Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/జ-ఝ-ట-డ-ఢ

Wikibooks నుండి
జంట युगल
జంట जोड़ा
జంట जुड़वां
జంతు ప్రదర్శనశాల प्राणिउद्यन
జంతు విజ్ఞాన శాస్త్రవేత్త प्राणिवौज्ञानिक
జంతు శాస్త్రం प्राणिविज्ञान
జంతు సం प्राणिशास्त्रसंबंधी
జన్యు आनुवंशिक
జన్యువు जीन
జపాన్దేశసం जापानी
జబ్బుపడిన बीमार
జమ जमा*
జమచేయు जमा*करना
జరగకుండాచేసే निवारक
జరిగించు निष्पादितकरना
జరిగిఉండవచ్చు शायद
జరిమానా जुर्माना
జరుగని असंभाव्य
జరుగు, సంభవించు होना
జరుపు करना
జరుపు, నిర్వహించు संचालितकरना
జర్మనీదేశసం जर्मन
జలపాతం झरना
జలుబు जुकाम
జవాబు जवाब
జవాబు प्रतिकार
జవాబుదారి दाइत्व
జవాబుదారీ जवाबदेही*
జాకెట్టు ब्लाउज
జాగ్రత్తగల सावधान
జాగ్రత్తగల सतर्क
జాగ్రత్తగా सावधानी*से
జాగ్రత్తగాయోచించు चिंतनकरना
జాగ్రత్తపడు सचेतरहना
జాజికాయ जायफल
జాడ रास्ता
జాతకచక్రం जन्मकुंडली*
జాతి नस्ल*
జాతి मूलवंश
జాతి प्रजाति*
జాతిపరమైన जाति*संबंधी
జాతివాదం जातिवाद
జాతిసం जातीय
జాతీయం मुहावरा
జాతీయ राष्ट्रीय
జాతీయత राष्ट्रीयता*
జాతీయరహదారులు राष्ट्रीयराजमार्ग
జానపద लोक
జాప్యము विलंब
జాబితా सूची*
జాబులురాయువ్యక్తి संवाददाता
జామపండు अमरूद
జామీను जमानत*
జారిపడు फिसलना
జారీచేయు जारी करना
జారు फिसलना
జాలికరమైన दुखी, खेद
జాలిలేని निर्दयी
జావ दालिया*
జింక हिरन
జిగురు चिपकनेवाला
జిగురు गोंद
జిడ్డుగా चिकना
జిత్తులు వేయగల चालाक
జిల్లా जिला
జిల్లా కౌన్సిల్ ज़िलापरिषद*
జిల్లా నిధి जिलाकोष
జిల్లా న్యాయస్ధానం जिलान्ययस्थान
జిల్లా బోర్డు ज़िलाबोर्ड
జీతభత్యాలు परिलब्धियां
జీతము वेतन
జీర్ణకోశము पेट
జీర్ణము पाचन
జీర్ణించు पचना
జీవన వ్యాపకం कैरियर
జీవనవేతనం निर्वाहीवेतन
జీవనశైలి जीवनशैली*
జీవపదార్థం जीवद्रव्य
జీవశాస్త్రం जीवविज्ञान
జీవసంబంధ जैविक
జీవాణువిజ్ఞానం जीवाणुविज्ञान
జీవావరణ శాస్త్రం पारिस्थितिकी*
జీవావరణవ్యవస్థ पारिस्थितिकीतंत्र
జీవి प्राणी
జీవి जीव
జీవితం जीवन
జీవిత చరిత్ర जीवनी*
జీవితకాలం जीवनकाल
జీవితకాల आजीवन
జుట్టు बाल
జుట్టుఅలంకరణకళ केशकला*
జున్ను पनीर
జూదం जुआ
జూదం ఆడు जुआखेलना
జూదగృహం कैसिनो
జెండా झंडा
జెట్ యంత్రం जेट
జెర్రి పాము धमिना
జేబు जेब*
జేబుడబ్బు जेबखर्चकापौसा
జేబులో ఉంచు जेब*मेरखना
జైలు जेल*
జైలుశిక్ష విధించు
జోకొట్టు, నిద్రపుచ్చు सुलाना
జోక్యం हस्तक्षेप
జోడించబడిన संलग्न
జోడించిన जोड़ाहुआ
జోస్యం भविष्यवाणी*
జ్ఞప్తి చేయునది अनुस्मारक
జ్ఞప్తికి తెచ్చుకొను स्मरण करना
జ్ఞానం ज्ञान
జ్ఞానం बोध
జ్ఞానం ज्ञान
జ్ఞానం కల बुद्धिमान
జ్ఞాన సం संज्ञानात्मक
జ్ఞానోదయం ज्ञानोदय
జ్ఞాపకం स्मृति*
జ్ఞాపకశక్తి स्मरणशक्ति*
జ్ఞాపిక स्मृतिचिह्न
జ్యామితి ज्यामिति*
జ్యోతిష్యం ज्योतिष
జ్వరం కలిగించు ज्वरसंबंधी
జ్వరము बुखार
జ్వాల ज्वाला*
ఝాడించు खंगालना
టపాలు डाकामेल*
టపాసు पटाखा
టికెట్లు ఇచ్చుచోటు बुकिंगकार्यालय
టీ, తేయాకు चाय*
టీకామందు వేయు टीका लगाना
టెక్స్ట్ पाठ
టెక్స్ట్ సందేశం पाठसंदेश
టెలిఫోన్ टेलीफोन
టెలివిజన్ दूरदर्शन, टॆलिविजन
టెలివిజన్ टीवी
టెలిస్కోప్ दूरबीन
టేకు सागौन*
టైపు కొట్టువ్యక్తి टाइपिस्ट
టోకు थोक
టోపీ टोपी*
ట్రంక్ రోడ్ मुख्यपथ
డచ్ దేశవాసి डच
డబ్బా పెట్టె कंटेनर
డబ్బు वित्त
డబ్బు धन
డబ్బు తయారు सिक्काढलाई*
డబ్బు ప్రమాణం डॉलर
డబ్బు సంచి बटुआ
డాక్టరు సూచన नुस्खा
డిగ్రీ डिग्री*
డేటాబేస్ डेटाबेस
ఢంకా ढक्काढोल