Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/रोग

Wikibooks నుండి
रोग వ్యాధులు Diseases
अंधा అంధ, చూపులేని blind
अनिद्रा నిద్రలేమి insomnia
अपच అజీర్ణము indigestion
अम्लता ఆమ్లత acidity
अल्पदृष्टि హ్రస్వదృష్టి short sight
अस्पताल వైద్యశాల hospital
आँसू కన్నీరు tears
आवाज़ కంఠస్వరం voice
इन्फ्लुएंजा విషజ్వరం influenza
इलाज करना వ్యాధినయంచేయు cure
उपदंश కొరుకుడుపుండు syphilis
एक्जिमा తామర eczema
कफ కఫము phlegm
कब्ज మలబద్ధకం constipation
कसरत వ్యాయామం workout
कीड़ा పురుగు worm
कुष्ठरोग కుష్ఠురోగము leprosy
कैंसर క్యాన్సర్ cancer
क्षय క్షయరోగము tuberculosis
खपत క్షయరోగము consumption
खसरा దద్దు measles
खांसी దగ్గు cough
खुजली గజ్జి scabies
खुजली దురద itch
खूनबहना రక్తస్రావము bleeding
गंजा బోడి bald
गठिया కీళ్ళనొప్పి rheumatism
गनोरिया గనేరియా gonorrhoea
गर्भपात గర్భస్రావం abortion
गर्मी ఉష్ణము heat
गलतुण्डिका గొంతుబిళ్ల tonsil
गिल्टी కణితి tumour
ग्रंथि గ్రంథి gland
घाव గాయము wound
चक्कर తలతిప్పడము giddiness
चिंतित होना మనోవ్యాకులత worry
चोट గాయము hurt
जँभाई ఆవులింత yawning
जंभाई लेना ఆవలించు yawn
जलोदर జలోదరం dropsy
टइफाइड టైఫాయిడ్ జ్వరం typhoid
टोक्सिन వ్యాధిక్రిములవిషం toxin
ठंड చలి chill
डकार తేపు belching
डायरिया నీళ్లవిరోచనాలు diarrhoea
डिब्बाबर्तना డబ్బాసీసాపెట్టె container
ढीलामल నీళ్లవిరోచనం loose motion
दमा ఉబ్బసం asthama
दर्द నొప్పి pain
दांतदर्द పంటినొప్పి toothache
दाद తామర ringworm
दाना మొటిమ pimple
दुबलापतला సన్నమైన lean
दूरदृष्टि దూరదృష్టి long sight
नाकसे खूनआना ముక్కురక్తంకారుట epistaxis
नालव्रण నాళవ్రణము fistula
निदान వ్యాధినిర్దారణ diagnosis
निदान करना వ్యాధినిర్థరించు diagnose
नींद నిద్రపోవునిద్ర sleep
पत्थर రాయి stone
पसीना చెమట sweat
पागलखाना మానసికవైద్యశాల lunatic asylum
पागलपन మనోవ్యాకులత lunacy
पागलपन మానసికఅనారోగ్యం insanity
पीलिया కామెర్లు jaundice
पेचिश విరోచనాలు dysentry
पेटकादर्द కడుపునొప్పి stomachache
प्यास దాహం thirst
प्रतिरक्षक వ్యాధినిరోధక immune
प्रतिरक्षा* వ్యాధినిరోధకశక్తి immunity
प्लास्टर करना అతికించుపట్టి plaster
फोड़ा బొబ్బ boil
बवासीर మూలశంక piles
बुखार జ్వరము fever
बौना మరగుజ్జు dwarf
ब्रोंकाइटिस శ్వాసనాళ వాపు Bronchitis
भूकनलगना ఆకలిలేకపోవడం anorexia
मंदाग्नि ఆకలితగ్గడం lack of appetite
मंदिर ఆలయం temple
मधुमेह మధుమేహవ్యాధి diabetes
मल మలము stool
मलेरिया చలిజ్వరం malaria
मवाद చీము pus
मस्सा పులిపిరి wart
मानसिकबीमारी మనోవ్యాకులత psychosis
मिर्गी కాకిమూర్ఛ epilepsy
मुँहासा మొటిమలు acne
मूक మూగ dumb
मूत्र మూత్రము urine
मोच బాధ sprain
मोटापा స్థూలకాయత obesity
मोतियाबिंद కంటిశుక్లం cataract
रक्ताल्पता రక్తహీనత anaemia
रोग, illness వ్యాధి disease
लंगड़ा చొట్టయైన, కుంటి lame
लार లాలాజలముఉమ్మి saliva
वमन करना వాంతి vomit
व्यायाम* వ్యాయామం exercise
व्यायामशाला వ్యాయామశాల gymnasium
शूल శూలనొప్పి colic pain
संकेत వ్యాథిసూచన indication
सर्दीजुकाम ముక్కుపడిశం coryza
सांस శ్వాస breath
सिरदर्द తలనొప్పి headache
सीढ़ी మెట్టు stair
सूजन వాపు swelling
स्वरभंग గొంతురాపిడి hoarseness
स्वस्थ ఆరోగ్యకరమైన healthy
स्वास्थ्य ఆరోగ్యం health
हर्निया గిలక hernia
हाथीपांव బోదవ్యాధి elephantiasis
हिचकी ఎక్కిళ్ళు hiccup
हेपेटाइटिस కాలేయవ్యాధి hepatitis
हैजा కలరా cholera