ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/ఎ-ఏ-ఐ
స్వరూపం
| ఎంచుకొను | चुनना |
| ఎంచుకొను | चयनकरना |
| ఎండగా | धूपदार |
| ఎండబెట్టిన | सूखा |
| ఎండు ద్రాక్ష | किशमिश* |
| ఎండుగడ్డి | सूखीघास* |
| ఎందుకంటే | क्योंकि |
| ఎందుకు | क्यों |
| ఎందుకు | क्यों |
| ఎంపిక | पसंद* |
| ఎంపిక | चयन |
| ఎంపిక చేసిన | चयनित |
| ఎక్కడ | कहाँ |
| ఎక్కడ? | जहां, कहा, कहाँ |
| ఎక్కడయినా | जहांकहीं |
| ఎక్కడా లేదు | कहींनहीं |
| ఎక్కడైనా | कहींभी |
| ఎక్కడో | कहींनकहीं |
| ఎక్కువ పరిమాణం | थोक |
| ఎక్కువగా | अत्यधिक |
| ఎక్కువగా | बड़ेपैमानेपर |
| ఎక్కువగా | अधिकतर |
| ఎక్కువగా | बहुत |
| ఎక్కువచక్రాల లారీ | ट्रक |
| ఎగతాళి చేయు | उपहास करना |
| ఎగతాళియైన | अजीब |
| ఎగవేయటం | अपवंचन |
| ఎగశ్వాస | हींपनी* |
| ఎగుమతి | निर्यात |
| ఎగుమతి పన్ను | निर्यातशुल्क |
| ఎగుమతి పన్ను | निर्यातकर |
| ఎగురు | उड़ना |
| ఎగురుతూ | उडतेहुए |
| ఎగువ | ऊपरी |
| ఎగువ సభ | सीनेट* |
| ఎటువంటి వంచనలేని | असली |
| ఎట్లా | कैसे |
| ఎడతెగని | निरंतर |
| ఎడమ పక్క | बाए |
| ఎడమచేతివాటపు | वामहस्त |
| ఎడారి | रेगिस्तान |
| ఎత్తయిన | उच्च |
| ఎత్తయిన కొండ | ऊंछापहाड |
| ఎత్తయిన, పొడవైన | लंबा |
| ఎత్తు | ऊंचाई* |
| ఎత్తు పీట | स्टूल |
| ఎదిరించు | विरोध करना |
| ఎదురు దాడి | मुठभेड* |
| ఎదురు దాడి | हमलासामना |
| ఎదురుగా | सामने |
| ఎదురుచూచు | इंतजारकरना |
| ఎదురుచూడని | अप्रत्याशित |
| ఎదురుపడు | सामनाकरना |
| ఎదుర్కొనినిలుచు | मुकाबलाकरना |
| ఎదుర్కొను | सामना करना |
| ఎద్దు | बैल |
| ఎనిమిదవ | आठवाँ |
| ఎనిమిది | आठ |
| ఎన్నిక | मतदान |
| ఎన్నిక | चुनाव, poll |
| ఎన్నికల కమీషనర్ | निर्वाचनआयुक्त |
| ఎన్నుకొను | चुनावकरना, चुनना |
| ఎన్నుకోబడిన | निर्वाचित |
| ఎప్పటికీ | सदाकेलिये |
| ఎప్పుడయినా | जबकभी |
| ఎప్పుడు | कब |
| ఎప్పుడూ | हमेशा |
| ఎప్పుడూ | कभी, सदा |
| ఎప్పుడూ ఏదీ లేదు | कभीकुछनही |
| ఎప్పుడూ లేదు/ కాదు | कभीनहीं |
| ఎముక | हड्डी* |
| ఎముక విరగటం | अस्थिभंग |
| ఎముకల గూడు | कंकाल |
| ఎముకల శాస్త్రం | अस्थियों* |
| ఎముకల శాస్త్రం | अस्थिविज्ञान |
| ఎయిడ్స్ వ్యాధి | एड्स |
| ఎర | प्रलोभनचारा |
| ఎరబెట్టు | चारा |
| ఎరుపు | लाल |
| ఎరుపు | लाली*, लाल |
| ఎరుపు రంగు | लाल |
| ఎరువు | खाद* |
| ఎర్రని వేడి | अंगारेलाल |
| ఎలక్ట్రాన్ల శాస్త్రం | इलेक्ट्रॉनिक्स |
| ఎలా | कैसे |
| ఎలుక | चूहा |
| ఎలుక బోను | चुहोदानि* |
| ఎలెక్ట్రానిక్ | इलेक्ट्रॉनिक |
| ఎవరయినా | कोईनकोई |
| ఎవరయినా | जोकोईभी |
| ఎవరి | किसको, जिसका |
| ఎవరికైనా, ఎవరినైనా | किसेभीजिसेभी |
| ఎవరిని, ఎవరికి | जिसे, किसे |
| ఎవరు | कौन |
| ఎవరు | कौन |
| ఎవరూ లేకపోవడం | कोईनहीं |
| ఎవరైనా | कोईभी |
| ఎవరో ఒకరు | कोई |
| ఏ దారీ లేదు | कोईरास्तानहीं |
| ఏ ప్రాముఖ్యంలేని | महत्वहीन |
| ఏక | एक |
| ఏకకాలంలో | एकसाथ |
| ఏకకాల | एकसाथ |
| ఏకకాలానజరుగు | एकसाथहोना |
| ఏకగ్రీవం | मतैक्य |
| ఏకగ్రీవ | सर्वसम्मत |
| ఏకపక్ష | एकपक्षीय |
| ఏకరూప పదం | भिन्नार्धश्ब्द |
| ఏకాంకిక | एकांकि, अधिनियम |
| ఏకాంత, ఒంటరి | अकेला |
| ఏకాంత, ఒంటరి | एकांतवासी |
| ఏకాకిని చేయు | अलग करना |
| ఏకీకరణ | एकीकरण |
| ఏడవ | सातवां |
| ఏడాదికి | प्रतिवर्ष |
| ఏడు | सात |
| ఏదయినా | कुछभी |
| ఏది | जो |
| ఏదీ కాదు, ఎవరూ కాదు | कोईनहीं |
| ఏదేమైనా | फिरभी |
| ఏదైనా | कोई |
| ఏదైనా | कुछभी |
| ఏదో | कुछ |
| ఏదో ఒక | कोईएक |
| ఏదో ఒక రోజు | किसीदिन |
| ఏదోవిధంగా | किसीनकिसीतरह |
| ఏనుగు | हाथी |
| ఏనుగు దంతం | हाथीदांत |
| ఏమిటి | क्या |
| ఏమిటి | क्या |
| ఏమీ లేదు | कुछनहीं |
| ఏమైనప్పటికి | किसीभीतरह |
| ఏమైనప్పటికి | जोभीहो |
| ఏర్పాటు | व्यवस्था* |
| ఏర్పాటు చేయు | व्यवस्था*करना |
| ఏర్పాటు చేయు | स्थापित करना |
| ఏర్పాటుచేయు | बनाना |
| ఏర్పాటుచేయు | बनाना |
| ఐకమత్యం | एकजुटता* |
| ఐకమత్యం | एकता* |
| ఐక్యమైన | संयुक्त |
| ఐచ్ఛికం | विकल्प |
| ఐచ్ఛిక | वैकल्पिक |
| ఐదురెట్లున్న | पंचगुना |
| ఐనప్పటికీ | फिरभी |
| ఐరిష్ దేశీయుడు | आयरिश |