Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/युद्ध

Wikibooks నుండి
युद्ध యుద్ధం War
अभियान ప్రచారం campaign
आक्रमण ఆక్రమణ aggression
आक्रमण దాడి attack
कारतूस తూటా cartridge
खाई* కందకం trench
गदर తిరగబాటు mutiny
गुरिल्लायुद्ध గెరిల్లాయుద్ధం guerilla warfare
गृहयुद्ध పౌర యుద్ధం civil war
गोलाबारूद మందు సామగ్రి ammunition
गोली* తుపాకి గుండు bullet
घुड़सवारफ़ौज అశ్వకదళం cavalry
घेराबंदी ముట్టడి siege
तोप ఫిరంగి cannon
तोपकागोला ఫిరంగి గుండు cannon ball
नाकाबंदी ఆటంకం blockade
नौसेना నౌకా దళం navy
पनडुब्बी* జలాంతర్గామి submarine
परमाणुबम అణుబాంబు atom bomb
परमाणुयुद्ध అణ్వస్త్రాలు atomic warfare
प्रबलीकरण పటిష్ట పరచటం fortification
प्रावधान నిబంధనలు provisions
बम బాంబు bomb
बमबारी బాంబుల వర్షం bombardment
भर्ती* ఎంపిక recruitment
मनोबल క్రమశిక్షణా స్థితి morale
विस्फोटकबम పేలుడు బాంబు Explosivebomb
शीतयुद्ध ప్రచ్ఛన్న యుద్ధం cold war
संघर्षविराम కాల్పుల విరమణ cease fire
सहायकबल అనుబంధబలం auxiliry force
स्थलसेना* భూ సేన land force