ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/ఖనిజాలు, లోహాలు
స్వరూపం
| ఖనిజాలు, లోహాలు | खनिज, लोहधातु |
| అభ్రకం | अभ्रक |
| ఇత్తడి | पीतल |
| ఇనుప ఖనిజం | लौहअयस्क |
| ఇనుము | लोहा |
| ఉక్కు | इस्पात |
| కంచు | कांसा |
| ఖనిజం | खनिज |
| ఖనిజ సంపద | खनिजसंसाधन |
| గంధకం | गंधक |
| గని | खान, खनिज भांडार |
| గని కార్మికుడు | खानश्रामिक |
| గీటురాయి | कसौटी |
| చలువరాయి | संगमरमर |
| చవిటిమట్టి | मुलतानीमिट्टी |
| తగరము | टीन |
| తారు | डामर |
| తెల్ల సీసం | सफेदासीसा |
| పాదరసం | पारा |
| ప్లాటినం | प्लैटिनम |
| బంగారం | सोना |
| బొగ్గు | कोयला |
| యశదం | जस्ता |
| రాగి | तांबा |
| వెండి | चांदी |
| సీసం | सीसा |
| సుద్ద | चाक |
| సుద్ద రాయి | सेलखड़ी |