईमानदारी*
నిజాయితీ గల ईमानदार
నిటారుగా सीधा
నిటారుగా ఉంచు खड़ा करना
నిటారుగాచేయు सीधा करना
నిటారైన खड़ा
నిటారైన सीदाखड़ा
నిట్టూర్పు गहरीसांस*
నిట్టూర్పు कानाफूसी*
నిదానంగానడుచు धीरेधीरेचलना
నిదానము धीमी
నిద్ర नींद*
నిద్రపోతున్న सोताहुआ
నిద్రపోవు सोना
నిద్రలేమి अनिद्रा*
నిద్రవేళ सोनेकासमय
నిద్రించగల రైలు పెట్టె स्लीपर
నిధి कोष
నిధి खजाना
నిధులు निधीयन
నినాదము नारा
నిన్నటి రోజు నిన్న कल
నిపుణ సలహాదారు सलाहकार
నిపుణుడు विशेषज्ञ
నిప్పురవ్వ चिंगारी*
నిబంధన उपविधि*
నిబంధన विनियमन
నిబంధన प्रतिबंध
నిబంధన చట్టం खंड
నిబంధనలు शर्तें*
నిబద్ధత प्रतिबद्धता*
నిమగ్నత निमग्नता*
నిమగ్నమగు, निमग्न करना
నిమిషం मिनट
నిమ్మ పానీయం नींबूपानी
నిమ్మజాతి नींबूका
నిమ్మపండు निंबू
నియంత तानाशाह
నియంత్రణ विनियमन
నియంత్రణా సం विनियामक
నియంత్రించు नियंत्रण करना
నియంత్రించు వ్యక్తి/భాగం नियंत्रक
నియంత్రిణి विनिमायक
నియతకాలపు आवधिक
నియమం नियम
నియమనెపంతో ఆలస్యం लालफीताशाही*
నియమము नियम
నియమావళి सूचीपत्र*
నియమించు नियुक्तकरना
నియమించు मनोनीतकरना
నియామకం नियुक्ति*
నియామకం कामदेना
నియోజకవర్గం निर्वाचनक्षेत्र
నిరంతరంగా निरंतर
నిరంతర निरंतर
నిరంతరసహాయసేవ हेल्पलाइन
నిరక్షరాస్యత निरक्षरता*
నిరపరాధియైన बेगुनाह
నిరర్ధక व्यर्थ
నిరసన असहमति*
నిరసన विरोध
నిరసనగా వెళ్లటం बहिर्गमन
నిరాకరణ इनकार
నిరాకరణ अस्वीकृति*
నిరాకరించు इनकार करना
నిరాడంబరత सादगी*
నిరాధారమైన निराधार
నిరాశ निराशा*
నిరాశ గల निराश
నిరాశ పడు अफसोसकरना
నిరాశగా निराशासे*
నిరీక్షణ उम्मीद*
నిరుత్సాహంగా सुस्ती*से
నిరుత్సాహపడు उदास होना
నిరుత్సాహపరచు हतोत्साहित करना
నిరుద్యోగము बेरोज़गारी*
నిరుపయోగవస్తువు अनुपयोगी वस्तुबकवास*
నిరూపించు प्रमाणित करना
నిరూపితమైన प्रमाणित
నిరోధక వ్యతిరేక विरोधी
నిరోధక శక్తి प्रतिरोधशक्ति*
నిరోధించు रोकना
నిర్జలీకరణము निर्जलीकरण
నిర్ణయం निर्णय
నిర్ణయమైన निश्चित
నిర్ణయించు फैसला करना, तयकरना
నిర్ణయించు निर्धारितकरना
నిర్ణయించు आदेशदेना
నిర్ణాయక ఓటు निर्णायकमत
నిర్ణీత కేటాయింపు राशन
నిర్ధరించు पुष्टि*करना
నిర్ధరించు सुनिश्चित करना
నిర్బంధం नजरबंदी*
నిర్బంధం हवालात*
నిర్బంధం रिमांड
నిర్బంధించు गिरफ्तार करना
నిర్బంధించు रोकना, हवालातमेँ*रखना
నిర్మలం కాని अशुद्ध
నిర్మాణం निर्माण
నిర్మాణం संरचना*
నిర్మాణ శాస్త్రం स्थापत्य
నిర్మాణపర संरचनात्मक
నిర్మాత उत्पादक
నిర్మించు निर्माण करना
నిర్మించువాడు निर्माता
నిర్మూలన उन्मूलन
నిర్మూలించు समाप्त करना
నిర్వచనం परिभाषा*
నిర్వచించు अर्थबताना
నిర్వహణ संचालन
నిర్వహణ रखरखाव
నిర్వహణ प्रबंधन
నిర్వహణ निष्पादन
నిర్వహణలాభం परिचालनलाभ
నిర్వహించడం प्रबंध
నిర్వహించబడ్డ व्यवस्थित, संगठित
నిర్వహించు संचालितकरना
నిర్వహించు संभालना
నిర్వహించు प्रबंधनकरना
నిర్వహించు सुलझानानिपटना
నిర్వహిస్తున్న परिचारीत
నిర్వాహకుడు कंडक्टर
నిర్వాహకుడు प्रबंधक
నిర్వాహకుడు ऑपरेटर
నిలకడ, స్ధిరత్వం स्थिरता*
నిలకడగా लगातार
నిలబడిన स्थित
నిలబడు खड़ा होना
నిలిపి ఉంచు प्रारक्षितकरना
నిలిపి ఉంచు रोकरखना
నిలిపివేత निलंबन
నిలుచుట, మకాం पड़ावडालना, ठहराना
నిలుపు बंद करना
నిలుపుదల प्रतिधारण
నిలుపుదల ठहराव
నిలువు, నిటారుగాగల खड़ा
నిల్వ కేంద్రం भंडार
నిల్వ చేయటం भंडारण
నిల్వ నిల్వ చేయు संभरण करना
నివసించు रहना
నివసించు निवास करना
నివసిస్తున్న विद्यमान
నివారణ रोकथाम*
నివారణా సంబంధ उपचारी
నివాసం निवास
నివాసం वास
నివాసం निवास
నివాసం ఏర్పరచుకొను निवास करना
నివాసం లేని बेघर
నివాస आवासीय
నివాసి बाशिंदा
నివాసి निवासी
నివేదిక रिपोर्ट*
నివేదిక विवरणी*
నివేదిక वक्तव्य
నివేదిక ప్రకారం कथितरूपसे
నిశితమైన निशित
నిశితమైన सावधानीपूर्वक
నిశ్చయం दृढ़संकल्प
నిశ్చయం संकल्प
నిశ్చయంగా दृढ़
నిశ్చల शांत
నిశ్చలత शांति*
నిశ్చితపరచటం अभिपुष्टि*करना
నిశ్చితార్థం सगाई*
నిశ్చితార్థం జరిగిన मंगेतर
నిశ్శబ్దం, మౌనం मौन
నిశ్శబ్దంగా चुपचाप
నిషిద్ధం वर्जित
నిషేదాజ్ఞ कर्फ्यू
నిషేధం बहिष्कार
నిషేధం निषेध
నిషేధం अभिनिषेध
నిషేధించబడిన निषिद्ध
నిషేధించు प्रतिबंध लगाना
నిషేధించు निषेधकरना
నిషేధించు बहिष्कार करना
నిషేధించే హక్కు वीटो
నిష్కపటంగా खुलेतौरपर
నిష్పక్షపాతం निष्पक्षता*
నిష్పక్షపాతమైన निष्पक्ष
నిష్పత్తి अनुपात
నిష్ఫలమైన बेकार
నిస్పృహ निराशा*
నిస్పృహలో గల उदास
నీచమైన अधम
నీచమైన नीच
నీటి ఆవిరి भाप
నీటి గుంట नाबदान
నీటి తుంపర बौछार*
నీటి తుంపర फुहार*
నీటి మట్టం जलस्तर
నీటితో తడుపుట सिंचन
నీటితోకలుపురంగు जलरंग
నీటిని పిండు निचोड़ना, जलनिकालना
నీటినిల్వ స్థలము जलाशय
నీటిపారుదల सिंचाई*
నీడ छाया*
నీతికథ नीतिकथा*
నీతిశాస్త్రము नीतिशास्त्र
నీరసం थकान*
నీరు, నీళ్లు, జలం पानी
నీరుగార్చు, పల్చన చేయు पतलाकरना
నీలం नीला
నీలిమందు नील
నీళ్ళు చొరని जलसह
నుండి से
నుండి उससमयसे
నురుగు झूगफेन
నురుగు साबुनकाझाग
నువ్వులు तिल
నూతన కల్పన आविष्कार
నూతనజన్మ నిచ్చు पुनर्जन्मदेना
నూనె గానుగ कोल्हू
నూనెల వ్యాపారి तेलव्यापारि
నూర్పిడి యంత్రం थ्रेशर
నూలు सूत
నృత్యం చేస్తున్న नृत्यरीति
నృత్యంచేయువ్యక్తి नर्तकी, नर्तक*
నృత్యంలో అడుగు कदम, पद
నృత్య సంగీతము जाज
నెట్టటం धक्कादेना
నెత్తురోడుతున్న रक्तरंजित
నెపం बहाना
నెమరువేయు जुगाली*करना
నెమ్మదించిన शांत
నెమ్మది, సులువు राहत*
నెమ్మదిగా धीरेधीरे
నెమ్మదిగా పాకు रेंगना
నెయ్యి घी
నెరవేర్చు पूरा करना
నెల महीना
నెలవంక नवचंद्र
నెలవారీ मासिक
నేడు आज
నేత పద్ధతి बुननाबुनाई*
నేత పనివాడు बुनकर
నేను मैं
నేపథ్యం पृष्ठभूमि*
నేరం अपराध
నేరం నిరూపించు अपराधी प्रमाणित करना
నేరం మోపు मुकदमाचलाना
నేరంఒప్పుకొను अपराधस्वीकारकरना
నేర పరిశోధకుడు जासूस
నేర పరిశోధన చేయు जांच*करना
నేర భావం अपराध
నేర సం अपराधिक
నేరశాస్త్రము अपराधविज्ञान
నేరసమయాన పట్టుకొను रंगेहाथपकडना
నేరస్తుడు अपराधी
నేరారోపకుడు अभियोजक
నేరారోపణ अभियोजन
నేరాలు జరిగేచోటు अपराधियोंकाअड्डा
నేరుగా सीधे
నేర్చుకొను सीखना
నేర్పు प्रतिभा*
నేల फर्श
నేల, మట్టి मिट्टी*
నేలపై దిగు भूमि*परउतरना
నేలపై పెరిగే గడ్డి घास*
నేసినవిధానము बुनावट*बुनाई*
నైతిక, నీతి नैतिक
నైతికత नैतिकता*
నైతికమైన नैतिक
నైపుణ్యం विशेषज्ञता*
నైపుణ్యం कौशल
నైపుణ్యం గల कुशल
నైరుతి दक्षिणपश्चिम
నైవేద్యము नौवेद्य
నొక్కి ఉంచు थामना
నొక్కి చెప్పు जोरदेना
నొక్కి పలుకు ज़ोरदेना
నొక్కిచెప్పటానికి चाहिए
నొక్కు, వత్తు दबाना
నొప్పి दर्द
నొసలు माथा
నోట చెప్పిన मौखिक
నోటి సం मौखिक
నోటు పుస్తకం नोटबुक
నోరు मुंह
నోరు తెరవని मूक
నౌకా బలం नौसेना*
న్యాయం न्याय
న్యాయంగా काफीबहुतखूब
న్యాయంగా न्यायनिष्ट
న్యాయ నిర్ణయం न्यायनिर्णय
న్యాయ సంఘము जूरी*
న్యాయఆజ్ఞ आज्ञापत्रवारंट
న్యాయఉత్తర్వు न्यायिककार्यवाही*
న్యాయపరమైన न्यायिक
న్యాయమూర్తి न्यायाधीश
న్యాయమైన न्यायोचित
న్యాయమైన निष्पक्ष
న్యాయవాది वकील
న్యాయవాదులసంఘం बार, न्यायवादि यें का संघ
న్యాయవ్యవస్థ न्यायपालिका*
న్యాయసభ अधिकरण
న్యాయసలహాదారు महान्यायवादी
న్యాయస్థాన గది अदालत*
న్యాయస్థానధిక్కారం न्यायालयकीअवमानना
న్యాయస్ధానం कोर्ट
న్యాయస్ధానం न्यायाधिकरण
న్యాయాధికారం न्यायिकशक्ति*
న్యాయాధికారి मजिस्ट्रेट
న్యాయాధికారి సం मजिस्ट्रेटी
న్యూనత हीनता*