Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/स

Wikibooks నుండి
संकट క్షోభ, కష్టం distress
संकट సంక్షోభం crisis
संकर సంకర మిశ్రమజాతి hybrid
संकल्प తీర్మానం resolution
संकल्प నిశ్చయం resolution
संकल्पकरना పరిష్కరించు resolve
संकल्पना* భావన concept
संकाय అధ్యాపకులు faculty
संकीर्ण ఇరుకైన narrow
संकीर्ण ఇరుకైన narrow
संकुचन సంకోచము contraction
संकेत సంకేతం signal
संकेत సంజ్ఞతోచేయు సూచన cue
संकेत సందర్బ సూచన allusion
संकेतदेना సంకేతం ఇచ్చు signal
संकेतदेना సూచించు hint, indicate
संकोचकरोना వెనకాడు hesitate
संक्रमण మార్పు transition
संक्रमण సంక్రమణ infection
संक्षिप्त క్లుప్తమైన concise
संक्षिप्त करना సంక్షేపించు abbreviate
संक्षिप्तता* సంక్షిప్తం brevity
संक्षिप्तरूपसे క్లుప్తంగా briefly
संक्षिप्तीकरण సంక్షేపం abbreviation
संक्षेप, gist సారాంశం nutshell
संख्या* సంఖ్య number
संख्यात्मक సంఖ్యాపరమైన numerical
संगठन, firm, సంస్థ organization
संगठनात्मक సంస్థాగత organizational
संगत ఒకేరీతిగా స్ధిరంగా consistent
संगमरमर గోలీ marble
संगरोध వేరుగా ఉంచు quarantine
संगरोधकरना బంధించు quarantine
संगीतकार సంగీతకారుడు musician
संगोष्ठी* సదస్సు seminar
संग्रह అభివృద్ధి pickup
संग्रह క్లుప్తీకరణ compendium
संग्रह సేకరణ collection
संग्रह करना కూర్పు సేకరణ levy
संग्रहालय ప్రదర్శన శాల museum
संघ సంధి సమాఖ్య league
संघटित करना భాగాలు కూర్చు compose
संघर्ष ఘర్షణ clash
संघर्ष పోరాటం conflict
संघर्ष करना పోరాడు struggle
संघसंबंधी బృంద corporate
संघीय సమాఖ్య federal
संघीय సమాఖ్య సం federal
संचार ప్రసారణ communication
संचालन నిర్వహణ handling
संचालितकरना జరుపు, నిర్వహించు operate
संचालितकरना నిర్వహించు conduct
संजाल అనుసంధాన వ్యవస్ధ network
संज्ञा* నామవాచకం noun
संज्ञानात्मक జ్ఞాన సం cognitive
संत* ముని saint
संतान* సంతానం progeny
संतानोत्पत्ति* సంతానోత్పత్తి reproduction
संतुलन సమతుల్యం balance
संतुलन సమతుల్యంగా poise
संतुलित సంతులిత balanced
संतुष्ट होना తృప్తి చెందు satisfy
संतोष తృప్తి satisfaction, contentment
संतोष సంతోషం gratification
संतोषमय ఆనందం merry
संदर्भ సందర్భం context
संदर्भ సూచన reference
संदिग्ध అనుమానాస్పద suspicious
संदिग्ध సందేహ పూరిత doubtful
संदेश సందేశం message
संदेह అనుమానం doubt
संदेह करना అనుమానించడం inference
संदेह करना సందేహించు suspect
संदेहवादी అనుమానాస్పద sceptic
संधि* ఒడంబడిక treaty
संध्या సంధ్యవేళ nightfall
संपत्ति* ఆస్తి, సంపద estate, property, asset
संपत्ति* ఆస్తులు assets
संपदा* సంపద wealth
संपर्क करना సంప్రదించు contact
संपादक సంపాదకుడు editor
संपादन करना సవరించు edit
संपीड़न కుదింపు compression
संपूर्ण పూర్తియైన thorough
संपूर्ण మొత్తం entire , whole
संपूर्णता* పరిపూర్ణత integrity
संप्रभुता* సార్వభౌమాధికారం sovereignty
संप्रेषित करना ప్రసారంచేయు transmit
संबंध అనుసంధానం link
संबंध సంబంధం connection
संबंधित చెందిన belonging
संबंधित సంబంధించిన related
संबंधी సంబంధించిన concerning
संबद्ध సంబంధం గల associated
संबद्ध, सहायक అనుబంధ allied , subsidiary
संबोधन సంబోధన address
संबोधित करना ప్రసంగించు address
संभरण करना నిల్వ నిల్వ చేయు stock
संभव కావచ్చు may
संभव సాధ్యమైన possible
संभालना నిర్వహించు handle
संभावतः బహుశా possibly, likely
संभावतः బహుశా, కావచ్చు probability
संभावना* అవకాశం possibility
संभावना* భవిష్యత్ దృశ్యం prospect
संभावित సంభవించగల probable
संभाव्यतः చాలావరకు presumably
संभोग లైంగిక సంబంధం intercourse
संयम నిగ్రహం restraint
संयुक्त ఐక్యమైన united
संयुक्त మిళితమైన, కలిసిన combined
संयुक्तपरिवार ఉమ్మడికుటుంబం joint family
संयुक्तरूपसे సంయుక్తంగా jointly
संयोजन కలయిక combination
संयोजन करना సమావేశపరచు convene
संरक्षक పోషకుడు patron, benefactor
संरक्षक రక్షకుడు warden
संरक्षण పరిరక్షణ conservation
संरक्षण సంరక్షణ care
संरचना* నిర్మాణం structure
संरचनात्मक నిర్మాణపర structural
संलग्न జోడించబడిన appended
संवाददाता జాబులురాయువ్యక్తి correspondent
संविधान రాజ్యాంగం constitution
संविधानसभा* సంవిధాన సభ constituent assembly
संविधि* శాసనం statute
संविभाग, विभाग శాఖలు portfolio
संवीक्षा* పరీక్షణ scrutiny
संवेदनशील సున్నితమైన sensitive
संवेदनशील* చికాకుకల్గించు irritable
संवेदनशीलता* మృదుత్వం sensitivity
संवैधानिक రాజ్యాంగ constitutional
संशोधन సరిదిద్దుట rectification
संशोधन సవరణ amendment
संशोधन करना చక్కదిద్దు, సవరించు amend
संशोधन करना మార్చుట modification
संशोधित करना సవరించు modify revise
संश्लेषण సమన్వయం synthesis
संसथगनअवसानकरना చాలించు prorogue
संसद* పార్లమెంటు parliament
संसाधन వనరు resource
संस्करण ప్రతి ముద్రణ edition
संस्कार సాంప్రదాయ ఆచారం rite
संस्कृति* సంస్కృతి culture
संस्था సంస్ధ institution
संस्था* సంస్థ institution
संस्थागत సంస్థ institutional
संस्थापक స్థాపకుడు founder
सकर्मक సకర్మక transitive
सकल స్థూల gross
सकारात्मक సానుకూల positive
सकारात्मकरूपसे సానుకూలంగా positively
सके, अलावा కూడా, పైగా even, moreover
सक्रिय చురుకైన active
सक्रियरूपसे చురుకుగా actively
सक्षम చేయగల శక్తి గల able
सक्षम తగిన అర్హతగల competent
सक्षम సామర్థ్యం గల capable
सक्षम बनाना వీలు కల్గించు enable
सख़्तमेहनत*करना శ్రమ toil
सख्ती*से కచ్చితంగా strictly
सगर्भावस्था గర్భము pregnancy
सगाई* నిశ్చితార్థం engagement
सघन దట్టమైన dense
सच నిజం, వాస్తవం truth
सचिव కార్యదర్శి secretary
सचिवालय సెక్రటేరియట్ secretariat
सचेतक ఆజ్ఞ whip
सचेतरहना జాగ్రత్తపడు beware
सजग కళ్లు తెరచియున్న open eyed
सजगता* అప్రమత్తత vigil
सज़ा* శిక్ష/ దండన punishment
सज़ा*देना దండించు punish
सजाना అలంకరించు adorn
सजावट* అలంకరణ makeup
सजावटी అలంకారపు ornamental
सजीवन సజీవత్వం animation
सज्जन గౌరవ పురుషుడు gentleman
सटीक కచ్చితమైన precise
सड़क* రహదారి road
सड़क* వాహన మార్గం driveway
सड़क* వీధి, బజారు street
सडकका*किनारा దారి పక్క wayside
सड़ककेनियम* రోడ్డు నియమం rule of the road
सड़ना కుళ్లిపోవు decompose
सड़ना కుళ్ళిపోవుట decay
सड़नाकैद*करना కుళ్లిపోవు decompose
सड़ाहुआ కుళ్ళిన rotten
सड़ाहुआ చెడిపోయిన putrid
सतर्क జాగ్రత్తగల prudent
सतर्क శ్రద్ధగల prudent
सतर्कता* నిఘా vigilance
सतह* ఉపరితలం surface
सतही ఉపరితల superficial
सत्यापन తనిఖీ verification
सत्यापितकरना తనిఖీ చేయు verify
सत्र సమావేశం session
सत्र न्यायालय సెషన్ న్యాయ స్ధానం session court
सदस्य సభ్యుడు member
सदस्यता* సభ్యత్వం membership
सदाकेलिये ఎప్పటికీ forever
सदी* శతాబ్దం century
सदृश होना పోలియుండు resemble
सनकी ముక్కోపం గల eccentric
सनसनी* సంవేదన sensation
सपना కల dream
सप्ताह వారము week
सप्ताहांत వారాంతం week end
सफल విజయవంతమైన successful
सफल होना సాధించు succeed
सफलता* విజయం success
सफलतापूर्वक విజయవంతంగా successfully,
सफाई* పారిశుద్ధ్యం sanitation
सफाई* శుభ్రపరచటం cleaning
सफ़ाईवाला ఉడ్చువ్యక్తి sweeper
सफ़ेद తెలుపు white
सफ़ेद తెలుపు రంగు white
सफेद करना తెల్లగా చేయు bleach
सफेदकॉलर ఆఫీసు ఉద్యోగం white collar
सबकुछ ప్రతిదీ everything
सबटीकहो, अच्छा మంచిది okay
सबठीकहै అన్నీ సరియైన all right
सबसेअच्छा ఉత్తమ best
सबसेउत्तम చాలా మేలైన superfine
सबसेबडीजीत* ఘనవిజయాలు jack pot
सबूत, साक्ष्य సాక్ష్యం evidence
सब्जी కూర curry
सब्र, धैर्य సహనం, ఓర్పు patience
सब्सिडी* సహాయ ధనము subsidy
सभा* సభ assembly
सभा*भीड* కూటమి gathering
सभापति అధ్యక్షుడు chairperson
सभाभवन సభామందిరం hall
सभासद् సెనెటర్ senator
सभ्य మర్యాద గల decent
सभ्यता* నాగరకత civilization
समकक्षिव्यक्ति సరివయస్కుడు peer
समकालीन సమకాలీన contemporary
समझ* అవగాహన understanding
समझदार అర్థ వివేచన గల sensible
समझदार వివేకపు sensible
समझना అర్థం చేసుకొను understand
समझना అవగాహన చేసుకొను perceive
समझना తెలుసుకోవటం perception
समझना పరిగణించు deem
समझाना అర్థమగునట్లు చేయు imply
समझाना ఒప్పించు convince
समझाना నచ్చచెప్పు explain
समझाना వివరించు explain
समझौता ఒప్పందం agreement
समझौता రాజీ compromise
समतल చదునైన flat
समतल, సమాంతర horizontal
समन्वय करना సమన్వయపరచు coordinate
समन्वयक సమన్వయకర్త coordinator
सममितसुड़ौल సౌష్టవ symmetrical
समय స్థితి juncture
समयनिर्धारण సమయ నిర్ణయం timing
समयनिष्ठ సమయాన్ని పాటించు punctual
समयपर సమయోచితమైన timely
समयसारिणि* కాలక్రమపట్టిక timetable
समयसीमा* గడువు deadline
समयसीमा*समाप्त होना గడువుతీరు expire
समयसेपहले అపరిపక్వ premature
समयोपरि అధిక సమయం overtime
समर्थ శక్తి గల potential
समर्थ बनाना యోగ్యత కలిగించు entitle
समर्थक అనుకూలుడు pro
समर्थक మద్దతుదారు supporter
समर्थन మద్దతు support
समर्धन करना సమర్ధించు defend
समर्पित करना అర్పించు devote
समवर्तीसूची* ఉభయ సామాన్య జాబితా concurrent list
समस्या* సమస్య problem
समाचार వార్తలు news
समाजशास्त्र సామాజిక శాస్త్రం sociology
समाधान పరిష్కారం solution
समाधानकरना పరిష్కరించు reconcile
समाधि* సమాధి grave
समाधि*कापत्थर సమాధి శిలాఫలకం tombstone
समान ఒకేరకమైన identical
समान ఒక్కలాగా alike
समान పోలిన similar
समानता* ఒకేరకమైనది likelihood
समानता* సమానత equality
समानरूपसे సమానంగా equally
समानांतर సమాంతర parallel
समानांतर सलाखों సమాంతర కడ్డీలు parallel bars
समानुपातिक వాటా ప్రకారం proportionate
समापन పూర్తి completion
समापन ముగింపు conclusion
समाप्त करना నిర్మూలించు abolish
समाप्त करना ముగించు terminate
समाप्ति* కాలాతీతం expiry
समाप्ति* ముగింపు winding up
समामेलन సమ్మిశ్రమం, సమ్మేళనం amalgamation
समारोह ఉత్సవం function
समारोह వేడుక ceremony
समाविष्ट करना కలిగిఉన్న comprise
समिति* కమిటీ committee
समीकरण సమీకరణం assimilation
समीकरण సమీకరణం equation
समीक्षा* సమీక్ష review
समुदाय సముదాయం community
समुद्र సముద్రం sea
समुद्र సముద్రము sea
समुद्रतट సముద్రతీరం seacoast, beach
समुद्रतट సముద్రతీరం shore
समुद्रतल సముద్రతల మట్టము sea level
समुद्रयात्रा* సముద్ర ప్రయాణం voyage
समुद्रविज्ञान సముద్రశాస్త్రం oceanography
समुद्री సముద్రసంబంధ marine
समुन्नति* వాసిపెంచటం betterment
समूह గుంపు group
समूह గుంపు, గుత్తి cluster
समूह బృందం panel group
समूहगान బృందగానం chorus
समृद्ध होना విలసిల్లు, వర్ధిల్లు prosper
समेकित करना స్థిరపరచు consolidate
सम्मन भेजना రమ్మని ఆజ్ఞాపించు summon
सम्मान మర్యాద respect
सम्मिलित करना చొప్పించు insert
सम्मिलित होना కలిగియుండు consist
सम्मेलन సమావేశం conference, congress
सम्मेलनसंबंधी సమావేశ సం congressional
सयानापन యుక్తవయసు puberty
सरकंडा రెల్లు reed
सरकार* ప్రభుత్వం government
सरकारी అధికారిక official
सरकारीतौरपर అధికారికంగా officially
सरकारीसंपत्ती* సర్కారు ఆస్తులు escheat
सरल తేలికైన light
सरल సులభమైన simple
सरल बनाना* సులభపరచు facilitate
सरस చమత్కారపు witty
सरसों* ఆవాలు mustard
सरहद సరిహద్దులు frontiers
सरहदें* సరిహద్దు frontier
सराय* సత్రం inn
सराहना మెచ్చుకొను appreciate
सराहनीय ప్రశంసనీయ commendable
सरीसृप* సరిహద్దు boundary border
सर्जन శస్త్రవైద్యుడు surgeon
सर्दी చలి కాలం Winter
सर्दी* శీతాకాలం winter
सर्पिल చుట్టగా ఏర్పడినది spiral
सर्वनाम సర్వనామము pronoun
सर्वशक्तिमान దేవుడు almighty
सर्वशक्तिमान సర్వసమర్డుడు, దేవుడు omnipotent
सर्वसमर्थ సర్వసమర్థ Omni
सर्वसम्मत ఏకగ్రీవ unanimous
सर्वेक्षक సర్వేక్షకుడు surveyor
सर्वेक्षण సర్వేక్షణ survey
सर्वोच्च చాలా ఎత్తయిన topmost
सर्वोच्च మహోన్నతమైన supreme
सर्वोच्छप्रभुत* సర్వాధిపత్యం supreme command
सर्वोपरि సర్వోచ్ఛమైన paramount
सर्वोपरित्व విజయచిహ్నం championship
सलाद కూరగాయ ముక్క salad
सलामीदेना నమస్కరించు salute
सलाह* సలహా advice
सलाहकार నిపుణ సలహాదారు consultant
सलाहकार సలహా ఇచ్చు వ్యక్తి counsellor
सलाहकार సలహా సం advisory
सलाहकार సలహాదారు adviser
सलाहदेना సలహా ఇచ్చు advise
सवार స్వారీ చేయువ్యక్తి rider
सवारी करना* స్వారీ చేయు ride
सवाल ప్రశ్నలు questions
सशर्त షరతులతో కూడిన conditional
सशस्त्रसेना* సాయుధ దళాలు armed force
ससुर మామలు fathers- in- law
सस्ता చవకైన cheap
सस्ता చౌక అయిన inexpensive
सस्वरपाठ పారాయణ recitation
सहकारी సహకార cooperative
सहक्रिया* సహోత్తేజనం synergy
सहचर, सहयोगी సహచరుడు team mate
सहन करना భరించు bear
सहनशील సహనం గల patient
सहनशीलता* ఓపిక సహనం endurance
सहना ఓర్చుకొను endure
सहनीय సహింపదగిన tolerable
सहनेयोग्य భరించదగిన bearable
सहपाठी సహవిద్యార్ధి classmate
सहभागिता* పాల్గొనటం participation
सहभागी పాల్గొనే వ్యక్తి participant
सहमति* సమ్మతి concurrence, consent
सहमति* సమ్మతి consent
सहमती*प्रकट करना సమ్మతి తెలుపు nod
सहयोग సహకారం collaboration, cooperation
सहयोग करना కలిసి పనిచేయు cooperate
सहयोगी సహోద్యోగి colleague
सहवासी సహవాసి inmate
सहशिक्षा* బాలబాలికల సహవిద్య coeducation
सहसंबंध అన్యోన్య సంబంధం correlation
सहस्राब्दी* సహస్రాబ్ది millennium
सहानुभूति* సానుభూతి sympathy
सहानुभूतियुक्त సానుభూతి గల sympathetic
सहापराधी తోడుదొంగ accomplice
सहायक మద్దతుఇచ్చెడు supportive
सहायक సహయక auxiliary
सहायक సహాయకర helpful
सहायक సహాయకుడు aide, assistant
सहायक సహాయకుడు assistant
सहायक సాధనంగా ఉన్న instrumental
सहायकक्रिया* సహాయకక్రియ auxiliary verb
सहायकनदी* ఉప నది tributary
सहायता* సహాయం aid, assistance
सहायता* करना సహాయం చేయు assist
सहायता*अनुदान విరాళం grant-in-aid
सहारा ఆధారం prop
सहारा ఆశ్రయం recourse
सहित సహా including
सहिष्णुता* ఓర్పు tolerance
सही కచ్చితమైన accurate
सही సరయిన right
सही సరైన right
सही సరైనది correct
सहीढंगसे సరిగ్గా correctly
सहीतौरपर కచ్చితంగా accurately
सहोदर తోబుట్టువు sibling
सांख्यिकीय గణాంక statistical
सांत्वना* ఓదార్పు consolation
साँप పాము snake
साँप సరీసృపం reptile
सांप्रदायिक మత పరమైన communal
सांविधिक చట్టబద్ధమైన Statutory
सांस लेना* పీల్చు inhale
सांस* శ్వాస breath
सांस*कीनली* వాయునాళం windpipe
साँस*लेना ఊపిరి పీల్చుట breathing
साँस*लेना పీల్చు, శ్వాసించు breathe
सांसारिक ప్రాపంచికమైన mundane
सांस्कृतिक సాంస్కృతిక cultural
साइकिल* సైకిల్ bicycle
साइनबोर्ड పేరుగల బల్ల signboard
साक्षी ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి deponent
साक्षी ప్రేక్షకుడు spectator
साख* విశ్వసనీయత goodwill
साख*केवोट పరపతి ఓట్లు votes of redit
साखपत्र పరపతిపత్రం letter of credit
सागभाजीविक्रेत ఆకుకూరల వ్యాపారి green vendor
सागौन* టేకు teak
साजिश* కుట్ర conspiracy
साझा పంచుకున్న shared
साझेदारी* భాగస్వామ్యం partnership
सात ఏడు seven
सातवां ఏడవ seventh
साथमें వెంట along
साथसाथ కలిసి alongside
साथी తోడుగా ఉండే వ్యక్తి companion
साथी సహచరుడు fellow
सादगी* నిరాడంబరత simplicity
सादा సాదా plain
सादृश्य పోలిక resemblance
साधन పరికరం device instrument
साधन మార్గాలు means
साधारण సాధారణ normal
साधारण సాధారణమైన ordinary
साधेदार భాగస్వామి partner
साध्य ఆచరణీయ practicable
सापेक्षता* సాపేక్షత relativity
साप्ताहिक వారం వారం weekly
साफ़ స్పష్టమైన clear
साफ करना శుభ్ర పరచు clean
साबित करना రుజువు చేయు prove
साबुन సబ్బు soap
साबुनकाझाग నురుగు lather
सामंजस्य సమతూకం harmony
सामग्री* లోపల కలవి content
सामन సముద్రపు చేప salmon
सामना करना ఎదుర్కొను face
सामनाकरना ఎదురుపడు confront
सामनाकरनॆवाला ప్రత్యర్థి opposer
सामने ఎదురుగా opposite
सामने ముందు front
सामरिक వ్యూహాత్మక strategic
सामाजिक సామాజిక social
सामाजिकअध्ययन సామాజిక అధ్యయనాలు social studies
सामाजिकदृष्टिसे* సామాజికంగా socially
सामाजिकबीमा సామాజిక బీమా social insurance
सामाजिकसुरक्षा* సాంఘిక భద్రత social security
सामान ప్రయాణ సామాను luggage
सामान సామాను baggage
सामान्य సాధారణ routine, usual, general, common
सामान्यतः సాధారణంగా commonly
सामान्यमुहर* సాధారణ ముద్ర common seal
सामान्यरूपसे సాధారణంగా routinely, normally
सामूहिक సమష్టిగా collective
साम्यवाद సామ్యవాదం socialism
साम्राज्य సామ్రాజ్యం empire
सार సారం essence extract
सारणी* పట్టిక table
सार्थक అర్థవంతమైన meaningful
सार्वकालिक అన్ని కాలాల all time
सार्वजनिकरूपसे బహిరంగంగా publicly
सार्वभौम సార్వత్రిక universal
साला బావ, బావమరది wife's brother
साला, जीजा బావ sister's husband
सावधान జాగ్రత్తగల careful
सावधान करना హెచ్చరించు caution
सावधानी* హెచ్చరిక caution
सावधानी*से జాగ్రత్తగా carefully
सावधानीपूर्वक నిశితమైన meticulous
सास* అత్త mother - in - law
साहस తెగువగల daring
साहस ధైర్యం courage
साहसिककार्य సాహసం adventure
साहसी ధైర్యం/సాహసంగల bold
साहित्य సాహిత్యం literature
साहित्यिक సాహిత్య literary
साही* ముళ్ల పంది porcupine
सिंचन నీటితో తడుపుట watering
सिंचाई* నీటిపారుదల irrigation
सिंडिकेट అధికారుల సభ syndicate
सिंहावलोकन పునర్విమర్శ చేయు retrospect
सिंहासन సింహాసనం throne
सिक्का నాణెం coin
सिक्काढलाई* డబ్బు తయారు coinage
सिखाना బోధించు teach
सिगरेट* సిగరెట్టు cigarette
सिगार పొగ చుట్ట cigar
सितारा నక్షత్రం, తార star
सितारे నక్షత్రాలు stars
सिद्ध करना సాక్ష్యాలతోసమర్ధించు substantiate
सिद्धांत సిద్ధాంతం theory
सिद्धांत సూత్రం principle, tenet
सिपाही రక్షక భటుడు constable
सिफारिश* సిఫారసు recommendation
सिफारिश* करना సిఫార్సు చేయు recommend
सियार గుంటనక్క jackal
सिर తల head
सिरकाचक्कर తలతిరుగుట vertigo
सिरदर्द తలనొప్పి headache
सिरिंज సూదిమందు పరికరం syringe
सिलाई*मिशीन* కుట్టుపరికరం stapler
सिलाफ़ोन ఒక సంగీతవాద్యం xylophone
सींग కొమ్ము horn
सींचना పంటలను నీటితో తడుపు irrigate
सीखना అసభ్యమైన uncivil
सीखना నేర్చుకొను learn
सीटी* ఈల whistle
सीढ़ी* నిచ్చెన ladder
सीढ़ी* మెట్టు stair
सीढ़ी* మెట్లవరుస staircase
सीदाखड़ा నిటారైన upright
सीधा నిటారుగా upright
सीधा करना నిటారుగాచేయు straighten
सीधे నేరుగా directly
सीना కుట్టు stitch
सीना సూదిదారంతో కుట్టు sew
सीनेट* ఎగువ సభ senate
सीमांकन హద్దుల నిర్ణయం demarcation
सीमा* మేరకు extent
सीमाशुल्क కస్టమ్ డ్యూటీ custom duty
सीमेंट సిమెంటు cement
सीसा సీసం lead
सुंदर మనోహరమైన lovely pretty
सुअर పంది pig
सुअरकामांस పంది మాంసము pork
सुई* సూది needle
सुख ఆనందం delight, gladness
सुखद ఆహ్లాదకరమైన pleasant
सुखसे సంతోషంగా happily
सुझाव సలహా suggestion
सुझावदेना సూచించు suggest
सुदृढ़करा పటిష్టపరచు reinforce
सुदृढीकरण పటిష్టపరచటం reinforcement
सुधरना మెరుగుపరచు improve
सुधार అభివృద్ధి improvement
सुधार సంస్కరణ reform reformation
सुधार करना అభివృద్ధి చేయు improvise
सुधारक సంస్కర్త reformer
सुधारना పునరుద్ధరించు renovate
सुधारना సరిచేయు rectify
सुधारन्यास అభివృద్ధి నిధి improvement trust
सुधारालय సంస్కరణాలయం reformatory
सुनना ఆలకించు, విను listen
सुनना చెవితో విను hear
सुनवाई, सुनना* వినటం hearing
सुनहरा బంగారపు golden
सुनाना వల్లించు recite
सुनार బంగారు పనివాడు goldsmith
सुनिश्चित करना నిర్ధరించు ensure
सुन्नहेन మొద్దుబారుట numbness
सुपर ఉత్తమమైన super
सुपरमार्केट పెద్ద దుకాణం supermarket
सुपरिचित బాగా తెలిసిన familiar
सुपाठ्य, స్పష్టమైన obvious legible
सुपारी* వక్క betel nut
सुपुर्दगी* అప్పగింత delivery
सुबह* ఉదయం morning
सुरंग* భూమిలోపలికి దారి tunnel
सुरक्षा* భద్రత safety security
सुरक्षा* రక్షణ protection
सुरक्षित ఆందోళన లేని secure
सुरक्षित భద్రమైన safe
सुरक्षितरखना పాడైపోకుండాఉంచు preserve
सुरक्षितरूपसे సురక్షితంగా safely
सुराग ఆధారం clue
सुराही* కూజా jug
सुलझानानिपटना నిర్వహించు tackle
सुलह* రాజీ conciliation
सुलह* సయోధ్య reconciliation
सुलाना జోకొట్టు, నిద్రపుచ్చు lull
सुविधा* వసతి convenience
सुविधा* సౌకర్యం Facility, amenity
सुविस्तृत విస్తృత widespread
सुव्यवस्थित సొగసైన trim
सुव्यवस्थितरूपमे క్రమంగా orderly
सुसाध्य बनाना సంభవింపజేయు induce, facilitate
सुस्त కురుచ చొక్కా slack
सुस्त మందమైన dull
सुस्ती* మందబుద్ధి dullness
सुस्ती*से నిరుత్సాహంగా spiritlessly
सूंघना వాసన smell
सूक्ष्म సూక్ష్మ micro
सूक्ष्मजीवविज्ञान సూక్ష్మజీవశాస్త్రం microbiology
सूक्ष्मदर्शी సూక్ష్మదర్శిని microscope
सूक्ष्मरोगाणु* సూక్ష్మక్రిమి microbe germ
सूखा ఎండబెట్టిన dried
सूखा కరువు drought
सूखा పొడిగా dry
सूखीघास* ఎండుగడ్డి hay
सूचक కనబరచు/చూపునది indicator
सूचना* సమాచారం info
सूचनादेना నమోదు చేయటం reporting
सूचनादेना* తెలియపరచటం intimation
सूचित करना తెలియజేయు communicate
सूचित करना తెలియపరచు intimate, inform
सूची* జాబితా list
सूची* వివరాల పుస్తకం catalogue
सूची* సమగ్ర జాబితా inventory
सूचीपत्र* నియమావళి prospectus
सूजन వాపు swelling
सूजना వాచు swell
सूटकेस సామాను పెట్టె suitcase
सूत నూలు yarn
सूतकातना దారం తీయు spin
सूत्र సూత్రం formula
सूरज సూర్యుడు sun
सूरजमुखी సూర్యకాంతిపువ్వు sunflower
सूर्यास्त సూర్యాస్తమయం sunset
सूर्योदय సూర్యోదయం sunrise
सेंसर గ్రహించు పరికరము sensor
से కంటే than
से నుండి from
सेअधिक होना మించి పెరుగు overgrow
सेकंड సెకను second
सेक्टर కొంత ప్రాంతం sector
सेट సమూహం set
सेना* సైన్యం army troop
सेनाधिपति సైనికాధికారి field marshal
सेब ఆపిల్ పండు apple
सेम చిక్కుడుకాయ bean
सेल చిన్నగది, ఘటం, కణం cell, cabin
सेवा సేవ service
सेवा करना* సేవ చేయు serve
सेवाकीशर्तें* సేవా నిబంధనలు conditions of service
सेवानिवृत्त होना పదవీ విరమణచేసిన retired
सेवानिवृत्ति పదవీ విరమణ చేయు retire
सेवानिवृत्ति* పదవీ విరమణ retirement
सेवाप्रभार* సేవారుసుం service charges
सेवारत ఉద్యోగ సేవచేయు in service
सेस्थगन करना వాయిదా వేయు prorogue
सैंडविच మధ్యపదార్థంగల రొట్టె sandwich
सैंपना అధికారబదిలీ చేయు delegate
सैद्धांतिक సైద్ధాంతిక theoretical
सैनिक సైనికుడు soldier
सैनिकगति* శీఘ్ర అడుగు quick step
सैन्य సైనిక military
सैन्य विघटन సైన్య నియోజనం demobilisation
सैन्यदल సైన్యం, దళాలు armytroops
सॉफ्टवेयर మృదు సామగ్రి software
सोखता పీల్చుకొను గుడ్డ pad
सोचना అనుకొనుట could
सोचना ఆలోచించు, భావించు think
सोताहुआ నిద్రపోతున్న asleep
सोना నిద్రపోవు sleep
सोना బంగారం gold
सोनेकासमय నిద్రవేళ bedtime
सोफा సోఫా sofa
सोमवार సోమవారం Monday
सोवियत కార్మికకర్షక విప్లవ సంఘం soviet
सौंदर्यात्मक కళాసౌందర్యాత్మక aesthetic
सौंपना, అప్పగించు deliver, entrust
सौ వంద hundred
सौदा ఒప్పందం deal
सौदा బేరం bargain
सौर సౌర solar
स्की* కొయ్యచెప్పు ski
स्कूल, पाठशाला, मदरसा పాఠశాల school
स्क्रीनपरदिखाना తెరపై చూపు screen
स्चेपल కొంకి staple
स्टांपशुल्क స్టాంపు పన్నులు stamp duties
स्टांपशुल्क స్టాంప్ సుంకం stamp duty
स्टाफ సిబ్బంది staff
स्टार्च పిండి starch
स्टाल దుకాణం stall
स्टूडियो స్టూడియో studio
स्टूल ఎత్తు పీట stool
स्टेडियम క్రీడా ప్రాంగణం stadium
स्टेनलेस తుప్పు పట్టని stainless
स्टेशन రాకపోకల కేంద్రం station
स्तंभ పత్రికా భాగం, స్ధంభం column
स्तंभ స్తంభం post pole
स्तन స్తనము breast
स्तनदूध చనుపాలు breast milk
स्तनपायी క్షీరదం, పాలిచ్చుజంతువు mammal
स्तन्यदान స్తన్యమివ్వడం lactation
स्तम्भकार వ్యాస పాత్రికేయుడు columnist
स्तर స్థాయి level
स्त्रीत्व స్త్రీత్వం womanhood
स्थगन వాయిదా postponement
स्थगित करना వాయిదా వేయు adjourn
स्थगित करना వాయిదా వేయు postpone
स्थगित करना వాయిదా వేయు put off
स्थगितरखना వాయిదా వేయు procrastinate
स्थल వేదిక venue
स्थलाकृति* స్థలాకృతి topography
स्थान ఉనికి location
स्थान స్థలము spot
स्थानापन्न करना ప్రతిక్షేపించు substitute
स्थानीयअधिकारि స్థానికఅధికారులు local authorities
स्थानीयक्षेत्र స్ధానికప్రాంతం local area
स्थानीयनिकाय స్థానిక సంస్ధ local body
स्थानीयसरकार* స్థానిక ప్రభుత్వం local government
स्थापत्य నిర్మాణ శాస్త్రం architecture
स्थापना* ఆరంభం inception
स्थापना* సంస్థాపన installation
स्थापना* స్థాపన సంస్ధ establishment
स्थापना* స్ధాపన setting
स्थापित करना ఏర్పాటు చేయు establish
स्थापित करना సంస్ధాపించు install
स्थायी శాశ్వతమైన permanent
स्थायी స్థిరమైన sustainable
स्थायीआदेश స్ధాయీ ఆదేశాలు standing orders
स्थित నిలబడిన standing
स्थिति* పరిస్థితి situation, condition
स्थिति* స్థానం position
स्थिति* స్థితి state
स्थिति, हैसियत*दरजा హోదా rank
स्थितिनिर्धारण స్థలం, దిశా సం. జ్ఞానం orientation
स्थिर ఉన్న చోటనే ఉన్న stagnant
स्थिर క్రమంతప్పని steady
स्थिर చలించనట్టి, స్దిర immobile
स्थिर స్థిరమైన stationary, constant
स्थिर స్ధిరంగా గల fixed
स्थिरजमना గడ్డకట్టు freeze
स्थिरता* నిలకడ, స్ధిరత్వం constancy
स्धगन వాయిదా adjournment
स्धर వరుస tier
स्नातक పట్టభద్రుడు graduate
स्नातक, ग्रेजुयेट పట్టభద్రుడు graduate
स्नातकउपाधि*की प्राप्ती* పట్టభద్రత graduation
स्नान స్నానం bath
स्नानघर స్నానాల గది bathroom
स्नायविक నరాల సంబంధ nervous
स्नेहमान అభిమానం affection
स्पर्धा* పోటీ tournament
स्पर्शरेखा* స్పర్శ రేఖ tangent
स्पर्शसंबंधी స్పర్శ సంబంధించిన tactile
स्पष्ट స్పష్టమైన apparent explicit
स्पष्ट స్పష్టమైన evident
स्पष्ट करना స్పష్ట పరచు clear
स्पष्टकरना వర్ణించు, వివరించు illustrate
स्पष्टरूपसे స్పష్టంగా apparently
स्पष्टरूपसे స్పష్టంగా clearly, frankly
स्पष्टीकरण వివరణ explanation
स्पष्टीकरण స్పష్టీకరణ clarification
स्पेनिश స్పెయిన్ దేశ సం Spanish
स्फटिक ఒక రకం శిల quartz
स्फटिक స్ఫటికం crystal
स्मरण करना గుర్తు చేసుకొను recollect
स्मरण करना జ్ఞప్తికి తెచ్చుకొను recollection
स्मरणशक्ति* జ్ఞాపకశక్తి memory
स्मारक గుర్తుచేయునది memo
स्मारक స్మారక కట్టడం memorial
स्मारक స్మారక కట్టడం monument
स्मारिका* స్మృతి సంచిక souvenir
स्मृति* జ్ఞాపకం reminiscence
स्मृतिचिह्न జ్ఞాపిక memento
स्याही* సిరా ink
स्रोत మూలం source
स्लाइड గాజు పలక slide
स्लीपर నిద్రించగల రైలు పెట్టె sleeper
स्लेट పలక slate
स्वख्छता*सॆ శుభ్రంగా tidily
स्वचालित, स्वतः స్వయంచాలక automatic
स्वचालितवाद्य నడుపునది player
स्वचालितवाहन స్వయంచాలక వాహనం automobile
स्वच्च తేటయైన lucid
स्वच्छ శుభ్రమైన clean neat tidy
स्वच्छता* శుభ్రత neatness
स्वच्छता*संबंधी పారిశుద్ధ్య sanitary
स्वतंत्र స్వతంత్ర independent
स्वतंत्रता* స్వతంత్రం freedom
स्वतंत्रता* స్వాతంత్ర్యం independence
स्वतंत्रता* స్వేచ్చ liberty
स्वत्वअधिकार యాజమాన్య హక్కు claim
स्वदेशकोभेजना స్వదేశానికి పంపు repatriate
स्वदेशी దేశీయమైన indigenous
स्वभाव స్వభావం temper
स्वभाविकरूपसे సహజంగా naturally
स्वयंसहायता* స్వయంసేవ self help
स्वयंसेवक స్వచ్ఛంద కార్యకర్త volunteer
स्वर కంఠము, గొంతు pitch
स्वरमाधुर्य శ్రావ్యత melody
स्वर्ग స్వర్గం paradise heaven
स्वल्प అరుదుగా scanty
स्वल्पवीराम విరామం break
स्वस्त करना గుణపర్చు heal
स्वस्थ ఆరోగ్యకరమైన healthy
स्वस्थ ఆరోగ్యమైన hale
स्वस्थहोजाना ఆరోగ్యవంతుడగు recuperate
स्वागत స్వీకరణ reception
स्वागत करना స్వాగతించు welcome
स्वाद రుచి taste flavour
स्वाद రుచులు tastes
स्वाद लेना రుచిని ఇష్టపడు relish
स्वादिष्ट రుచికరమైన delicious tasty
स्वाभविक స్వాభావికమైన inherent
स्वामित्व యాజమాన్యం ownership
स्वायत्त స్వయంప్రతిపత్తి గల autonomous
स्वायत्त స్వయంప్రతిపత్తిగల autonomous
स्वायत्तता* స్వయం ప్రతిపత్తి autonomy
स्वार्थ స్వార్ధం selfishness
स्वास्थ्यरक्षा* ఆరోగ్యసంరక్షణ healthcare
स्वीकारकरना చేరనిచ్చు admit
स्वीकारोक्ति ఒప్పుకోలు confession
स्वीकार्य స్వీకరించదగ్గ admissible
स्वीकृति* సమ్మతి assent
स्वीकृति* సమ్మతి compliance
स्वेटर చలి కోటు sweater
स्वैच्छिक స్వచ్ఛంద voluntary
स्ष्टांगप्रणाम करना సాగిలపడు prostrate