Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ह

Wikibooks నుండి
हंस హంస swan
हंसमुख ఉల్లాసం గల jolly
हंसी* నవ్వు laughter
हँसुली* భుజ ఎముక collar bone
हकारीसोसायटी* సహకార సంఘం co operative society
हजामत*बनाना గొరుగు shave
हजार వెయ్యి thousand
हटादेना తొలగించు eliminate
हटाना తరలించు, కదిలించు move
हटाना తొలగించు remove
हटाना తొలగింపు removal
हटाना రద్దు చేయు waive
हटानेयोग्य తొలగించగల removable
हठी తల బిరుసైన headstrong
हठी పట్టు వదలని obstinate
हड़ताल* సమ్మె strike
हड्डी* ఎముక bone
हताश होना విసిగి పోవు frustrate
हताहतमृत्यु ప్రమాదమృతుడు casualty
हतोत्साहित करना నిరుత్సాహపరచు discourage
हत्या* హత్య murder
हत्यारा హంతకుడు killer
हत्यासंहारी చంపడం killing
हथकड़ी* చేతిసంకెళ్లు handcuffs
हथियार ఆయుధం weapon
हथौड़ा సుత్తి hammer
हधेली* అరచేయి palm
हनीमून పెళ్లి తరువాత విహారయాత్ర honeymoon
हम మేము, మనం we
हमला దాడి assault
हमलाकरना పైబడు attack
हमलासामना ఎదురు దాడి onslaught
हमस्वयं మాకుమేమే, మనకుమనమే ourselves
हमारा మా, మన our
हमारा మాది, మనది ours
हमें మాకు, మనకు us
हमेशा ఎప్పుడూ always
हरएक ప్రతి ఒక్క everyone
हरएक ప్రతి ఒక్కరు everybody
हरजगह ప్రతిచోటా everywhere
हररोज़ ప్రతి రోజూ everyday
हरा ఆకుపచ్చ green
हराना ఓడించు rout beat defeat
हर्षित होना కేరింతలు కొట్టు cheer
हलकरना పరిష్కరించు solve
हलचल* కదిలించు stir
हलवाईकीदुकान* మిఠాయికొట్టు confectionery
हल्का करना తేలిక చేయు lighten
हल्काशारंग లేత రంగు tint
हल्केसे తేలికగా lightly
हल्दी* పసుపు turmeric
हवा* గాలి air wind
हवा*काचलना వీచు blow
हवाई ఆకాశ సం aerial
हवाईअड्डा విమానాశ్రయం aerodrome
हवाईछतरी* గాలి గుమ్మటం parachute
हवाईजहाज విమానం aeroplane
हवाईयातायात విమానరాకపోకలు air traffic
हवाईयात्रा ఆకాశయానం air navigation
हवाला పరామర్శ reference
हवालात* నిర్బంధం lockup
हवालादेनेयोग्य ఉదహరించగల quotable
हवेली భవనం mansion
हस्तक्षेप జోక్యం intervention
हस्तक्षेपकरना మధ్య వచ్చు intervene
हस्तनिर्मित చేతితో చేసిన handmade
हस्तशिल्प హస్తకళ handicraft
हस्तशिल्प హస్తకళాకృతులు handicrafts
हस्ताक्षर करना సంతకం చేయు sign
हस्ताक्षर* సంతకం sign, signature
हस्तीसंबंद కీళ్ళుఎముకల సం orthopaedic
हां అవును, ఔను Yes, yeah
हांफना వేగంగా ఊపిరి పీల్చు puff
हाथ చేయి hand
हाथापाई* పెనుగులాట scramble
हाथी ఏనుగు elephant
हाथीदांत ఏనుగు దంతం tusk, ivory
हाथोंसेयुक्त చేతులుగల armed
हानि* నష్టం loss
हानिकारक హానికరమైన detrimental
हाय హాయ్ hi
हार కంఠహారం necklace
हार* ఓటమి defeat
हार*स्वीकारकरना ఓడిపోవు concede
हार्डवेयर ఇనుప సామగ్రి hardware
हार्दिक హృదయపూర్వక hearty
हालमें కొత్తగా newly
हालहीमें ఇటీవల recently lately
हालांकि అయినప్పటికీ although
हावी होना ఆధిపత్యం చూపు dominate
हास्य హాస్యం humour
हास्यकर హాస్యభరితమైన humorous
हास्यास्पद పరిహాసాస్పదం ridiculous
हिंसक హింసాత్మక violent
हिंसा* హింస violence
हिंसात्मकआचरण విధ్వంసం rampage
हिचकी*लेना వెక్కిళ్లు పెట్టు sob
हिदायत*देना ఆదేశించు instruct
हिना గోరింట henna
हिम्मतसे ధైర్యంగా frankly
हिरन మగ జింక buck, stag
हिरन జింక deer
हिरासत* రక్షణ బాధ్యత custody
हिलाना కదిలించు shake
हिस्सेदार వాటాదారు shareholder
हींपनी* ఎగశ్వాస pant
हीज़िरजवाबी* హాస్యం wit
हीनता* న్యూనత inferiority
हीरा వజ్రం diamond
हीवीहोजाना శక్తిలో మించు overpower
हुक కొక్కీ hook
हुकपरटांगदेना కొక్కీతగిలించు hook
हूँ ఉన్నాను (నేను) am
हू హు huh
हूहूहोहोजैसीध्वनी శబ్దంతోగాలిపీల్చు whoop
हृदयसंबंधी గుండె సంబంధ cardiac
हृष्टपुष्ट బలిసిన stout
हेराफेरी*करना దొంగఓట్లు వేయటం rigging
हेलमेट ఇనుప టోపి helmet
हेलीकाप्टर హెలికాప్టర్ helicopter
हेल्पलाइन నిరంతరసహాయసేవ helpline
हेहलो హాయ్ hey
हैं ఉన్నారు are
है ఉంది, ఉన్నది is, has
हैरान ఆశ్చర్య పడిన surprised
हॉकी* హాకీ hockey
हॉर्मोन హార్మోన్ hormone
होगा ఉంటుంది, కాబోవు would be
होज़री* అల్లిన దుస్తులు hosiery
होटल హోటల్ hotel
होना ఉంటుంది Be, will
होना కలిగియున్న having
होना జరుగు, సంభవించు occur
होना సంభవించు happen
होमवर्क, ग्रह कार्य ఇంటివద్ద పని homework
होमियोपैथी* హోమియోవైద్యం Homeopathy