Jump to content

ద్వితీయ నిఘంటువు(తెలుగు-హింది)/అంకెలు(1-100)

Wikibooks నుండి
సున్న शून्य (०)శూన్య్ , సిఫర్
ఒకటి एक (१) ఏక్
రెండు दो (२) దో
మూడు तीन (३) తీన్
నాలుగు चार (४) చార్
ఐదు पाँच (५) పాంచ్
ఆరు छह (६) ఛే
ఏడు सात (७) సాత్
ఎనిమిది आठ (८) ఆఠ్
తొమ్మిది नौ (९) నౌ
పది दस (१०) దస్
పదకొండు ग्यारह (११) గ్యారహ్
పన్నెండు बारह (१२) బారహ్
పదమూడు तेरह (१३) తేరహ్
పదునాలుగు चौदह (१४) చౌదహ్
పదిహేను पंद्रह (१५) పంద్రహ్
పదహారు सोलह (१६) సోలహ్
పదిహేడు सत्रह (१७) సత్రహ్
పదునెనిమిది अट्ठारह (१८) అఠారహ్
పందొమ్మిది उन्नीस (१९) ఉన్నీస్
ఇరవై बीस (२०) బీస్
ఇరవై ఒకటి इक्कीस (२१) ఇక్కీస్
ఇరవై రెండు बाईस (२२) బాయీస్
ఇరవై మూడు तेईस (२३) తేయీస్
ఇరవై నాలుగు चौबिस(२४) చౌబీస్
ఇరవై ఐదు पच्चीस(२५) పచ్చీస్
ఇరవై ఆరు छब्बीस(२६) ఛబ్బీస్
ఇరవై ఏడు सत्ताईस (२७) సత్తాయీస్
ఇరవై ఎనిమిది अट्ठाईस (२८) అఠాయీస్
ఇరవై తొమ్మిది उनतीस (२९) ఉన్ తీస్
ముప్ఫయ్ तीस् తీస్
ముప్ఫయ్ ఒకటి इकतीस (३१) ఇక్తీస్
ముప్ఫయ్ రెండు बत्तीस (३२)బత్తిస్
ముప్ఫయ్ మూడు तैंतीस (३३) తైంతీస్
ముప్ఫయ్ నాలుగు चौंतीस (३४) చౌంతీస్
ముప్ఫయ్ ఐదు पैंतीस (३५) పైంతీస్
ముప్ఫయ్ ఆరు छत्तीस(३६) చత్తీస్
ముప్ఫయ్ ఏడు सैंतीस (३७) సౌంతీస్
ముప్ఫయ్ ఎనిమిది अड़तीस (३८) అడ్ తీస్
ముప్ఫయ్ తొమ్మిది उनतालीस (३९) ఉన్ తాలీస్
నలభై चालीस् చాలీస్
నలభై ఒకటి इकतालीस (४१) ఇక్తాలీస్
నలభై రెండు बयालीस (४२) బయాలిస్
నలభై మూడు तैंतालीस (४३) తౌంతాలిస్
నలభై నాలుగు चौंतालीस(४४) చౌంతాలిస్
నలభై ఐదు पैंतालीस (४५) పౌంతాలిస్
నలభై ఆరు छयालीस(४६) ఛయాలిస్
నలభై ఏడు सैंतालीस (४७) సౌంతాలిస్
నలభై ఎనిమిది अड़तालीस (४८) అడ్ తాలీస్
నలభై తొమ్మిది उनचास(४९) ఉన్ చాస్
యాభై पचास ५० పచాస్
యాభై ఒకటి इक्यावन(५१) ఇక్యావన్
యాభై రెండు बावन (५२) బావన్
యాభై మూడు तिरेपन (५३) తిరెపన్
యాభై నాలుగు चौवन(५४) చౌవన్
యాభై ఐదు पचपन (५५) పచ్ పన్
యాభై ఆరు छप्पन्చప్పన్
యాభై ఏడు सत्तावन (५७) సత్తావన్
యాభై ఎనిమిది अट्ठावन (५८)అట్ఠావన్
యాభై తొమ్మిది उनसठ (५९) ఉన్ సాట్
అరవై साट (౬౦) సాట్
అరవై ఒకటి इकसठ (६१)ఇక్ సాట్
అరవై రెండు बासठ (६२) బాసాట్
అరవై మూడు तिरेसठ (६३) తిర్ సాట్
అరవై నాలుగు चौंसठ (६४) చౌంసాట్
అరవై ఐదు पैंसठ (६५) పైంసాట్
అరవై ఆరు चियासाट्ఛియాసాట్
అరవై ఏడు सरसठ (६७) సర్ సాట్
అరవై ఎనిమిది अड़सठ (६८) అడ్ సాట్
అరవై తొమ్మిది उनहत्तर (६९) ఉన్ హత్తర్
డెబ్భయ్ सत्तर (७०)సత్తర్
డెబ్భయ్ ఒకటి इकहत्तर (७१) ఇక్ హత్తర్
డెబ్భయ్ రెండు बहत्तर (७२)బహత్తర్
డెబ్భయ్ మూడు तिहत्तर (७३)తిహత్తర్
డెబ్భయ్ నాలుగు चौहत्तर (७४)చౌహత్తర్
డెబ్భయ్ ఐదు पचहत्तर (७५)పచ్ హత్తర్
డెబ్భయ్ ఆరు छिहत्तर (७६)చిహత్తర్
డెబ్భయ్ ఏడు सतहत्तर (७७) సత్ హత్తర్
డెబ్భయ్ ఎనిమిది अठहत्तर (७८) అఢ్ హత్తర్
డెబ్భయ్ తొమ్మిది उन्यासी (७९)ఉన్యాసి
ఎనభై अस्सी (८०) అస్సీ
ఎనభై ఒకటి इक्यासी (८१) ఇక్యాసి
ఎనభై రెండు बयासी (८२) బయాసి
ఎనభై మూడు तिरासी (८३) తిరాసి
ఎనభై నాలుగు चौरासी (८४) చౌరాసి
ఎనభై ఐదు पचासी (८५) పచాసి
ఎనభై ఆరు छियासी (८६)ఛియాసి
ఎనభై ఏడు सत्तासी (८७) సత్తాసి
ఎనభై ఎనిమిది अठासी (८८) అఠాసి
ఎనభై తొమ్మిది नवासी (८९) నవాసి
తొంభయ్ नब्बे (९०)నవ్వే
తొంభయ్ ఒకటి इक्यानवे (९१) ఇక్యానవె
తొంభయ్ రెండు बानवे (९२)బానవె
తొంభయ్ మూడు तिरानवे (९३) తిరానవె
తొంభయ్ నాలుగు चौरानवे (९४) చౌరానవె
తొంభయ్ ఐదు पचानवे (९५) పచ్చానవె
తొంభయ్ ఆరు छियानवे (९६)ఛియానవె
తొంభయ్ ఏడు सत्तानवे (९७)సత్తానవె
తొంభయ్ ఎనిమిది अट्ठानवे (९८)అఠానవె
తొంభయ్ తొమ్మిది निन्यानवे (९९)నిన్యానవె
వంద, నూరు (एक) सौ (१००) (ఏక్) సౌ