Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/చెట్లు,జంతువులు

Wikibooks నుండి
చెట్టు पेड़
ఆకు पत्ता
ఆవు गाय*
ఎద్దు बैल
ఎలుక चूहे
ఎలుకలు चूहो
ఎలుగుబంటి भालू
ఏనుగు हाथी
కాండము तना
కాక్టస్ कैक्टस
కుందేలు ख़रगोश
కుక్క कुत्ता
కొబ్బరి పీచు नारियलजटा*
కొయ్య लकड़ी*
కోతి बंदर
గడ్డ कंद
గద్ద गस्र्ड
గాడిద गधा
గుజ్జు लुगदी*
గుర్రం घोड़ा
చర్మము त्वचा*
చింతపండు इमली*
చెట్టు पेड़
చెట్టు చేవ जाइलेम
జంతు ప్రదర్శన శాల चिड़ियाघर
జంతు ప్రదర్శనశాల प्राणिउद्यन
జంతు విజ్ఞానశాస్త్రవేత్త प्राणिवौज्ञानिक
జంతు శాస్త్రం प्राणिविज्ञान
జంతు సం प्राणिशास्त्रसंबंधी
జంతువు పొదుగు थन
జంతువుల దొడ్డి मवोशीखाना
జంతువులు पशु
జామపండు अमरूद
జిగురు బంక गोंद
జిరాఫీ जिराफ़
టెంకె गुठली*
టేకు सागान
తోడేలు भेड़िया
పక్షి पक्षी
పాము साँप
పిల్లి बिल्ली*
పీచు रेशा
పుప్పొడి पराग
పుప్పొడి నాళం परागनाल
పుప్పొడి రేణువు परागकण
పులి बाघ
పువ్వు फूल
పువ్వుల గుత్తి पुष्पगुच्छा
బీజము बीज
మర్రి बरगद
మహోగని महोगनी
మామిడి आम
ముల్లు कांटा
మేక बकरा
మొక్క అంటు कलम*
మొగ్గ कली*
మొసలి घडि़याल
లేడి हिरन
విత్తనం बीज
వెదురు बांस
వేరు जड़*
శాఖ, కొమ్మ शाखा*
సారము रस
సింహం शेर