Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/క

Wikibooks నుండి
కంచర గాడిద खच्चर
కంచు, కాంస్యం कांसा
కంచె बाड़ा
కంటి తెర रेटिना
కంటి భాగం कॉर्निया
కంటి సంబంధ नेत्र*संबंधी
కంటి సంబంధ नेत्रसंबंथी
కంటి సంబంధ ऑप्टिक
కంటే से
కంఠము, గొంతు स्वर
కంఠము, గొంతు गला
కంఠస్వరం आवाज़*
కంఠహారం हार
కండ मांस*
కండరము मांसपेशी*
కండె रील*
కందకము खाई*
కందిరీగ ततैया*
కందెన ग्रीज़*
కందెన चिकनायी*
కంపము कंपना
కంపించు कांपना
కంపెనీ कंपनी
కంపెనీ ఆదాయపన్ను निगमकर
కక్ష, ముఠా తగాదా गुट
కక్షిదారు मुवक्किल
కక్షిదారు पार्टी
కక్ష్య कक्ष्या*
కచ్చితం शुद्धता*
కచ్చితంగా सहीतौरपर
కచ్చితంగా निश्चितरूपसे
కచ్చితంగా सख्ती*से
కచ్చితంగా निश्चित
కచ్చితత్వం शुद्धता*
కచ్చితమైన सही
కచ్చితమైన ठीक
కచ్చితమైన सटीक
కచ్చేరి कॉन्सर्ट
కచ్ఛితంగా निश्चितरूपसे
కట్ట మూటకట్టు पैक करना
కట్టు पट्टी*
కట్టుకథ आख्यान
కట్టుబడు पालन करना
కట్టుబాటు आदर्श
కట్టె బంతి ఆట टेनिस
కట్నం दहेज
కఠిన పరీక్ష कठिन/ अग्निपरीक्षा*
కఠినమైన नितान्त
కఠినమైన
కడుగు, ఉతుకు धोना
కడ్డీ छड़ी*
కణజాలం ऊतक
కణత कनपटी*
కణము कण
కణితి ग्रंथी*
కణుపు गांठ*
కత్తి चाकू
కత్తి उस्तरा
కత్తి तलवार*
కత్తి అంచు धार*
కత్తిరించు कैंची*सेकाटना
కత్తెర कैंची*
కథ कथा*
కథ कहानी*
కథకుడు वाचक
కథానాయిక नायिका*
కదలిక వేగం गति*
కదిలించు हिलाना
కదిలించు हलचल*
కదిలే चलताफिरता
కధ అల్లు गढना
కనపడునట్లుగా प्रकटरूपसे
కనబరచు/చూపునది सूचक
కనిపించు दिखाईदेना
కనిపించు प्रतीत होना, प्रकट होना
కనిపించు द्रुश्यमान
కనిపించు వస్తువు प्रत्यक्ष
కనిపించే ఫలితం परिणाम
కనిష్ట कमसेकम
కనిష్ట न्यूनतम
కనీసం कमसेकम
కనీస సంఖ్య कोरम
కనుక, కాబోయే भावी
కనుగుడ్డు आँख*कीपुतली*
కనుగొనటం खोजना
కనుగొనబడిన पायागया
కనుగొను पता लगाना
కనుగొను खोजना
కనుగొన్నది खोज*
కనుబొమ్మ भौंह*
కనురెప్ప पलक*
కన్నఅమ్మ/నాన్న / माता/पिता
కన్నీటి బిందువు आंसू
కన్నీటితో अश्रुपूरित
కన్నీరు కార్చు आंसूबहाना
కన్ను आंख*
కప్ప मेंढक
కప్పివుంచేది, దుస్తుచేయి आस्तीन*
కమలాపండు नारंगीसंतरा
కమిటీ समिति*
కమిషన్ आयोग
కమీషనరు आयुक्त
కమ్మరి लोहार
కరకరమను, బొంగురు कर्कश
కరకరలాడెడు कुरकुरा
కరగటం विलयन
కరపత్రం विवरणिका*
కరపత్రం पत्रक
కరివేపాకు कडीपत्ति*
కరుగు फ्यूजहोजाना
కరుగు पिघलना
కరుణ లేని निष्टुर
కరువు सूखा
కర్ణభేరి कर्णपटह
కర్త कर्ता
కర్తవ్యం कर्तव्य
కర్పూరము कपूर
కర్మ अनुष्ठान
కర్మాగారం कारखाना
కర్ర छड़ी*लकडी
కర్ర ఆకార సూక్ష్మజీవి दंडाणु
కర్రపెండలం टैपिओका
కర్రపెండలం रतालू
కర్రముక్క భాగం टुकड़ा
కలం कलम*
కల सपना
కలప लकड़ी*
కలయిక संयोजन
కలవరము चिंता*
కలహం कलह
కలహం उपद्रव
కలిగిఉన్న समाविष्ट करना
కలిగిన पास होना
కలిగియుండు सम्मिलित होना
కలిగియుండు गठन करना
కలిగియుండు शामिल होना
కలిగియుండు अधिकाररहना
కలిగియున్న होना
కలిగియున్న अधिकारात्मक
కలిపి కట్టటం जिल्द*बनाना
కలిపి కట్టు बांधना
కలిపి కట్టు अंतकीलन करना
కలిసి साथसाथ
కలిసి పనిచేయు सहयोग करना
కలిసి, తో केसाथ
కలుపు मिश्रण करना
కలుపు मिलाना
కలుపు मिश्रण करना
కలుపు एकजुटा करना
కలుపు बांधकररखना
కలుపు మొక్క नीराना
కలుపుభాగం जोडना
కలుషితపరచు दूषित करना
కలుషితపరచు कलुषित करना
కలెక్టరు कलेक्टर, वसूल्दार
కల్తీ मिलावट*
కల్పన निर्माण
కల్పన कल्पना*
కల్పించు प्रकल्पना करना
కల్పితమైన काल्पनिक
కళంకం धब्बा
కళంకం कलंक
కళ कला*
కళా కేంద్రం कलाकेंद्र
కళా ప్రక్రియ शैली*
కళాకారుడు कलाकार
కళాకృతి कलाकृति*
కళాత్మకమైన कलात्मक
కళాశాల महाविद्यचालय
కళాసౌందర్యాత్మక सौंदर्यात्मक
కళ్లు आंखेँ
కళ్లు తెరచియున్న सजग
కళ్లెం వేయు लगाम*लगाना
కవయిత్రి कवयित्री*
కవాటము कपाट
కవి कवि
కవిత कविता*
కవిత్వం कविता*
కవిత్వ సం काव्यात्मक
కవులుకు ఇవ్వటం पट्टेपरदेना
కష్టం कठिनाई*
కష్టపడెడు श्रमसाध्य
కష్టమైన मुश्किल
కష్టమైన ప్రశ్న पहेली*
కసాయివాడు कसाई
కస్టమ్ డ్యూటీ सीमाशुल्क
కస్తూరి कस्तूरी*
కాంక్రీటు ठोस
కాండము तना
కాంతి प्रकाश
కాంతి కిరణము कांतिकिरण*
కాంతి పరిణామ చిత్రం फोटोग्राफ
కాందిశీకుడు शरणार्धी
కాకపోతే नहींतो
కాకి कौआ
కాగడా मशाल*
కాగడా పట్టువాడు मशालची
కాగబెట్టు उबालना
కాగితం कागज
కాగితం काग़ज़
కాగితం మడత मोड
కాగితం, రేకు పొర पत्र
కాగితకర్మాగారం काग़ज़कारखाना
కాఠిన్యం లేని कोमल
కాడి जुआ
కాథలిక్ శాఖా సం कैथोलिक
కాదనడం इनकार
కాదనుట, ఖండన खंडन
కాని लेकिन
కాని गैर
కాపరి चरवाहा
కాపలాదారు चौकीदार
కాపాడు వ్యక్తి रक्षक
కాపాడు, రక్షించు पालना
కాపాడు, రక్షించు बचाना
కాపాడువాడు रक्षक
కాపు कृषक
కాఫీ कॉफ़ी*
కాఫీ దుకాణం कैफ़े
కాబట్టి इसलिए
కాబట్టి ఎప్పుడూ इसलिए, हमेशा
కామం वासना*
కామప్రేరేపక कामोत्तेजक
కామెర్లు पीलिया
కాయ कच्चाफल
కాయధాన్యం मसूर
కారంగా मसालेदार
కారంగా तीखा
కారకం कारक
కారణం कारण
కారణం खातिर*
కారాగారం कारागार
కారు कार*
కారుట रिसना
కారుణ్య दयालु
కారుణ్య मानवीय
కార్డు कार्ड
కార్మికకర్షక విప్లవ సంఘం सोवियत
కార్మికసంఘం मजदूर संघ
కార్మికసంఘం श्रमिकसंघ
కార్మికుడు कामगार
కార్యకర్త कार्यकर्ता
కార్యక్రమం कार्यक्रम
కార్యక్రమ మధ్య విరామం अन्तराल
కార్యక్రమరచన कार्यक्रमयोजना*
కార్యక్షేత్రం अखाड़ा
కార్యక్షేత్రం कार्यस्थल
కార్యదర్శి सचिव
కార్యనిర్వాహక అధికారం
కార్యనిర్వాహక అధికారం कार्यपालनशक्ति*
కార్యనిర్వాహకుడు कार्यपालक
కార్యము विलेख
కార్యసేన कार्यसेनाकार्यदल
కార్యాలయం कार्यालय
కాలం अवधि*
కాలక్రమపట్టిక समयसारिणि*
కాలపరిమితి कार्यकाल
కాలాతీతం समाप्ति*
కాలి నడకన पैदल
కాలి బంతి फुटबॉल
కాలి బాట फ़ुटपाथ
కాలి మడమ एड़ी*
కాలిబంతి ఆట फुटबॉल
కాలివేళ్లు पैरकीउंगली*
కాలీఫ్లవర్ फूलगोभी*
కాలు पैर
కాలువ नहर*
కాలుష్యం प्रदूषण
కాలేయం जिगर
కాల్చటం जलाना
కాల్చిన బొగ్గు लकड़ीकाकोयला
కాల్చు जलाना
కాల్చు गोली*मारना
కాల్పు, అగ్ని आग*
కాల్పులు జరపటం गोलाबारी*करना
కాల్పులు జరపటం गोली*मारना
కాళ్లు చేతులతో పైకెక్కు चढ़ना
కావచ్చు संभव
కావలసినంత पर्याप्त
కావలసిన अपेक्षित
కావాల్సిన వస్తువు पण्य
కింద नीचे
కింద గీత గీయు खांकनकरना
కిందట पहले
కిటికి खिड़की*
కిరణం किरण*
కిరణీకరణం చేయు चमकाना
కిరీటం ताज
కిలోగ్రాము किलोग्राम
కిలోమీటర్ किलोमीटर
కీటక కోశస్థ దశ कोषस्थकीट
కీటక గుంపు झुंड
కీటక సంహారి कीटनाशक
కీటకము कीट
కీర్తన भजन
కీర్తి प्रसिद्धि*
కీర్తి वैभव
కీర్తి ख्याति*
కీర్తిలేని कुख्यात
కీలక గుర్తు मीलकापत्थर
కీలకప్రసంగం मुख्यभाषण
కీలకమైన महत्वपूर्ण
కీలు जोड
కీలు బందు कब्जा
కీలుబొమ్మలాట कटपुतलियोंकाखेल*
కీళ్ళనొప్పి गठिया*
కీళ్ళుఎముకల సం हस्तीसंबंद
కుంకుమ పువ్వు केसर*
కుంగటి/కూకటి వేరు मुख्यजड़*
కుంగిపోవటం अवसाद
కుంచించు కొను किकुड़ना
కుంచె ब्रश
కుంచెతో శుభ్రం చేయు झाडना
కుంటి लंगड़ा
కుంటుట लंगड़ाना
కుండ घड़ा
కుందేలు खरगोश
కు तक
కుక్క कुत्ता
కుక్క పిల్ల पिल्ला
కుగ్రామం छोटागांव
కుటుంబం परिवार
కుటుంబ నియంత్రణ परिवारनियोजन
కుటుంబము परिवार
కుట్టు सीना
కుట్టుపరికరం सिलाई*मिशीन*
కుట్ర साजिश*
కుడిపక్క दाए
కుతంత్రం చేయువాడు षडयंत्रकारी
కుదవపెట్టు रॆहनरखना
కుదించు, తగ్గించు, వత్తు दबाना
కుదింపు संपीड़न
కుదుపు धक्का
కుదుపు झटका
కుప్ప ढेर
కుప్ప కూలడం ढहजाना
కుప్పకూలు दुर्घटना*
కుమారి कुमारी*
కుమారుడు बेटा*
కుమార్తె बेटी*
కుమ్మరి कुम्हार
కురుచ చొక్కా सुस्त
కుర్చీ कुर्सी*
కుర్రవాడు व्यक्ति
కులం जाति*
కులపతి कुलपति
కుళాయి नल
కుళ్లిపోవు सड़ना
కుళ్లిపోవు सड़नाकैद*करना
కుళ్ళిన सड़ाहुआ
కుళ్ళిపోవుట सड़ना
కుష్టు వ్యాధి कुष्ठरोग
కుస్తీ कुश्ती*
కుస్తీ వస్తాదు पहलवान
కూజా जार
కూజా सुराही*
కూటమి गठन
కూటమి सभा*भीड*
కూడబెట్టు एकत्र करना
కూడలి जंक्शन
కూడా भी
కూడా, పైగా सके, अलावा
కూడిన మొత్తం जोड़हुआ
కూడు, కలుపు जोडकर
కూర सब्जी
కూరగాయ लौकीकद्दूआदीसब्जी*
కూరగాయ शाकसागभाजी*सब्जि
కూరగాయ ముక్క सलाद
కూర్చొను बैठना
కూర్పు సేకరణ संग्रह करना
కూలి मजदूरी*
కూలీ कुली
కృతజ్ఞత కలిగివున్న आभारी
కృతజ్ఞత తెలుపుట कृतज्ञता*दिखाना
కృత్రిమ శిరోజాలు विग
కృత్రిమ, అసహజ अप्राकृतिक
కృత్రిమఅవయవం कृत्रिमअंग
కృత్రిమమైన कृत्रिम
కృషి प्रयास
కృషీవలుడు, దున్నుమర किसानटिलर
కెనడా దేశస్థుడు कैनेडियन
కెప్టెన్ నాయకుడు कप्तान
కెమెరా कैमरा
కెలొరీ ఉష్ణ ప్రమాణం कैलोरी*
కెలొరీ ఉష్ణ ప్రమాణం उष्णप्रमाण
కేంద్రం केंद्र
కేంద్రం कक्ष
కేంద్ర केंद्रीय
కేంద్ర నిఘాసంస్ధ
కేంద్రకము नाभिक
కేంద్రీకరణం केंद्रीयकरण
కేంద్రీకరించు केंद्रितकरना
కేటాయించిన వాటా कोटा
కేటాయించు आवंटितकरना
కేటాయింపు आवंटन
కేటాయింపు आरक्षण
కేరింతలు కొట్టు हर्षित होना
కేవలం मुश्किलसे
కేవలం केवल
కేవలం मात्र
కేవలంగా केवल
కేశఖండన बालकाटना
కొంకి स्चेपल
కొంచెం थोड़ा
కొంచెం విశ్రాంతి विराम
కొంచెం సేపు थोड़ीदेर
కొంటె नटखट
కొంటెతనపు शरारतपूर्ण
కొంటెపని शरारत*
కొండ/ముఖ్యగుర్తు महत्वपूर्णचिह्न
కొండపైకి ऊपरकीओर
కొండరాయి ग्रेनाइट
కొండలలో కనుమదారి दर्रा
కొండసిలువ अजगर
కొంత ప్రాంతం सेक्टर
కొంతకాలంఉండు अस्धायी
కొంతకాలంబతుకు जीवितरहना
కొంతమంది मुट्ठीभर
కొంతవరకు कुछकुछ
కొక్కీ हुक
కొక్కీతగిలించు हुकपरटांगदेना
కొక్కెం बकसुआ
కొట్టడం मारना
కొట్టివేయడం निराकरण
కొట్టు मारना
కొట్టు प्रहार करना
కొడుకు बेटा
కొత్త नया
కొత్త నివాసప్రాంతం कॉलोनी*
కొత్త వ్యక్తి अजनबी
కొత్త సంవత్సరం नयासाल
కొత్తగా हालमें
కొత్తగా పనిలో తీసుకున్న रंगरूट
కొత్తగా వచ్చిన आनेवाला
కొత్తగా వచ్చిన వ్యక్తి नवागंतुक
కొద్దికొద్దిగా తాగు घूंटघांटसेपीना
కొద్దిగా थोड़ा
కొద్దిగాఉడికిన थोडाउबालना
కొనటం खरीदारी*करना
కొనసాగించ బడిన निरंतर
కొనసాగించు जारीरखना
కొనసాగింపు निरंतरता*
కొనసాగింపు अनुसरण
కొనసాగు आगेबढ़ना
కొనసాగుతున్న जारी
కొనుగోలు खरीदना
కొనుగోలు क्रय
కొనుగోలుదారు खरीददार
కొన్ని कुछ
కొన్నిసార్లు कभीकभी
కొబ్బరి नारियल
కొబ్బరి नारियल
కొబ్బరి పీచు नारियलजटा
కొమ్మలు కత్తిరించు छाँटनाकतरना
కొమ్ము सींग
కొయ్యచెప్పు स्की*
కొయ్యపని लकड़ीकाकाम
కొయ్యబొమ్మల పనివాడు काष्ठकलाकार
కొరడా कोड़ाचाबुक
కొరత घाटा
కొరత कमी*
కొరతైన दुर्लभ
కొరియన్ कोरियाई
కొరుకు काटना
కొలత आयाम
కొలత माप
కొలత मीटर
కొలతచూపటం मात्रा*काअनुमान
కొలను पूलताल
కొలమానం, ప్రమాణం मापदंड
కొలువులో నియమించు रोजगारदेना
కొలెస్ట్రాల్ కొవ్వు कोलेस्ट्रॉल
కొల్లగొట్టు लूटना
కొల్లగొట్టువాడు लुटेरा
కొవ్వు चरबी*
కొవ్వొత్తి मोमबत्ती*
కోట किलामहल
కోటా వ్యవస్థ कोटापद्धति*
కోడలు बहू*
కోడలు बहू*
కోడి चिकन, मुर्गी, मुर्गा*
కోడిపిల్ల मुर्गी*काबच्चा, चूजा
కోడిపుంజు मुर्गा
కోడెదూడ बैल
కోణమాని कोणमापक
కోణము कोण
కోత कटौती*
కోత(నేల) कटाव
కోత, తెగినగాయం घाव
కోతి वानर
కోతి बंदर
కోపం क्रोध
కోపం తెప్పించు घुस्सादिलाना
కోపంగా नाराज
కోపముఖం చూపు भ्रूभंग करना
కోయు चुनना
కోయు, నరుకు काटना
కోరిక इच्छा*
కోరు आकांक्षा*करना
కోరు अनुरोध करना
కోరుకుంటున్న अनुमानित
కోరుకుంటున్నట్లుగా अनुमानितरूपमेँ
కోరుకున్న अपेक्षत
కోర్టు, న్యాయస్ధానం कोर्ट
కోలాహలం कोलाहल, हंगामे
కోల్పోయిన खोयाहुआ
కోల్పోవు खोना
కోళ్ల పెంపకం मुर्गीपालन
కోశాధికారి कोषाध्यक्ष
కోసం केलिए
కోసివేయు काटना
కోసుకుపోవు कटजाना
కౌగిలించు आलिंगनकरना
కౌన్సిల్ సమితి परिषद्*
కౌమారం किशोरावस्था*
కౌమార किशोर
కౌలుదారీతనం किरायेकारी*
కౌలుదారు किरायेकार, किरायेदार
క్యాన్సరు అధ్యయనం ऑन्कोलॉजी*
క్యాన్సర్, పుట్టకురుపు कैंसर
క్యాపిటేషన్ పన్ను प्रतिव्यक्तिकर
క్యారెట్ దుంప गाजर
క్రమం अनुक्रम
క్రమం తప్పక नियमितरूपसे
క్రమంగా सुव्यवस्थितरूपमे
క్రమంగా, నిలకడగా नियमिततासे
క్రమంతప్పని स्थिर
క్రమంతప్పిన अव्यवस्थित
క్రమంమార్చు पलटना
క్రమంలేకుండా చేయు बाधाडालना
క్రమత లేమి अस्तव्यस्त
క్రమబద్ధంచేయు विनियमित
క్రమభంగం, ఇబ్బంది अशांति*
క్రమమును తెలిపే क्रमसूचक
క్రమమైన नियमित
క్రమరహితమైన अनियमित
క్రమరాహిత్యం अव्यवस्था
క్రమశిక్షణ अनुशासन
క్రమశిక్షణగల अनुशासनात्मक
క్రమశిక్షణలేని గుంపు नीचजन
క్రమేణ धीरेधीरे
క్రింద नीचे
క్రిమి रोगाणु
క్రిమినల్ న్యాయం फौजदारीकानूनअदालत
క్రియ क्रिया*
క్రియాత్మక कार्यात्मक
క్రియారూపమిచ్చు अमलमेंलाना
క్రియావిశేషణం क्रियाविशेषण
క్రిస్మస్ क्रिसमस
క్రీడా ప్రాంగణం स्टेडियम
క్రీడా సంబంధ व्यायामशील
క్రీడాకారుడు खिलाड़ी
క్రూరమైన क्रूर
క్రూరమైన क्रूर
క్రూరమైన भयंकर
క్రైస్తవ మతం ईसाईधर्म
క్రైస్తవుడు ईसाई
క్లిష్టమైన जटिल
క్లిష్టమైన महत्वपूर्ण
క్లుప్తంగా संक्षिप्तरूपसे
క్లుప్తమైన संक्षिप्त
క్లుప్తీకరణ संग्रह
క్విజ్ ఆట खेलप्रश्नोत्तरी*
క్షణం पल
క్షణికమైన क्षणिक
క్షమాపణ माफी*
క్షమాపణ बहानामाफी*
క్షమాపణ क्षमा*
క్షమాపణ చెప్పు माफी*माँगना
క్షమాపణకోరు क्षमायाचनाकरना
క్షమాభిక్ష क्षमादान
క్షమించు क्षमा*करना
క్షమించు, ఉపేక్షించు अनदेखीकरना
క్షయం, శిధిలం क्षय
క్షామము अकाल
క్షీణదశ गिरावट*
క్షీణించు बिगड़ना
క్షీరదం, పాలిచ్చుజంతువు स्तनपायी
క్షురకుడు नाई
క్షేత్రం क्षेत्र
క్షేమము खुशहाली
క్షోభ, కష్టం संकट