Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/म

Wikibooks నుండి
मंगळवार మంగళ వారం Tuesday
मंगेतर నిశ్చితార్థం జరిగిన betrothed
मंच వేదిక Dais, platform, stage
मंजूरी*, स्वीकृति మంజూరు sanction
मंडली* నట సమాజం troupe
मंत्रालय మంత్రివర్గం ministry
मंत्रिमंडल మంత్రివర్గం cabinet
मंत्री మంత్రి minister
मंथन करना చిలుకు, మధించు churn
मंद మసకగా dim
मंदगमन మెల్లని నడక drift
मंदिर ఆలయం temple
मंदी* తిరోగమనము recession
मंदी* పతనం slump
मइलेज ఇంధన సామర్ధ్యం mileage
मई మే నెల May
मकई* మొక్కజొన్న corn
मकड़ीकाजाला*, वेब సాలెగూడు cobweb
मकबरा* సమాధి tomb
मकानमालिक భూస్వామి landlord
मक्का మొక్కజొన్న maize
मक्खन వెన్న butter
मच्छर దోమ mosquito
मछली* చేప fish
मछली*पकड़ना చేపలు పట్టడం fishing
मछुआरे మత్స్యకారుడు fisherman
मछुआरे మత్స్యకారులు fisherman
मजदूर संघ కార్మికసంఘం labour union
मजदूरी* కూలి wage
मजबूत करना పటిష్ట పరచు strengthen
मजबूत बनाना ధృడపరచు strengthen
मजबूरकरना ఆదేశించు compel
मज़ा*, quip హాస్య ప్రసంగం zest
मज़ाक వేళాకోళం jest
मज़ाक హాస్యోక్తి joke
मजाक करना వేళాకోళం చేయు rag
मजाकउड़ाना వెక్కిరించు mock
मजिस्ट्रेट న్యాయాధికారి magistrate
मजिस्ट्रेटी న్యాయాధికారి సం magisterial
मटियामेट करना పగల గొట్టు raze
मठवासि సన్యాసి monk
मठवासिनी* సన్యాసిని nun
मणि* రత్నము gem
मतदाता ఓటరు voter
मतदातासूची* ఓటర్లజాబితా electoral roll
मतदान ఎన్నిక election
मतदान ఓటింగ్ voting
मतदानकरना ఓట్లు వేయు ballot
मतभेद* వేరు అభిప్రాయం dissent
मतलब అనగా means
मताधिकार సమ్మతి suffrage
मतिविभ्रम* మతిభ్రమణం hallucination
मतैक्य ఏకగ్రీవం unanimity
मत्स्यव्यापार చేపల వర్తకం fishery
मदद करना* సహాయం చేయు help
मदद*, aid సహాయం help
मदमत्तबनाना మైకంకల్గించు intoxicate
मद्यपान మద్యపానం drinking
मधुमक्खी* తేనెటీగ honeybee bee
मधुमेह మధుమేహ వ్యాధి diabetes
मधुमोम తేనె మైనం bees wax
मधुर శ్రావ్యమైన melodious
मधुरानी* రాణి తేనెటీగ queen bee
मध्य, middle మధ్య mid
मध्यम ఒక మోస్తరు medium
मध्यम మధ్యస్థం medium
मध्यमवर्गीय మధ్యతరగతి middleclass
मध्ययुगीन మధ్యయుగ medieval
मध्यवर्ती రెంటి మధ్యగల intermediate
मध्यस्थ మధ్యవర్తి arbitrator
मध्यस्थ, మధ్యవర్తి mediator
मध्यस्थता* మధ్యవర్తిత్వం arbitration
मध्यस्थता* करना మధ్యవర్తిత్వం చేయు mediate
मध्यांतर విరామ సమయం intermission
मध्याह्नभोजन భోజనం lunch
मन మనసు mind
मनका పూస bead
मनकीलहर* సరదా కోరిక whim
मनकेडालना పూసలు కూర్చటం beading
मनमुटाव శ్రుతి లేకపోవుట discord
मनमोहक ఆకర్షణీయ spectacular
मनस्ताप మనోవ్యాకులత qualm
मनहूस తుచ్ఛమైన wretched
मना करना తిరస్కరించు refuse
मनाना నచ్చచెప్పు persuade
मनोचिकित्सक మానసిక వైద్యుడు psychiatrist
मनोदशा* మానసిక స్థితి mood
मनोनीतकरना నియమించు nominate
मनोबल ఆత్మవిశ్వాస స్థాయి morale
मनोरंजन మానసిక విశ్రాంతి recreation
मनोरंजन వినోదం Entertainment, amusement
मनोरंजन करना ఉల్లాసపరచు recreate
मनोरंजन करना వినోద పరచు entertain
मनोरंजन करना సంతోషపెట్టు amuse
मनोरंजनकर వినోదపు పన్ను entertainment tax
मनोविज्ञान మనస్తత్వ శాస్త్రం psychology
मनोविज्ञानी మనస్తత్వవేత్త psychologist
मनोवैज्ञानिक మానసిక psychological
मन्त्रिपरिषद्* మంత్రి మండలి council of ministers
मम्मी* తల్లి mummy
मरना మరణించు die
मरम्मत*करना మరమ్మతు చేయు repair
मरोढ़ना వక్రీకరించు strain
मल మలం night soil, stool
मलबा చెల్లాచెదరు, చెత్త debris
मलहम పూత మందు balm
मलाई* మీగడ cream
मलिन అసహ్యంగా nasty
मलिनता* అసహ్యం nastiness
मलेरिया మలేరియా, చలిజ్వరం malaria
मवाद చీము pus
मवादयुक्त చీము పట్టిన purulent
मवेशी పశువులు cattle
मशाल* కాగడా torch
मशाल*कीरोशनी* దివిటీ torchlight
मशालची కాగడా పట్టువాడు torch bearer
मशीन* యంత్రం machine
मशीनगन యంత్ర తుపాకి machine gun
मशीनरी* యంత్రాంగం machinery
मसाला మసాలా spice
मसालेदार కారంగా spicy
मसूडा చిగురు gum
मसूर కాయధాన్యం lentil
मसौदा చిత్తు draft
मस्जिद ముస్లిం ప్రార్ధనాలయం mosque
मस्तिष्क మెదడు brain
मस्सा పులిపిరి wart
महंगा ఖరీదైన costly expensive
महत्व ప్రాముఖ్యం importance
महत्वपूर्ण కీలకమైన crucial
महत्वपूर्ण క్లిష్టమైన critical
महत्वपूर्ण ప్రాణావశ్యమైన vital
महत्वपूर्ण ముఖ్య important, significant
महत्वपूर्णचिह्न కొండ/ముఖ్యగుర్తు landmark
महत्वहीन ఏ ప్రాముఖ్యంలేని immaterial
महत्वहीन ప్రాముఖ్యం లేని insignificant
महत्वाकांक्षा* వాంఛ ambition
महराबचाप విలువంపు arch
महल రాజభవనం palace
महाकाव्य ఇతిహాసం epic
महाकाव्य మహాకావ్యాలు classics
महाद्वीप ఖండం continent
महान గొప్ప bumper, great, noble
महानगर* మహానగరం metropolis
महानगरीय మహానగరవాసి metropolitan
महानता* ఘనత majesty
महान्यायवादी న్యాయసలహాదారు attorney
महापौर నగర పాలకుడు mayor
महाबड़ा స్థూల macro
महाभियोग అధిక్షేపం impeachment
महाभियोग నిందారోపణ impeachment
महामारी* ప్రబల అంటువ్యాధి epidemic
महाराज వంట మనిషి chef
महाविद्यचालय కళాశాల college
महासंघ సమాఖ్య federation
महासागर మహాసముద్రం ocean
महिला* మహిళ lady
महिला* వనిత, స్త్రీ, ఆడమనిషి woman
महिला* స్త్రీ female
महिलाएं మహిళలు, స్త్రీలు women
महिलोचित* స్త్రీ వంటి lady like
महीना నెల month
महोदय అయ్యా sir
महोदया* అమ్మగారు madam
मां అమ్మ mother
माँ* అమ్మ mother
मां* తల్లి mother
मां* తల్లి అమ్మ mother
माँकी, बहन* పిన్ని, పెద్దమ్మ mother’s sister, maternal aunt
मांग* గిరాకీ demand
मांग* రాతపూర్వక విజ్ఞప్తి requisition
मांस మాంసం mutton meat
मांस* కండ flesh
मांसपेशी* కండరము muscle
माइक्रोफोन ధ్వని పెంచుసాధనం microphone
माता/पिता కన్నఅమ్మ/నాన్న / parent
माताजि అమ్మ గారు mommy
मातृ మాతృ సంబంధ maternal
मातृत्व మాతృత్వం motherhood
मातृभाषा* మాతృభాష mother tongue
मातृभूमि* మాతృ భూమి motherland
मातृभूमि* స్వదేశము homeland
मात्र కేవలం mere
मात्रा* పరిమాణం quantity
मात्रा* మొత్తం quantum
मात्रा*काअनुमान కొలతచూపటం quantification
माथा నొసలు forehead
माध्यमिक రెండవ, గౌణ secondary
मान लेना ఊహించు suppose
मानक ప్రమాణము standard
मानदेय పారితోషికం honorarium
मानना నమ్ము believe
मानना భావించు assume
मानव మనుషులు గల manned
मानव మానవ human
मानवतस्करी* మానవరవాణా human trafficking
मानवता* మానవజాతి mankind
मानवता* మానవత్వం humanity
मानवीय కారుణ్య humane
मानसिक మానసిక mental
मानसिककमजोरी* మనోబలహీనత mental weakness
मानसिकचिकित्सा* మానసికరోగ చికిత్స psychiatry
मानसिकबीमारी* మానసిక అస్వస్థత unsoundness of mind
मानसिकरूपसे మానసికంగా mentally
मानसून రుతుపవనాలు monsoon
मानहानि* పరువు నష్టం defamation
मान्य बनाना ప్రమాణీకరించు validate
मान्यता* గుర్తింపు recognition
माप కొలత measure
मापदंड కొలమానం, ప్రమాణం yardstick
मापदंड ప్రాధాన్యం ప్రమాణం criteria
माफ करना మన్నించు forgive
माफी* క్షమాపణ apology
माफी*माँगना క్షమాపణ చెప్పు apologize
मामला వ్యవహారం affair
मामा మామ uncle
मारना కొట్టడం striking
मारना కొట్టు hit
मार्कर గుర్తు పెట్టు కలం marker
मार्ग దారి route
मार्गदर्शन మార్గదర్శనం guidance
मार्गदर्शन करना దారి చూపించు steer
मार्गदर्शन करना మార్గనిర్దేశనచేయు guide
मार्शलआर्ट యుద్ధ కళ martial art
माल సరకు రవాణా cargo
मालगाड़ी* సరుకు రవాణా వాహనం van
माला హారము, దండ garland
माला* పుష్పగుచ్ఛం wreath
मालिक పై అధికారి boss
मालिकाना యాజమాన్య proprietary
मालिश రుద్దడం, మర్దన massage
माली తోటమాలి gardener
मासिक నెలవారీ monthly
मासिकधर्म ముట్టు, బహిష్టు menses
मास्टर యజమాని master, owner, proprietor
माहात्म्य* మహత్తు magnanimity
मिटाना తుడిచివేయు efface
मिटाना తుడుచు, చెరుపు erase
मिट्टी* నేల, మట్టి soil
मिट्टी*काबना మట్టితో చేసిన earthen
मिट्टीकेबरतन పింగాణీ ceramics
मिठाई* తీపి పదార్థం dessert
मिठाई* మిఠాయి candy
मित्र సహాయుడు ally
मित्रतापार्ण స్నేహపూర్వక friendly
मिनट నిమిషం minute
मिर्च* మిరపకాయ chilli
मिलना పొందు get
मिलना సమావేశపరచు, సమావేశమగు meet
मिलान करना సరి/రుజువు చూచు tally
मिलाना కలుపు combine
मिलाना మిశ్రమం చేయు merge
मिलावट* కల్తీ adulteration
मिशन రాయబారం mission
मिशनरी* మత ప్రచార సంస్ధ missionary
मिश्रण మిశ్రమం composition, mixture
मिश्रण करना కలుపు blend
मिश्रण करना కలుపు mix
मिश्रधातु* మిశ్రధాతువు alloy
मिश्रित మిశ్రమ mixed
मिष्टान्न, पकवान పిండివంట sweetmeat
मिसाइल రాకెట్టు, క్షిపణి missile
मीटर కొలత meter
मीटर మీటర్ metre
मीठा తీపి sweet
मीठा తీయగా sweet
मीडिया ప్రసార మాధ్యమం media
मीनार* గోపురం tower
मीलकापत्थर కీలక గుర్తు landmark
मुंगरा* సుత్తి mallet
मुंड़ेर* పిట్ట గోడ parapet
मुंह నోరు mouth
मुँहासा మొటిమలు acne
मुआवजा పరిహారం compensation
मुकदम करनेयोग्य వ్యాజ్యము వేయదగిన actionable
मुकदमा దావా case
मुकदमा ఫిర్యాదు lawsuit
मुकदमा వ్యాజ్యం litigation
मुकदमा करना వ్యాజ్యమాడు sue
मुकदमाकरनेयोग्य వాగ్దానంచేయు Promise
मुकदमाचलाना నేరం మోపు prosecute
मुकदमाचलाना విచారణలు prosecution
मुकाबला యుద్ధం, పోరాటం combat
मुकाबला విరుగుడు counter
मुकाबला करना పోటీ పడు contend
मुकाबलाकरना ఎదుర్కొనినిలుచు withstand
मुक्त करना మినహాయించు exempt
मुक्त करना విడుదల చేయు liberate
मुक्ति* విడుదల discharge, liberation
मुक्ति*देना విడుదల చేయు discharge
मुखपृष्ठ శీర్షిక పుట ముఖ పుట title page
मुखबिर సమాచారమిచ్చువాడు informant
मुखबिर సమాచారమిచ్చువాడు informer
मुखिया ఊరిపెద్ద headman
मुखौटा ముసుగు mask
मुख्य रूपसे* ముఖ్యంగా importantly
मुख्यजड़* కుంగటి/కూకటి వేరు taproot
मुख्यतः ప్రధానంగా mainly
मुख्यधारा* ప్రధాన స్రవంతి mainstream
मुख्यन्यायाधीश ప్రధాన న్యాయమూర్తి chief justice
मुख्यपथ ట్రంక్ రోడ్ trunk road
मुख्यभाषण కీలకప్రసంగం keynote speech
मुख्यमंत्री ముఖ్యమంత్రి chief minister
मुख्यरूपसे ప్రధానంగా primarily
मुझे నాకు, నన్ను me
मुट्ठी* పిడికిలి fist
मुट्ठीभर కొంతమంది handful
मुठभेड* ఎదురు దాడి encounter
मुड़ना వంగు bend
मुद्दा సమస్య issue
मुद्रक ముద్రణ కర్త printer
मुद्रण ముద్రణ Print, printing
मुद्रणालय ముద్రణాయంత్రం printing press
मुद्रा* ద్రవ్యం currency
मुद्रा* భంగిమ posture pose
मुद्रास्फीति* ద్రవ్యోల్బణం inflation
मुफ्त ఉచిత free
मुर्गा కోడిపుంజు cock
मुर्गी* ఆడకోడి, పెట్ట hen
मुर्गी*काबच्चा, चूजा కోడిపిల్ల chick
मुर्गीपालन కోళ్ల పెంపకం poultry
मुर्दाघर శవాలను భద్రపరిచే గది mortuary
मुवक्किल కక్షిదారు client
मुश्किल కష్టమైన difficult
मुश्किलसे కేవలం barely
मुसलमान ముస్లిం మత సం Muslim
मुसीबत* ఇబ్బంది trouble
मुस्कान* చిరునవ్వు smile
मुहर लगाना* ముద్ర, ముద్ర వేయు seal
मुहावरा జాతీయం idiom
मूंगफली* వేరుశనగ groundnut peanut
मूंछ* మీసము moustache
मूक నోరు తెరవని mum
मूक మూగ dumb mute
मूक మౌనంగా ఉన్న silent
मूकअभिनय మూకాభినయం mime
मूठ పట్టుకొనే భాగం, పిడి grip
मूठ* చేతి పిడి haft
मूठ* పిడి handle
मूत्र మూత్రము urine
मूत्रविसर्जन మూత్రవిసర్జన urinate
मूत्रसंबंधी మూత్ర సంబంధ urinary
मूत्रालय మూత్ర విసర్జన స్థలం urinal
मूत्राशय మూత్ర తిత్తి urinary bladder
मूत्राशय మూత్రపు తిత్తి bladder
मूर्ख అవివేకి fool
मूर्छा*मिरगी* మూర్చ fit
मूर्ति* విగ్రహము idol
मूर्तिकला** శిల్పము sculpture
मूर्तिकार శిల్పి sculptor
मूल పుట్టుకతో వచ్చిన pristine
मूल మూలం origin
मूल, అసలైన original
मूलरूप మొదటి చిత్రం prototype
मूलरूपसे మౌలికంగా basically
मूलवंश జాతి race
मूली ముల్లంగి radish
मूल्य ధర వెల ఖరీదు price
मूल्य విలువ value, worth
मूल्यवर्ग విలువ denomination
मूल्यवान, अनमोल మంచివిలువైన precious
मूल्यसूची* ధరల పట్టిక price list
मूल्यांकन మదింపు assessment, valuation
मूल्यांकन మూల్యాంకనం evaluation
मूल्यांकन करना మూల్యాంకనచేయు evaluate
मूसल రోకలి pounder
मृत చనిపోయిన dead
मृत्युदर*death మరణం mortality
में లో, లోపల in
में లోనికి into
मेंढक కప్ప frog
मेक्सिकन మెక్సికన్ Mexican
मेजबान ఆతిధేయి host
मेडिको వైద్య విద్యార్ధి medico
मेधावी ప్రతిభావంతులైన meritorious
मेरा, मेरे, मेरी నా, నాయొక్క my
मेष మేషరాశి పొటేలు ram
मेहतर వీధులు ఊడ్చువాడు scavenger
मैं నేను I
मैकेनिक యంత్రకారుడు mechanic
मैच పందెం match
मैच సరిపోల్చు match
मैटिनी పగటి ప్రదర్శన matinee
मैट्रन యజమానురాలు matron
मैला* మాసిన foul
मॉडल నమూనా model
मॉल పెద్ద దుకాణం mall
मोक्ष మోక్షం salvation
मोच* బెణుకు sprain
मोचनशुल्क విమోచన ఖర్చులు redemption charges
मोची తోలుపనులు చేయువ్యక్తి cobbler
मोची పాదరక్షల తయారీదారు shoe maker
मोज़ा మేజోడు sock
मोटर చలన యంత్రం motor
मोटा దళసరి thick
मोटा ముతక coarse
मोटा లావైన thick
मोटा స్థూలకాయం గల obese
मोटाअनाज చిరుధాన్యం millet
मोटाई* మందం thickness
मोटापा ఊబకాయం obesity
मोटासूतीकपड़ మందపు నూలుగుడ్డ jeans
मोड కాగితం మడత crease
मोड़ ఒక చుట్టు మలుపు twist
मोड़ మడత fold
मोड़ మలుపు turn
मोड़ना దృష్టి మరల్చు divert
मोतियाबिंद శుక్లం (కంటి) cataract
मोम మైనము wax
मोमबत्ती* కొవ్వొత్తి candle
मोलभाव करना బేరమాడు negotiate
मोलभावकरनेयोग्य బేరమాడదగిన negotiable
मौखिक నోట చెప్పిన verbal
मौखिक నోటి సం oral
मौखिकपरीक्षा* మౌఖిక పరీక్ష interview
मौजूदा ఇప్పటికే ఉన్న existing
मौद्रिक ద్రవ్య monetary
मौन నిశ్శబ్దం, మౌనం silence
मौलिक ప్రాథమిక fundamental
मौलिक ప్రాధమిక fundamental
मौलिक మూల primal
मौलिकता* నవకల్పనాశక్తి originality
मौसम రుతువు season
मौसी*बुआ* తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ aunt