Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ब-भ

Wikibooks నుండి
बंद మూసివేయబడిన closed
बंद करना ఆపు, తీసివేయు off
बंद करना నిలుపు cease
बंद करना మూయు shut
बंदर కోతి monkey
बंदरगाह ఓడరేవు port
बंदी ఖైదీ prisoner
बंदूक* తుపాకి gun
बंधक తనఖా mortgage
बंधककर्ता తనఖాపెట్టువాడు mortgager
बंधकग्राही తనఖాపెట్టుకొనువ్యక్తి mortgagee
बंधनमुक्ति* విడుదల emancipation
बंधपत्र బంధం, పత్రం bond
बकरी* మేక goat
बकवास* అర్థం లేనిది nonsense
बकसुआ కొక్కెం buckle
बगल*में పక్కన beside
बचत* పొదుపు, మదుపు saving
बचना తప్పించుకొను avoid
बचनिकलना తప్పించుకొను escape
बचपन చిన్నతనం, బాల్యం childhood
बचपन శైశవం, శిశుదశ infancy
बचाना ఆపదనుంచి కాపాడటం rescue
बचाना కాపాడు, రక్షించు save
बचावकारास्ता లొసుగు loophole
बच्चा పాప baby
बच्चा పిల్ల kid
बच्चा బిడ్డ child
बच्चा శిశువు baby
बच्चेंकेवस्त्र బిడ్డలదుస్తులు baby wear
बच्चे పిల్లలు children
बजट ఆదాయవ్యయ అంచనా budget
बजरी* గులకరాయి gravel
बजे గంటలు o'clock
बटकुंदा తుపాకి మడమ butt
बटन గుండీ button
बटुआ డబ్బు సంచి pouch
बट्टेखातेडालना రద్దు చేయు write off
बड़ना వికసించు, వర్ధిల్లు bloom
बड़ा పెద్ద big
बड़ा పెద్ద Big, large
बड़ा పెద్ద elder
बड़ाचम्मच పెద్దగరిటె(15మిలీ tablespoon
बडाना పెంకుగల కాయ nut
बडाना పెంచు raise
बडाहुआ పెరిగిన increased
बड़ेपैमानेपर ఎక్కువగా largely
बढ़ई వడ్రంగి carpenter
बढ़ईगीरी* వడ్రంగం carpentry
बढ़ताहुआ పెరుగుతున్న increasing
बढ़ना పెరుగు, పెద్దదగు, అధికమగు grow
बढबढाहटा* గొణుగుడు మాటలు murmur
बढ़ाना పెంచు, విస్తరించు enhance
बढ़ाना పెద్దదిగా చేయు enlarge
बढ़ाना పొడిగించు lengthen, extend
बढ़ावादेना ప్రచారం చేయు promote
बढ़ावादेना ముందుకు నెట్టుట boost
बतख* బాతు duck
बतख*काशब्द బాతు కూత quack
बताना ఉదహరించు state
बताना చెప్పు tell
बदनामी* అపవాదు slander
बदबू* దుర్వాసన stink
बदल మార్చు alter
बदलना మారు change
बदलना మార్చు shift
बदला పగ ప్రతీకారం revenge
बधाई* అభినందన congratulation
बधाई*देना అభినందించు congratulate
बन రొట్టె bun
बनाएरखना పోషించు maintain
बनाना ఏర్పాటుచేయు form
बनाना ఏర్పాటుచేయు settle
बनाना చేయటం making
बनाना తయారు చేయు make
बनाना సృష్టించు create
बनाबनाया ముందే చేసిన readymade
बनाम విరుద్ధంగా versus vs
बनाया* చేసిన made
बन्दी प्रत्यक्षीकरण వ్యక్తిహాజరుకుఆజ్ఞ habeas corpus
बम బాంబు bomb
बमबारी* బాంబు వేయటం bombing
बयानाराशि* ధరావతుసొమ్ము earnest money
बयार* చల్లటి గాలి breeze
बरबादी* భగ్నము wreck
बरसात*कादिन వర్షపురోజు rainy day
बराबर సమానమైన equal
बराबर సమానమైనది equivalent
बरामदा వరండా portico
बरामदा వసారా verandah balcony
बर्तन పాత్ర vessel
बर्तन పాత్ర, సాధనము utensil
बर्दाश्त करना, सहना సహించు tolerate
बर्फ* మంచు ice, snow
बर्फकारखाना మంచుకర్మాగారం ice factory
बल బలాలు forces
बल శక్తి force
बलगम చీమిడి mucus
बलदेना పురిబెట్టు twine
बलपूर्वककहना చెప్పు assert
बलात्कारी మానభంగం చేసినవాడు rapist
बलिकाबकरा బలిపశువు scapegoat
बलिदानत्याग దైవానికి అర్పణ sacrifice
बलूत సింధూర వృక్షం oak
बल्ली* చువ్వ spoke
बवंडर సుడిగాలి whirlwind
बवासीर* మూల వ్యాధి haemorrhoids
बस* ప్రయాణ వాహనం bus
बससे బస్సు ద్వారా by bus
बस्ती*, town పట్టణం township
बहकाना పక్కదారి పట్టించు deviate
बहकाना* మోహింపజేయు seduce
बहकाव చెడు ప్రేరణ abetment
बहजाना* సాగిపోవు sag
बहन* సోదరి sister
बहना ప్రవహించు flow
बहनोई బావ, బావమరది brother-in-law
बहरा వినిపించని deaf
बहस* చర్చ debate
बहस*करना తర్కించు, వాదించు argue
बहादुर ధైర్యం గల brave
बहाना నెపం pretext
बहाना करना నటన pretension
बहानामाफी* క్షమాపణ excuse
बहाल करना పునరుద్ధరించు restore
बहाल करना పూర్వస్థానంలో వుంచు reinstate
बहाली* పునరుద్ధరణ restoration
बहिर्गमन నిరసనగా వెళ్లటం walkout
बहिष्कार నిషేధం boycott
बहिष्कार करना నిషేధించు proscribe
बहिष्कृत వెలివేసిన excommunicated
बहु బహుళ multi
बहुत అనేక, చాలా many
बहुत ఎక్కువగా much
बहुत గొప్పగా greatly
बहुत చాలా lot, poly, very
बहुत మొత్తం lot
बहुत సమృద్ధియైన plenty
बहुतछोटा మించు, అధిగమించు exceed
बहुतछोटा, చాలాచిన్న minute
बहुमत ఆధిక్యత majority
बहुमुखीप्रतिभावान బహుళప్రజ్ఞాశాలి all rounder
बहुमूल्य విలువైన valuable
बहुशिल्पशिक्षणालय బహుళ సాంకేతిక సంస్ధ polytechnic
बहू* కోడలు daugher in law
बहू* కోడలు daughter - in - law
बांटना పంచి పెట్టు disburse
बांध ఆనకట్ట dam
बांधकररखना కలుపు zip
बांधना కలిపి కట్టు bind
बांधपुल మార్గం causeway
बांबी* చీమల పుట్ట anthill
बांस వెదురు bamboo
बांसुरी* వేణువు flute
बाइबिल* బైబిలు పరిశుద్ధ గ్రంధం bible
बाए ఎడమ పక్క left
बाकी మిగిలిన remaining
बाग పండ్లతోట orchard
बाघ పులి tiger
बाजार దుకాణ సముదాయం market
बाजार విపణి market
बाजार వ్యాపార కూడలి marketplace
बाजी*लगाना పందెములు కట్టడం betting
बाज़ीगर మాటల గారడి juggler
बाड़* దడి, కంచె fence
बाड़ा కంచె hedge
बाडीचोली* ఛాతీ దుస్తు brassiere
बाढ़* గొప్ప వరద deluge
बाढ़* వరద flood
बात करना* మాట్లాడు talk
बात* పదార్థం, విషయం matter
बातचीत* ఇరువురి సంభాషణ dialogue
बातचीत* సంప్రదింపు negotiation
बातचीत* సంభాషణ conversation
बातचीत* करना ముచ్చటించు chat
बातचीत* करना సంభాషించు converse
बातचीत*परस्परक्रिया* పరస్పరచర్య interaction
बातचीत, परस्परक्रिया*करना పరస్పరచర్య జరుపు interact
बाती* వత్తి wick
बादका తరువాతి latter
बादमें తరువాత later
बादमें తర్వాత afterward
बादल మేఘం cloud
बादाम బాదం almond
बाधा* అవరోధం handicap
बाधा* ఆటంకం impediment
बाधा* ఇబ్బంది nuisance
बाधाडालना క్రమంలేకుండా చేయు disturb
बाधाडालना* ఆటంకంకల్గించు interrupt
बाधित करना భంగం కలిగించు disrupt
बाध्यकारी బలవంతపు compelling
बाध्यता* పూచీ incumbency
बार, न्यायवादि यें का संघ న్యాయవాదులసంఘం bar
बारदाना తారం, తరుగు tare
बारबार తరచుగా frequently
बारबार పదే పదే repeatedly
बारह పన్నెండు twelve
बारीकजांच*करना అన్వేషించు scan
बारेमेंजहां ఆచూకీ whereabout
बाल జుట్టు hair
बालकाटना కేశఖండన haircut
बालमेधावी బాలమేధావి prodigy
बालवाड़ी* శిశు శిక్షణాలయం kindergarten
बाली* చెవి పోగు earring
बालोचित బాలల వంటి babyish
बाल्टी* బొక్కెన bucket
बाशिंदा నివాసి habitant
बाष्प ఆవిరి vapour
बाहर వెలుపల outside
बाहरलाना వెలికితీత retrieval
बाहरी పైకి కనిపించు ulterior
बाहरी బాహ్య external
बिंदु చుక్క, బిందువు dot
बिंदु విషయం point
बिक्री* అమ్మకం sale
बिक्री*कर అమ్మకం పన్ను sales tax
बिक्री*केलिये అమ్మకానికి for sale
बिक्रीकामाल* వ్యాపార సామాను ware
बिखरजाना చిందిపోవు, పొంగిపొర్లు spill
बिखराव करना వెదజల్లు scatter
बिगड़ना క్షీణించు deteriorate
बिच्छू తేలు, వృశ్చికం scorpion
बिछौना పడక couch
बिजली* మెరుపు lightning
बिजली* విద్యుత్ electric
बिजली* విద్యుత్ శక్తి electricity
बिजली* విద్యుత్తు power
बिनधानी* గాదె, డబ్బా bin
बिना లేకుండా without
बिनाबुझायाचूना పొడిసున్నం quicklime
बिनावशीयत* వీలునామా లేని intestate
बिन्दु బిందువు, మొన point
बियर బీరు మద్యం beer
बिल బిల్లు bill
बिलकुल పూర్తిగా thoroughly , quite
बिलियन బిలియన్(100 కోట్లు) billion
बिल्कुलसमाप्तकरदेना ఖర్చుపెట్టు exhaust
बिल्ला గుర్తు పట్టీ badge
बिल्ली* పిల్లి cat
बिस्तर పడక పరుపు bed
बिस्तर పరుపు bedding
बीच, among, between మధ్య amid
बीचकारास्ता మధ్యదారి aisle
बीचकीउँगली* మధ్యవ్రేలు middle finger
बीचमें మధ్యలో midst amongst
बीज విత్తనం seed
बीजक పట్టీ invoice
बीजगणित బీజగణితం algebra
बीजलेख సాంకేతిక లిపి cipher
बीतना గతించు elapse
बीमा బీమా insurance
बीमा करना బీమా చేయు insure
बीमाकर्ता బీమాచేయు సంస్థ insurer
बीमापालिसी* బీమాపట్టా policy of insurance
बीमार జబ్బుపడిన sick
बीमार*से అనారోగ్యంతో ill
बीसवा ఇరవయ్యవ twentieth
बुई*मौसी* తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ aunt
बुकिंगकार्यालय టికెట్లు ఇచ్చుచోటు booking office
बुखार జ్వరము fever
बुजुर्ग వయసు మళ్ళిన elderly
बुझाना చల్లారు extinguish
बुद्धि* తెలుసుకొనే శక్తి intellect
बुद्धिमान జ్ఞానం కల wise
बुद्धिमान తెలివైన intelligent
बुद्धिमान, प्रतिभावान మేధావి intellectual
बुद्धिवाद హేతువాదం rationalism
बुद्धिवादीई హేతువాది rationalist
बुधवार బుధవారం Wednesday
बुनकर నేత పనివాడు weaver
बुनना అల్లిక చేయు knit
बुननाबुनाई* నేత పద్ధతి weave
बुनावट*बुनाई* నేసినవిధానము texture
बुनियाद* పునాది foundation
बुनियादी దిగువన infra
बुनियादी మూల, మౌలిక basic
बुनियादीसुविधाएं* మౌలిక సదుపాయాలు infrastructure
बुनेहुएकपडे అల్లిన దుస్తులు knit wear
बुराई* సిగ్గు పడవలసిన పని scandal
बुरीतरह చెడ్డగా badly
बुलबुला బుడగ bubble
बुलाना పిలుచు call
बुलावा పిలుపు calling
बूंद* చుక్క, బిందువు drop
बूंद* బిందువు drop
बूट పాదరక్ష boot
बूढा ముసలి old
बूथ తాత్కాలిక గృహం booth
बृंद బృందం band
बृहस्पति/गुरुवार గురువారం Thursday
बेंच* బల్ల bench
बेंत పేము కాడలు rattan
बेंत బెత్తం cane
बेकर రొట్టెలు కాల్చువాడు baker
बेकरी* రొట్టెలు చేయు చోటు bakery
बेकार నిష్ఫలమైన useless
बेकार విలువలేని worthless
बेगुनाह నిరపరాధియైన guiltless
बेगुनाही* అమాయకత్వం innocence
बेघर నివాసం లేని homeless
बेचना, बेचदेना అమ్ము vend sell
बेचैन విరామం లేని restless
बेचैनी* అసౌకర్యం uneasiness
बेटा కొడుకు son
बेटा* కుమారుడు son
बेटी* కుమార్తె daughter
बेड़ा ఓడల వరుస fleet
बेड़ा దుంగ raft
बेड़ाबनानेवाला దూలము rafter
बेरोज़गार ఉద్యోగం లేని jobless
बेरोज़गारी* నిరుద్యోగము unemployment
बेलन స్థూపం cylinder
बेवकूफ తెలివి లేని stupid
बेवकूफ మందమతి idiot
बेसिन పరీవాహక ప్రాంతం basin
बेसुध స్మృతిలేని insensible
बेस्वाद రుచి లేని tasteless
बेहतर బాగామెరుగైన better, superior
बेहोश స్మృతి తప్పిన unconscious
बेहोश होना మూర్ఛపోవు faint
बैंक బ్యాంకు bank
बैंकर బ్యాంకు అధికారి banker
बैंकिंग బ్యాంకింగ్ banking
बैंगन వంకాయ brinjal
बैंगनी ఊదా purple
बैंगनी లేతఎరుపు purple
बैंड పట్టీ band
बैकअप అవసరానికి నిల్వ backup
बैटरी* బ్యాటరీ battery
बैठक* సమావేశం meeting
बैठना కూర్చొను sit
बैनर ప్రదర్శన గుడ్డ banner
बैल ఎద్దు bull ox
बैल కోడెదూడ bullock
बैसाखी* ఊతకర్ర crutch
बॉक्सिंग ముష్టి యుద్ధం boxing
बोझ భారం burden
बोतल* సీసా bottle
बोध జ్ఞానం perception
बोनस ఉపరి బహుమానం bonus
बोना విత్తనాలు నాటు sow
बोरा పెద్ద సంచి, బస్తా sack
बोर्ड బల్ల board
बोर्ड బోర్డు board
बोलना మాట్లాడు speak
बोली*लगाना పేలం పాటపాడు bid
बोलीदाता పందెం కాసినవాడు bidder
बोल्ड సాహసం గల bold
बौछार* నీటి తుంపర shower
बौना మరగుజ్జు pygmy
ब्यूरो వ్యాపార కార్యాలయం bureau
ब्रश కుంచె brush
ब्रह्माण्ड విశ్వము universe
ब्राउज़ करना విహరించు browse
ब्रिटिश బ్రిటిష్ British
ब्रेक వేగనిరోధము brake
ब्लाउज జాకెట్టు blouse
ब्लेड సన్న కత్తి blade
ब्लैकबोर्ड, श्यामपट నల్లబల్ల blackboard
भंडार నిల్వ కేంద్రం store
भंडार భండారము fiscal store
भंडारण నిల్వ చేయటం storage
भँवर సుడి గుండం whirlpool
भक्त భక్తుడు devotee
भक्ति* భక్తి devotion
भगदड़* తొక్కిసలాట stampede
भगवान భగవంతుడు God
भगोड़ा పలాయనమైన fugitive
भजन కీర్తన psalm
भड़काना మండునట్లుగా చేయు inflame
भड़काना రెచ్చగొట్టు instigate
भतीज సోదరుని కుమారుడు nephew
भतीजी సోదరి కుమార్తె niece
भतीजे సోదరుని కుమార్తె niece
भत्ता భత్యం allowance
भयंकर క్రూరమైన fierce
भयंकर భయంకర awful
भयंकररूपसे భయంకరంగా terribly
भय భయం dread
भय, डर భయం fear
भयभीत బెదిరిన afraid
भयभीत భయపడిన scared
भयानक భయంకర horrible, terrific
भयानक విధ్వంసకర devastating
भरना నింపు fill
भरसक శక్తి మేర all out
भरोसा నమ్మకం reliance
भरोसा విశ్వాసం trust
भरोसाकरना, विशवासरखना విశ్వసించు trust
भर्ती* భర్తీ నియామకం recruitment
भविष्य భవిష్య provident
भविष्य భవిష్యత్తు future
भविष्यवाणी* జోస్యం prediction
भविष्यवाणी* భవిష్యత్తు చెప్పటం prophesy
भविष्यसूचक భావి సూచకమైన predictive ominous
भव्यता* శోభ magnificence
भाई సోదరుడు brother
भाईभतीजावाद స్వాభిమానం nepotism
भाग భాగం part portion
भाग लेना పాల్గొను participate
भागफल భాగఫలం quotient
भागीदारी* ప్రమేయం involvement
भाग्य యోగం, అదృష్టం luck
भाग्य, విధి fate
भाग्यहीन దురదృష్టమైన unlucky
भाटाआना తగ్గు ebb
भानजा సోదరి కుమారుడు nephew
भाप నీటి ఆవిరి steam
भाभी* వదిన మరదలు Sister- in-law
भारत భారతదేశం India
भारतीय భారతదేశ వాసి Indian
भारवाहन మోసుకు పోవటం portage
भारी అపారమయిన enormous
भाव భావం idea
भाव మనోభావము sentiment
भावना* భావం emotion
भावी కనుక, కాబోయే So, prospective
भावुक భావోద్వేగ emotional
भाषण ఉపన్యాసం oration
भाषणस्वतंत्रता* వాక్ స్వాతంత్ర్యం freedom of speech
भाषा* భాష language
भाषानैपुण्य భాషానైపుణ్యం linguistic skill
भाष्पबनजाना ఆవిరై పోవు evaporate
भिंडी* బెండ okra ladyfinger
भिखारी బిచ్చగాడు beggar
भिगोना నానబెట్టు soak
भिन्न భిన్నము fraction
भिन्नहोताहुवा మారుతుండు vary
भिन्नार्धश्ब्द ఏకరూప పదం homonym
भी కూడా Also, too
भीड़* గుంపు crowd
भीड़* పెద్ద ప్రజాసమూహం multitude
भीड़* రద్దీ rush
भीड़*भरा రద్దీగా ఉన్న crowded
भीती* పీడ menace
भीषण భయంకరమైన formidable
भुगतान చెల్లింపు payment
भूअभिलेख భూమి దస్త్రాలు land records
भूकंप భూకంపం earthquake
भूखंड చిన్న స్థలము plot
भूख* ఆకలి appetite hunger
भूखा ఆకలిగల hungry
भूखोंमरना ఆకలితో మరణించు starve
भूगर्भ భూగర్భం underground
भूगोल భూగోళ శాస్త్రం geography
भूत భూతము devil monster
भूत మరణించిన వ్యక్తి ఆత్మ ghost
भूतपूर्व మాజీ former
भूनना వేడిచేయు కాల్చు parch
भूभाग భూప్రాంతం terrain
भूभागीसमुद्र ప్రాదేశిక జలాల territorial waters
भूमंडल భూగోళం globe
भूमध्यरेखा* భూమధ్యరేఖ equator
भूमि*परउतरना నేలపై దిగు land
भूमिका* పాత్ర role
भूरा గోధుమ brown
भूरा గోధుమ రంగు brown
भूरा బూడిద రంగు gray grey
भूराजस्व భూమి రెవిన్యూ land revenue
भूलना మరచిపోవు forget
भूविज्ञान భూగర్భ శాస్త్రం geology
भूसंपत्तिदलाल స్ధిరాస్తి వ్యాపారి realtor
भूसा ఉష్ణోగ్రత temperature
भेंट करना* సందర్శించు visit
भेक పొడి కప్ప toad
भेजना పంపించు send
भेजना పంపిణీ చేయు despatch
भेड़* గొర్రె, గొర్రెలు sheep
भेड़*काबच्चा గొర్రె పిల్ల lamb
भेड़िया తోడేలు wolf
भेदभाव వివక్ష discrimination
भैंस* గేదె buffalo
भोजन భోజనం meal
भोजन భోజనాల వడ్డన dining
भोजनपरोसना వడ్డన serving
भोजनशाला భోజన శాల mess
भोजनसामग्री* వంట సరంజామా cuisine
भोर తెల్లవారు సమయం dawn
भौंकना మొరుగు bark
भौंह* కనుబొమ్మ eyebrow
भौतिक భౌతిక physical material
भौतिकवाद భౌతికవాదం materialism
भौतिकवादी భౌతికవాది materialist
भौतिकविज्ञान భౌతిక శాస్త్రం physics
भौमिक భూమి సంబంధించిన terrestrial
भ्रम గజిబిజి, గందరగోళం confusion
भ्रम భ్రమ illusion fancy
भ्रम మతి భ్రమణం delusion
भ्रमण విహారం drive excursion
भ्रमपूर्ण తప్పుగా గ్రహించిన mistaken
भ्रममेंडालना భ్రమకలిగించు delude
भ्रष्ट అవినీతికర corrupt
भ्रष्टाचार అవినీతి corruption
भ्रूण పిండం embryo foetus
भ्रूभंग करना కోపముఖం చూపు frown