Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/श-ष

Wikibooks నుండి
शंका* దిగులు apprehension
शंकास्पद ప్రశ్నించదగిన questionable
शंकु శంఖువు cone
शकुन శకునము omen
शक्ति* శక్తి Potency, strength
शक्ति* శక్తి, అధికారం power
शक्तिशाली శక్తిగల potent powerful
शटर తలుపు shutter
शटल ఇటు అటు తిరుగునది shuttle
शतरंज చదరంగం chess
शनिग्रह శని గ్రహం Saturn
शनिवार శనివారం Saturday
शपथ* ప్రమాణం oath
शब्द పదం term word
शब्द పద వాడకం, ప్రయోగం wording
शब्दकोश నిఘంటువు dictionary
शब्दकोश* సారూప్యత similarity
शब्दावली* అపూర్వ పదాలపట్టిక glossary
शब्दावली* పదజాలం vocabulary
शब्दावली* పరిభాష terminology
शब्दोंमेंवर्णन करना మాటలతో వర్ణించు depict
शयनकक्ष పడక గది bedroom
शरण* ఆశ్రయం refuge
शरणार्थी ఆశ్రయం పొందువాడు refugee
शरणार्धी కాందిశీకుడు evacuee
शरदऋतु ఆకురాలుకాలం Autumn
शराब* ద్రాక్ష సారా wine
शराब* మద్యం alcohol liquor
शराबी తాగిన drunk
शरारत* కొంటెపని mischief
शरारतपूर्ण కొంటెతనపు mischievous
शरीर శరీరం body
शरीरकीभाषा* శరీరభాష body language
शरीरकेअंग శరీర భాగాలు body parts
शरीररचना विज्ञान శరీరనిర్మాణశాస్త్రం anatomy
शर्त* ఒప్పందం stipulation
शर्त* పందెం bet
शर्तें* నిబంధనలు terms
शर्बत ద్రావణరూప మందు syrup
शर्म*कीबात*, अपमान, शर्मिंदा అవమానం shame
शर्मिंदा అసౌకర్యమైన embarrassed
शवपरीक्षा* శవ పరీక్ష post mortem
शस्त्रचिकित्सा* శస్త్ర చికిత్స surgery
शहद తేనె honey
शहर నగరం city
शहरी పట్టణ urban
शहीद అమరవీరుడు martyr
शांत ఉధృతి లేని calm cool
शांत నిశ్చల quiet
शांत నెమ్మదించిన calmed
शांत శాంతమైన tranquil
शांत करना ప్రశాంతపరచు soothe
शांतहोजाना సద్దుమణుగు subside
शांति* నిశ్చలత tranquillity
शांति* ప్రశాంతత quietness
शांति* శాంతి peace
शांतिपूर्ण శాంతియుతంగా peaceful
शांतिपूर्वक శాంతంగా gently
शाकवाटिका* పెరటితోట kitchengarden
शाकसागभाजी*सब्जि కూరగాయ vegetable
शाकाहारी శాకాహారి vegetarian veg
शाखदार చీలికలు గల pronged
शाखा विभाजन* శాఖలుగా చీలటం ramification
शाखा* శాఖ, కొమ్మ branch
शादी* వివాహం marriage, wedding
शादी*करना పెండ్లాడు wed
शादी*करना వివాహం చేసుకొను marry
शाम* సాయంత్రం eveningP M p m
शामिल చేరి involved
शामिल లీనమైన involved
शामिल करना ఉన్నాయి, (చేర్చుకొను) include
शामिल करना లీనమగు involve
शामिल होना కలిగియుండు contain
शामिलकरना మొత్తం కలుపు incorporate
शामिलहोना చేరు join
शायद జరిగిఉండవచ్చు maybe
शायद బహుశ perhaps
शायदहीकभी అరుదుగా rarely
शारीरिकरूपसे భౌతికంగా physically
शार्क సొరచేప shark
शालीनता* మర్యాద decency
शालीनता* శుభ్రత decency
शाश्वत, उत्तराधिकार శాశ్వత పరంపర perpetual succession
शासक పాలకుడు ruler
शासन करना పరిపాలించు govern
शासन करना పాలించు rule govern
शासनकाल పరిపాలనా కాలం regime
शासनाधिकार సివిల్ అధికారం civil power
शास्त्रीय సంప్రదాయ classical
शाही రాజ royal
शिकन* ముడత wrinkle
शिकायत* ఫిర్యాదు complaint
शिकायत*करना ఫిర్యాదు చేయు complain
शिकायतकर्ता ఆరోపణదారు complainant
शिकार వేట hunting
शिकार करना వేటాడు hunt
शिकारी వేటగాడు hunter
शिकारीपक्षी వేటాడు పక్షి hunter bird
शिक्षक ఉపాధ్యాయుడు teacher
शिक्षक తెలియచెప్పేవాడు educator
शिक्षक బోధించువాడు tutor
शिक्षक శిక్షకుడు trainer
शिक्षण బోధన teaching
शिक्षा అభ్యసించటం learning
शिक्षा విద్య instruction
शिक्षा* బోధన instruction
शिक्षा* విద్య education
शिक्षार्थी అభ్యసించేవాడు learner
शिक्षित విద్యావంతుడైన educated
शिक्षित करना తెలియచెప్పు educate
शिक्षु పని నేర్చుకొను వ్యక్తి apprentice
शिक्षु శిక్షణ పొందు వ్యక్తి apprentice
शिखर శిఖరం peak
शिखरसम्मेलन శిఖర సమ్మేళనం summit
शिमलामिर्च* బొంత మిరపకాయ capsicum
शिलालेख గీత inscription
शिविर శిబిరం camp
शिशु* శిశువు infant
शिशुआहार శిశు ఆహారం baby food
शिशुगृह శిశు సంరక్షణ శాల creche
शिशुहत्या శిశుహత్య infanticide
शिष्टतआदाब* మర్యాద politeness
शिष्टाचार మర్యాద courtesy
शिष्य విద్యార్థి, శిష్యుడు Pupil, disciple
शिष्य శిష్యుడు disciple
शिस्नलिंग పురుషాంగం penis
शीघ्र తక్షణ prompt
शीघ्र తక్షణమే promptly
शीघ्र ముందు, పెందలకడ early
शीघ्रता* త్వరితం quickness
शीघ्रता*से వేగంగా swift
शीघ्रही త్వరలో shortly
शीतलयंत्र శీతలయంత్రం cooler
शीर्ष పైన, పై భాగం top
शीर्षक శీర్షిక heading
शीशी* చిన్న గాజు బుడ్డి vial
शुक्र శుక్రుడు గ్రహం Venus
शुक्रवार శుక్రవారం Friday
शुद्ध స్వచ్ఛమైన pure
शुद्ध करना ప్రక్షాళన purge
शुद्ध करना శుద్ధి purify
शुद्धता* కచ్చితం precision
शुद्धता* కచ్చితత్వం accuracy
शुद्धि* శుద్ధి చేయటం purification
शुभ శుభప్రదమైన auspicious
शुभकामना అభినందన greeting
शुभचिंतक శ్రేయోభిలాషి well wisher
शुरुआत* ప్రారంభం beginning
शुरू करना ప్రారంభించు begin, commence
शुरूआत* మొదలు starting
शुरूमें ప్రారంభంలో initially
शुल्क ఫీజు fee
शुल्क రుసుము fee
शुल्क* సుంకం duty
शून्य శూన్యము nil
शून्य సున్న zero
शून्यकाल శూన్య సమయం zero hour
शून्यता* శూన్య ప్రదేశం vacuum
शूरवीर యోధుడు knight
शेड పాక, రేకుల పంచ shed
शेयर बाजार స్టాక్ మార్చుచోటు stock exchange
शेर సింహము lion
शेरनी* ఆడ సింహము lioness
शेष మిగిలి పోయిన left
शैक्षिक విద్యా సం educational
शैक्षिक విద్యాసంబంధ academic
शैक्षिक సూచనా సం instructional
शैक्षिकवर्ष విద్యాసంవత్సరం academic year
शैम्पू తలస్నాన ద్రవం shampoo
शैली* కళా ప్రక్రియ genre
शैली* శైలి style
शैशव శిశు దశ babyhood
शॉट దృశ్యం shot
शोक करना దుఃఖించు deplore
शोकप्रकट करना విచారం తెలుపు mourn
शोकाकुल బాధలో ఉన్నవాడు mourner
शोचनीय విచారకరమైన lamentable
शोधनीय సవరించగల rectifiable
शोधप्रबंध సిద్ధాంతం thesis
शोर ధ్వని noise
शोर* శబ్దం noise
शोरबा పులుసు soup
शोरूम ప్రదర్శన శాల showroom
शोषण करना దోపిడిచేయు exploit
शौचालय మరుగు దొడ్డి lavatory
शौचालय మరుగు దొడ్డి toilet, latrine
शौचासन మరుగు దొడ్డి commode
श्मशान స్మశాన వాటిక crematorium
श्रद्धांजलि* శ్రద్ధాంజలి obituary
श्रद्धांजलि* శ్రద్ధాంజలి tribute
श्रद्धा* గౌరవం reverence
श्रम శ్రమ labour
श्रमजीवी వేతనంపొందువాడు wage earner
श्रमसाध्य కష్టపడెడు laborious
श्रमिकसंघ కార్మికసంఘం trade union
श्रवाणातीत శ్రవణాతీత ధ్వని సం ultrasonic
श्रव्य ధ్వని audio
श्रव्य వినగల audible
श्रीमती శ్రీమతి Mrs
श्रुंगार శృంగారం romance
श्रृंखला* శ్రేణి series
श्रेणी* వర్గం category
श्रेय అప్పు credit
श्रोता వినేవారు/ శ్రోత listener
श्लेष శ్లేష pun
श्लेष्मसंबंधी శ్లేష్మం సంబంధించిన mucous
श्वसन శ్వాసక్రియ respiration
षडयंत्रकारी కుతంత్రం చేయువాడు conspirer