Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/గృహ వస్తువులు

Wikibooks నుండి
గృహ వస్తువులు घरकासामान
అంతస్తు मंज़िल
అగ్గి పుల్ల दियासलाई*
అగ్గి పెట్టె माचिस*
అద్దం दर्पण
అధ్యయనగది अध्ययनकक्ष
అల్లికసూది बुनाई*कीसूई*
ఇంటి పైకప్పు छत
ఇంటిపై ఖాళీస్ధలం खालीछत
ఇనుము लोहा
ఇల్లు घर
ఉత్తరం पत्र
ఊయల झूला
కంత, గూడు झरोखा
కత్తెర कतरनी*कैंची*
కర్ర छड़ी*
కలం कलम*
కాగితం काग़ज़
కిటికి खिड़की*
కిరోసిన్ నూనె मिट्टीकातेल
కుండ मटका
కుళాయి नल
కూజా सुराही*
కూర్చొను గది बैठनेकाकमरा
కొయ్యమేకు खूंटी
కొష్టం शेड
గడియారం घड़ी
గది कमरा
గరిటె चम्मच
గాలి కిటికి रोशनदान
గొడుగు छाता
గోడ दीवार*
చదరపు పెంకు टाइल
చాకు चाकू
చాప चटाई*
చిత్రం चित्र
చెంచా चम्मच
చొక్కా कमीज*
జాకెట్ जैकेट
టెలిఫోను टेलीफ़ोन, दूरभाष
టెలివిజన్ दूरदर्शन, टॆलीविजन
టేబుల్ मेज*
టేబుల్ డెస్క్ दराज*
డబ్బు సంచి बटुआ
తాళం చెవి चावी*
తీగ तार
తువ్వాలు तौलिया
దారం धागा
దిండు तकिया
దిండు గలీబు तकियाकवर
దీపం दीपक
దీపము दीपक
నోటు పుస్తకం नोटबुक
పండ్ల పొడి दांतमंजन
పండ్లుతోము కుంచె टूथब्रश
పండ్లుతోము ముద్ద टूथपेस्ट
పగ్గము रस्सी*
పటం मानचित्र
పఠన గది वाचनालय
పళ్లెం प्लेट
పళ్లెం तख्तरी*
పాత్రలు बर्तन
పాదరక్షలు जूते
పెన్సిలు पेन्सिल*
పై కప్పు छत*
పొడవు కాళ్ల లాగు पंटलून*पैंट*
పొయ్యి चूल्हा
పొయ్యి चूल्हा
బట్టలుతుకు మర कपड़ेधोनेकीमशीन
బల్ల मेज*
బస్తా बोरा
బీగం, తాళం ताला*
భద్రమైన పెట్టె सुरक्षित
భూగర్భ గది तहखाना
మంచు పెట్టె बर्फ़पेटी*
మరుగు దొడ్డి शौचांलय
మరుగు దొడ్డి शौचालय
మరుగు దొడ్డి शौचांलय
మూత్ర విసర్జన చోటు मूत्रालय
మెత్తని బొంత रजाई*
మేజోళ్లు मोज़े
రుబ్బు రోలు खरल
వంట ఇల్లు रसोईघर
వంట ఇల్లు रसोईघर
వక్క పగలగొట్టునది सरौता
వత్తి बाती*
వరండా बरामदा
వేదిక मंच
శీతల యంత్రం फ्रिज
షాంపూ शैम्पू
సబ్బు साबुन
సబ్బు పెట్టె साबुनपेटी*
సరుకుల గది भंडारकक्ष
సాసర్ तख्तरी
సిరా स्याही*
సూది सुई*