త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/संक्य(1-100)
స్వరూపం
| एक (१) ఏక్ | ఒకటి | 1 | one (1)వన్ |
| दो (२) దో | రెండు | 2 | two (2)టు |
| तीन (३) తీన్ | మూడు | 3 | three (౩)త్రీ |
| चार (४) చార్ | నాలుగు | 4 | four (4)ఫోర్ |
| पाँच (५) పాంచ్ | ఐదు | 5 | five (5)ఫైవ్ |
| छह (६) ఛే | ఆరు | 6 | six (6)సిక్స్ |
| सात (७) సాత్ | ఏడు | 7 | seven (7)సెవెన్ |
| आठ (८) ఆఠ్ | ఎనిమిది | 8 | eight (8)ఎయిట్ |
| नौ (९) నౌ | తొమ్మిది | 9 | nine (9)నైన్ |
| दस (१०) దస్ | పది | 10 | ten (10)టెన్ |
| ग्यारह (११) గ్యారహ్ | పదకొండు | 11 | eleven (11)ఎలెవెన్ |
| बारह (१२) బారహ్ | పన్నెండు | 12 | twelve (12)ట్వల్వ్ |
| तेरह (१३) తేరహ్ | పదమూడు | 13 | thirteen (1౩)తర్టీన్ |
| चौदह (१४) చౌదహ్ | పదునాలుగు | 14 | fourteen (14)ఫోర్టీన్ |
| पंद्रह (१५) పంద్రహ్ | పదిహేను | 15 | fifteen (15)ఫిఫ్‌టీన్ |
| सोलह (१६) సోలహ్ | పదహారు | 16 | sixteen (16)సిక్స్టీన్ |
| सत्रह (१७) సత్రహ్ | పదిహేడు | 17 | seventeen (17)సెవెన్టీన్ |
| अट्ठारह (१८) అఠారహ్ | పదునెనిమిది | 18 | eighteen (18)ఎయిటీన్ |
| उन्नीस (१९) ఉన్నీస్ | పందొమ్మిది | 19 | nineteen (19)నైన్టీన్ |
| बीस (२०) బీస్ | ఇరవై | 20 | twenty (20)ట్వంటీ |
| इक्कीस (२१) ఇక్కీస్ | ఇరవై ఒకటి | 21 | twenty one (21)ట్వంటీవన్ |
| बाईस (२२) బాయీస్ | ఇరవై రెండు | 22 | twenty two (22)ట్వంటీటు |
| तेईस (२३) తేయీస్ | ఇరవై మూడు | 23 | twenty three (23)ట్వంటీత్రీ |
| चौबिस(२४) చౌబీస్ | ఇరవై నాలుగు | 24 | twenty four (24)ట్వంటీఫోర్ |
| पच्चीस(२५) పచ్చీస్ | ఇరవై ఐదు | 25 | twenty five (25)ట్వంటీఫైవ్ |
| छब्बीस(२६) ఛబ్బీస్ | ఇరవై ఆరు | 26 | twenty six (26) ట్వంటీసిక్స్ |
| सत्ताईस (२७) సత్తాయీస్ | ఇరవై ఏడు | 27 | twenty seven (27) ట్వంటీ సెవెన్ |
| अट्ठाईस (२८) అఠాయీస్ | ఇరవై ఎనిమిది | 28 | twenty eight (28) ట్వంటీ ఎయిట్ |
| उनतीस (२९) ఉన్ తీస్ | ఇరవై తొమ్మిది | 29 | twenty nine (29) ట్వంటీ నైన్ |
| तीस् తీస్ | ముప్ఫయ్ | 30 | thirty (౩0) తర్టీ |
| इकतीस (३१) ఇక్తీస్ | ముప్ఫయ్ ఒకటి | 31 | thirty one (౩1) తర్టీ వన్ |
| बत्तीस (३२)బత్తిస్ | ముప్ఫయ్ రెండు | 32 | thirty two (౩2) తర్టీ టు |
| तैंतीस (३३) తైంతీస్ | ముప్ఫయ్ మూడు | 33 | thirty three (౩౩)తర్టీ త్రీ |
| चौंतीस (३४) చౌంతీస్ | ముప్ఫయ్ నాలుగు | 34 | thirty four (౩4) తర్టీ ఫోర్ |
| पैंतीस (३५) పైంతీస్ | ముప్ఫయ్ ఐదు | 35 | thirty five (౩5) తర్టీ ఫైవ్ |
| छत्तीस(३६) చత్తీస్ | ముప్ఫయ్ ఆరు | 36 | thirty six (౩6) తర్టీ సిక్స్ |
| सैंतीस (३७) సౌంతీస్ | ముప్ఫయ్ ఏడు | 37 | thirty seven (౩7) తర్టీ సెవెన్ |
| अड़तीस (३८) అడ్ తీస్ | ముప్ఫయ్ ఎనిమిది | 38 | thirty eight (౩8) తర్టీ ఎయిట్ |
| उनतालीस (३९) ఉన్ తాలీస్ | ముప్ఫయ్ తొమ్మిది | 39 | thirty nine (౩9) తర్టీ నైన్ |
| चालीस् చాలీస్ | నలభై | 40 | forty (40)ఫార్టీ |
| इकतालीस (४१) ఇక్తాలీస్ | నలభై ఒకటి | 41 | forty one (41)ఫార్టీ వన్ |
| बयालीस (४२) బయాలిస్ | నలభై రెండు | 42 | forty two (42) ఫార్టీ టూ |
| तैंतालीस (४३) తౌంతాలిస్ | నలభై మూడు | 43 | forty three (4౩) ఫార్టీ త్రీ |
| चौंतालीस(४४) చౌంతాలిస్ | నలభై నాలుగు | 44 | forty four (44) ఫార్టీ ఫోర్ |
| पैंतालीस (४५) పౌంతాలిస్ | నలభై ఐదు | 45 | forty five (45) ఫార్టీ ఫైవ్ |
| छयालीस(४६) ఛయాలిస్ | నలభై ఆరు | 46 | forty six (46)ఫార్టీ సిక్స్ |
| सैंतालीस (४७) సౌంతాలిస్ | నలభై ఏడు | 47 | forty seven (47)ఫార్టీ సెవెన్ |
| अड़तालीस (४८) అడ్ తాలీస్ | నలభై ఎనిమిది | 48 | forty eight (48) ఫార్టీ ఎయిట్ |
| उनचास(४९) ఉన్ చాస్ | నలభై తొమ్మిది | 49 | forty nine (49) ఫార్టీ నైన్ |
| पचास ५० పచాస్ | యాభై | 50 | fifty (50)ఫిప్టీ |
| इक्यावन(५१) ఇక్యావన్ | యాభై ఒకటి | 51 | fifty one (51) ఫిప్టీవన్ |
| बावन (५२) బావన్ | యాభై రెండు | 52 | fifty two (52) ఫిప్టీటు |
| तिरेपन (५३) తిరెపన్ | యాభై మూడు | 53 | fifty three (5౩) ఫిప్టీత్రీ |
| चौवन(५४) చౌవన్ | యాభై నాలుగు | 54 | fifty four (54) ఫిప్టీఫోర్ |
| पचपन (५५) పచ్ పన్ | యాభై ఐదు | 55 | fifty five (55) ఫిప్టీఫైవ్ |
| छप्पन्చప్పన్ | యాభై ఆరు | 56 | fifty six (56)ఫిప్టీసిక్స్ |
| सत्तावन (५७) సత్తావన్ | యాభై ఏడు | 57 | fifty seven (57) ఫిప్టీసెవెన్ |
| अट्ठावन (५८)అట్ఠావన్ | యాభై ఎనిమిది | 58 | fifty eight (58)ఫిప్టీఎయిట్ |
| उनसठ (५९) ఉన్ సాట్ | యాభై తొమ్మిది | 59 | fifty nine (59) ఫిప్టీనైన్ |
| साट (౬౦) సాట్ | అరవై | 60 | sixty (60)సిక్స్ టీ |
| इकसठ (६१)ఇక్ సాట్ | అరవై ఒకటి | 61 | sixty one (61) సిక్స్ టీవన్ |
| बासठ (६२) బాసాట్ | అరవై రెండు | 62 | sixty two (62) సిక్స్ టీటు |
| तिरेसठ (६३) తిర్ సాట్ | అరవై మూడు | 63 | sixty three (6౩) సిక్స్ టీత్రీ |
| चौंसठ (६४) చౌంసాట్ | అరవై నాలుగు | 64 | sixty four (64)సిక్స్ టీఫోర్ |
| पैंसठ (६५) పైంసాట్ | అరవై ఐదు | 65 | sixty five (65) సిక్స్ టీఫైవ్ |
| चियासाट्ఛియాసాట్ | అరవై ఆరు | 66 | sixty six (66)సిక్స్ టీసిక్స్ |
| सरसठ (६७) సర్ సాట్ | అరవై ఏడు | 67 | sixty seven (67) సిక్స్ టీసెవెన్ |
| अड़सठ (६८) అడ్ సాట్ | అరవై ఎనిమిది | 68 | sixty eight (68) సిక్స్ టీఎయిట్ |
| उनहत्तर (६९) ఉన్ హత్తర్ | అరవై తొమ్మిది | 69 | sixty nine (69) సిక్స్ టీనైన్ |
| सत्तर (७०)సత్తర్ | డెబ్భయ్ | 70 | seventy (70)సెవెంటీ |
| इकहत्तर (७१) ఇక్ హత్తర్ | డెబ్భయ్ ఒకటి | 71 | seventy one (71)సెవెంటీవన్ |
| बहत्तर (७२)బహత్తర్ | డెబ్భయ్ రెండు | 72 | seventy two (72)సెవెంటీటు |
| तिहत्तर (७३)తిహత్తర్ | డెబ్భయ్ మూడు | 73 | seventy three (7౩)సెవెంటీత్రీ |
| चौहत्तर (७४)చౌహత్తర్ | డెబ్భయ్ నాలుగు | 74 | seventy four (74)సెవెంటీఫోర్ |
| पचहत्तर (७५)పచ్ హత్తర్ | డెబ్భయ్ ఐదు | 75 | seventy five (75)సెవెంటీఫైవ్ |
| छिहत्तर (७६)చిహత్తర్ | డెబ్భయ్ ఆరు | 76 | seventy six (76)సెవెంటీసిక్స్ |
| सतहत्तर (७७) సత్ హత్తర్ | డెబ్భయ్ ఏడు | 77 | seventy seven (77)సెవెంటీసెవెన్ |
| अठहत्तर (७८) అఢ్ హత్తర్ | డెబ్భయ్ ఎనిమిది | 78 | seventy eight (78)సెవెంటీఎయిట్ |
| उन्यासी (७९)ఉన్యాసి | డెబ్భయ్ తొమ్మిది | 79 | seventy nine (79)సెవెంటీనైన్ |
| अस्सी (८०) అస్సీ | ఎనభై | 80 | eighty (80)ఎయిటీ |
| इक्यासी (८१) ఇక్యాసి | ఎనభై ఒకటి | 81 | eighty one (81)ఎయిటీవన్ |
| बयासी (८२) బయాసి | ఎనభై రెండు | 82 | eighty two (82)ఎయిటీటు |
| तिरासी (८३) తిరాసి | ఎనభై మూడు | 83 | eighty three (8౩)ఎయిటీత్రీ |
| चौरासी (८४) చౌరాసి | ఎనభై నాలుగు | 84 | eighty four (84)ఎయిటీఫోర్ |
| पचासी (८५) పచాసి | ఎనభై ఐదు | 85 | eighty five (85)ఎయిటీఫైవ్ |
| छियासी (८६)ఛియాసి | ఎనభై ఆరు | 86 | eighty six (86)ఎయిటీసిక్స్ |
| सत्तासी (८७) సత్తాసి | ఎనభై ఏడు | 87 | eighty seven (87)ఎయిటీసెవెన్ |
| अठासी (८८) అఠాసి | ఎనభై ఎనిమిది | 88 | eighty eight (88)ఎయిటీఎయిట్ |
| नवासी (८९) నవాసి | ఎనభై తొమ్మిది | 89 | eighty nine (89)ఎయిటీనైన్ |
| नब्बे (९०)నవ్వే | తొంభయ్ | 90 | ninety (90)నైంటీ |
| इक्यानवे (९१) ఇక్యానవె | తొంభయ్ ఒకటి | 91 | ninety one (91)నైంటీవన్ |
| बानवे (९२)బానవె | తొంభయ్ రెండు | 92 | ninety two (92)నైంటీటు |
| तिरानवे (९३) తిరానవె | తొంభయ్ మూడు | 93 | ninety three (9౩)నైంటీత్రీ |
| चौरानवे (९४) చౌరానవె | తొంభయ్ నాలుగు | 94 | ninety four (94)నైంటీఫోర్ |
| पचानवे (९५) పచ్చానవె | తొంభయ్ ఐదు | 95 | ninety five (95)నైంటీఫైవ్ |
| छियानवे (९६)ఛియానవె | తొంభయ్ ఆరు | 96 | ninety six (96)నైంటీసిక్స్ |
| सत्तानवे (९७)సత్తానవె | తొంభయ్ ఏడు | 97 | ninety seven (97)నైంటీసెవెన్ |
| अट्ठानवे (९८)అఠానవె | తొంభయ్ ఎనిమిది | 98 | ninety eight (98)నైంటీఎయిట్ |
| निन्यानवे (९९)నిన్యానవె | తొంభయ్ తొమ్మిది | 99 | ninety nine (99)నైంటీనైన్ |
| (एक) सौ (१००) (ఏక్) సౌ | వంద, నూరు | 100 | (one) hundred (100)హండ్రడ్ |