Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/समय

Wikibooks నుండి
समय సమయం Time
घंटा గంట hour
छमाही* అర్ధ సంవత్సరం half year
तिमाही* త్రైమాసం quarter
दशाब्दी* దశాబ్ది decade
दिन రోజు day
पक्ष, पखवाड़ పక్షం fortnight
महीना నెల month
मिनट నిమిషం minute
शताब्दी* శతాబ్ది century
सालवर्ष సంవత్సరం year
सेकेण्ड సెకను second
हफ्ता, सप्ताह వారం week