Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/विभिन्नवस्तुएं

Wikibooks నుండి
विभिन्नवस्तुएं వివిధ ప్రదేశాలు Places
आकाश ఆకాశం sky
कलाकेंद्र కళా కేంద్రం art centre
कार्यालय కార్యాలయం office
कैफ़े పలహారశాల cafe
खिलाड़ी క్రీడాకారుడు player
खेल ఆట game
घर ఇల్లు house
चांद చంద్రుడు moon
झील సరస్సు lake
टापू ద్వీపం island
ट्रेनसे రైలు ద్వారా by train
तरणपुष्कर ఈత కొలను swimming pool
थिएटर రంగస్ధలం theater
देश దేశం country
नदी నది river
पहाड़ పర్వతం mountain
पुस्तकालय గ్రంథాలయం library
पृथ्वी భూమి earth
पेड़ చెట్టు tree
पैदल కాలి నడకన on foot
फिल्में సినిమాలు movies
फुटबॉल కాలిబంతి ఆట football
फुटबॉल కాలిబంతి ఆట soccer
फूल పువ్వులు flowers
बगीचा తోట garden
बसयात्र బస్సు ప్రయాణం by bus
बैंक బ్యాంకు bank
महासागर మహాసముద్రం ocean
रेगिस्तान ఎడారి desert
वन అడవి forest
वायुयान వాయుయానం by air
विज्ञान శాస్త్రం science
संगीत సంగీతం music
समुद्र సముద్రం sea
समुद्रतट సముద్రతీరం beach
साइकिल సైకిలు bicycle
सितारे నక్షత్రాలు stars
सूपरमार्केट పెద్ద దుకాణం supermarket