Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/ద-ధ

Wikibooks నుండి
దండన दंडादेश
దండయాత్ర आक्रमण
దండాకారసూక్ష్మజీవులు दण्डाणु
దండించు सज़ा*देना
దంతం दांत
దంత వైద్యం दंतचिकित्सा*
దంత వైద్యుడు दंतचिकित्सक
దంతాల సంబంధ दंतसंबंधी
దంతాలు/పళ్లు గల दांतेदार
దక్షిణం दक्षिण
దక్షిణపు दक्षिणी
దగ్గర पास
దగ్గరగా पास
దగ్గరగా निकट
దగ్గరగా करीब
దగ్గు खांसी*
దట్టమైన सघन
దట్టమైన घना
దడి, కంచె बाड़*
దత్తత కుమార్తె दत्तककन्या*
దత్తపుత్రుడు दत्तकपुत्र
దద్దు खसरा*
దద్దుర్లు चकत्ते
దప్పిక प्यास*
దయ एहसान
దయ, జాలి, కరుణ दया*
దయగల दयावान
దయగల दयालु
దయగల रहमदिल, सहानुभूतिपूर्ण
దయచేసి कृपया
దయాగుణం గల उपकारी
దయ్యం दानव
దరఖాస్తు చేయు आवेदन करना
దర్జీ, కుట్టు పనివాడు दर्जी
దర్శకత్వంచేయు निर्देशन करना
దర్శకుడు निदेशक
దళసరి मोटा
దళారి दलाल
దవడ जबड़ा
దవడల పళ్ళు दाढ़दांत
దశ चरण
దశాబ్దము दशक
దస్త్రం, ఆకురాయి फ़ाइल*रेती*
దహనంచేయు दाहसंस्कार करना
దహించటం दाहसंस्कार
దాగియున్న गुप्त
దాచి ఉంచు, దాచు दकदेना
దాచిన छिपाहुआ
దాచిపెట్టు छिपाना
దాటవేయు लांघना
దాటవేయు, గెంతు खिसकना, छलांगना
దాటిఅడుగువేయు अतिक्रमण करना
దాటిపోవు आगेनिकलना
దాటు पार करना
దాడి हमला
దాడి छापा
దాడి చేయు आक्रामक
దాత दाता
దాదాపు लगभग
దానధర్మ సం धर्मार्थ
దానధర్మాలు धर्मदान, भीख
దాని इसके, इसका, इसकी
దానికదే खुद
దానిమ్మపండు अनार
దారం धागा
దారం తీయు सूतकातना
దారి मार्ग
దారి रास्ता
దారి చూపించు मार्गदर्शन करना
దారి చూపు नेतृत्व करना
దారి తప్పించు गुमराह करना
దారి పక్క सडकका*किनारा
దారి మళ్లింపు विचलन
దారితీయు प्रवृत्ति होना
దారుణమైన नृशंस
దారులు లేవు किसीप्रकारनहीं
దాల్చిన చెక్క दालचीनी*
దావా मुकदमा
దావాకారణం कार्रवाई*काकारण
దిండు तकिया
దిక్కు दिशा*
దిగంతం क्षितिज
దిగంబరమైన नग्न
దిగుబడి उपज*
దిగుమతి आयात
దిగుమతి దారు आयातक
దిగుమతి సుంకం आयातशुल्क
దిగులు शंका*
దిగులు పడిన चिंतित
దిగువ निचला
దిగువ సభ निम्नसदन
దిగువన तल
దిగువన बुनियादी
దిద్దుబాటు, రద్దుచేయటం पूर्ववत्करें
దినచర్య పుస్తకం डायरी*
దినవార సూచిక कौलॆंडर
దివాలా दिवाला, दिवालियापन
దివాలా తీయు दिवालानिकलना
దివిటీ मशाल*कीरोशनी*
దివ్యమైన दिव्य
దివ్యమైన अच्छा
దీనికి విరుద్ధంగా इसकेविपरीत
దీపము दीपक
దీపాలు प्रकाश
దీర్ఘ పొడవైన लंबा
దీర్ఘకాలం दीर्घावधि*
దీర్ఘకాలిక पुराना
దీర్ఘకాలిక दीर्घकालिक
దీర్ఘచతురస్ర आयताकार
దీర్ఘదృష్టి दूरदृष्टि*
దీర్ఘాయువు दीर्घायु*
దీర్ఘాలోచన गहारीसोच*
దీవెన आशीर्वाद
దుఃఖం दुःखशोक
దుఃఖకర విషయం विपत्तिशोक*
దుఃఖపడ్డ पीड़ित
దుఃఖపెట్టు, బాధించు दुःखदेना
దుఃఖము दुःख
దుఃఖించు शोक करना
దుఃఖించు विलाप करना
దుంగ बेड़ा
దుంప कंदा
దుకాణం दुकान*
దుకాణం स्टाल
దుకాణ సముదాయం बाजार
దుకాణదారుడు दुकानदार
దుప్పటి पलंगपोश
దుప్పటి గొంగళి कंबल
దుబారాగా अत्यधिक
దుముకు छलांग*लगाना
దుముకు దూకు कूदना
దుమ్ము धूल*
దుమ్ము తుడుచునది झाड़न*
దురద खुजली*
దురదృష్టకర दुर्भाग्यपूर्ण
దురదృష్టమైన भाग्यहीन
దురదృష్టవశాత్తు दुर्भाग्यसे
దుర్బుద్ధి दुर्भावना*
దుర్భర दुर्भर
దుర్వాసన बदबू*
దుర్వినియోగం गुरुपयोग
దుర్వినియోగం दुर्विनियोजन
దుర్వినియోగం दुरुपयोग,
దువ్వెన कंघी*
దుష్టత్వం दुष्टता*
దుష్టుడు गुष्ट
దుష్ప్రవర్తన दुराचार
దూర్చటం प्रवेशन
దూలము बेड़ाबनानेवाला
దూషణ अपमान
దూషణతోకూడిన अपवचनात्मक
దూషణపత్రిక निंदापत्र
దూషించు निंदा करना
దృక్పధం रुझान
దృగ్గోచర విషయము घटना*
దృఢత్వం कठोरता*
దృఢపరుచు कड़ाहोजाना
దృఢముగా दृढ़तासे*
దృశ్యం दृश्य
దృశ్యం प्राकृतिकदृश्य
దృశ్యం शॉट
దృశ్యత दृश्यता*
దృశ్యత दृश्य
దృశ్యాలు प्रकाशिकी*
దృష్టాంతం उदाहरण
దృష్టి दृष्टिसंबंधी*
దృష్టి केंद्र
దృష్టి दृष्टि*
దృష్టి మరల్చు ध्यानविचलित करना
దృష్టి మరల్చు मोड़ना
దృష్టి సంబంధించిన दृष्टिसंबंधी
దృష్టికోణం परिप्रेक्ष्य
దెబ్బ आघात
దెబ్బవేయు प्रहार करना
దేవదారు देवदार
దేవదూత फरिश्ता
దేవాలయప్రాంతం जनपदपल्ली*
దేవుడు सर्वशक्तिमान
దేవుడు देवता
దేశం देश
దేశం జాతి राष्ट्र
దేశదిమ్మరి తనం अवारागर्दी
దేశపైభాగం देशकाअंतर्वर्तीभाग
దేశభక్తి देशभक्ति*
దేశవ్యాప్తంగా देशभरमे
దేశీయ घरेलू
దేశీయమైన स्वदेशी
దైవ సంబంధమైన दिव्य
దైవవాక్యం देववाणी
దైవానికి అర్పణ बलिदानत्याग
దైహిక दैहिक
దొంగ సంతకం जालसाजी*
దొంగ, చోరుడు चोर
దొంగఓట్లు వేయటం हेराफेरी*करना
దొంగతనం चोरी*
దొంగతయారీ नकलीमाल बनाना
దొంగనిల్వ చేయు जमाखीरी*करना
దొంగిలించు चोरी*करना
దొడ్డి దారి गुप्तद्वार
దొర్లించు, పడవేయు गिरादेना
దొర్లిపడు गिरना
దొర్లిపోవు लुढ़कना
దోచుకొను लूटखसोटकरना
దోపిడి దొంగ डकैत
దోపిడిచేయు शोषण करना
దోపిడిచేయు लूटना
దోపిడీ डकैती*
దోమ मच्छर
దోషము గల दोषी
దోషి दोषप्रमाणितव्यक्ति
దోషి नीच
దోసకాయ ककड़ी*
దౌత్య సంబంధ राजनयिक
దౌత్యవేత్త कान्सुल
దౌత్యవేత్త राजनयिक
దౌర్జన్యం गुंडागीरी*
దౌర్భాగ్యుడు अभागा
ద్రవం तरलपदार्थ
ద్రవం द्रव,
ద్రవములో కరిగించు घोलना
ద్రవాలను పంపు पंप करना
ద్రవ్యం मुद्रा*
ద్రవ్య मौद्रिक
ద్రవ్యోల్బణం मुद्रास्फीति*
ద్రాక్ష సారా शराब*
ద్రాక్షపండు अंगूर
ద్రావణం घोल
ద్రావణరూప మందు शर्बत
ద్రోహం द्रोह, विश्वासघात
ద్వారం, మార్గం द्वार
ద్వారం, మార్గం प्रवेशद्वार
ద్వారం, మార్గం खोलने
ద్వారా केमाध्यमसे
ద్వారా द्वारा
ద్విచక్ర వాహనం दुपहिया
ద్విసభా द्विसदनी
ద్వీపం द्वीप, टापू
ద్వీపవాసి द्वीपवासी
ద్వేషించు नफरत*करना
ధనవంతుడైన अमीर
ధనిక धनी
ధనియాలు धनिया
ధనుర్వాతం धनुर्वात
ధన్యవాదాలు धन्यवाद
ధన్యవాదాలు చెప్పు धन्यवाददेना
ధమని धमनी*
ధర వెల ఖరీదు मूल्य
ధరల పట్టిక मूल्यसूची*
ధరలు दरें*
ధరావతుసొమ్ము बयानाराशि*
ధరించ బడిన पहनागया
ధరించు पहनना
ధరించువాడు पहननेवाला
ధర్మం दान
ధర్మం वैधता*
ధర్మ సంస్థ धर्मार्थसंस्थान
ధర్మ సంస్థ धर्मास्व
ధర్మకర్త न्यासी
ధాన్యజాతి अनाज
ధారగా పోయు उंडेलना
ధారాళము धाराप्रवाह
ధారావాహిక धारावाहिक
ధిక్కారం अवमानना
ధీర్ఘ చతురస్రము आयत
ధూళి, మురికి गंदगी*
ధృడపరచు मजबूत बनाना
ధృవీకరణ పత్రం प्रमाणपत्र
ధృవీకరించు प्रमाणितकरना
ధృవీకరించు अनुसमर्थनकरना
ధైర్యం साहस
ధైర్యం గల बहादुर
ధైర్యం/సాహసంగల साहसी
ధైర్యంగా हिम्मतसे
ధోరణి प्रवृत्ति*
ధ్యానం ध्यान
ధ్యానంచేయు ध्यान लगाना
ధ్రువం ध्रुव
ధ్రువ ध्रुवीय
ధ్రువాభిముఖత धृवाभिमुखता*
ధ్రువీకరణం ध्रुवीकरण
ధ్వంసం नाश
ధ్వని श्रव्य
ధ్వని शोर
ధ్వని ध्वनि*
ధ్వని పెంచుసాధనం माइक्रोफोन