Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ल-व

Wikibooks నుండి
लंगड़ा కుంటి lame
लंगड़ाना కుంటుట limp
लंबा ఎత్తయిన, పొడవైన tall
लंबा దీర్ఘ పొడవైన long
लंबा పొడవైన tall
लंबा మిక్కిలి నిడివిగల lengthy
लंबाई* పొడవు length
लंबितअनिर्णीत పరిశీలనలో గల pending
लकड़ी* కలప timber
लकड़ी* చెక్క wood
लकड़ीका* చెక్కతో చేసిన wooden
लकड़ीकाकाम కొయ్యపని woodwork
लकड़ीकाकोयला కాల్చిన బొగ్గు charcoal
लक्षण రోగ చిహ్నం symptom
लक्षणविशेषता* ప్రత్యేక గుణగణం trait
लक्षणसंहति లక్షణ సంపుటి syndrome
लक्ष्य గురి aim
लक्ष्य बनाना గురి పెట్టు point
लगन* పట్టుదల perseverance
लगभग దాదాపు nearly, almost
लगभग సుమారుగా approximately
लगातार ఆగని incessant
लगातार నిలకడగా consistently
लगातार వరుసగా consecutive
लगाम*लगाना కళ్లెం వేయు bridle
लघु చాలాచిన్న miniature
लघुचित्र లఘుచిత్రాలు shorts
लचीलापन సరళత్వం flexibility
लटकाना వేలాడదీయు hang
लटकाहुआ వేలాడదీసిన hung
लड़कपन బాల్యం boyhood
लड़का బాలుడు boy
लड़की* బాలిక girl
लड़खड़ातेचलना తడబడి నడచు toddle
लड़खड़ाना తడబడు stagger
लड़ाई* పోరు, పోరాటం fighting
लड़ाई*करना పోట్లాడు fight
लड़ाई*युद्ध యుద్ధం battle war
लड़ाकूविमान యుద్ధ విమానం fighter plane
लत* వ్యసనం addiction
लदानपत्र సరుకుఎక్కింపు బిల్లు bill of lading
लपेटना చుట్ట చుట్టు wind
लपेटना పైన చుట్టు పొట్లం కట్టు wrap
लम्बा పొడవైన long
लय* లయ rhythm
लहंगा లంగా skirt
लहजा శబ్ద లక్షణము tone
लहर* అల wave
लहसुन వెల్లుల్లి garlic
लांघना దాటవేయు over skip
लाइब्रेरियन* గ్రంథాలయ అధికారి librarian
लाइसेंस అనుమతి license
लाइसेंसधारी అనుమతిగల వ్యక్తి licentiate
लाउन्ज విశ్రాంతి గది lounge
लाकर భద్రపరచు పెట్టె locker
लागत ఖర్చు cost
लागत ఖర్చు, వెల cost
लागू करना అమలు పరచు enforce
लागू करना అమలుచేయు implement
लाटरी* లాటరీ raffle
लात* తన్ను kick
लादना సరుకుతో నింపు freight
लानत* చెడ్డదిగా ప్రకటించు damn
लाना తెచ్చు bring
लापता తప్పిపోయిన missing
लापरवाह పట్టించుకోని ignoring, neglecting
लाभ ప్రయోజనం advantage
लाभ లాభం benefit
लाभ లాభం gain profit
लाभरहितगैरलाभ లాభాపేక్షలేని non-profit
लाभांश లాభాంశం dividend
लाभांश వాటా equity
लाभांश వాటా share
लाभार्थी లబ్ధిదారు beneficiary
लायक అర్హత కల deserving
लार* లాలాజలం saliva
लाल ఎరుపు red
लाल ఎరుపు రంగు red
लालफीताशाही* నియమనెపంతో ఆలస్యం red tapism
लालसा* తీవ్ర వాంఛ craving
लालसा* వాంఛ urge
लालित्य రమ్యం elegance
लाली*, लाल ఎరుపు redness, red
लाश* శవం corpse
लिंग లింగం gender
लिंग లింగం, కామం sex
लिखना రాయు write
लिखवाना చెప్పి రాయించు dictate
लिखा రాశారు wrote
लिखावट* చేతివ్రాత handwriting
लिखाहुआ రాసిన written
लिखितनोटिस* లిఖితహెచ్చరిక notice in writing
लिनन నార linen
लिपस्टिक పెదవి రంగు lipstick
लिपि* లిపి script
लिप्यन्तरण करना వేరుభాషలో రాయు transliterate
लिफाफा మూత సంచి envelope
लिफ्ट పైకివెళ్లు యంత్రం elevator
लिया తీసుకొనెను took
लिली* ఒక రకపు పుష్పం lily
लीवर మీట switch, lever
लुंछन చుట్ట చుట్టటం rolling
लुगदी बनाना* ముద్దగా చేయు mash
लुगदी* పండుగుజ్జు pulp
लुटेरा కొల్లగొట్టువాడు highwayman
लुढ़कना దొర్లిపోవు roll
लुभाना ప్రలోభపెట్టు tempt
लुहार లోహపు పనివాడు smith
लूटखसोटकरना దోచుకొను ransack
लूटना కొల్లగొట్టు rob
लूटना దోపిడిచేయు loot
लूलगना* వడదెబ్బ sunstroke
लेकिन కాని but
लेख వ్యాసం article
लेख వ్యాసం నిబంధన article
लेखक రచయిత author writer
लेखन రచన writing
लेखनसामग्री* రాతసామానులు stationery
लेखांकन లెక్కలు చూడటం accounting
लेखानुदान ఖాతా ఓటు vote on account
लेखापरीक्षा* లెక్కలు తనిఖీ చేయు audit
लेज़र లేజర్ కిరణాలు laser
लेजाना మోయు carry
लेनदेन లావాదేవీ transaction
लेना తీసుకొను take
लेनादेना करना లావాదేవీ జరుపు transact
लेपन పూత coating
लेबल చీటి label
लैंगिकरूपसे లైంగికంగా sexually
लैटिन లాటిన్ Latin
लैपटॉप ఒడిలోని గణనయంత్రం laptop
लैस करना సన్నాహం చేయు equip
लॉकेट పతకం locket
लॉन పచ్చగడ్డి మైదానం lawn
लॉबी* ప్రవేశపు గది lobby
लोक జానపద folk
लोकपाल ప్రభుత్వేతర పరిశీలకుడు ombudsmen
लोकसभा* లోకసభ house of people
लोग ప్రజలు people
लोचदार సాగే గుణం గల elastic
लोमड़ी* నక్క fox
लोशन పూత మందు lotion
लोहदंड గునపం crowbar
लोहा ఇనుము iron
लोहाकाटनेकी आरी* లోహంకోసే రంపం hacksaw
लोहार కమ్మరి blacksmith
लौकी* సొరకాయ bottle gourd
लौकीकद्दूआदीसब्जी* కూరగాయ gourd
वंचित करना వంచించు deprive
वंश సంతతి descent
वंश, खानदान* వంశము family
वकील న్యాయవాది advocate, lawyer, counsel
वक्तव्य నివేదిక statement
वक्ता ఉపన్యాసకుడు speaker
वक्ता ప్రసంగికుడు orator
वक्र వక్ర రేఖ curve
वक्रगति*से గజిబిజిగా zigzag
वचनपूर्वक వాగ్దాన పూర్వక promissory
वध करना వధించటం, చంపటం slaughter
वधिकर्ता చట్టం చేయువాడు lawmaker
वनविहार వనవిహారం picnic
वनस्पतिविज्ञान వృక్ష శాస్త్రం botany
वन्यजीवन వన్యప్రాణులు wildlife
वफादार విశ్వాసము గల faithful
वमन करना వాంతి చేసుకొను vomit
वमनकारी వాంతి చేయునది puke
वयस्क వయోజనుడు adult
वयस्क, मताधिकार వయోజన ఓటు హక్కు adult suffrage
वरदान వరం boon
वरिष्ठ పెద్ద senior
वरीयता* ప్రాధాన్యత preference
वरीयतादेना ప్రాధాన్యమిచ్చు prefer
वरूण వరుణుడు Neptune
वर्गाकारका చదరపు ఆకారపు square
वर्गाकारफ्रेम చతురస్రాకారఅంచు quadra
वर्गीकरण వర్గీకరణ classification
वर्गीकृत करना వర్గీకరించు, classify
वर्जित నిషిద్ధం taboo
वर्णक्रम విస్తృత శ్రేణి spectrum
वर्णनकरना వర్ణించు narrate, describe
वर्णनात्मक వర్ణించెడు narrative
वर्णमाला* వర్ణమాల, అక్షరమాల alphabet
वर्तनी* మాటలో అక్షరాలు spelling
वर्तमान ఉనికిలోగల existing
वर्तमान ప్రస్తుత current present
वर्तमानमें ఈ కాలంలో currently
वर्धमान పెరిగే growing
वर्ष సంవత్సరము year
वर्षभर సంవత్సరం పొడవునా year round
वर्षा* వర్షపాతం rainfall
वर्षामापक వర్షమాపకం rain gauge
वसंत వసంత కాలం/రుతువు Spring
वस्तु* సరుకు, వస్తువు commodity
वह ఆ, అది that
वह ఆమె she
वहन करना సరకులను తరలించు convey
वहनरकना భరించు afford
वाक्छल వక్రోక్తి prevarication
वाक्य వాక్యం sentence
वाक्यांश పదబంధం phrase
वाचक కథకుడు narrator
वाट విద్యుత్ బలప్రమాణం watt
वाणिज्य వ్యాపారం commerce
वाणिज्य, कॉमर्स వాణిజ్యం commerce
वाणिज्यिक వాణిజ్య commercial
वादा करना వాగ్దానం promise
वानर కోతి ape
वापस करना తిరిగి ఇచ్చు return
वापसबुलाना ఉపసంహరణ recall
वापसलेना ఉపసంహరించుకొను withdraw
वापसी* తిరిగి చెల్లింపు refund
वापसीयोग्य వాపసు చేయదగిన refundable
वामहस्त ఎడమచేతివాటపు lefthanded
वायदाबाजार భవిష్య విపణి future market
वायुमार्ग వాయుమార్గాలు air ways
वायुयानसे వాయుయానంలో by air
वायुसेना* వైమానిక దళం air force
वारंटी* హామీ warranty
वारिस వారసుడు heir
वार्ता* ప్రసంగం talk
वार्षिक వార్షిక annual, yearly
वार्षिकविवरण వార్షిక నివేదిక annual statement
वार्षिकी* వార్షికం, వార్షిక భత్యం annuity
वार्षिकोत्सव* వార్షికోత్సవం anniversary
वास నివాసం habitat
वासना* కామం lust
वास्तवमें నిజంగా actually, virtually
वास्तवमें నిజంగా indeed, really truly
वास्तविक అధికారిక bona fide
वास्तविक అసలైన real
वास्तविक నిజమైన actual
वास्तविक వాస్తవ virtual
वास्तविकता* వాస్తవం reality
वास्तुकार వాస్తు శిల్పి architect
वाहक వాహకుడు bearer
वाहक వాహనం, మోయునది carrier
वाहन రవాణా conveyance
वाहन వాహనం vehicle
विकट రాక్షస monstrous
विकर्षक తిప్పి కొట్టునది repellent
विकलांग వైకల్యం గల disabled
विकलांग, अपंग విభిన్న సమర్ధులు crippled
विकलांगता* అశక్తత disability
विकल्प ఐచ్ఛికం option
विकल्प ప్రత్యామ్నాయం alternative
विकसित करना అభివృద్ధి పరచు develop
विकसित होना వికసించు evolve
विकार రుగ్మత disorder
विकास అభివృద్ధి development
विकास పరిణామం evolution
विकासक అభివృద్ధి కర్త developer
विकासशील అభివృద్ధి చెందు developing
विकाससंबंधी అభివృద్ధి సం developmental
विकिरण రశ్మ్యు ద్గారం radiation
विकृति* వైకల్యం deformity
विक्रति* అవలక్షణం distortion
विक्रय అమ్మకాలు sales
विक्रेता అమ్మకం దారు vendor
विक्रेता అమ్మువాడు salesman
विक्रेता విక్రేత seller
विख्यात పేరుగల renowned
विख्यात బాగా తెలిసిన noted
विग కృత్రిమ శిరోజాలు wig
विचलन దారి మళ్లింపు diversion
विचार ఆలోచన idea
विचार ఆలోచన thought
विचार करना ఊహించు speculate
विचार करना పరిగణించు consider
विचार करना భావించు contemplate
विचारक ఆలోచనాపరుడు thinker
विचारकियेबिना లెక్కలోకి తీసుకొనని irrespective
विचारधारा* భావజాలము ideology
विचारव्यक्त करना వెల్లడించు opine
विचित्र చమత్కారపు quaint
विचित्र వింతైన queer
विजय* ఘన విజయము triumph
विजयचिह्न* విజయ చిహ్నము trophy
विजेता విజేత winner
विज्ञप्ति* విజ్ఞప్తి appeal
विज्ञप्ति*करना విజ్ఞప్తి చేయు appeal
विज्ञान శాస్త్రం science
विज्ञापन ప్రకటన advertisement
विज्ञापन करना ప్రకటనచేయటం advertising
विज्ञापित करना ప్రకటించు advertise
विटामिन విటమిన్ vitamin
वितरण करना పంపిణీ distribution
वित्त డబ్బు finance
वित्त రాజస్వము, విత్తం finance
वित्तआयोग ఫైనాన్స్ కమిషన్ finance commission
वित्तविधेयक విత్త బిల్లు finance bill
वित्तीय ఆర్థిక financial
वित्तीयदायित्व ఆర్థిక బాధ్యత financial obligation
विदा होना విడిపోవుట departure
विदाई* వీడ్కోలు farewell
विदूषक విదూషకుడు buffoon clown zany
विदेशमें విదేశాలలో abroad
विदेशी పరదేశ సంబంధమైన exotic
विदेशी విదేశీ foreign overseas
विदेशी విదేశీయుడు alien
विदेशीमामले విదేశీ వ్యవహారాలు external affairs
विदेशीमुद्रा* విదేశీ మారకం foreign exchange
विद्यमान నివసిస్తున్న living
विद्युतसंबंधी విద్యుత్ electrical
विद्रोह తిరుగుబాటు rebellion revolt
विद्रोह తిరుగుబాటు revolt rebellion
विद्रोही తిరుగుబాటుదారు rebel, insurgent
विद्वत्ता* పాండిత్యం mastery
विद्वान పండితుడు scholar
विद्वान బాగా విద్యావంతుడైన well read
विधवा* వితంతువు widow
विधान చట్టం legislation
विधानपरिषद* శాసన మండలి legislative council
विधानमंडल శాసన సభ legislature
विधानसभा* శాసనసభ legislative assembly
विधायक శాసన సభ్యులు legislator
विधायी* శాసన legislative
विधि*काप्रश्न చట్టసంబంధ ప్రశ్న question of law
विधुर భార్య చనిపోయిన భర్త widower
विनती*करना వేడుకొను beg
विनम्र సాధుత్వంగల polite
विनम्रत* వినయం humility
विनाश నాశనము ruin
विनाश విధ్వంసం destruction
विनाश వినాశనం annihilation
विनिमय करना మార్పిడి exchange
विनिमय करना మార్పిడి interchange
विनिमय करना మార్పిడి చేయు exchange
विनिमयकरना పరస్పరం మార్చుకొను reciprocate
विनिमयबिल వినిమయపత్రం bill of exchange
विनिमायक నియంత్రిణి regulator
विनियमन నిబంధన regulation
विनियमन నియంత్రణ regulation
विनियमित క్రమబద్ధంచేయు regulate
विनियामक నియంత్రణా సం regulatory
विनियोग వినియోగం appropriation
विनियोजनबिल వినియోగ బిల్లు appropriation bill
विनिर्देश వివరణ specification
विनिर्माण తయారీ manufacturing
विन्यसन సమన్వయం ordination
विन्यास అమరిక configuration
विपक्ष ప్రతిపక్షం opposition
विपणन వ్యాపారం marketing
विपत्ति* ఉపద్రవము calamity
विपत्ति* విపత్తు catastrophe
विपत्ति*मेपडना ఆపదలో పడిపోవు fatal
विपत्तिशोक* దుఃఖకర విషయం woe
विपुल అమితమైన profuse
विफलता* వైఫల్యం failure
विभजित करना విభజించు divide
विभाग విభాగం/ శాఖ department
विभाजित करना భాగాలు చేయు divide
विभाजित करना భాగాలుగా విడగొట్టు split
विभिन्न వివిధ various
विमर्स యోచన deliberation
विमान విమానం Plane, aircraft
विमानवेधीतोप విమాన వ్యతిరేక తుపాకీ anti aircraft gun
विराम కొంచెం విశ్రాంతి respite
विराम స్వల్ప విశ్రాంతి pause
विराम* ఆగుచోటు stop
विरामचिह्न लगाना విరామ చిహ్నాలు ఉంచు Punctuate
विरासत* ఆస్తి వారసత్వం legacy
विरासत* వారసత్వం heritage
विरासत* వారసత్వం inheritance
विरोध అసమ్మతి, నిరసన protest
विरोध నిరసన protestation
विरोध करना ఎదిరించు oppose
विरोध करना వ్యతిరేకించు resist
विरोधाभास వేర్వేరు అభిప్రాయాలు paradox
विरोधी నిరోధక వ్యతిరేక anti
विरोधी విరోధి adversary
विरोधी వ్యతిరేకమైన inimical
विलंब జాప్యము delay
विलयन కరగటం dissolution
विलाप करना దుఃఖించు lament
विलास* విలాసం luxury
विलुप्त చల్లారిన అంతరించిన extinct
विलेख కార్యము deed
विलोम విలోమ inverse
विवरण వర్ణన, వివరణ description
विवरणिका* కరపత్రం brochure
विवरणी* నివేదిక return
विवाद అరుపులతో తగాదా broil
विवाद వివాదం dispute, contention
विवाद వివాదాస్పదం controversy
विवादास्पद వివాదాస్పద controversial
विवाह వివాహం matrimony
विवाहसंबंधी శోభనం nuptial
विवाहित వివాహం చేసుకున్న married
विविध బహుళ multiple
विविध విభిన్న diverse
विविध వివిధ, చిల్లర miscellaneous
विविध వివిధములైన sundry
विविधता* వైవిధ్యం variation diversity
विविधता* వైవిధ్యం variety
विवेक విచక్షణ discretion
विशाल అపారమయిన immense
विशाल భారీ huge massive
विशाल భారీ మహా mammoth
विशाल విస్తారమైన vast
विशिष्ट ప్రత్యేక specific
विशिष्ट విలక్షణ typical
विशिष्ट విశేషమైన distinctive
विशिष्टता* విశిష్టత distinction
विशिष्टबनाना ప్రత్యేకత కల్గించు specialize
विशिष्टरूप से విలక్షణంగా typically
विशेष ప్రత్యేకమైన particular, special
विशेषज्ञ నిపుణుడు expert specialist
विशेषज्ञता* నైపుణ్యం expertise
विशेषण విశేషణం adjective
विशेषता* గుణం attribute
विशेषता* ప్రత్యేకత specialty
विशेषता* విశేషం highlight
विशेषताप्रदानकरना* వర్గీకరించు characterize
विशेषरूपसे ప్రత్యేకంగా especially, specifically
विशेषरूपसे ముఖ్యంగా particularly
विशेषाधिकार అధికారాలు privileges
विशेषाधिकार ప్రత్యేక హక్కు privilege
विशेषाधिकार విశేష అధికారం prerogative
विश्यात ప్రతిభ గల celebrated
विश्रामगृह విశ్రాంతి గృహం rest house
विश्लेषक విశ్లేషకుడు analyst
विश्लेषण విశ్లేషణ analysis
विश्लेषणकरना విశ్లేషించు analyze
विश्वकोष విజ్ఞాన సర్వస్వం cyclopaedia
विश्वविद्यालय విశ్వవిద్యాలయం university
विश्वसनीय నమ్మదగిన reliable
विश्वसनीयता* విశ్వసనీయత credibility, reliability
विश्वास నమ్మకం belief
विश्वास విశ్వాసము faith
विश्वासकाअभाव విశ్వాస రాహిత్యం want of confidence
विश्वासकेसाथ తనపై నమ్మకంగల confident
विश्वासदिलाना హామీ ఇచ్చు assure
विश्वासपात्र ఆంతరంగికుడు confidant
विश्वासी నమ్మినవాడు, విశ్వాసి believer
विषमता* వింత oddity
विषय విషయం subject, topic
विषयवस्तु* విషయం subject matter
विषाक्त విషము గల toxic
विषाक्त సూక్ష్మజీవులచే ఏర్పడ్డ septic
विसिष्टवर्ग ఉన్నత వర్గం elite
विस्तार వివరం detail
विस्तार విస్తరణ expansion
विस्तार విస్తృతం elaboration
विस्तार విస్తృతి purview
विस्तार హద్దు scope
विस्तारसेकहना అన్ని వివరించు recount
विस्तारित పొడిగించిన extended
विस्तृत వివరమైన detailed
विस्तृत విశాలమైన broad
विस्तृत करना వివరించు elaborate
विस्तृत होना విస్తరించు expand extend
विस्थपित करना స్థలం తప్పించు displace
विस्थापित करना స్ధానంమార్చు dislocate
विस्फोट పేలుడు blast explosion
विस्फोट होना పేలు explode
विस्फोटक పేలుడు పదార్ధాలు explosives
विस्मरण ఉపేక్ష oblivion
वीज़ा విదేశ ప్రయాణ అనుమతి visa
वीटो నిషేధించే హక్కు veto
वीडियो వీడియో video
वीर శౌర్యం గల gallant
वीरता* పరాక్రమము valour
वीर्य వీర్యం semen
वीर्रय, शुक्राणु శుక్రము, వీర్యం sperm
वृत्तका, चतुर्थभाग వర్తుల నాలుగో భాగం quadrant
व़ृत्तचक्र వృత్తం circle
वृत्तचित्र వివరణాత్మక రూపకం documentary
वृत्ति* ఆత్మశక్తి instinct
वृद्धि* పెంపు hike increase
वृद्धि* పెరుగుదల growth
वे అవి, ఆ those
वे వారు they
वेग గమన వేగం velocity
वेटिंगलिस्ट* వేచియున్నజాబితా waiting list
वेतन జీతము salary
वेतन వేతనం pay
वेतनवृद्धि* వేతన వృద్ధి increment
वेधशाला* నక్షత్ర పరిశీలనాకేంద్రం observatory
वेश మారువేషం guise
वेषभूषा* రంగస్ధల దుస్తులు costume
वैकल्पिक ఐచ్ఛిక optional
वैकल्पिक ప్రత్యామ్నాయ alternate
वैचारिक సైద్ధాంతిక ideological
वैज्ञानिक శాస్త్రవేత్త scientist
वैज्ञानिक శాస్త్రీయ scientific
वैदिक వేద vedic
वैध చట్టపరమైన lawful
वैध చట్టబద్ధమైన legitimate
वैध చెల్లుబాటు అగు valid
वैधता* చెల్లుబడి validity
वैधता* ధర్మం legitimacy
वैधता* ప్రమాణికత validity
वैधानिकसत्ता* శాసన అధికారం legislative power
वैभव కీర్తి glory
वैवाहिक వైవాహిక marital
वैश्विक ప్రపంచ global
वैसेही అలాగే likewise
व्यंग्य పరిహాసం satire
व्यंग्य వ్యంగ్యము irony
व्यंग्यचित्र హాస్యచిత్రం caricature
व्यंग्यचित्रकार వ్యంగ్యచిత్రకారుడు cartoonist
व्यंग्यपूर्णठंगसे పరిహాస పూర్వకంగా ironically
व्यंग्यात्मक పరిహాసపు ironical
व्यंजनबनानेगीविधि* వంటకం recipe
व्यक्तकरना చెప్పు, వ్యక్తపరచు express
व्यक्ति కుర్రవాడు guy
व्यक्ति వ్యక్తి individual person
व्यक्तिगत వ్యక్తిగత personal
व्यक्तिगतकानून వ్యక్తిపర శాసనం personal law
व्यक्तिगतरूपसे వ్యక్తిగతంగా personally
व्यक्तिगतसहायक వ్యక్తిగత సహాయకుడు P A personal assistant
व्यक्तित्व వ్యక్తిత్వం individuality
व्यक्तिसंबंधी లోకి onto
व्यख्या* సులభపదాల్లో రాయు paraphrase
व्यपगत होना గతించు lapse
व्यय, नामेडालना ఖర్చు Debit, expenditure
व्ययकरना ఖర్చుపెట్టు expend
व्यर्थ నిరర్ధక vain
व्यर्थ వృధా vain
व्यवसाइक వృత్తి సంబంధ professional
व्यवसाई వృత్తిలో ఉన్న వ్యక్తి practitioner
व्यवसाय వృత్తి occupation, profession, vocation
व्यवसाय వృత్తులు professions
व्यवस्था* ఏర్పాటు arrangement
व्यवस्था* సదుపాయం provision
व्यवस्था*करना ఏర్పాటు చేయు arrange
व्यवस्थित, संगठित నిర్వహించబడ్డ organized
व्यवस्थितकियागया రూపొందించిన formulated
व्यवहार ప్రవర్తన manner behaviour
व्यवहार లావాదేవీ dealing
व्यवहार వ్యవహారం proceeding
व्यवहार करना ప్రవర్తించు behave
व्यस्त తీరిక లేని busy
व्याकरण వ్యాకరణం grammar
व्याकुल గాబరా పడిన perplexed
व्याख्या करना అర్థం వివరించు interpret
व्याख्या* వివరణ elucidation, interpretation
व्याख्या* వ్యాఖ్యానం interpretation
व्याख्याता వ్యాఖ్యాత commentator
व्याख्यान ఉపన్యాసం lecture
व्यादेश ఆదేశం injunction
व्यापक విశాలమైన extensive
व्यापक సమగ్రమైన comprehensive
व्यापकरूपसे విస్తృతంగా widely
व्यापार వాణిజ్యం trading
व्यापार వ్యాపారం business trade
व्यापारकेंद्र పట్టణ దిగువప్రాంతం downtown
व्यापारमाल సరుకు merchandise
व्यापारी వర్తకుడు dealer trader
व्यापारी వ్యాపారస్థుడు, వ్యాపారి Businessman, merchant
व्यायाम సాధకం వ్యాయామం exercise
व्यायामशील క్రీడా సంబంధ athletic
व्यायामिक సాము సంబంధమైన gymnastic
व्यावहारवाद* వ్యావహారిక సత్తావాదం pragmatism
व्यावहारिक ఆచరణాత్మక practical
व्यावहारिकतौरपर ఆచరణాత్మకంగా practically
व्यास వ్యాసం (వృత్తపు) diameter
व्यासार्ध* వ్యాసార్ధం radius
व्रण వ్రణము పుండు ulcer
व्हीलचेयर చక్రాల కుర్చీ wheelchair
व्हेल తిమింగలం whale