Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/य-र

Wikibooks నుండి
यथार्थवादी వాస్తవిక realistic
यद्यपि అయినప్పటికీ though
यवनिका* తెర screen
यह ఇది, ఈ this
यह, ये this, these
यहकिवह ఇదీ అది this X that
यहां ఇక్కడ here
यहूदी యూదు సం jewish
यहूदी యూదుడు Jew
यांत्रिक యాంత్రిక mechanical
या లేక or
याजक పూజ చేయువాడు rector
यातना* హింస torture
यातना*देना వేధించు victimize
यातायात రవాణా traffic
यात्रा* చిన్న ప్రయాణము trip
यात्रा* ప్రయాణం journey
यात्री ప్రయాణీకుడు passenger
यात्री యాత్రికుడు traveller
याद*दिलाना గుర్తుచేయు remind
याद*रखना గుర్తుంచుకొను remember
यादगार* స్మరణీయ memorable
यादृच्छिक యాదృచ్ఛిక random
युक्ति* వ్యూహం tactic
युक्ति* వ్యూహాలు tactics
युगल జంట couple
युगलगीत యుగళగీతం duet
युगशक శకం era
युग्मज పిండపు తొలిదశ zygote
युद्दक्षेत्र యుద్ధ రంగం battle ground
युद्धपोत యుద్ధనౌక battleship
युद्धबंदी యుద్ధ ఖైదీలు prisoners of war
युद्धमंत्री యుద్ధ మంత్రి war minister
युद्धविरामसंधि* తాత్కాలిక సంధి truce
युद्धसामाग्री* యుద్ధబలం armaments
युद्धाकांक्षीदेश యుద్ధంకోరు దేశం belligerent nation
युवआवास యువత వసతిగృహం youth hostel
युवा యువ young
युवा యువత youth
युवातुर्क యువనాయకుడు young Turk
यूरोपीय యూరప్ వాసి European
येउन ఇవీ అవి theseX those
योग మొత్తం sum
योग యోగ yoga
योगदान భాగస్వామ్యం contribution
योगदान करना సహాయం చేయు contribute
योगदान, సహాయం contribution
योगदानकर्ता సహాయకుడు contributor
योगी యోగి yogi
योग्य అర్హత కల qualified
योग्य అర్హమైన ప్రత్యయం worthy
योग्य తగిన fit
योग्य* అర్హత eligibility
योग्यता* అర్హత qualification
योजना* పథకం scheme
योद्धा యుద్ధ వీరుడు fighter
योद्धा శూరుడు warrior
योनि* యోని vagina
यौन లైంగిక sexual
य्यवसायकर వృత్తి పన్ను profession tax
रंग ముఖచర్మ ఛాయ complexion
रंग రంగులు colours
रंगमंच రంగస్ధలం theatre
रंगरूट కొత్తగా పనిలో తీసుకున్న recruit
रंगरोगनकीपहलीतह మొదటిరంగు primer
रंगस्थल రంగ స్ధలం theatre
रंगेहाथपकडना నేరసమయాన పట్టుకొను red handed
रक्तपात రక్తపాతం bloodshed
रक्तरंजित నెత్తురోడుతున్న bloody
रक्तस्त्राव రక్తస్రావం haemorrhage
रक्ताल्पता రక్తహీనత anaemia
रक्षक కాపాడు వ్యక్తి defender
रक्षक కాపాడువాడు keeper
रक्षक రక్షకుడు guard, protector, saviour
रक्षक రక్షకుడు keeper
रक्षकदल రక్షణదళం escort
रक्षणात्मक రక్షణార్థమైన defensive
रक्षा करना* రక్షించు guard
रक्षा* రక్షణ defence
रक्षा* రక్షణ Defence, defense
रक्षा* సురక్షణ safeguard
रक्षा*करना రక్షించు, కాపాడు protect
रक्षाकोष రక్షణ నిధి defence fund
रक्षात्मक రక్షిత protective
रक्षासेवा* రక్షణ రంగం defence service
रख लेना ఉంచుకొను retain
रखना ఉంచు keep
रखना ఉంచు place
रखना పెట్టు lay
रखरखाव ఆదరించు upkeep
रखरखाव నిర్వహణ maintenance
रगड़ना రుద్దు rub
रचनात्मक సృజనాత్మక creative
रचनात्मकशक्ति* సృజనాత్మకత creativity
रचनास्वत्व స్వామ్యహక్కు copyright
रजाई* మెత్తని బొంత quilt
रजिस्ट्रार రిజిస్ట్రార్ registrar
रजोनिवृत्ति* ముట్లు ఉడగటం menopause
रणनीति* వ్యూహం strategy
रणभूमि* యుద్దభూమి battlefield
रतालू కర్రపెండలం yam
रद्द करना రద్దు చేయు cancel
रद्द करना రద్దు చేయు overrule, cancel
रबड़ చెరపునది, రబ్బరు eraser, rubber
रमणीय సొంపైన elegant
रविवार ఆదివారం Sunday
रस పండ్ల సారము juice
रसदार పండ్ల సారము గల juicy
रसायनज्ञ మందుల వ్యాపారి chemist
रसायनविज्ञान రసాయనశాస్త్రం chemistry
रसीद* రసీదు acknowledgment, receipt voucher
रसीदकागज* రసీదు receipt (paper)
रसोई* వంట cooking
रसोई*केबर्तन వంట సామాను kitchen ware
रसोईकोसजाना* వంటకాన్ని అలంకరించు garnish
रसोईघर వంట ఇల్లు kitchen
रस्सी* తాడు cord
रस्सी* పగ్గం తాడు, మోకు rope
रहना ఉండు stay
रहना నివసించు live
रहना మిగిలియుండు remain
रहमदिल, सहानुभूतिपूर्ण దయగల sympathetic
रहस्य రహస్యము mystery
रहस्य, गुप्त రహస్యం secret
रहस्यमय రహస్య mysterious
रहस्यवादी మర్మవాది mystic
रहित లేని (వ్యతిరేక ప్రత్యయం) un
राइफल* తుపాకి rifle
राख* చితాభస్మం, బూడిద ashes ash
राज గీత rule
राज తాపీ పనివాడు mason
राजकुमार యువరాజు prince
राजकुमारी* యువరాణి princess
राजतंत्र రాజ్యము ప్రాంతం realm
राजदूत రాయబారి ambassador
राजद्रोह తిరుగుబాటు sedition
राजद्रोह రాజ ద్రోహము treason
राजधानी* రాజధాని capital
राजनयिक దౌత్య సంబంధ diplomatic
राजनयिक దౌత్యవేత్త diplomat
राजनीति* రాజకీయాలు politics
राजनीतिक రాజకీయ political
राजनीतिक, दौरपर రాజకీయంగా politically
राजनेता రాజకీయనాయకుడు statesman
राजपत्र అధికారిక ప్రచురణ gazette
राजमार्ग రహదారి highway
राजस्व ఆదాయము revenue
राजा రాజు king
राजाशासन శాసనం edict
राज्य పాలన reign
राज्य రాజ్యం kingdom
राज्य రాష్ట్రం state
राज्यनिधियां* రాష్ట్ర నిధులు state funds
राज्यपाल గవర్నర్ governor
राज्यसभा* రాష్ట్రాల కౌన్సిల్ council of states
राज्यसरकार* రాష్ట్రప్రభుత్వం state government
रात* రాత్రి night
रात*कापहरा రాత్రికాపలా night watch
रात*काभोजन విందు/రాత్రిభోజనం dinner
रात*कासमय రాత్రి night time
रातभर రాత్రికి అంతా overnight
रानी* రాణి Queen
राय* అభిప్రాయం opinion
राशन నిర్ణీత కేటాయింపు ration
राशि* మొత్తం amount
राशि* రాశి mass
राशिचक्र రాశి చక్రము zodiac
राष्ट्र దేశం జాతి nation
राष्ट्रीय జాతీయ national
राष्ट्रीयता* జాతీయత nationality
राष्ट्रीयराजमार्ग జాతీయరహదారులు nationalhighways
रासायनिक రసాయన chemical
रास्ता జాడ track
रास्ता దారి way
राहत* నెమ్మది, సులువు ease
राहत*देना ఊరట కలిగించు relieve
रिकॉर्डर నమోదు చేయునది recorder
रिक्त ఖాళీ blank
रिक्ति* ఖాళీ vacancy
रिपोर्ट* నివేదిక report
रिफाइनरी* శుద్ధి కర్మాగారం refinery
रिमांड నిర్బంధం remand
रियायत* తగ్గింపు concession
रिवाज ఆచారం custom
रिश्ता సంబంధం alliance
रिश्ताजोड़ना సంబంధం కలుపు relate
रिश्तेदारी* బంధుత్వం kinship
रिसना కారుట leak
रिसना స్రవించు ooze
रिस्ते బంధుత్వాలు Relatiionships
रीक्ति* చిన్న ఖాళీ lacuna
रीढ़* వెన్నెముక backbone
रीढ़*कीहड्डी వెన్నెముక spine
रीढ़दारप्राणी వెన్నెముక గల ప్రాణులు vertebrate
रील* కండె reel
रुख వైఖరి stand
रुचाना, रुचि అభిరుచి aptitude
रुचि* ఆసక్తి interest
रुझान దృక్పధం stance
रुझान* ఇష్టత propensity
ऱुणी होना బాకీయుండు owe
रुपया రూపాయి rupee
रुमाल రుమాలు Napkin, kerchief
रूढ़िवादी సంప్రదాయవాది conservative
रूढ़िवादी సాంప్రదాయకమైన orthodox
रूप రూపం form
रूपक రూపకం metaphor
रूपबदलना రూపం మార్చు size
रूपमेंजिस् प्रकार గా, వలె as
रूपरेखा* ఆకారం outline
रूपरेखा* ఆకృతి design
रूपरेखा* లక్షణాలు తెలుపు చిత్రం profile
रूपांतरण మార్పిడి conversion
रूमाल చేతి రుమాలు handkerchief
रूसी రష్యన్ Russian
रॆहनरखना కుదవపెట్టు hypothecate
रेंगना నెమ్మదిగా పాకు creep
रेंगना పాకుతూ పోవు crawl
रेखाचित्र నమూనా sketch
रेखाचित्र రేఖాచిత్రం sketch, portrait, diagram
रेगिस्तान ఇసుక మైదానం, ఎడారి desert
रेगिस्तान ఎడారి desert
रेचक బేదిమందు, విరేచనకారి purgative
रेजिमेंट సైనిక దళం regiment
रेटिना కంటి తెర retina
रेडिएटर యంత్రశీతల భాగం radiator
रेडियम రేడియం radium
रेडियो రేడియో radio
रेडियोखगोलविज्ञान రేడియో ఖగోళశాస్త్రం radio astronomy
रेडियोधर्मिता* రేడియోధార్మికత radioactivity
रेत* ఇసుక sand
रेल* రైలు rail
रेलगाड़ी* రైలు train
रेलमार्ग రైలు మార్గం railroad
रेलवे రైల్వే railway
रेलिंग* ఇనుప కంచె railing
रेशम పట్టుదారం silk
रेशमकाकीड़ा పట్టుపురుగు silkworm
रेशा పీచు fibre
रेस्टोरेंट ఫలాహారశాల restaurant
रैक అర rack
रैली* బహిరంగ ప్రదర్శన rally
रॉयल्टी* ప్రతిఫల చెల్లింపు royalty
रोक ఆపు, తీసివేయు stop
रोक*लगाना బహిష్కరించు debar
रोकथाम* నివారణ prevention
रोकना నిరోధించు prevent block
रोकना, हवालातमेँ*रखना నిర్బంధించు detain
रोकरखना నిలిపి ఉంచు withhold
रोको ఆగు stop
रोगनिरोधक రాకుండా చేయునది prophylactic
रोगाणु క్రిమి germ
रोगी రోగి patient
रोचक ఆసక్తికరమైన interesting
रोजगार ఉద్యోగం employment
रोजगारकेंद्र ఉద్యోగ కేంద్రం job centre
रोजगारदेना కొలువులో నియమించు employ
रोटी* రొట్టె bread
रोटीसेंकना రొట్టెలు కాల్చు bake
रोधन రక్షణ insulation
रोना శోకించు ఏడ్చు cry
रोपना చోటుమార్చి నాటు transplant
रोपना లోపల అమర్చు implant
रोबोट మరమనిషి robot
रोम బొచ్చు fur
रोमन రోమన్ Roman
रोमांच ఉద్వేగము thrill
रोमानी, श्रुंगार శృంగార romantic
रोलमॉडल నమూనా పాత్ర role model
रोलर గుండ్రని రాయి roller
रोशन करना ప్రకాశింపజేయు illuminate
रौगपिकर గుడ్డపేలికలు ఏరువాడు ragpicker